గోదావరి జిల్లా వారు ఓమిటాలు అని ఆవాలు లా కొంచం నలుపుగా వుంటాయి వాటిని కూడ రోటిలో దంచి కారంలో కలిపే వారు, అవి కొంచం ఆయిలీ గా వుంటాయి, కారం చాలా రుచికరంగా వుంటుందండి.
కారం పసుపు విడియో బాగా చేసారండి. అలాగే రసం పొడి సాంబార్ పాడి గరంమసాల పొడి భిర్యాని పొడి వీడియో చెయ్యండి . మా ఇంట్లో కూడా కారం పసుపు పట్టించు కుంటా ము బయట కొనము