అన్ని తరిమేశారు ...తరిమేస్తారు పోర్టులు కొనేది నడపటానికి కాదు ..... మిగతా ఎవరు మార్కెట్ లేకుండా మోనోపోలీ అయి ఉండటానికి ఆదాని స్టాక్ మార్కెట్ లో గంబలింగ్ చేసి సంపాదించిన సొమ్ము 90 లక్షల కోట్లు పై మాటే PMO మన చేతుల్లో ఉంటే ...ఎవడు మాట్లాడేది చంద్రబాబు కు ధైర్యం అంటే ప్రశ్నించమను ....తరువాత ఏమీ జరుగుతుందో తెలుస్తుంది ఎవడు ఏమీ మాట్లాడటానికి లేదు ..... ఇది దేశభక్తి పార్టీ పాలన .... ఆ మాత్రం భక్తి లేకుండా ఉంటుందా ?