మీరు కుండలో వండుతుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ కుండలో వండిన కూరలు గుర్తుకు వస్తున్నాయ్. కానీ మా అమ్మమ్మ తాతయ్య ఇప్పుడు లేరు. అవ్వన్నీ మీవల్ల ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయ్ సార్. థాంక్స్.
సర్ నేను మీ వంటలు చూసి follow అవుతున్నను బాగా టేస్ట్ గా ఉంటాయి సర్ థాంక్ యు so much.... And మీరు చెప్పే ప్రతిపదం అర్థం అవుతుంది సర్ గుడ్ స్పీచ్ 👍👍👍❤️❤️❤️
Hi I am from ligampally,and I am watching your videos from last 10 years, when your office was in mig,I learnt many recipes from u so thank u darling God bless you with lots of happiness health wealth and prosperity.
Good morning chef morning kulcha and maki dal choosinanu now kundalo cpalapulsu choosinanu two resepes are superb meeku Chala opika ragini Garu luckygirl najar Nahi lagna god bless you your family
Hi Sanjay yes even I do preapare same way but I saute fish with lil masala and add into pulusu haha relationship with cat so cute I just love ur commentary I never miss