Тёмный

కెసిఆర్ చరిత్ర తెలియాలంటే ఈపుస్తకం చదవాల్సిందే !!ఇబ్రహీం హౌస్ గుర్తుందా కెసిఆర్ | Ibrahim Interveiw 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 154 тыс.
50% 1

కెసిఆర్ చరిత్ర తెలియాలంటే ఈపుస్తకం చదవాల్సిందే !!ఇబ్రహీం హౌస్ గుర్తుందా కెసిఆర్ | Ibrahim Interveiw
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

23 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 301   
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Год назад
ఈ పుస్తకం ప్రచురణ అయి మార్కెట్ లో లభ్యమవగానే కొని చదువుతాను. రవి గారూ! మీరు ఒక చిరస్మరణీయ గౌరవనీయ వ్యక్తిని పరిచయం చేశారు. మీకు కృతజ్ఞతలు.
@penukularajashekhar6490
@penukularajashekhar6490 Год назад
Mekku dorikindha boss
@pandrapragadaramchandarrao1777
రఘు గారు హాట్స్ ఆఫ్ టు ur interview.
@ashokch4178
@ashokch4178 Год назад
ఇబ్రహీం గారు మీరు ఒక తెలంగాణ మనిషిగా మీ మనస్సాక్షిగా చెప్పిన మాటలు చాలా బాగుంది
@pandrapragadaramchandarrao1777
ఇబ్రహీం గారు మీ గొంతు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి గొంతు మాదిరిగానే ఉంది.
@samalaravinder8174
@samalaravinder8174 Год назад
మళ్లీ గత ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయ పోక మళ్లీ కొత్త నాటకాలు కొత్త పథకాలు వచ్చి తెలంగాణ ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉంచుతాడు అంతా అంతే తప్ప ఏమీ లేదు ఇచ్చిన వాగ్దానాలు ప్రతిపక్షాలు దీటుగా రాష్ట్రం మొత్తం పోరాటం చేయాలి అప్పుడు అర్థమవుతుంది ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు మొత్తం రాష్ట్ర ప్రజలు నిలదీయాలి దానికి నాయకత్వం కావాలి
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Год назад
ఆంధ్ర ప్రదేశ్ విభజన ద్వారా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సాధించి 9ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపి భ్రష్టు పట్టించి నేడు అదే ఆంధ్ర ప్రదేశ్ తన సమస్త బూతులతో ఆంధ్రులను తన కుటుంబ సభ్యులందరు సభ్యత మరచి తిట్టిపోసి ఇప్పుడు తన కుటుంబ స్వార్థ రాజకీయాల కోసం, తన పార్టీ తెరాస పేరు మార్చి భారాస చేసి, దాని దేశవ్యాప్త వ్యాప్తి కోసం సర్వం మరచి సమాయత్తమవటం సిగ్గుచేటు. అయితే ఆంధ్రులు కచరా కుటుంబ సభ్యులు వారికి చేసిన అవమానం, కీడు మరచి పోతే వాడు ఆంధ్రుడు కాడు.
@penchalvaddi4899
@penchalvaddi4899 Год назад
ఆంధ్రులను అవమానం చేసి బయటకు పంపిండ్రు. అనుభవించాల్సిందే. ఎధవలు ఎప్పుడూ చెడుగాండ్రే. ఖజానా ఖాలీచేసిండ్రు. లంగా గాళ్ల తిక్కకుదిర్చిండ్రు. మీదో ఉన్నత భాష అందులో మీరంతా విజ్ణాణులు మీ చెప్పుతో మీరే కొట్టుకోండ్రి. తిక్క కుదురుద్ది.
@ShankarYadav-uk3ov
@ShankarYadav-uk3ov Год назад
సార్ దయచేసి పుస్తకం త్వరగా విడుదల చేయండి 🙏🏾ఎక్కడ దొరుకుతాయో వివరించండి
@rajamahender8340
@rajamahender8340 Год назад
He utilized telangana sentiment 100% true.
@crazytv6608
@crazytv6608 Год назад
రఘు అన్న మీ కంటే పెద్ద వాళ్లను సార్ అని పిలిస్తే బాగుంటుంది అన్న
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Год назад
తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Год назад
Sir Only tears in My eyes.Bless everyone in Telangana and India.
@subhashch7581
@subhashch7581 Год назад
Ready to buy that book as soon as it is available.... 🙏🙏🙏🙏💐💐💐
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. పాత హైదరాబాదులో ఏడాదికి 1000 కోట్ల రూపాయల కరెంటు దొంగతనం జరుగుతున్నది. కేసు పెట్టటానికి జంకుతున్న ఈ ప్రభుత్వం తెలంగాణకు చాల ప్రమాదం. భయంకరమైన రోహింగ్యాలకు హైదరాబాదు ఎలా అడ్డాగ మారింది?
@sathireddychilumula908
@sathireddychilumula908 Год назад
Excellent Interview. You Enlightened Telangana People
@Mahendershalivahana
@Mahendershalivahana Год назад
Congratulations a raghanna for 1Million subscribers
@venkatesh_66
@venkatesh_66 Год назад
Raghu Bro...dilip sir గారి అపరిచితుడు pdf పెట్టండి pl...
@maqboolhussain4959
@maqboolhussain4959 Год назад
Next CM Etala Rajendar sir 👍
@kondalreddy4643
@kondalreddy4643 Год назад
ఇబ్రహీం గారు చాలా చక్కగా వివరించారు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి కేసీఆర్ గురించి
@anandmitikiri715
@anandmitikiri715 Год назад
Kindly release the book publicaly as soon ad possible.
@malyalalaxmaiah4014
@malyalalaxmaiah4014 Год назад
S vekana
@RajuBhai-jx5bh
@RajuBhai-jx5bh Год назад
Siddi peta raju sir as soon as publish this book
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
కేంద్రం ప్రతి సంవత్సరం రైల్వే, పోస్టల్, బ్యాంకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు పరీక్షలు పెడ్తున్నది. కుటుంబ పార్టీ తెరాస ఇంత వరకు 8 ఏండ్లలో ఒక్క సారి కూడ క్లాస్ 1 పరీక్ష పెట్టలేదు. రెండు ఏండ్లు అన్ని విశ్వ విద్యాలయాలలో కనీసం ఉపకులపతి కూడ లేని దరిద్రం మనకు దాపురించింది. ఒక ఉద్యోగి 7 పోస్టులకు బాధ్యుడిగా ఉన్నాడు. ఇంత రోత పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకూడదు. నిధులను కల్వకుంట్ల కుటుంబం తినివేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు. కేంద్రమే నేరుగా వాటికి నిధులు ఇవ్వాలి. మిలిటరీ ప్రాంతాలను తెలంగాణకు కేంద్రం ఇవ్వకూడదు. ప్లాట్లు చేసి కల్వకుంట్ల కుటుంబం తన వాండ్లకు అమ్ముకుంటుంది.
@mahenderlinga5916
@mahenderlinga5916 Год назад
U r great sir🙏🙏🙏🙏🙏🙏🙏
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 Год назад
ఆ పుస్తకం అందరికి అందుబాటులో పెట్టండి దయచేసి.
@trilochanbanavath1236
@trilochanbanavath1236 Год назад
ఇబ్రహీం సర్ మీ నిజాయితికి హాట్సాఫ్.
@jai2563
@jai2563 Год назад
Respected Ibrahim garu is opened his friend's heart perfectly.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణాకు గుదిబండ. ప్రపంచంలో ఎక్కడా ఏటి క్రింది నుంచి పైకి నీరు పంపు చేయరు. కరెంటు బిల్లు ఎకరానికి 55 వేల రూపాయలు అవుతుంది. అన్ని ఖర్చులు పోను ఏ పంటలో కూడ ఎకరానికి 50 వేల రూపాయలు మిగలవు. వేరే రంగాలలో తయారయిన సంపదను ఖాళేశ్వరం ప్రాజెక్ట్ తగలపెడుతూనే ఉంటుంది. కాళీ శ్వరం ప్రాజెక్ట్ నిజానికి కల్వకుంట్ల ప్రాజెక్ట్. ఒక కుటుంబం లాభానికి మాత్రమే తయారు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఇప్పటికి అయినా తగలపెట్టాలి. ప్రభుత్వమే చెప్పుతున్నది ఒక లక్ష ముప్పై అయిదు వేల కోట్ల ప్రాజెక్ట్ తడిపే నికర పొలం యాబై అయిదు వేల ఎకరాలు మాత్రమే. తెలంగాణా ప్రజలు ఇక తెగించాలి.
@mnk7119
@mnk7119 Год назад
ప్రతి nirdyogi,ప్రతి Telangana బిడ్డా నీ మోసము చేశాడు కెసిఆర్.. ఈ 8year's లొ, లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం తో పాలన చేస్తుంటే.. వాడిని ఏమనాలి... అమరా వీరుల ఆత్మలు కూడా గోసిస్తవి... వీడి మాటలు నమ్మి మళ్ళీ అధికారము లోకి వస్తె... అందరిని ముంచాడు కెసిఆర్... main..ఉద్యమ కారులనూ
@prasada9049
@prasada9049 Год назад
వారి మనసు మూగబోయింది
@narayanraomamidipalli1227
@narayanraomamidipalli1227 Год назад
Ibrahim sahab people like you should mend the mind set of people.Pranam.
@MohammadKhan-ep2ud
@MohammadKhan-ep2ud Год назад
BRS is true family business... Chala correct ga chepparu ibrahim garu.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
కేంద్రం 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తున్నది. రాష్ట్రం ఎంత శాతం నిధులను జిల్లా పరిషత్, పంచాయతీ లకు ఇస్తున్నది? కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్రం తనకు మళ్లించుకునే నీచాన్ని చూస్తున్నాం. భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు, ప్రతిపక్షాలు కూడ మాటవరసకైనా వ్యక్తిగత అవినీతి చేస్తున్నాడు అని అనటానికి వీలు లేనివాడు, అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
@kotturgangadhar3208
@kotturgangadhar3208 Год назад
మీరు. గంటల. కొది.intrvve. చేస్తా.వుంటే.మకు.GOvr.పరముగా అన్ని. విషయములు.తెలియ.పరిచినందుకు. ధన్యవాదములు.thank.s
@babuchinnichinni1136
@babuchinnichinni1136 Год назад
Good news అన్న బాగా చెప్పారు 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@purushothamnarayandas1826
@purushothamnarayandas1826 Год назад
రఘు అన్న పెద్ద వాళ్ళతో మాట్లాడెటప్పుడు అన్న లేదా సార్ అని సంభోదించండి దయచేసి .వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి .మనం ఇంతకన్న ఏమి ఇవ్వలేము .
@gadipellisudhakar6685
@gadipellisudhakar6685 Год назад
ధన్యవాదాలు రఘు అన్న చాలా బాగుంది మరియు ఇబ్రహీం గారికి ధన్యవాదాలు
@narsaiahaerra6165
@narsaiahaerra6165 Год назад
Thank U Sir
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Год назад
Jai ho IBRAHIM SAHEB
@varagantinagesh5926
@varagantinagesh5926 Год назад
Mr.Raghu..Your role as a responsible journalist should inspire all journalists ...It is sad, many senior journalists are keeping mum to the injustice being done ..
@maqboolhussain4959
@maqboolhussain4959 Год назад
Ebrahim Mahebunagar Tiger 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@venkatasubbaiah3991
@venkatasubbaiah3991 5 месяцев назад
Awesome Sir
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే అతి పెద్ద నష్టదాయక సంస్థలు. ఊడ్చే ఆమె జీతం నెలకు 1,50,000 రూపాయలు. 3 లక్షలకన్న ఎక్కువ జీతం తీసుకునేవారు వందల్లో ఉన్నారు. పెన్షన్లు నెలకు 2 లక్షలు. దేశం అంతటా ప్రైవేటు విద్యుత్ సంస్థలు అన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణ సంస్థలు ఇరవై వేల కోట్ల నష్టంతో, ఇరవై వేల కోట్ల అప్పులతో మునిగిపోయాయి. విద్యుత్ బిల్లుల పెద్ద ఎగవేతదారు ప్రభుత్వం. ఒవైసీ ప్రాంతంలో ఏడాదికి వేయి కోట్ల కరెంటు దొంగతనం. ఆ దొంగతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. విద్యుత్ రంగం ప్రైవేటు చేయకూడదు అనేవాడు తెలంగాణా ద్రోహి. ఏడాదికి విద్యుత్ రంగంలో నష్టం పదివేల కోట్లు. రాష్ట్రానికి ఇది గుదిబండ. వేరే రంగాల్లో తయారు అయిన సంపద ఇక్కడ నాశనం. విద్యుత్ తయారీ దారులకు సమయానికి డబ్బులు కట్టకపోవటం వల్ల దేశ వ్యవస్థ నాశనం. తెలంగాణ ముఖ్యమంత్రి విద్యుత్ రంగంలో పెద్ద మోసకారి. నష్టాలు లేని సంస్థలుగా మారుస్తాను అని కేంద్రం నుంచి నిధులను పొంది ఆ విషయమే ఇక మాట్లాడడు. చట్ట ప్రకారం విద్యుత్ రేట్లు కూడ పెంచడు.
@dayanandkeesari4101
@dayanandkeesari4101 Год назад
Wonderful facets about k cr
@vjagadeeshwer2038
@vjagadeeshwer2038 Месяц назад
జెనాలు అందరికి యి బుక్కు అందేలా చూడు రాగు అన్న గారు
@santhoshreddyb5786
@santhoshreddyb5786 Год назад
Interesting facts...👌
@kailasapathydarna4242
@kailasapathydarna4242 Год назад
Great book sir. Telangana drohi original face chupincharu. Thank you sir.
@venkatasubbaiah3991
@venkatasubbaiah3991 5 месяцев назад
Awesome Sir Awesome Sir
@shekarchandra594
@shekarchandra594 3 месяца назад
హలో గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న బుక్కు ప్రతి తెలంగాణ పౌరునికి చేరవేస్తే నిజాలు ఏంటో అందరికీ తెలుస్తుంది.
@sudhakamalam3556
@sudhakamalam3556 Год назад
తెలంగాణ కేవలం అబద్ధాల మీద నడుస్తున్నది అన్న ఇబ్రహీం గారి నూటికి నూరు శాతం నిజమే అని అనిపిస్తున్నది
@vasudevaconstructions9816
@vasudevaconstructions9816 Год назад
సీత పతి చిప్పే గతి
@prasadgranites8141
@prasadgranites8141 Год назад
ఈ పుస్తకం కావాలంటే ఎవరిని కలవాలి.!! ఇబ్రహీం‌గారిని కలిసి తీసుకో వచ్చా..!!
@gangadhardharmapuri6413
@gangadhardharmapuri6413 10 месяцев назад
Excellent sir
@ajaymavurapu1551
@ajaymavurapu1551 Год назад
Super interview sir
@rameshjadav6863
@rameshjadav6863 Год назад
మీలాంటి వారు ఇలాంటి కచరా గాని హిస్టరీ ప్రజలకి చెప్పాలి
@Drkp23
@Drkp23 Год назад
Dear ibrahim sir, people used to call KCR as Dubai Sekhar… is it true? Any incidents regarding that?
@jagapathi6980
@jagapathi6980 Год назад
Absolutely
@narasimhareddy8272
@narasimhareddy8272 Год назад
Supar told
@seggumsathaiah6703
@seggumsathaiah6703 2 месяца назад
Very very good sir🙏🏼🙏🏼
@srinubanoth9177
@srinubanoth9177 Год назад
💯 %👌Sir 🙏🙏🙏🙏
@vasudevaconstructions9816
@vasudevaconstructions9816 Год назад
Super super super ragu garu
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు. తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి. కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
@cheralabhaskargoud2194
@cheralabhaskargoud2194 Год назад
సార్ మీరు చాలాబాగా ఒక చరిత్ర రాసారు సార్ 🙏🙏
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 Год назад
Super Ibrahim bai
@venkannanallagattu1026
@venkannanallagattu1026 Год назад
Kcr ku udyamakarili evaru gurthuleru ayanaki kaleshwarsm darani power discomulu mathrame gurthuntayi
@nagarajumatla1657
@nagarajumatla1657 Год назад
🙏👍🦁🏋️🇮🇳
@MohammadKhan-ep2ud
@MohammadKhan-ep2ud Год назад
Amazing sir, this vdo was revealing...
@venkatramreddyvenumuddala
@venkatramreddyvenumuddala Год назад
Before coming election why don’t you bring the book to public so that people may know ; so the people give their result
@venkatramreddyvenumuddala
@venkatramreddyvenumuddala Год назад
Whene is this book relishing& where can i get
@nallakrishnababu
@nallakrishnababu Год назад
సూపర్
@balasubramanyamkvmanyam862
@balasubramanyamkvmanyam862 Год назад
🙏🙏🙏 great
@vishweshwarrao114
@vishweshwarrao114 Год назад
Good morning sir very nice speech we support with you thanks
@muthyamyandamuri4420
@muthyamyandamuri4420 Год назад
Aap saccha aadmi hai. Jai Telangana jai hindustan
@samalaravinder8174
@samalaravinder8174 Год назад
బలహీనతలని సొమ్ము చేసుకుంటాడు మీడియా వారిని అయినా ఆపోజిట్ పార్టీ వారైనా వాళ్ల బలహీనతలని ఆసరా చేసుకుంటాడు మరియు ఇతర పార్టీల్లో కోట్లు ఏర్పాటు చేసుకుంటారు తెలంగాణ ప్రజలకు కొత్త పథకాలతో ఆశలు కల్పిస్తాడు సరైన నమ్మకం ఉన్న పార్టీ లేనందున ఇవన్నీ జరుగుతున్నాయి డబ్బులు వెదజల్లడం మద్యం ఇవ్వడం ఇదొక కేసీఆర్ ఆనవాయితీ ప్రజలని అయోమయ పరిస్థితిలో మళ్లీ కొత్త నాటకాన్ని తీసుకొచ్చా ఆపోజిట్ పార్టీ వాళ్లు బలపడుతున్న అప్పుడు ఎలక్షన్ అంటాడు ఇది ఒక డ్రామా ఎదుటి వ్యక్తిని అయోమయ పరిస్థితిలో ఉంచడానికి అన్ని వ్యవస్థల వీక్నెస్ ని ఉంచుకొని బల పడతాడు
@dmanju7432
@dmanju7432 Год назад
Super sir
@sivasathya6928
@sivasathya6928 3 месяца назад
Congrats Raghu Anna. Day by day I’m becoming your big fan. I’m so happy BRS is no more. 👆🏻
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 Год назад
Super Anna
@kumarmakutam7261
@kumarmakutam7261 Год назад
Ravi you are great
@sunderpriya
@sunderpriya Год назад
Chaalaa baagaa cheppaaru Ibrahim gaaru thank you so much.
@kakarlasrinivasamurthy3781
@kakarlasrinivasamurthy3781 Год назад
Excellent... Facts exposed.. WELL... 👍
@kishoreraja2609
@kishoreraja2609 Год назад
I want to buy that book. send me details where it is available ?
@dharmanjareddy9078
@dharmanjareddy9078 3 месяца назад
Very good ragu sir
@jetspeed0901
@jetspeed0901 Год назад
Ilanti vishayalu telangana prajalaki andharki thappakunda telvali. Thank you Raghu anna for this interview with Ibrahim garu
@shobhagambavanthu7721
@shobhagambavanthu7721 Год назад
I was heted kcr contesting in mahaboob nagar palament fullish members fallos kcrlike you
@naiduak5977
@naiduak5977 Год назад
Great words about the Fatherhood and Goddess Lakshmi's blessings ... 🙏
@thummathomasreddy3669
@thummathomasreddy3669 Год назад
Excellent Ibrahim garu
@aavula5808
@aavula5808 Год назад
Excellant interview
@retrieverrocky3872
@retrieverrocky3872 Год назад
very nice sir
@prasada9049
@prasada9049 Год назад
సార్ మీరు సూపర్
@akheelahmed345
@akheelahmed345 Год назад
Im also telangana freedom fighter But I hate trs party and bangaru family
@pandurangarao8814
@pandurangarao8814 Год назад
Excellent interview.
@adityanandchakilam5813
@adityanandchakilam5813 Год назад
Very Good 👍 interview Raghu Garu
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n Год назад
Excellent
@NARAYANA61
@NARAYANA61 Год назад
Hibrahi garu super
@AhmedKhan-fn7fs
@AhmedKhan-fn7fs Год назад
True words of Ibrahim sir
@BhukyaJemla
@BhukyaJemla Год назад
Yes
@shyamsunderraovootla231
@shyamsunderraovootla231 Год назад
అన్నా ఆ పుస్తకం మాకు కొరియర్ లో పంపించగలరా
@iiiiiiiiii60000
@iiiiiiiiii60000 Год назад
ప్లీస్ షేర్
@manoharrao8073
@manoharrao8073 Год назад
Sallam Ibrahim garu
@jai2563
@jai2563 Год назад
I want to buy it. What's its cost ? Is it available in online?
@naraharisoppari6542
@naraharisoppari6542 Год назад
eagerly waiting for that book.
@Drkp23
@Drkp23 Год назад
Dear ibrahim garu, what do you think alternative to TRS to rule Telangana?
@user-bu7hj8kb7l
@user-bu7hj8kb7l 5 месяцев назад
Raghu anna super enterv anna
Далее
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 4,8 млн
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
Просмотров 9 млн
🤯️ Vini Jr. ✖️ Brahim 🤯
00:13
Просмотров 4,8 млн