రాష్ట్రంలో కూటమి విజయం చాలామందికి సంతోషాన్నిస్తే... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామస్తులకు మాత్రం ఊపిరి పీల్చుకునేలా చేసింది. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన పాపానికి జగన్ ప్రభుత్వం ఆ గ్రామస్థులపై కక్ష గట్టింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ఇప్పటం సభలో పవన్ చేసిన ప్రకటన... వైకాపా సర్కారుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆర్టీసీ బస్సు కూడా రాని ఆ గ్రామానికి వంద అడుగుల రోడ్డు వేస్తామనే సాకుతో J.C.Bలు పంపించి వారి ఇళ్లను కూల్చివేసింది. పవన్ కళ్యాణ్ పై ప్రేమ, జనసేన పార్టీపై అభిమానం చూపినందుకు ఆ గ్రామస్తులకు రెండేళ్లుగా నరకం చూపించింది. ఇప్పుడు కూటమి ఘనవిజయంతో సంబరాల్లో మునిగారు. లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించడంలో తమ వంతు సహకారం అందించారు. తమ గ్రామానికి రావాలని పవన్ కళ్యాణ్ , లోకేష్ ను ఆహ్వానిస్తున్నారు. వైకాపా పాలనలో ఇప్పటంలో అసలు ఏం జరిగింది? గ్రామస్తుల్ని వైకాపా సర్కారు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా వేధించారు?
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
3 окт 2024