#youngfarmeratoztelugu కుందేళ్లు ఇష్టంగా తినే 15 రకాల పశుగ్రాసాలు || 15 Natural grasess for rabbits in telugu. 👉Go to the channel play lists for more videos 😊
అన్నా మీరు చెప్పిన రెండో item yellow color flowers ఆకులు (మెడిసిన్ కూడాను) అందులో ఆసిడ్ ఉంటుంది అందుకే మనకి దెబ్బలు తగిలినపుడు ఆ ఆకు పసర చేసి గాయం మీద పెడతాం కదా మరి కుందేలు కి పెట్టవచ్చా అని నాకు డౌట్ మిగతావాన్ని మీరన్నట్టు all good
భయ్యా... నమస్తే... నేను rabbits పెంచుతున్నా... 4 months back pillalu pettindi... ipudu malli pregnent ani anukuntuna... ee roju tana hair teseskuntundi... idi delivery sympoms ha...? Konchem twaraga chepandi please...
Anna ma kundelu grass chala istam ga tintundhi kani ippudu assalu tinadam ledhu dhana kuda takkuva tintundhi avi malli grass adhi tinela solution cheppu brother