కృష్ణంరాజు గారు రాజ వంశీకుల నీ తెలీదు నాకు, very good actor, ఎంతో గొప్ప నటులు, రాజసం ఉట్టిపడేలా వుంటారు, వారి నివాస స్థలం (కోట) ఎంతో బాగుంది, ఆ కోట కు పునర్వైభవం వేస్తే బాగుంటుంది
వావ్ అమేజింగ్ వీడియో అన్న సూపర్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా దగ్గరుండి చూడలేకపోయినా వీడియో ద్వారా చాలా మంచిగా చూపిస్తున్నారు అన్నా థాంక్యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్స్ యు 👍🤝👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
చించినాడ దగ్గర తూర్పుగోదావరి- పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి మీద వంతెన sanction చేయించింది కృష్ణంరాజు గారే. అంతేకాదు యానాం-నరసాపురం high way కోసం, కాకినాడ ను main railway ట్రాక్ లో కలపడం కోసం కృషి చేసిన వారు కృష్ణంరాజు గారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఆయన ఆనాటి స్పీకర్ బాలయోగి గారితో కలిసి చేపట్టారు.
MP నిధులు ఊరికి ఖర్చు చేసారు అది మంచిదే. తాను పుట్టిన ఇల్లు ఒక manument భవి తరాలకు కాపాడవలిసిన బాధ్యత కుడా వారిదే. అంత గొప్ప ఇంటిని ఇంత నిర్లక్ష్యం ఆ కుటుంబానికి తగదు.
Anna prakasadistic markpurdaggar okavillagelo Temple undi village name LBS nager village Akkadikivelithe vurilopalikivelli sambasivarao Anepersonikaluvu
The Rulers as jamindaars they constructed so many temples; tanks; schools; bridges; small dams; roads. During floods or calamities they used to feed and provide shelter to poor.They did not used MP funds for their personnel use. They donated so many lands to poor and seculars. They lead very sincere and pious royal life with high characters.
రాజు ఆళ్లగడ్డ గారు వాడు ఎవడో పోస్ట్ పెట్టాడు వాడికి చెప్పండి "రాజు గారి తోట" ఒక ఊరు ఉంటుంది అది మొత్తం కృష్ణమరాజు గారు దానం చేసినది అని చెప్పండి అలాగే ఆయన BJP లో మంత్రిగా ఉండగా చాలా మందికి సహాయం చేసారు అని చెప్పండి ఆ ముర్కుడికి