Really it's a God's gift to you brother , every single person enjoyed a lot with your beautiful inspiration sermon 💞I like your slang and middle of the comedy jokes brother 🤝👏👏👏👏👏 😂😊👌👍
మిమ్మల్ని వ్యక్తిగతంగా కలువలేకపోయిన , ఇలా online లొ మీ messages ద్వారా బలపడుతున్నం , మీరు ప్రార్థించి ఆన్లైన్ లో దేవుని వాక్యాన్ని మరింత అందించాలి ఆయన చిత్తం ఐతే. ఆన్లైన్ లో చాల bad stuff ఉంది అన్న ,మీలాంటి సూటిగా చెప్పే వాళ్ళు ఈ digital తరానికి కావాలి.