సూపర్ అక్క వీడియో నేను అడుగుదామనుకున్నాను ఎప్పుడు పైన చూపి కింద బాల్కనీలో చూపించట్లేదు అనుకున్నాను మీరు ఇప్పుడు చూపించారు అక్క అందులో కంపోస్టు అయ్యాను పైన ఎలా కలుపుతారు ఇట్లు కూడా అలాగే కలపాలి అక్క మనం కంపోస్టర్ ను మళ్లీ మొక్క పెద్దదవుతుంది గనుక మట్టి వేస్తే సరిపోతుందా అందులోని లేకపోతే మారుస్తూ ఎందుకంటే ఏళ్ళు ఎక్కువ అయిపోతే అందుకని అడుగుతున్నా ఒక వీడియో చేయండి మీ బాల కానీ సూపర్ అక్క మొక్క గురించి వివరించి❤❤❤
మీ ఇండోర్ ప్లాంట్స్ అన్ని సూపర్ గా వున్నాయి అమ్మ , ఈరోజు చాలా మంచి వీడియో చేసారు అమ్మ , నేను మీ ఇంటి కి వచ్చి నప్పుడు నా కు ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వండి అమ్మ ఇంటి ముందు చాలా చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు సూపర్ అమ్మ ❤❤