Chaala chaala bagundi. వినాయకుడి వద్ద భక్తి శ్రద్ధలతో ఉండాలని చక్కగా చెప్పారు. తాగి వెళ్ళడం డిజె డ్యాన్సులు తప్పు అని చక్కగా చెప్పారు. భజనలు చేస్తూ వినాయకుడిని పూజించాలి, నిమజ్జనం చేయాలి. ఈ మధ్య విపరీతంగా సౌండ్ పెట్టడం, సినిమా పాటలు, తాగి డ్యాన్స్ చేస్తున్నారు. ఇది తప్పు మన సంప్రదాయాలకు విరుద్ధం. మనం చేసేవే భవిష్యత్ తరాలు అనుసరిస్తాయి అని చక్కగా చెప్పారు. ముగింపు చాలా బాగుంది. మీ వీడియో వల్ల వినాయకుడిని మరింత భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఆశిద్దాం.