Тёмный

కుండలిని శక్తి - విద్యుత్ పరికరాల ప్రభావం, CELL TOWERS & SPIRITUAL AWAKENING, KUNDALINI SYMPTOMS 

కుండలినీ మార్గదర్శి
Просмотров 2,7 тыс.
50% 1

కుండలినీ జాగృతి పైన యంత్రాల ప్రభావం ఏ తీరుగా ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను

Опубликовано:

 

24 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@chaitanyakumar7039
@chaitanyakumar7039 7 месяцев назад
బంగారుతల్లీ... ఎంత దయ .. ఎంత ప్రేమ ఈ మానవ జాతి మీద.. ఎంత విశ్లేషణ , ఎన్ని రకాల మార్గాలు చూపిస్తున్నారు తల్లీ.. ఆ శ్రీమాత మీ రూపం లో వచ్చి మాకు ఇన్ని సులువులు చెప్తుంది తనని చెరుకోవటానికి.. ఇంకా ఎన్నో విషయాలను మాకు తెలియచేసి.. మమ్మల్ని , ఈ జనన మరణ చక్రం నుంచి కాపాడు తల్లీ.. మీ ప్రతి మాట ఒక ఆణిముత్యం . కృతజ్ఞతతో ఒక చిన్న రేణువు..
@satyabhamag1068
@satyabhamag1068 Месяц назад
Sister అన్ని విషయాలు చాలా కరెక్ట్ గా చెబుతున్నారు.tq
@rajasekharyadavsurabiboyena
@rajasekharyadavsurabiboyena Месяц назад
👣👣🙏❤️
@111saibaba
@111saibaba 4 месяца назад
Madam ఈ వీడియో ఇప్పుడే చూసాను. ఇందులో మీరు యంత్రాలతో మాట్లాడ్డం వంటి experiences చెప్ప మన్నారు. సుమారు ఒక 8 సంవత్సరాల క్రితం నాకు మర మర అన్న వాక్యం బుర్రలో తడుతూ ఉండేది. నాకు కళ్ళు మూసుకుంటే రైలు ఇంజిన్ వేగం గా వెడుతూ కనిపించేది. మర అంటె యంత్రం కదా అని అర్ధం చేసుకున్న కొన్నాళ్ళకు. ఎందుకీ యంత్రం నాకు కనిపిస్తోంది అనిపించేది. కళ్ళు మూసుకొని కుంటే నాకు ఆల్మోస్ట్ VFX effects వలే నా బుర్రలో గ్రాఫిక్స్ కనిపించేవి వెలుగులు విరాజీమ్ముతు. నాకున్న పరిమిత జ్ఞనం తో ఆఁ engine పొగలు చీమ్ముతు ఉండడం తో దూమకేతు గణ ధ్యక్ష గా వినాయకుడి కి symbolic గా తీసు కున్నా. గణపతి మూలధారం లో ఉంటాడని తరువాత చదివాను. చాలా రోజులు నాకు ఈ రైలు ఇంజిన్ పరుగులు పెడుతూ కనిపించేది. తరువాత కొన్నాళ్ళకు ప్లగ్ పాయింట్స్ వైపు ద్రుష్టి సారిం 20:34 చే దాన్ని. అపుడు నాకు doubt వొచ్చేది నేనెందుకు ఒక ప్లగ్ పాయింట్స్ ను చూస్తున్నాను? అవి దేముడు బొమ్మలు కాదు కదా అని. కానీ తరువాత కొన్ని ఏళ్లకు నేను ఎనర్జీ draw చేస్తున్నానని తెలిసింది. ఇవే మి నేను సాధన గా చేసినవి కాదు. నాకు పెద్దగా కుండలిని చక్ర అవగాహన అపుడు లేదు.
@gangavarapuvenkateshwarlu79
@gangavarapuvenkateshwarlu79 3 месяца назад
🙏🙏
@nandigamratnam433
@nandigamratnam433 6 месяцев назад
Me వీడియోస్ చాలా విలువైన సమాచారం అమ్మ థాంక్ యు 🙏🏼
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 7 месяцев назад
You became as my Sadguruvu Mom.. Giving a lot of clearance to all my doubts and fears.. And Iam awakening the Sthri Sakthi within me.. as your sayings.. Thanks Mom..
@ramyakomuroju8347
@ramyakomuroju8347 5 месяцев назад
Om sri gurubyonamaha 🙏namaste 🙏
@sugunamarasa7608
@sugunamarasa7608 5 месяцев назад
Amma namaskaram Meeru maaku blessing ga istunna jnamam wowsome wonder we are blessed .Thank u very much mee paadabivandanamulu thalli .Maa intlo mixy vaaduthunnapudu naa body kuda mixy laaga thiruguthunnatluuntundi .🙏🏻
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 5 месяцев назад
Thanks mam exlent wonderful your speech work 🙏🙏🙏 very nice
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 7 месяцев назад
Mom.. thank you very much.
@rajyasubbalakshmimanyam7601
@rajyasubbalakshmimanyam7601 7 месяцев назад
Mam 👌👌
@eswarrao6946
@eswarrao6946 7 месяцев назад
Om Sri Gurubhyonamah ❤
@pmallikarjunarao4661
@pmallikarjunarao4661 7 месяцев назад
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌
@vighneshvm6294
@vighneshvm6294 7 месяцев назад
Na guruji tarvata meru naku chala help sesaru
@bhanubrahmadesam659
@bhanubrahmadesam659 7 месяцев назад
Mom.. Daily I am listening your videos 5 hours. Mng 2 hours eve.2hours doing down to top Pranayama .
@keerthanaakkapelli1210
@keerthanaakkapelli1210 7 месяцев назад
Amma Naku mixi paduthuna prathisare na eda pigala nadulu thelustaye amma
@9keerthi
@9keerthi 4 месяца назад
Amma naku kalalo ekkuavaga bathrooms vasthu untai... Dani ardam emiti...?
@ramyakomuroju8347
@ramyakomuroju8347 5 месяцев назад
Medam naaku cell oke nomber choopistundi middle night cell time choosina 8number vastundi
@m.bhaskar3760
@m.bhaskar3760 7 месяцев назад
Amma naku kallu moosukoni unte antha red colour undhi yendhuku amma
@eeshassoul1111
@eeshassoul1111 4 месяца назад
Gas stove daggaraki vellinapudu attract kuda avutundi am cheyali ammau cheppinat sambavi mudra chesaka naku down nundi chala long ga spinal cord pinudi vellindi a next dat day heart chakra daggara full vibration spinning ayyindi a next head piki vellindi knchem ipudu alajadiga undi amma am cheyali
@కుండలినీమార్గదర్శి
Alajadi unte grounding chesukondi... Naa kundalini grounding video choodandi
@eeshassoul1111
@eeshassoul1111 4 месяца назад
@@కుండలినీమార్గదర్శి amma stomach knot tegipotadi kundalini paiki vellaka annaru kada naku heart chakra reach ayyaka brain varaku vellindi ayina stomach tight ga ne undi amma , kani spinal cord mottam fire chusanu
@rajyasubbalakshmimanyam7601
@rajyasubbalakshmimanyam7601 7 месяцев назад
Awakening top na bottom na yela thelusthunsi mam
@rajyasubbalakshmimanyam7601
@rajyasubbalakshmimanyam7601 7 месяцев назад
Mam naku dhyanam lo kurchunapudu swasa chala speedga sound chesthu like busalu ga vasthondi, nidra podamu ani kallu moosukunnapudu jerklu, swasa raising with sound enduku mam
@rajyasubbalakshmimanyam7601
@rajyasubbalakshmimanyam7601 7 месяцев назад
Thanku love u mam
@కుండలినీమార్గదర్శి
Oka saari ee channel videos anni choosi essay raasaaru ante mee presnalanintiki jawaabu vasthundhi
@omnamashivaya3566
@omnamashivaya3566 7 месяцев назад
మా అమ్మ ఫ్యాన్ తో మాట్లాడేది మేడం అది ఎపుడు మాట్లాడుతుందట
@sriramkesannagari9724
@sriramkesannagari9724 5 месяцев назад
Vammoo
Далее
меня не было 9 дней
12:48
Просмотров 2,1 млн
Прятки #nyanmp3
00:25
Просмотров 755 тыс.
Breathwork Healing for Throat Chakra - Lion’s Breath
0:40
меня не было 9 дней
12:48
Просмотров 2,1 млн