Тёмный

కుంటుంబం కోసం డైరెక్టర్లకి, హీరోలకి లొంగిపోవాల్సి వచ్చింది | Actress Jayalalitha Emotional Interview 

iDream Prime
Подписаться 22 тыс.
Просмотров 795 тыс.
50% 1

కుంటుంబం కోసం డైరెక్టర్లకి, హీరోలకి లొంగిపోవాల్సి వచ్చింది | Actress Jayalalitha Emotional Interview | IDream Prime
#idreamprime #idreammedia #idreamwomen #actressjayalalitha #jayalalitha

Хобби

Опубликовано:

 

8 мар 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 482   
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 месяца назад
చిన్నప్పుడు ఒక కథ విన్నాను, ఒక బ్రాహ్మణుడు మరియు ఒక వేశ్య ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి, ఆ బ్రాహ్మణుడు సంప్రదాయకంగా అన్ని పూజలు చేసేవాడు, కానీ ఆ వేశ్య ఇంటికి ఎంత మంది విటులు వెళ్తున్నారు అని గమనిస్తూ, లెక్కపెట్టే వాడట, కానీ ఆ వేశ్య చాలా భక్తురాలు, వేశ్య వృత్తిలో తప్పక ఉన్నప్పటికీ, ఆమె మనసు లో మాత్రం ఆ దేవుడి గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదట. వాళ్లిద్దరూ మరణించాక ఆ వేశ్య స్వర్గానికి, ఆ బ్రాహ్మణుడు నరకానికి వెళ్లారట, దాని కీ కారణం ఆమె శరీరం మలినము అయినా, మనస్సు మలినం అవలేదు, కానీ ఆ బ్రాహ్మణుడు దస్త్రబద్దంగా అన్ని పూజలు చేసిన అతని మనసు మాత్రం ఆ వేశ్య చేసే పనిపై ఉండేది అందుకే అతడి మనస్సు మలినం అయ్యింది, అందుకే నరకానికి వెళ్ళాడు. అమ్మా మీరు కూడా జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నారు, అయిన మీ మనసు పవిత్రంగా ఉంది, అందుకే మీ నవ్వు అంత శ్వచ్చంగా ఉంది. ఒక సత్ బ్రాహ్మణుడైన మీ నాన్న అత్యాశకు మీ జీవితం నాశనం అయింది, ఒక మంచి నర్థకిగా మీరు జీవించలన్న మీ కల, కలలాగే ఉండిపోయింది, అలాగే మీ తంద్రితోసహ, మీ జీవితం లో, మగవాళ్ళ వల్ల చాలా కోల్పోయారు, కానీ ఆ దేవుడి కీ సన్నిహితంగా ఉంటున్నారు, అంతకు మించిన ఆనందం ఇంకేమి ఉంటుంది. మీ గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి ఆ బ్రాహ్మణుడి గతే పడుతుంది. ఎప్పుడైనా మీకు నచ్చినట్లు మీరు జీవిస్తున్నారు, అలాగే మీరు, సంగీత పాఠశాల పెట్టి, మీ కోరికను తీర్చుకోండి అమ్మా, నచ్చిన వాళ్ళే వాళ్ళ పిల్లలను డాన్స్ కి పంపిస్తారు, ఒకసారి ఆలోచించి చూడండి, మీకు అంతా మంచే జరగాలని ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@venkatesh.n7196
@venkatesh.n7196 3 месяца назад
మీరు రాసిన బ్రాహ్మణ కథకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు ఆమె ఆ రోజు డైరెక్టర్ నువు నాకు కావాలి అన్నప్పుడు ఆమె అక్కడనింక బయటికి వచ్చి ఏమైనా కూలిపని చేసుకొని జీవనము ఎందుకు నడపలేదు???? ఆ డైరెక్టర్ చాన్స్ ఇవ్వడానికి ఈమె వల్లు అమ్ముకొనుంది అంటే ఇది ఒక రీతి ప్రాస్టిట్యూట్ కదా This story has nothing to do with the Brahmin story written by you. When she said that day I want you to be the director, why didn't she come out there and do some labor and make a living???? She sold her to give the director a chance, so it is a kind of prostitute
@suryanarayanasamala5567
@suryanarayanasamala5567 3 месяца назад
Brahmana is not a cost
@pavanipavani4330
@pavanipavani4330 3 месяца назад
Coolie Pani chesikonna safety vunda ee fields lo kooda women ki security safety ledu. Heroes antha chettavedavalu inkokallu leru even dire ctors also vaalla pellaallu maa husband's sree Rama chandrulu ani maatlaadutaaru vaalla batuku cheda Jayalalithaa cheppaaru vere vaallu cgeppaledu ante. Bollywood lo Kapoor family pedda seni rajkapoor kooda heroins Ila ge chesevaadu.
@indirapamulapati8631
@indirapamulapati8631 3 месяца назад
​@@venkatesh.n7196Hello sir according to your explanation may be it is wrong but think about her situation , no option so she has to obey her father.
@user-mg6tx1qw5w
@user-mg6tx1qw5w 3 месяца назад
Akadena. Elanti ebhadulu ఉంటాయే
@user-zf2li2ri5n
@user-zf2li2ri5n 3 месяца назад
🙏 హీరోయిన్ జయలలిత లైఫ్ స్టోరీ చాలా చక్కగా సంభాషించారు
@SatyawadaLakshman
@SatyawadaLakshman 3 месяца назад
జయలలిత గారు మనసులో మాట నిర్భయం గా, నిజాయితీగా చెప్పారు.ధన్యవాదాలు మేడం...🙏🙏🙏
@b.venkatraju
@b.venkatraju 28 дней назад
నిజం చెప్పాలంటే చాలా దైర్యం కావాలి ఇంత సూటిగా చెప్పడం మీకే ఆ దైర్యం దేవుడు మీకు ఇచ్చిన అద్రృష్టం
@Razzak296
@Razzak296 3 месяца назад
ఎంతో అందమైన జయలలిత గారికి హీరోయిన్ కి కావలసిన అన్నీ అర్హతలు కలిగి ఉన్న కూడా కొంత మంది దుర్మార్గులు ఆమె ప్రతిభ ను తొక్కేశారు. నేనైతే జయలలిత గారి పెద్ద అభిమానినే.
@msb3332
@msb3332 3 месяца назад
ఏ స్త్రీ కూడా సినీ రంగంలో ఇంత నిజాయితీగా సమాధానం చెప్పి ఉండరు. 🙏
@dhananjayapaderu4516
@dhananjayapaderu4516 3 месяца назад
Hollywood valu cheputharu...mana dhagara kuda matladuthunaru ee madhya...though our land is well known as God's own country, country with good cultural heritage...now a days people are practicing western culture..she is not feeling that she has done anything wrong, now a days, even ladies are OK with living relationship...those are so immatured and don't know that boys take advantage of the situation...
@dhananjayapaderu4516
@dhananjayapaderu4516 3 месяца назад
We should also understand that other people watch these kind of interviews n it affects general public...people may not feel guilty doing these kind of activities
@user-bh1jb8bn7w
@user-bh1jb8bn7w 3 месяца назад
Amma mee matalu vinte chala badagaundi meeru great amma
@balusrisiri4099
@balusrisiri4099 3 месяца назад
Avida anno badhalu padi e age ki vacharu
@rajshek8791
@rajshek8791 3 месяца назад
👠👠
@satyagiri1233
@satyagiri1233 3 месяца назад
మేడం ఏ సాయిబాబా గారిని చూసి పరిచయం చేసుకొన్నారో అ బాబా ఉన్న దవలేశ్వరం మా ఊరు, మేడం ఇంటర్వ్యూ చాలా ఓపెన్ గా ఉంది 😍
@padmaa9943
@padmaa9943 3 месяца назад
అమ్మమ్మ . కామ్ సీరియల్ లో జయలలిత గారిని చూసిన వాళ్ళు చాలా మంది వుంటారు, అలాంటి ఎన్నో మంచి అవకాశాలు రావాలి అని మనసారా కోరుకుందాం అందరం
@RajKumar-tn8mt
@RajKumar-tn8mt 3 месяца назад
అక్క నీవు చాలా నీతి నిజాయతీ గల స్త్రీవి ఈరోజుల్లో తారలు మిడ్డీలు చెడ్డిలు వేసుకుని మినుక్ మంటాయి నిజాలు ఒప్పుకోవు రియాల్లి గ్రేట్ అక్క.....
@PrasadRao-sb5on
@PrasadRao-sb5on 20 часов назад
V. V. Nice సిస్టర్ god బ్లెస్స్ యు
@repalamadhu
@repalamadhu 3 месяца назад
First time industry lo lady yevvaru intha genuine ga interview ivvaledu ....ivvaru kuda really hatsoff Jayalalitha garu
@truthseekerms
@truthseekerms 3 месяца назад
తల్లీ! నీ నిజాయితీకి పాదాభివందనం. 🙏🙏🙏
@t-e1110
@t-e1110 3 месяца назад
14:41 matter starts
@JoeKing_777
@JoeKing_777 Месяц назад
Thanks mava
@kovvalinagalaxmi2461
@kovvalinagalaxmi2461 3 месяца назад
జయ లలిత గారు మీ స్టోరీ వింటే చాల బాధ అనిపించింది మీలాగా సినిమా రంగంలో జరిగే నిజాలు ఇంత గా చెప్పి ఒప్పుకునే వాళ్లు లేరు అమ్మ. మీరు సినిమా రంగంలో భక్తి ముక్తి రక్తి అన్ని చూశారు నిజాలు నిర్భయంగా చెప్పారు మీరు గ్రేట్ అండి ఆ బాబాగారి దయ మీకు ఎప్పుడు వుండాలి అని కోరుకుంటున్న మీరు బాగుండాలి కలకాలం మీ పెదవులపై చిరు నవ్వు అట్లాగే వుండాలి అని కోరుకుంటున్న 🙏🙏
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 6 дней назад
ఇంటర్వ్యూ అంతా చూసాక కామెంట్ చెయ్యకుండా ఉండలేక పోతున్నాను... మనస్సు కు సంతోషం గా అనిపించింది.
@ramamudalavenkata6518
@ramamudalavenkata6518 3 месяца назад
జయలలిత గారికి నిజాయితీకి పాదాభివందనాలు
@vineyard5892
@vineyard5892 3 месяца назад
A great philosopher. తపస్వికులు కూడా నిర్వచించ లేని తత్త్వాన్ని అవలీలగా వివరించిన జయమ్మ ధన్యురాలు.❤❤
@gsk1153
@gsk1153 3 месяца назад
Very honest of her to say what she has gone through..God takes all the broken pieces to renew a life ..May God always be with her and renew her spirit forevermore
@srinivasp9808
@srinivasp9808 3 месяца назад
జయ లలిత గారు మీ లా నిజాయితీగా చెప్పేవారు సినిమా రంగంలో చాలా తక్కువ మంది ఉంటారండి 🙏🏽🙏🏽🙏🏽
@Anithachaapala
@Anithachaapala 2 месяца назад
😮
@HydrochampsSwapna
@HydrochampsSwapna 2 месяца назад
😢😢😢
@heeraprasad6187
@heeraprasad6187 3 месяца назад
❤ప్రతీ స్త్రీ లో ఒక అమ్మ మనసు దాగి ఉంటుంది❤ మీ మనసు ఆ భగవంతుడు శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
@Rekha1984
@Rekha1984 3 месяца назад
So much respect for you Jayalalitha Mam Hatsoff tp
@rajudesetti3511
@rajudesetti3511 3 месяца назад
చాలా మంచి ఇంటర్వ్యూ చూశాను...జయలలిత గారు చాలా బాగా మాట్లాడతారు & నిజాయితి గా మాట్లాడతారు...very nice interview
@kondetidhanalakshmi1419
@kondetidhanalakshmi1419 14 часов назад
🙏🙏🙏🙏 మీరు జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు విజయలక్ష్మి గారు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది
@sudhamadhuriayancha
@sudhamadhuriayancha 3 месяца назад
Nice person. So sincere. 🙏🏼 మీరు మానస సరోవరం వెళ్లే మార్గం తొందరగా దొరకాలని కోరుకుంటున్నాను.
@vivekanandareddykovvuri4989
@vivekanandareddykovvuri4989 3 месяца назад
చాలా మంచి ముఖాముఖి. A very graceful artiste
@nageshbabuthota9522
@nageshbabuthota9522 3 месяца назад
😢
@kalyanikrish7280
@kalyanikrish7280 3 месяца назад
I think this is one of the most genuine open heart interviews I have ever come across. I had tears watching her speak. My God . What a great woman❤
@gamparajanaidu8803
@gamparajanaidu8803 3 месяца назад
నేను గౌరవించేవారు లలో సిల్క్ స్మిత గారు 💐 జయలలిత గారు
@srinivasgeddam5778
@srinivasgeddam5778 3 месяца назад
మీ ఇంటర్వ్యూ choosaka movie ఆర్టిస్ట్ ల జీవితాలు ఇంత నరకమా. మీరు అందర్నీ నవ్విస్తూ మీరు మీలోనే బాధ పడతారని అర్ధమవుతుంది.
@nsatyanarayana4856
@nsatyanarayana4856 3 месяца назад
Good interview and good and honest response.May God bless her !!!
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 3 месяца назад
Good interview. Jayalalitha madam gaaru legend mentality. Miku always manchi jaragaalani koruku ntaanu.
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 26 дней назад
జయలలిత గారు చాలా గొప్పగా నిజాయతీగా మాట్లాడారు...మరింత గౌరవం పెరిగింది
@savitrigainedi7504
@savitrigainedi7504 3 месяца назад
Wonderful human being and stay happy and healthy god bless you lalita garu
@srikanthmurukutla5279
@srikanthmurukutla5279 3 месяца назад
చాలా బాగుంది జయలలిత గారి హృదయం, మాటలు
@sailajadutt7213
@sailajadutt7213 3 месяца назад
Madam meeru chala directga nijayiteega chepparandi, family kosam meeru chesina tyagam nijamga goppadamma🙏🙏🙏🙏
@learnersplatform8979
@learnersplatform8979 3 месяца назад
What an honest woman hat's off to you madam 👏👏
@lavanyakanchapu05
@lavanyakanchapu05 3 месяца назад
Swapna garu im a big fan of yours. Meeru interview chese paddhati chala hundha ga untundi.
@prasad336
@prasad336 3 месяца назад
ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఏ లోటు లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను🙏
@user-cu7ry2vt5k
@user-cu7ry2vt5k 3 месяца назад
Amma🙏🙏🙏
@Rahulsri1
@Rahulsri1 3 месяца назад
Very honest women 🙏🏻 by listening your words can make it how truth you are mam.. god bless you with health and wealth 🙏🏻
@dmkmurthy8718
@dmkmurthy8718 3 месяца назад
SHE IS A GOOD LADY.
@SowjanyaNannuru-ym9yt
@SowjanyaNannuru-ym9yt 3 месяца назад
me face enta andam ga undi manasu kuda ante andam ga undi honestt ga answer chesaru super amma
@himabindubehara
@himabindubehara 3 месяца назад
మీ రేటింగ్స్ కోసం ఇంత నీచమైన thumb nail పెట్టారు. ఇంటర్వ్యూ చూసాక ఆమె పట్ల గౌరవం పెరిగింది. మీ channel పట్ల, యాంకర్ పట్ల ఉన్న గౌరవం తగ్గింది.
@user-gv5be3wn9t
@user-gv5be3wn9t 2 месяца назад
Full ga interview chudandi amee chepindhee vesaru thumb nail lo
@chanducherry5260
@chanducherry5260 3 месяца назад
మీరు తప్పనిసరిగా డాన్స్ స్కూల్ పెట్టండి.. దానితో పాటు, నిష్కల్మషమైన, మనస్సు కలిగిన,మనుషులను, మీరు తయారు చేస్తారు..🎉🎉🎉🎉🎉🎉
@user-zd3vr7ik1s
@user-zd3vr7ik1s 3 месяца назад
Jayalalitha garu ee interview tharuvatha....mee fan ayipoya.....love you so much....chala bagaa chepparu ani........naa peru Bhavani,Vijayawada................
@vishalakshi3090
@vishalakshi3090 3 месяца назад
Great Amma
@arunadevi4908
@arunadevi4908 День назад
Meeru chala gret amma. Anni chala baga chepparu.❤❤
@rajusingam1748
@rajusingam1748 3 месяца назад
You are so great mam. Your character is soooooo pure.
@durganath1160
@durganath1160 3 месяца назад
Beautiful and bold open interview❤🎉😊
@ishitaishu9053
@ishitaishu9053 18 дней назад
Her eyes reflect what she said. She has seen everything in her life and have guts to open up like this 🙌
@TheKiranlntecc
@TheKiranlntecc 2 месяца назад
Very inspiring life journey. You are blessed by god. You’re a wonderful living example and legend. God bless you always 🙏
@shaikvaseema6535
@shaikvaseema6535 28 дней назад
Best interview I saw ever ❤️
@Verdict777
@Verdict777 3 месяца назад
A fair interview. Excellent
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 3 месяца назад
Mee asayam neraverali sister meru aa daivanugraham tho manasa sarovaram vellali🙏🏼
@muneiahadimolam7383
@muneiahadimolam7383 3 месяца назад
Love you medam you are doing great job like honestly
@dalaivaralakshmi21
@dalaivaralakshmi21 3 месяца назад
I feel respect on you amma when i saw your interview U r really great
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 3 месяца назад
God bless you amma
@ranareddy2727
@ranareddy2727 3 месяца назад
Very good actress....and very Frank Answers she gave....👌👌👌
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 3 месяца назад
You are great medam meeku vandhanam
@jayapradhareddy3614
@jayapradhareddy3614 3 месяца назад
Chala open ga matladinaru lalitha garu
@KodaliChaitanya-fu2uz
@KodaliChaitanya-fu2uz 3 месяца назад
She s amazing I like her and acting also
@anu-jm4ol
@anu-jm4ol 3 месяца назад
Meru madam really open talking Chepparu madam
@prasadmondem7709
@prasadmondem7709 3 месяца назад
జయలలిత గారు మీ నిజాయితీకి హాట్స్ ఆఫ్ చెప్తున్న
@swathiavasarala1992
@swathiavasarala1992 3 месяца назад
One of the very beautiful interviews i have ever seen in recent days ❤️
@madhavikadiyam6415
@madhavikadiyam6415 3 месяца назад
Jayalalitha mam miru chala baga matladeru miru chala baga act chestaru man🎉
@swatisalagrama-xl8eu
@swatisalagrama-xl8eu 2 месяца назад
Superrrrr dance jayalalitha garu.
@nagarajubandelaofficial
@nagarajubandelaofficial 3 месяца назад
I appreciate your honest Jayalalitha garu.
@y.a.h.x.y.x.z.channel8780
@y.a.h.x.y.x.z.channel8780 3 месяца назад
Amma miru great
@gajjelamanjula9082
@gajjelamanjula9082 3 месяца назад
Amma miru great amma🌹🙏🏻🙏🏻🙏🏻🌹Jai Srimannarayana 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@jaganbalasa5908
@jaganbalasa5908 3 месяца назад
Madam you are great your laugh is fully trasparent you are my lovely sister
@klr718
@klr718 3 месяца назад
చాలా నిజయతీగా చెప్పారు all the best
@srujani5531
@srujani5531 2 месяца назад
Thanq madam nice interview
@ratnakumari2649
@ratnakumari2649 3 месяца назад
First time full video chusanu chala nijayeetiga maatladaru jayalalitha gaaru
@SpTeluguvlogs3625
@SpTeluguvlogs3625 3 месяца назад
జయ గారు మీకు 🙏🙏🙏🙏🙏
@bhavanipydipala8889
@bhavanipydipala8889 3 месяца назад
Amma meru great amma ❤
@sunithaboddupally7903
@sunithaboddupally7903 3 месяца назад
Amma miru great ammm 🙏🏼
@janardhanpolavarapu9621
@janardhanpolavarapu9621 3 месяца назад
She is very honesty andfrank
@gavvalanareshbabu3187
@gavvalanareshbabu3187 3 месяца назад
అమ్మ మీకు భగవంతుడు ఆయు ఆరోగ్యం మెండు గా ఇవ్వాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అమ్మ ❤
@RKtalks93
@RKtalks93 3 месяца назад
Super 👌 Amma 🙏❤
@hemalathahemalatha875
@hemalathahemalatha875 3 месяца назад
Amma me interview chusaka me pina chala respect వచ్చింది అమ్మ అమ్మ ఒక్క మాట ఆడపిల్లకి ఒక్క అమ్మ గర్భం లో తప్ప ఎక్కడ సేఫ్ ఉండదు అని eppatiki వరకు న యొక్క అభిప్రాయం కానీ eppudu నిజంగా అదే నిజం అని తేలిపోయింది అమ్మ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ
@gollakashiram704
@gollakashiram704 3 месяца назад
Swapna garu...oka manchi manasunna(open maind) varitho parichayam chesharu. .tq..swapna garu...keep it up..jaya laxmi gariki 🙏
@Shasss-Mutyala-Phil-wikitechi
@Shasss-Mutyala-Phil-wikitechi 3 месяца назад
Very nice woman. Very honest God bless you madam.
@user-fp8oo1rv2e
@user-fp8oo1rv2e 3 месяца назад
Amma miru great🙏🙏🙏🙏
@Deekshith573
@Deekshith573 14 дней назад
చాలా సంతోషం గా ఉంది జయ లలిత గారు. మా చిన్న కూతురుని మీ చేతుల్లో పెడతాను తల్లి. మీరే ఆమెకు గురువుగా ఉండాలి తల్లి.
@krishnagajarla2654
@krishnagajarla2654 3 месяца назад
Great 🙏🙏🙏🙏🙏🙏
@msrhydindia
@msrhydindia 3 месяца назад
Salute for Transparency
@naginagendra2523
@naginagendra2523 3 месяца назад
MAY GOD BE WITH U ALWAYS JAYALALITHA MAAM
@satyanarayanakolli2511
@satyanarayanakolli2511 3 месяца назад
Great human being
@srikrishnapaleru6536
@srikrishnapaleru6536 3 месяца назад
wonderful interview Swapna garu. Jayalalitha garini daggira nunchi parichayam chesaru. Thank You. Great actor. She had good clarity
@leelamohan1976
@leelamohan1976 3 месяца назад
బంగారుతల్లి🙏
@user-je6ss4hz3p
@user-je6ss4hz3p Месяц назад
Great woman and fantastic human being ❤❤❤❤
@sunilaranigode7
@sunilaranigode7 3 месяца назад
Nice interview Jayalalitha garu meeku hat's off
@bhagilkmihkamlram7855
@bhagilkmihkamlram7855 3 месяца назад
@saveetajadhav56
@saveetajadhav56 2 месяца назад
Lots of respect to you Ma'am 🙏🙏
@padmajak8151
@padmajak8151 3 месяца назад
❤excellent work in her journey
@althiramakrishna2308
@althiramakrishna2308 3 месяца назад
Amma you have Great quits to say truith and amayakuralu
@naga-srinivas
@naga-srinivas 3 месяца назад
Hat's off to you honesty woman God bless you 👐 sister 🙏
@sunnyboy..
@sunnyboy.. 2 месяца назад
Wow a wonderful women, amazed to know her 🙌
@patilaramadevi5491
@patilaramadevi5491 3 месяца назад
Akka meeru great Lady Like you Akka 🎉🎉😢😢❤❤❤
@RabiabegumShaik-rw3po
@RabiabegumShaik-rw3po 3 месяца назад
నిజం. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాలేదు.
@durgagowri4677
@durgagowri4677 3 месяца назад
Amma great heart
@kalyanikrish7280
@kalyanikrish7280 3 месяца назад
Am a big fan of you Swapna mam. Swapna garu is always a great host. She knows how to elicit information from the guest in a pleasant way. ❤ Hatsoff
@chandbasha-eq2bo
@chandbasha-eq2bo 3 месяца назад
Super amma
@divyaSontosh
@divyaSontosh 3 месяца назад
Inni interviews lo intha open evaru cheppaledu nijjanga great 🙏
Далее
Задержали в аэропорту
00:56
Просмотров 73 тыс.