Тёмный

కృప ఉంది కదా పాపం చేసినా పర్వాలేదు అనే వారికి దిమ్మదిరిగే సమాథానం. 

KRANTHI GOSPEL MEDIA
Подписаться 51 тыс.
Просмотров 5 тыс.
50% 1

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@mr.manwhole6656
@mr.manwhole6656 Год назад
Maranatha sir💐💐💐💐
@vijaykumari3896
@vijaykumari3896 2 года назад
Good evening sir praise the Lord from Vijay vanastalipuram HYD🙏
@sivvammadhumadhu6926
@sivvammadhumadhu6926 2 года назад
క్రీస్తునందు జీవించుచున్న వారికి తెలియపరిచే సత్య బోధ. దేవునికి మహిమ కలుగును గాక.
@tirisettyapparao9611
@tirisettyapparao9611 9 месяцев назад
ఇదిరైట్
@stephensondora9574
@stephensondora9574 2 года назад
Good short film keep it up ....thank you
@austinrogersmamidi3202
@austinrogersmamidi3202 2 года назад
Praise the lord brother 🙏🙏🙏
@godministriesashok7410
@godministriesashok7410 2 года назад
వందనాలు బ్రదర్
@somusekhar6962
@somusekhar6962 2 года назад
Shalom brother
@ratnarajuyelamanchili8110
@ratnarajuyelamanchili8110 2 года назад
Nice brothers
@srinivasaraogangolu4541
@srinivasaraogangolu4541 2 года назад
Nice brother
@dennidenni1572
@dennidenni1572 2 года назад
Hi bro chalaa rojulu i endhi me video lu chusi
@sandeeppulugu9047
@sandeeppulugu9047 2 года назад
Manchi video pettaru annayya.
@usseveeru446
@usseveeru446 2 года назад
Chaala mandhi kallu theripinchela undhi anna...inka ilanti videos cheyyandi anna
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Letter kills but spirit gives life
@bosomofthebeloved
@bosomofthebeloved Год назад
Grace అనేది doctrine కాదు క్రాంతి కుమార్ గారు...Grace అనేది Gospel
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Slavation through grace by faith not by works if it by works no more grace if it by grace no more works. Sin shall not have dominion over for your not under law but under grace
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Gospel is not about sin it about gift of righteousness
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
There is no more condemnation for those who are in christ
@bosomofthebeloved
@bosomofthebeloved Год назад
పాప విముక్తులం అయిన వారు ఇంకా పాపముతో పోరాటం ఎందుకు చేస్తారు? అలా ఎంచుకొని వారే చేస్తారు.... విశ్వాసి లేఖనాలతో పోరాటం చేస్తాడు పాపిని అనుకునేవాడే పాపముతో పోరాటం చేస్తాడు
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Slavation is justified by faith not by works
@bosomofthebeloved
@bosomofthebeloved Год назад
పాత నిబంధనలో శరీరముతో చేస్తే... క్రొత్త నిబంధనలో మనసులో చేస్తేనే అని కాదు....అక్కడున్న వారు ధర్మ శాస్త్ర ఆజ్ఞను తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రభువు వారికి సరైన వివరణ ఇచ్చాడు... వ్యభిచారం చేయవద్దు అని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవమైన అర్థం అది కాదు మోహపు చూపులు చూడడము కూడా పాపమే అని ఆ ఆజ్ఞ అసలు అర్థాన్ని తెలియజేసారు అంతే కానీ అది క్రొత్త నిబంధన ఆజ్ఞ కాదు...
@balayesumeka5501
@balayesumeka5501 2 года назад
అన్న నాకు ఒక చిన్న డౌట్ అన్న.ఇప్పుడు మనం రక్షించబడిన తరువాత పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా?. దానికి కూడా మనం లెక్క అప్పగించాలసి ఉంటుందా.ఎవరైనా నా కామెంట్ చదివితే నాకు సమాధానం చెప్పండి..
@pavanthotakura3686
@pavanthotakura3686 2 года назад
Rakshinchabadina taruvata papam cheste devudu kshaminchadu.chesina papamunu oppukuni vidichipedete devudu kshamistadu.
@gunisuvarnagunisuvarna1142
@gunisuvarnagunisuvarna1142 2 года назад
Manam rakshimpabadina tharuvata kuda papam cheste devudu kshamistadu kani confirm ga devudu manam chesina papamula nemithami shikshistadu lekka kuda chepavalasi untundi
@pavanthotakura3686
@pavanthotakura3686 2 года назад
Chesina thappunu oppukokapote lekka cheppali.
@praveenteja4544
@praveenteja4544 2 года назад
Hebrews 10 : 26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని౹ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.౹ హెబ్రీయులకు 10:26‭-‬27
@gaderaghu1234
@gaderaghu1234 2 года назад
ఒప్పుకొని వదిలి పెడితే దేవుడు క్షమిస్తాడు కానీ మళ్ళీ తప్పు చేస్తే క్షమించడు 🙏🏻🙏🏻🙏🏻
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Christianity is not about right doing its about right believing
@jacksontipparthi3226
@jacksontipparthi3226 2 года назад
Jesus blood saves you and I
@bosomofthebeloved
@bosomofthebeloved Год назад
కృప ఉంది కాబట్టి... పాపం చేయవచ్చు అని మీరు వర్తమానాలలో ఎక్కడైనా విన్నారా? వింటే ఆ వీడియో మీదగ్గర ఉంటే... మీ ఛానల్ లో అప్లోడ్ చేసి బహిరంగముగా చూపించండి....
Далее
Changing The Flag Of The Countries #countryballs
00:18