కుమ్మరి చేతిలో మంటి వలే.. తల్లి వడిలో.. పసిబిడ్డ వలే.. II కుమ్మరి II అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము.. IIకుమ్మరి II నాలోని స్వయమునూ..నలుగ గొట్టుము నాలోని వంకరలూ..చక్కగా..చేయుము II నాలోని II నీపొలిక వచ్చే వరకు నా చేయి విడువకు II2II సారే పై నుండి తీసివేయకు II2II IIకుమ్మరిII నా లోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసివేయుము II నా లోని అహం II నీ భుజాముపై ఆనుకునే బిడ్డగా మార్చుము II2II నీ చేతితో నడిపించుము II2II II కుమ్మరి II II2II
Excellent voice excellent lirics excellent song brother glory to God ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సారీ పై ఉంచిన మట్టిని కుమ్మరి ఏ రూపంలో అయితే ఆ పాత్ర చేయాలి అనుకున్నాడు పూర్తిగా ఆ రూపం వచ్చేవరకు ఆ మట్టిని సారి పై నుండి తీసివేయడు అలాగే మన తండ్రి అయిన దేవుడు మనలను పూర్తిగా తన రూపంలోకి (దేహాన్ని) ఏ పాపం ఎరుగని తన ఆత్మ వలె తీర్చి దిద్దుమని మన తండ్రిని వేడుకుంటున్నాడు
ప,, కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డవలే,,2,, అయ్యా నీ కృప తో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ,,కుమ్మరి చేతిలో,, 1"" నాలోని స్వయమును నలుగా గొట్టుము నాలోని వంకరను చక్కగా చేయము,,2,, నీ పోలిక వచ్చే వరుకు నా చేయి విడువకు,,2,, సారిపై నుండి తీసి వేయకు ,,కుమ్మరి చేతిలో,, 2"" నా లోని అహమును పార ద్రోలుము నా లోని తొందర్లు తీసి వేయుము నీ బుజముపై అనుకోని బిడ్డగా మర్చుము నీ చేతితో నడిపించుము