Тёмный

కుంభరాశి జూన్ 2024 రాశి ఫలితాలు | Kumbha rasi phalithalu June 2024 | Aquarius horoscope  

VMK Astro-Numerology
Подписаться 287 тыс.
Просмотров 31 тыс.
50% 1

Watch►కుంభరాశి జూన్ 2024 రాశి ఫలితాలు | Kumbha rasi phalithalu June 2024 | Aquarius horoscope #kumbharasi
కుంభ రాశి జూన్ 2024 రాశి ఫలితాలు
ఈ సమస్యలు ఇక ఉండవు..
వీటికి సరైన సమయం..
వృత్తి, వ్యాపారం, ధనం, వాహనం, ప్రేమ, కుటుంబం..
కుంభ రాశి వారి జీవిత రహస్యాలు :-
• కుంభ రాశి వారి జీవిత ర...
Kumbha rasi phalithalu June 2024 Career, job, business, politics, cinema, artists, agriculture, stock market, financial matters, family, marriage, love, education, higher education, foreign travel, health, travel... such important topics are briefly explained and remedies are given. Watch this video till the end..
About all Birth sign and their life style(అన్ని జన్మ రాశుల వారి సంపూర్ణ జాతకం)
• అన్నిజన్మ రాశుల వారి ర...
About all Birth Stars and their life style(అన్ని జన్మ నక్షత్రాల వారి సంపూర్ణ జాతకం)
• Secrets of all Birth N...
Numerology in telugu for all Birth Dates అన్ని తేదీలలో పుట్టిన/జన్మించిన వారి గురించి
• Numerology in telugu f...
పంచ మహాపురుష యోగాలు | pancha maha purush yoga | Pancha Mahapurusha yogalu in Telugu
• పంచ మహాపురుష యోగాలు | ...
#kumbharasi #kumbharashi #aquariushoroscope #rasiphalalu #varaphalalu #astrology #vmkastronumerology #rasiphalithalu #telugu #2024
similar searches :-
kumbha rasi phalithalu june 2024,
june 2024 kumbha rasi phalithalu,
kumbha rasi phalithalu,
kumbha rasi phalalu,
june 2024,
kumbha rashi,
kumbha rasi,
aquarius horoscope,
అన్ని తేదీలలో పుట్టిన/జన్మించిన వారి గురించి, వారి ఆలోచన విధానం, వృత్తి, వ్యాపారం, జీవన శైలి, అదృష్ట సంఖ్యలు, రంగులు, దిక్కులు ఇలా అన్ని విషయాలను సవివరంగా తెలియ చేయట మైనది.అన్ని వీడియోలను చివరి దాక చూడగలరు. మీకు కనుక మా ఈ video లు నచ్చినట్లయితే like చేయండి, కామెంట్ చేయండి అలాగే మీ బంధు మిత్రులకు షేర్ చేయ గలరు. అలాగే మన vmk astro numerology ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మేకు మీము చేసే అన్ని వీడియో లు notification ద్వార అందుతాయి.
Thank you
Dr V.V.Mohan Kumar
website
www.vmkastro-nu...
Justdial
jsdl.in/DT-99E...
Dr V.V.MohanKumar
Astro-Numerologist
B.Tech,MBA,MA,PhD (Astrology)
#astrology,
#RasiPhalalu,
#horoscope,
#LatestTeluguNews,
#telugu,
#vmkastronumerology
#rasiphalithalu
#rashiphalalu
#jatakam
#predictions
#mesharasi
#vrushabarasi
#mithunarasi
#karkatakarasi
#simharasi
#kanyarasi
#tularasi
#vruschikarasi
#dhanussuarasi
#makararasi
#kumbharasi
#meenarasi
#characteristics
#marriagematch
#health
#healthtips
#astrology
#astroremedies
#nakshatra
#nakshtraphalam
#dreams
#vastutips
#bakthi
#jeevithasatyalu
#facts
#intrestingfacts
#inspirationalquotes
#telugufacts
#talapatranidhi
#talapatra
#teluguquotes
#telugukadhalu
#nithyasathyalu
#darmasandehalu
#telugunews
#teluguquotes
#lifequotesintelugu
#inspirationalquotes
#puttumachalu
#pooja
#poojavidhi
#poojavidhanam
#poojavidanam

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@SppForYou
@SppForYou 4 месяца назад
Guruvu garu meru chepe vishayam chala clarity and perfect ga vuntundi. Tq swamy garu....
@mulampakasivaprasad8033
@mulampakasivaprasad8033 4 месяца назад
Thank you gurvugaru danyavadalu padhabhi vandhanam 🙏🙏🙏🙏🙏
@pampangouda621
@pampangouda621 4 месяца назад
Marriage gurinchi chapandi guruji
@SaiSurya-xm6pw
@SaiSurya-xm6pw 4 месяца назад
Sachipovali anipistundi e rasi vunnanduku
@srianu1610
@srianu1610 4 месяца назад
Namaskaram guruvugaru. Miru cheppe rashiphalala maku entho uthsahanni, athmaviswasanni andisthunnayi. Danyavadalu guruvugaru🙏🙏
@VMKAstroNumerology
@VMKAstroNumerology 4 месяца назад
Thanks for having trust. Subham
@saralam8091
@saralam8091 4 месяца назад
మంచి రోజులు వస్తాయి ధైర్యం. ముఖ్యంగా. గెలుపు.. వస్తుంది. నాని.
@subhadraKR
@subhadraKR 4 месяца назад
ధన్యవాదాలు గురువుగారు😍🙏🏻🙏🏻🙏🏻👍
@pravallikabobbili
@pravallikabobbili 4 месяца назад
Namaste guruvgaru
@sandyakonatham4058
@sandyakonatham4058 4 месяца назад
New house buy chesthama guruvu garu
@SaiSurya-xm6pw
@SaiSurya-xm6pw 4 месяца назад
Manaki vunna house pokunte Chalu 😢
@Shailu-y7u
@Shailu-y7u 4 месяца назад
🙏🙏🙏🙏🙏guruji
@ranimahajan9964
@ranimahajan9964 4 месяца назад
Ippadi varaku evaru cheppina kumbaradhi bagha eldhu ani chepapru kaani meeru matram chala nemmadigha bagha ne undhi acheparu andjke koddigha atama vishvassm pergindhi gurruvu garu
@pravallikabobbili
@pravallikabobbili 4 месяца назад
Meru chala baga cheptharu andi
@VMKAstroNumerology
@VMKAstroNumerology 4 месяца назад
Thank you maa. Keep watching.
@behappybutnot4733
@behappybutnot4733 4 месяца назад
దేవుడా అన్నా గొడవ లే, ఏమి బతుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావటం లేదు. కుంభ రాశి Dhanistha 4 వ పాదం. ఎన్ని సంవత్సరాలు ఆనుకోవాలి రాబోయే కాలం బాగుంటుంది అని ? అసలు పుట్టడం ఎందుకు? ఇట్లా అవమానపాలు అవ్వటానికా ? ఛీ అనిపించు కొనేదానికా ? ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ప్రమోషన్ వచ్చే టైమ్ లో బాస్ మారిపోవడం మళ్ల కొత్త బాస్ తో జీరో నుంచి మెదలు 4-5 ఇయర్ తరువాత బాస్ మళ్లా ట్రాన్స్ ఫర్. రోజులు గడిచే కొద్ది దిగజారిపోవటం. వయసు పెరగటం, అవకాశాలు మాయమవటం, ఈ వయసు లో కనీసం ఒక్కరు ఒక్కరఅంటే ఒక్కరు నిజమైన శ్రేయోభిలాషి లేరు అంటే ...అంతకంటే బాధకరం ఏముంది. అయినా పుట్టిన టైమ్ లో ఒంటరి గా పుట్టినా కధా అని సర్దుకున్నా కూడా ...రోజూ విరక్తి వస్తానే వుంది 😢😢 జీవితం అంటే అర్థం ఏమిటి? ఎవరైనా దయచేసి చెప్పండి 😢
@sakilamvenkatesh3535
@sakilamvenkatesh3535 4 месяца назад
Shri Dattatreya swamy vari Aradhana Manaku raksha
@Srinivas00007
@Srinivas00007 4 месяца назад
Same situation sir
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 4 месяца назад
Meku mathru sapamlo vunaru talliki duramga vundandi Leda talli valle munigipotaru konchem duramga vundi 11 mangalavaralu subhramanyudki 11 pradakshanzlu cheyndi kotha avakasam hpy vuntundi
@ganeshmudigonda2259
@ganeshmudigonda2259 4 месяца назад
Jai sri Krishna
@behappybutnot4733
@behappybutnot4733 4 месяца назад
@@tummalapallivenkatasuryavi2162 గురువు గారు, నేను మా తల్లి గారికి 129 km దూరం గా వుంటున్నాను ఫ్యామిలీతో. నేను మాతల్లి గారి వద్ద 5 డేస్ వుండి తిరిగి వచ్చిన తర్వాత నుంచి సమస్యలు. తల్లిగారి వలన సమస్యలు ఎమీ లేవు, నేను నా వద్ద వుంచుకొని చూసుకోలేక పోతున్నా అనే బాధ తప్పించి. మీరు చెప్పినట్లే చేస్తాను గురువు గారు.
@muralinadh2832
@muralinadh2832 4 месяца назад
సార్ కుంభ రాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 4 месяца назад
Hanuman ki mangalavaram sanivaram 11 pradakshanalu cheyndi students ki hpyga vuntundi
@sagarr664
@sagarr664 4 месяца назад
గురువుగారు నా పేరు సాగర్ పుట్టిన తేదీ నవంబర్ - 1-1992 పుట్టిన సమయం ఉదయం 2-45 నిమిషాలు నా యొక్క జన్మ నక్షత్రం, రాశి వివరాలు తెలుపగలరు 🙏
@saveendrab7916
@saveendrab7916 4 месяца назад
Tq sir
@JayaLakshmi-gq6qy
@JayaLakshmi-gq6qy 4 месяца назад
Memallni yela contact kavali guruji personal ga thelusukovali
@mdsameena1839
@mdsameena1839 4 месяца назад
🙏🏼🙏🏼
@Sankar-ie1ou
@Sankar-ie1ou 4 месяца назад
@reddya667
@reddya667 4 месяца назад
So Many family problems
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 4 месяца назад
Avuki chapathi Bellamy kakipi petandi alage guruvarsm nalla kukkaki chapathi bellamto
@colourpencilsswathi9093
@colourpencilsswathi9093 4 месяца назад
Na btatuku mari worest nadi kumbaradi shatabisa 4 va padam parents chinapude poyaru ado debba,poni pelli chesukunna mogudu murkudu edo debba paiga noko chinna papa.ado debba deeniki malli anno avamanalu chivatlu,epudu barta chese panulu tattukoleka dikkulekapoina dikkuleni chotuku chanti pillani chanka lo vesukuni potunna edi na lifee but ado oka roju nakuntu oka roju vadtadani waiting adi apududu annadi telavadu
@ajaya.9887
@ajaya.9887 4 месяца назад
Swathi metho matladavacha
@satyavathig1004
@satyavathig1004 4 месяца назад
ఏదో చెపుతున్నారు అది మాకు సరిగా అర్థం కాలేదు గురువు గారు
@prabhasrinivasreddy2838
@prabhasrinivasreddy2838 4 месяца назад
అన్ని విధాల కుంభ రాశికి అనుకూలమే ఉంటుంది... చెప్పే నా కొడుకులే సరిగా చెప్పరూ...
@sundarayerrapragada
@sundarayerrapragada 4 месяца назад
ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోరా తొక్కలోరెడ్డి
@ajaya.9887
@ajaya.9887 4 месяца назад
Inka eni years swamy khumba rasi valaki apudu edo okati untadi life lo apudu mameu kuda happy ga untam
@hadejahadeja54
@hadejahadeja54 4 месяца назад
ధన్య వాదాలు.ఉద్యోగ ము.నా.బిడ్డ లకు.వస్తె.మీకు.చత.కోటి.ధన్నవాదాలు
@krishnachenchala4422
@krishnachenchala4422 4 месяца назад
🙏🙏🙏
Далее