అంకుల్.... మీ శేషజీవితం ఇలాగే ప్రకృతిలో మమేకమై సహజ సిద్ధమైన వంటలు తింటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు...మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...😘☺️😍
నేను బీహిరీన్ గల్ఫ్ దేశం లో వుటును మి విడియెలు చూసి వనటలు చేస్తాం చాలబాగా వుంటాయి. మీరు సుపార్ అండి మది తెలంగాణ * జిల్లా నిజామాబాద్ * మండల్ దర్పల్లి * గ్రామం ఓన్నాజిపేట