కువైట్‌లో మన పిల్లలు చదువుకుంటానికే అవకాశం ఉన్నదా అవకాశం ఉంటే అక్కడ ఎన్ని లాంగ్వేజ్‌లో చదువులు చెప్తారుు అక్కడ మన పిల్లలు చదవాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది దీనిపైన మీరు ఒక వీడియో చేయగలరు బ్రదర్ మన పిల్లలకి ఫ్రీగా సదువులు చెప్పడానికి స్కూలుఉన్నాయా పూర్తి వివరాలు చెప్పగలరు
I am shiv kumar from india, english,hindi,Telugu,kannada,tamil fluency undhi, Self sales చెయ్యడానికి వీలు avuthundha,డైరెక్ట్ మార్కెటింగ్? నేను road lo kuda edaina ammagalanu,koncham వీలైనంత information ఇవ్వండి
సతీష్ బ్రో, తొందరలో నేను వెకేషన్ లో ఇండియాకి పోతున్నాను, నా వెకేషన్ పూర్తి చేసుకుని పోయిన తర్వాత వీడియో చేస్తాను, కానీ సతీష్ బ్రో లేట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూ ఇస్తామని లాస్ట్ మినిట్ లో ఫోన్ ఎత్తడం లేదు బ్రో, నేను చాలా ప్రయత్నిస్తున్నాను మన తెలుగువారికి ఉపయోగకరమైన వీడియోలు ఇవ్వలనీ,
@@Manajourney yaaa okay bro TQ no prblm late Aina no prblm because it's useful video but don't forget to do video bro on software engineer position please bro
మను బ్రో, తొందరలో నేను వెకేషన్ లో ఇండియాకి పోతున్నాను, నా వెకేషన్ పూర్తి చేసుకుని పోయిన తర్వాత వీడియో చేస్తాను, కానీ బ్రో లేట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూ ఇస్తామని లాస్ట్ మినిట్ లో ఫోన్ ఎత్తడం లేదు బ్రో, నేను చాలా ప్రయత్నిస్తున్నాను మన తెలుగువారికి ఉపయోగకరమైన వీడియోలు ఇవ్వలనీ,