సోదరా.. మంచి విషయం చెప్పారు.. అలాగే మనలో చాలామందికి అనుమానం కలిగించే విషయం..మహా పురుషుల ఆహార్యం .(రామ, రావణ, కుంభకర్ణ, జాంబవంత, వాలి, హనుమ , కృష్ణ, బలరామ, భీమార్జున , కర్ణ సుయోధనులు ) చాలామంది ఉన్నారు కదా.. వీరు అసలు ఎంత ఎత్హు ఉండేవారు, వారి రూపు రేఖలు, ఆహారపు అలవాట్లు గురించి ఒక వీడియో చేయండి..
Vallu more than 8 feet and valle kadu prajalu koda almost 6+ eh unde varu kondaru 8-9 feet koda unaru anta Now due to gene mutations other factors max height is 7.5 feet in punjab
గాయత్రి మంత్రం రామాయణం కంటే ముందు నుంచి ఉంది. రామాయణం వాల్మీకి మహర్షి రచించినది కానీ గాయత్రి మంత్రాన్ని ఎవరూ రచించలేదు. వాల్మీకి మహర్షి గాయత్రి మంత్రం యొక్క ఒక్క ఒక్క అక్షరాన్ని తీసుకుని రామాయణం లో పెట్టి ఉండొచ్చు కానీ గాయత్రి మంత్రాన్ని ఆయన రచించలేదు.
Super video with good explanation but few things knows many people Any how the facts was good and the video very interesting nad liking The way of explaining also good
మీరు చెప్పిన బార్బరీకుడు vedio outstanding 👏👏👏👏👏👏👏👏👏 ఇంకా కొన్ని vedios చూసాను... కొన్ని బాగుంటున్నాయి అంటే జెన్యూన్ గా కొన్ని సరిగ్గా తెలియక పోవడం వల్ల corrections ఉన్నాయ్.. Anyway మీరు చేస్తున్న కృషి అభినంద నీయం 👏👏👏👏👏👏
Hi bro 👋 నేను మీ వాయిసుకి అభిమానిని 😍😍... మీ నుంచి అంటే మి వాయిస్ 😀 నుంచి రాముడు వారసత్వం గురించి మనువల్లు మనుమరాలు గురించి ఇంకా వాళ్ళు 🤔 ఎం చేస్తున్నారు ఇంకా వాళ్ళల్లో ఉండే శక్తి 💪 సమర్ధల గురించి తెలుసుకోవాలని ఉంది బ్రో అలాగే వాళ్ళు చేసే మంచి పనులు కూడా తెలుసుకోవాలని ఉంది, రాముడు వారసత్వం ఉంది అని ఈ మధ్య కొన్ని న్యూస్ చనల్స్ లో చూసాను అందుకే అడిగాను. బ్రో pls pls చెప్పండి బ్రో మీర్ నిజమే చెప్తారని నమ్మకం ఉంది. మా లాంటి అభిమానులకు చెప్తారని కోరుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏