Тёмный
No video :(

కృష్ణయ్య గృహప్రవేశం|తులసీదామోదర కళ్యాణం|ఎన్నాళ్ళ కోరికో|ఇన్నళ్ళకు నెరవేరింది|విందు| 

Ammamaata
Подписаться 332 тыс.
Просмотров 104 тыс.
50% 1

#ammamaatavlog
#Kshirabdidwadasi2023
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 423   
@omeswarupiniguduriapspkl5157
@omeswarupiniguduriapspkl5157 9 месяцев назад
చాలా బాగున్నాడు మన కృష్ణయ్య ఎంత కాస్ట్ అయింది అమ్మ చెప్పండి మేము కూడా తెచ్చుకుంటాము 🙏🙏💐💐🙏🙏
@kanvanaathbommagani3352
@kanvanaathbommagani3352 9 месяцев назад
Chala bagundhi krishnnya puja
@Ammamaataofficial
@Ammamaataofficial 9 месяцев назад
15000
@manip4343
@manip4343 9 месяцев назад
ö
@krishnakumari7012
@krishnakumari7012 9 месяцев назад
🙏🙏🙏🙏👌👌😢
@krishnakumari7012
@krishnakumari7012 9 месяцев назад
🙏🙏👌👌😪
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 9 месяцев назад
అమ్మా కృష్ణ య్య రూపం బాల శివయ్య లా బాల రామయ్య లా రూపాలు కనిపిస్తున్నాయి తాండవ కృష్ణుడు అన్ని అవతార రూపాల తో మీ ఇంటి ఆవరణంలో తాండవం చేస్తున్నారు నమస్కారం అవతార మూర్తి నికి జై జై చాలా సంతోషంగా ఉంది అమ్మా కృష్ణ య్య రూపం 🙏🙏🙏🙏🙏
@Mahalakshmi-eb2bo
@Mahalakshmi-eb2bo 9 месяцев назад
అమ్మ మీరు చెపుతుంటే మా అమ్మ చెప్పినట్టు ఉంటుంది మీ నుంచి ఎన్నో నేర్చుకోవాలి మాలాంటి బిడ్డలకి మీ మంచి మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది
@user-si4nb2jy3q
@user-si4nb2jy3q 9 месяцев назад
అమ్మ మీరు చెప్పె ఈ మాట"ఎది ఇస్తే అదే తిరిగి వస్తుంది". ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది అమ్మ.....చాలా మంచి మాట చెప్పారు..థాంక్స్.
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 9 месяцев назад
మేడం మీ పూజలు చూస్తూ మీ మాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది 🙏🙏💕💕
@Parvathi-zp6vw
@Parvathi-zp6vw 9 месяцев назад
అమ్మ నమస్కారం మీరు చాలా అదృష్టవంతులు మీలాగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది అమ్మ ఆ భగవంతుని కోరుకుంటున్నా
@varalakshmigajula7514
@varalakshmigajula7514 9 месяцев назад
👌👌🙏అమ్మ చాలా చాలా బాగున్నాడు కృష్ణయ్య నిజంగానే కళ వచ్చేసింది
@vemuribharatti541
@vemuribharatti541 9 месяцев назад
శ్రీ కృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ.....
@awesomecreates1206
@awesomecreates1206 9 месяцев назад
చాలా కన్నుల పండుగగా ఉంది.. కళ్యాణం చూడటం ఆది దంపతుల్లా మిమల్ని చూడటం కూడా.. ఆనందంగా ఉంది 😊🙏🏻🪷🪷 మీరు చెప్పే అమూల్యమైన సూచనల కి .🙏🏻.. ప్రేమ కి ఇష్టానికి తేడా.. చాలా బాగా చెప్పారు.. 😊
@krishnagitapendyala7228
@krishnagitapendyala7228 9 месяцев назад
భలే మిరాకిల్ అమ్మా మీరు ప్రదక్షిణలు చేస్తుంటే టీవీ లో భలే వస్తోంది అమ్మా దేముడు దయ అమ్మ ❤
@bharathigullapalli5828
@bharathigullapalli5828 9 месяцев назад
Amma గోవు మహాలక్ష్మి కి కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devasenamamidipalli9391
@devasenamamidipalli9391 9 месяцев назад
కృష్ణుడి లో అన్ని దేవుళ్ళ రూపాలు కనబడుతున్నాయి చూసిన వారి జన్మ ధన్యం అవుతుంది
@vlchannel7609
@vlchannel7609 9 месяцев назад
Siper super super
@Bhavanisaisuma
@Bhavanisaisuma 9 месяцев назад
మీ పూజ మీ మాటలు విని, చూచి మనసు తేలిగ్గా ఉందండి❤ థాంక్స్ అండి జయ గారు❤
@pallapatipersis4206
@pallapatipersis4206 9 месяцев назад
నిజం చెప్పాలంటే..సంద్య రమ్య మీ కడుపున పుట్టి చాలా అద్రుష్టం చేసుకున్నారు..
@ghantarenukadevi2584
@ghantarenukadevi2584 9 месяцев назад
చాలా బాగుంది తులసి అమ్మవారి వివాహం.మేము చేసుకోలేము. మీ వీడియో చూసి మా జన్మ ధన్యం అయ్యింది అండి.
@giridevi4723
@giridevi4723 9 месяцев назад
Nice👌 super akka💅🥰
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 9 месяцев назад
Super dhanyavadalu
@revathiuddarraju5076
@revathiuddarraju5076 9 месяцев назад
Very nice and beautiful pictures
@sudhirathatha
@sudhirathatha 9 месяцев назад
చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అమ్మ 🙏
@varalaxmibaljapalli9295
@varalaxmibaljapalli9295 9 месяцев назад
Amma super super super
@yashashwinigrandhe7735
@yashashwinigrandhe7735 9 месяцев назад
Amma super
@manikyambalakhsmi7822
@manikyambalakhsmi7822 9 месяцев назад
Wife&husband relationship gurinche wonderful words cheparu madam HAPPY yeelati chepake alaga vuntunaru thankq
@manaswinivemulapati2533
@manaswinivemulapati2533 8 месяцев назад
Amma miru e roju jamuna garila kanapaduthunnaru. Congratulations for all these. God bless you and your family ,have good health
@kalyanisambaraju
@kalyanisambaraju 9 месяцев назад
Super Amma 🙏🏻🙏🏻
@LathaKondapaka-js1xt
@LathaKondapaka-js1xt 9 месяцев назад
Hi Amma super Amma 👌 🙏 👍 😍
@KandoorMounika
@KandoorMounika 8 месяцев назад
మాకు కూడ అలాగే అనిపిస్తుంది ఇన్ని కష్టల లో కూడా మనము గట్టిగ నిలబడాలి అని నేర్చుకున్న మిమ్మల్ని చూసి మాకు ఏదో ఒక టైమ్ వస్తుంది 🙏. కృష్ణయ్య చాలా బాగున్నారు అమ్మ 💃గారు
@nallamillitaruni7513
@nallamillitaruni7513 9 месяцев назад
కృష్ణయ్య చాలా బాగున్నాడు కృష్ణయ్య మొహం లోని కళ మీ మొహం లోని కళ నాకు ఒక్కలాగే అనిపించింది 🙏🙏🙏
@user-jd4ur9bk3o
@user-jd4ur9bk3o 9 месяцев назад
Amma chala manchi matalu chapparu amma🙏🙏
@bavisettisrinu8729
@bavisettisrinu8729 8 месяцев назад
Amma 🙏🙏🙏🙏👌👌👌
@radhachityala8965
@radhachityala8965 9 месяцев назад
ఓంకార్తీక దామో దరాయ నమః
@NenumeKarthik
@NenumeKarthik 9 месяцев назад
Nice Amma chala chala baughandi puja Krishna ayya super sa upper Amma ❤❤
@bandarilalithabai
@bandarilalithabai 9 месяцев назад
అమ్మా శివ కేశవులకు భేదం లేదని తాండవ కృష్ణుడు వచ్చాడు హరిహర రూపంలో జై శ్రీరామ్
@krishnateja5767
@krishnateja5767 9 месяцев назад
Krishnayya sooooooper🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐❤️❤️❤️❤️
@gangadhargadde9027
@gangadhargadde9027 9 месяцев назад
అమ్మ నమస్తే చాలా బాగుందమ్మా కృష్ణుని రూపం శివయ్య రూపం బాలరామూనీరూపం చాలా చక్కగా ఉన్నది అమ్మ చాలా బాగుంది సూపర్ వీడియో బాగుంది💐🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👍
@ranigangavarapu9207
@ranigangavarapu9207 9 месяцев назад
శివయ్య రూపంలో దర్శనం అయినట్లు ఉంది 🙏🙏🙏
@srisupraj
@srisupraj 9 месяцев назад
Thanks for the excellent video andi
@thulsirammohan8193
@thulsirammohan8193 9 месяцев назад
Very divine and super 🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐
@usharani7422
@usharani7422 8 месяцев назад
Chala super ga chesaru Andi bojanam pettaru chala Naku happy ga unnadhi Andi
@shanthi846
@shanthi846 9 месяцев назад
Sooooperrr Ammaa
@amma2485
@amma2485 9 месяцев назад
అమ్మ యంతో చెప్పాలి అని ఉంది కానీ ఏం చెప్పాలో అర్ధం కాలేదు అంతా ఆనందంగా ఉంది అమ్మ.మీకు నాన్న కి. ఆ భగంతుని. ఆశీర్వాదం ఎపుడూ ఉండాలి అని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyaPrasannaReddy
@SatyaPrasannaReddy 9 месяцев назад
Mee prathi mata chala nijam amma 💯 mee matalu maaku chala inspiration amma... Mee asirvaadam sada maa pai undali amma💯💖🥰 love u so much amma .... Me iddaru shiva parvathula manchi manasu tho entha haayi ga kanipistharo entho aadarsam amma meeru 😍 maatallo cheppalenu mee meeda unna abhimananni 🥰mee blessings eppudu naaku undali amma love u❤ nenu chala chala nerchukunna me nunchi ee 2years journey lo😘
@user-bd3uw8ln1s
@user-bd3uw8ln1s 9 месяцев назад
Hi amma super super Pooja amma
@lakshmikumarilakshmi40
@lakshmikumarilakshmi40 9 месяцев назад
Jayagaru కృష్ణయ్య ముఖం శివయ్య ముఖం లాగా కనిపిస్తోంది
@user-rm9kc3ry4z
@user-rm9kc3ry4z 9 месяцев назад
Chalaa chalaa bagundhi
@surabhirupavani7008
@surabhirupavani7008 9 месяцев назад
Super krishnnaya amma
@madhuri9588
@madhuri9588 9 месяцев назад
Manchipataalu aneve chala chakkaga cheptharu memu chla nerchukovali
@rajeswarihari2465
@rajeswarihari2465 9 месяцев назад
స్వామి పూజ చాలా బాగుంది అమ్మ 🙏🏼🙏🏼🙏🏼
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 9 месяцев назад
Hi jayanand garu. Bharya bharthala gurinchi chakkaga chepparu, krishnaiah pooja baga chesaru, chala andanga unnadu, 🙏
@seshagiripython6403
@seshagiripython6403 9 месяцев назад
Nijame Amma correct ga chepparu
@vasantalatav1818
@vasantalatav1818 9 месяцев назад
Amma very nice video.👌🙌Super ga vundi krishnayya vigrahamu. Challa bavundi.. Meeru cheppina manchi matalu super amma. Uncle garu meeru parvathi parameshwarulu laga vunnaru.🙏🌹🙏🌹🙌🙌🙌. Stay blessed.
@pindrani6450
@pindrani6450 9 месяцев назад
బుజ్జి కృష్ణయ్య సూపర్ గా వున్నారు 🙏🙏 హరేకృష్ణ
@hamsaveni272
@hamsaveni272 9 месяцев назад
Very nice pooja, lovely Krushna n good words amma.
@user-pj6gd1nn5k
@user-pj6gd1nn5k 9 месяцев назад
Today. I felt like crying after listening your words . I feel like u r talking to me personally. 😊
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 9 месяцев назад
Pooja,కన్నయ్య,మీ ఇద్దరి అలంకారము చాలా చాలా బాగుంది అమ్మ. కానీ డెకరేషన్ కోసం ముద్దుగా ఉండే కలువ పువ్వులను త్రుంచుతుంటే బాధ కలిగింది. చాగంటి గారు కూడా చెప్తుంటారు, పువ్వుల రేకులను విడగొట్టి పూజ దగ్గర పెట్టవద్దు అని..చెప్పినందుకు నన్ను మన్నించండి❤
@yasaswivarada5500
@yasaswivarada5500 9 месяцев назад
Chala bhaga chepparamma
@kanakadurgabeeram4727
@kanakadurgabeeram4727 9 месяцев назад
Wife & husband relation gurinch chaala Baga chepparandi, Mee great experience chala goppadandi,Mee saree kuda Mee Puja ki taginstluga,sadarbhochitanga vundandi🎉🎉🎉
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 9 месяцев назад
Namaste Amma meku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 9 месяцев назад
Looking beautiful amma nana , super words 👏👏👏👏
@ramakairikonda5873
@ramakairikonda5873 9 месяцев назад
Super Amma 🙏🙏🙏🙏
@venumadhav1627
@venumadhav1627 9 месяцев назад
I got emotional after listening you Amma, really very valuable video I've watched, thankyou Amma for you valuable words. All the best Amma for your future endeavours. Keep rocking❤
@swarajyalakshmi1357
@swarajyalakshmi1357 9 месяцев назад
Amma Mee vlogs choostunte Edo telian hope ful ness vastundi. Chala santosham ga vundamma
@MrSaranchandu
@MrSaranchandu 8 месяцев назад
సూపర్ అమ్మ 🎊
@boddulalitha420
@boddulalitha420 9 месяцев назад
Amma chinni krishnsya bagunaru sivaya la ramaya tandri la kanapadutunnaru Mee matalu chala bagunai Video chepthu manchi matalu chepparu nannu bless cheyandi ma🙏
@poojithareddy5099
@poojithareddy5099 9 месяцев назад
Super super amma
@tulasimurikita5188
@tulasimurikita5188 9 месяцев назад
Super andi jayagaru Maa krishnayyya enta bavunnado
@KrishnaveniKosuri
@KrishnaveniKosuri 9 месяцев назад
Uncle dress super golden words challa baga chaparuu love u amma
@babysavithri9273
@babysavithri9273 9 месяцев назад
Hii amma super ga chasaru super amma
@sridevisomayyap5818
@sridevisomayyap5818 9 месяцев назад
Nice vlog aunty krishnayya chalaane mudduga unnadu meeru bharya bartala gurinchi chala baaga chepparu meerannattu husband and wife okka mata meeda unte life antha happy ga untundi nice vlog
@rajyalakshmi5567
@rajyalakshmi5567 9 месяцев назад
Chala chala baundi amma
@jalahasinigowthami6416
@jalahasinigowthami6416 9 месяцев назад
Namaste Amma
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 9 месяцев назад
Very nice words jaya garu Krishnayya challaa andamga unnaru 🙏
@shobharani7993
@shobharani7993 9 месяцев назад
Amma meeku🙏🙏🙏❣️❣️
@anjigangireddymallidi2959
@anjigangireddymallidi2959 9 месяцев назад
అమ్మ 🙏
@laxmipagoti3968
@laxmipagoti3968 9 месяцев назад
అమ్మ మీరు ఏది చెప్పినా బాగుంటుంది
@ramadevimittapalli9855
@ramadevimittapalli9855 9 месяцев назад
Krishnayya chala bagunnadu.sivayya laga vundaadu.om Nemaha sivaya.
@ramyagadde8600
@ramyagadde8600 9 месяцев назад
Amma chala bagunadu ma ❤
@premalathadevi5524
@premalathadevi5524 9 месяцев назад
Chala, chala bhagunnaru Krishnayya,,mudduga andhamuga 10years babu la kanipistunnadu ,mee pooja yentho bhagundhi, sampradhaya bhaddamga chesaru ,eelanti pooja vidhanalu chudatam naaku chala estamu andi ,nachinavi neenu kuda patistanu, annayya garu meeru adhi dhampathulu laaga kanipincharu.meeru ninduga 10 kalalu ellane undali Jaya garu. Chakkati jeevitha stayalu vivarincharu .manchi subhapradhamaina video share chesinandhuku thanks andi 😊
@eatyum3698
@eatyum3698 9 месяцев назад
Krishnaiah chala kalaga unarandi
@roopav1393
@roopav1393 9 месяцев назад
అమ్మ నాన్న పంచ జుబ్బ సూపర్ మీరు నవడంపతులు బాగున్నారు పూజ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@Bigbosstelugu_1
@Bigbosstelugu_1 9 месяцев назад
Chalabagunnaduchinikrjnayajayagaru
@avalarajanikumari6503
@avalarajanikumari6503 9 месяцев назад
చాలా చాలా బాగుంది
@susmithachadeva2946
@susmithachadeva2946 9 месяцев назад
Nice amma you are always correct Meeku eppudu avakasam vochindi Happy ga life lead chiyandi 😊
@sowjanyapavan8683
@sowjanyapavan8683 9 месяцев назад
🙏🙏
@nagajyothithummanapelli-uc8go
@nagajyothithummanapelli-uc8go 9 месяцев назад
చాలా బాగుంది అమ్మ మన కన్నయ్య
@sujathakanike402
@sujathakanike402 9 месяцев назад
ఐయామ్ happy అమ్మ నమస్తే
@chayalaxmigatla2104
@chayalaxmigatla2104 9 месяцев назад
जय श्री कृष्णा राधे राधे जय श्री कृष्णा ‌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saijagadeesh1171
@saijagadeesh1171 9 месяцев назад
అమ్మా ఎంత అద్భుతంగా పుజచేసారు చాలా బాగుంది ❤❤❤
@kumarirajanala2287
@kumarirajanala2287 9 месяцев назад
Namskaram amma 🙏🏻🙏🏻karthika pournami subhakashalu amma meeku me family ki 🎇✨🌝🌝👌🏻👌🏻👌🏻Krishnaya mugdha manoharam ga unnadu 🥰🥰🥰👌🏻👌🏻chala manchi veshyalu chepparu 🙏🏻🙏🏻🙏🏻thank you so much amma for golden words 🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰👌🏻👌🏻
@sudhasuresh5172
@sudhasuresh5172 9 месяцев назад
Chala bagundhi amma kannayya vighamu.. Miru elanti poojalu chesina kannula pandugala untundhi ❤❤
@nagamanikonda9457
@nagamanikonda9457 9 месяцев назад
సూపర్ amma meeru edi cheppina correct ga cheptaru amma
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 9 месяцев назад
Super Amma
@SUDHEERKUMAR-vq5lp
@SUDHEERKUMAR-vq5lp 9 месяцев назад
అమ్మ చాల బాగుంది అమ్మ చిన్ని తండవా కృష్ణుని ప్రతిమ 😊😊😊
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 9 месяцев назад
Jai srikrishna
@bhavanir4703
@bhavanir4703 9 месяцев назад
జై శ్రీ మన్నారాయణ మీకు కలువపువ్వులు తామర పువ్వులు మీకు బాగా దొరుకుతాయా మాకు ఇక్కడ అమ్మరు అండి మీకు ఎంత ఓపిక అమ్మ మాది ఖమ్మం నాపేరు రామరాజు గంగా భవాని 😂😢
@kumarilothugedda4520
@kumarilothugedda4520 9 месяцев назад
Jai krishna 👌👌🙏🙏🙏🙏🙏🙏
@chinnammakitchen
@chinnammakitchen 9 месяцев назад
మాఅమ్మ నాన్న లకు నేనున్నాను అన్నట్లు ఉన్నారు అమ్మ కృష్ణయ్య
@sitaramayyayedida1763
@sitaramayyayedida1763 9 месяцев назад
Super amma 🙏
@mudunurigangaratnam1708
@mudunurigangaratnam1708 9 месяцев назад
Adrusta vanturalivamma 🙏🙏🙏
@mahimaachannel9163
@mahimaachannel9163 9 месяцев назад
Pooja super... Your pair in that dresses looks awesome
Далее