Praise the Lord.Thank you Lord.Jesus Mary Joseph garlara! Meeku dhanyavaadhamulu.ma Amma nannanu nannu sampoorna arogyamtho vundela dheevinchandi,ma akka lurdhu matha gari athmaku shanthini dayacheyandi,ma kutumbaanni a shodhanalo chikkukokunda dheevinchandi amen .Thank you father garu.
Amen praise the lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah preyar for us my family amen father garu amen ❤❤❤
Praise the lord నా డ్యూటీ మంచిగా చూసుకుని వెళ్లే భాగ్యాన్ని గ్రహించండి నా జాబు పర్మినెంట్ అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈరోజు డ్యూటీ చేస్తున్నంతసేపు ఏ సైతాన్ సోదరులు ఆఫీస్ మీదకు రాకుండగా నీ సకల దూతలను ఆఫీస్ యందు కంచి వలే ఉంచండి ఆమెన్
praise the lord యేసయ్య మమ్మల్ని మా కుటుంబాన్ని మా బిడ్డలని గంజి జీవనాన్ని గంజి అరవింద్ కు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి గంజి దేవదాస్ గారికి నడుము నొప్పి దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి గంజి మరియా రాణి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి జీవన అరవింద్ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాల అధిరోహించే భాగ్యం అనుగ్రహించండి సాయి శ్రీనివాస్ గారికి ఏ డి ఈ గారు వర కుమార్ లాంటి ఏఈ గారు చల్లపల్లి కి రావాలని కోరుకుంటున్నాము మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆమెన్
Thank you God. Father please pray for us and pray for my children to get good government jobs and pray for remove problems in my transfer and pray for good health, good behaviour, good safety and pray for my special intentions and good safety journey. Thank you father.
ప్రభువా రచన డెలివరీ కావటం మీ కృపాయె ప్రభువా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలాగ దీవించండి రచన ప్రేమ్ చందు మధ్య మనస్పర్థనలు లేకుండా కాపాడండి తండ్రి 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Praise the lord father. Pray for my family. ఈరోజు మా బాబు కీర్తన్ రాజ్ బి.టెక్. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ పరీక్షలు రాయుచుండగా బాబు కి మంచి జ్ఞాపకశక్తి, మంచి ఫలితం పొందుటకై ప్రార్థన చేయండి ఫాదర్. మీకు కృతజ్ఞతలు వందనాలు ఫాదర్.,🙏🙏🙏🙏🙏
Praise the lord father and God bless you father and pray for the world 🌎🌎🌎 father and my son good knowledge and good health and happiness and father's and sisters 🙏🙏🙏🙏 pray for the my sir good post in company and naku Central government job koshamu pray cheyati father and pray for all family's father 🛐🛐🛐🛐
Good morning father praise the lord father maa kutumbamu koraku pillalu chaduvulu koraku prayer cheyandi father please maa pedda papa 10th class father please prayer cheyandi father
Praise the lord father good morning please bless to my family members please 🥺🥺🥺🥺 Jennifer kosamu pradihadi annmmaviriki good health day aheyumu tadri amen
Praise the Lord father garu I Receive the blessing massage morning amen Hallelujah pray for my family and fiance problem please pray for me father garu 🙏🙏