Bro tdp jagan laga 10k 15k amount evakapovachu but neku oka example cheptha tamil nadu ki manaki petrol price lo 10rs difference manadhi 10 yekuva vallu gst taxs pay chesthru kani ap gov 10 rs yekuva thesthundhi oka person per month😂 ki yenni liters petrol padathadu yenni 10rs artham chesko ,
@@charanbabu601మరి అదే జగన్ పథకాలు అనకంటె ఎక్కువ,ఎలా ఇస్తా,అంటున్నాడు చంద్ర బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఒక్క పథకం చెప్పు చంద్ర బాబు సొంతంగా పేదల ఉద్ధరణ కోసం చేసింది 😂😂😂😂ఇంకా పెట్రోల్ అంటావా తగ్గి ఇస్తాం అని ఏమైన చెప్పింద...సింపుల్ లాజిక్ తో ఆలోచించు పార్టీ ఫీలింగ్ పకనా పెట్టి ....ఏడాదికి రాష్ట్ర ఆదాయం, జగన్ పథకాల ఖర్చు, టీడీపీ మేనిఫెస్టో కార్చు లెక్కలు చేసుకో అర్దం అవ్తాది