మీరు తెచ్చినవి అన్ని మన దేశం లొ దొరుకుతాయి అది సగం రేట్ కె మనం ఏంటో కష్టపడేది ఆ డబ్బులు కోసమే కదా బ్రదర్. అదేదో మన దగ్గర అయినా కొనొచ్చు డబ్బులు సేవ్ అవుతాయి. బంగారం కొంటె బెటర్ ఇక్కడ బంగారం క్వాలిటీ బాగుంటుంది. ఎలక్ట్రానిక్ వి కూడా ఇప్పుడు ఇండియా లొ తక్కువ రేట్. నేను సౌదీ లొ 12 ఇయర్ నుండి చేస్తున్న అవన్నీ నేను రోజూ చూస్తుంటా కానీ తీసుకెళ్లను.
మా చిన్నప్పుడు మా నాన్న గారు కూడా ఇలాగె కువైట్ నుంచి పెద్ద పెద్ద luggage parcels తెచ్చేవారు.. అప్పుడు నేనే వాటిని unbox చేసేవాడిని.. missing those days ♥️ ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే అహ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..
శుభోదయం అన్నా అమ్మ ఎలా ఉంది అమ్మ కోసం గిఫ్ట్ కొన్నావు కదా అమ్మకి ఇచ్చావా అన్న మీ ఇల్లు బయట చూపించావు ఇంటి లోపల ఎలా ఉంటుందోచూపించిచు ఒకసారి హోమ్ టూర్ చయ్యండి
ఇప్పుడే ఈ వయసులోనే బాగా సంపాయించాలి బ్రో. ఇక్కడ మీకు మంచిసంపాదన ఉంటే ఓకే. లేకపోతే మాత్రం మళ్ళీ సంపాదన కోసం వెళ్లాలని నా విన్నపం.ఆ తరువాత పాపం మీ ఓపిక 😊
Brother small question jeedipappu badham mana dhaggara dorakava , and chocolates kuda mana into dhaggara shops lo dorikinivi tisukunnav . Different vi tisukovalsindhi anna
Maybe the products you get same as India but the quality of the products are very premium when you getting from abroad… I stay in UAE 🇦🇪 as Indian products are premium quality which you get from abroad.. in India we get second quality products that’s the difference
Happy family andi medi elaga happy ga undali.....ma amma 18 yers Kuwait lo undi ....resent ga cancer vachhi dead ayindi.....melage memu kuda samanlu open chesa vallamu...anni gurthuku vacheyi andi okasari ga memalni chustye😢😢😢😢😢amma i miss u maa
If any one working in Gulf countries should buy only gold bcoz we get pure gold only in gulf India it’s adulterated and secondly can buy electronics bcoz there is no tax like in India rest can buy dates, nuts and coffee that’s it rest of all things purchasing is useless bcoz we get everything here in India chocolates we get the best one from kodaicanal,ooty far better than foreign chocolates best luck.