అమ్మా శాలిని చాలా భయ పడ్డాను.వాళ్ళు దుర్మార్గులు. నీవు చిన్న పిల్లవి. తమ్ముడూ కూడా చిన్న పిల్లాడు. జాగ్రత్త తల్లీ. దేవుడు మీకు తోడు గా ఉండును గాక ఆమెన్
శాలిని మీ అక్క తమ్ముడు మీద నాకు చాలా బాధ అనిపించింది మీకు ఏమన్నా అయితే ఎలాగా అసలు దుర్మార్గులు ఉన్నట్టున్నారు చూడు చిన్న మాట్లాడుతుంటే నీ చేతికి గాయం చేసిన వాళ్ళు దుర్మార్గులు ఉన్నట్టున్నారు సారి తమ్ముడు కూడా చిన్న ఆచితూచి అడుగేసే అన్ని దిక్కులా అలర్ట్ గా ఉండండి కానీ ధైర్యం మాత్రం మెచ్చుకుంటున్నాను అట్లా నా కొడుకులు బాగా పడతారేమో జాగ్రత్త గా నిన్ను by పెట్టట్లేదు నీ ధైర్యానికి తమ్ముడు ధైర్యానికి సూపర్ సూపర్
ఇందులో షాలిని తప్పు ఏ ఉంది ఎవరి కూతురు కి ఎవరు marriage చేస్తారు తప్పు షాలిని మీకు అంతా గా ఉంటే పోలీస్ స్టేషన్ లో two families ni కూర్చో పెట్టి కౌన్సిలింగ్ ippinchi అప్పుడు చెయ్యాలి మీ వన్ decision పనికి రాదు..... రేపు వాడు ఆ అమ్మాయి నీ వదిలేస్తే మీరు చూసుకో లేరు గా..... Any how take care from them.... Shalini garu..
శాలినిగారు మీరు సమాజంలో చాలా మంచి పని చేస్తున్నారు ప్రేమకు కులం తో పనేంటి ప్రేమా ప్రేమా కు లొంగుతుంది గాని కులానికి కాదు శాలిని గారు మీరు ఇలాంటి మంచి పనులు చేసే వీడియోలు తీయాలని కోరుతున్నాను Shalini is a respected women I like it Shalini Garu 😍🌹
Shalini, you have challenged bad people and have done the right thing. Now you have to get them arrested, don't leave them it will be lesson to all bad people. Shiva and shalini, you are very brave.