Тёмный

కెసిఆర్ తోనే కాంగ్రెస్ ....?ప్రచారమా ..నిజమా!! | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 63 тыс.
50% 1

కెసిఆర్ తోనే కాంగ్రెస్ ....?ప్రచారమా ..నిజమా!! | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

23 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@chinna163
@chinna163 Год назад
Trs -congress పొత్తు జరగొచ్చు జరగకపోవచ్చు. కానీ మోదీ కి వ్యతిరేకంగా రెండు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
@chevulanagarjuna4321
@chevulanagarjuna4321 Год назад
రఘు భాయ్ దయాకర్ అన్నలాంటి ఖఠర్ కాంగ్రెస్వాది మాటకారి కాంగ్రెస్trsలు కలువవు అని చాలా theouris చెప్పి తనకు తాను satisfiedఅయ్యారు కానీ మాలాంటి సామాన్య తెలంగాణ ప్రజలకు మాత్రం రాబోయే రోజు లల్లో కాంగ్రెస్ TRSలు ఒక్కటోతాయని కనిపిస్తుంది
@nayaksadda6535
@nayaksadda6535 Год назад
Maximum adhe jaruguthundhi Anna
@baddaashok244
@baddaashok244 Год назад
వాస్తవమైతే ఇంక కాంగ్రెస్ పార్టీని కే సీ ఆర్ బొంద పెట్టడం ఖాయం.
@hindutemples2284
@hindutemples2284 Год назад
కాంగ్రెస్ పార్టీ ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది ఇది 100% చేస్తున్నది 50 ఇయర్స్ చూస్తుంటే ఇలానే ఉంది నేను ఏ పార్టీ వాడిని కాను బిజెపిని కూడా నమ్మవద్దు. టిఆర్ఎస్ నైతే 100% నమోదు నా అభిప్రాయం
@vll877
@vll877 Год назад
దయాకరన్న విశ్లేషణ వాస్తవానికి దగ్గరగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రంలో సర్వనాశనం చేసిన పాపం కెసిర్దే .🙏🙏🙏
@gannanagarjuna
@gannanagarjuna Год назад
PFI కి trs mim Congress la సానుభూతి ఉంది, అధికారం కోసం దేశ ద్రోహులకు NonBJP పార్టీ లు కొమ్ము కాస్తున్నారు, దేశ ప్రయోజనాల కోసం బిజేపి 1. స్ట్రాంగ్ ఇంటర్నల్ external secrurity 2. Boarder issue solution 3. International recognition, good foreign policy 4. Mudra loans encourage startups 5. Transperent ఫండింగ్ to local bodies 6. Dynamic working of Ed cbi nia intelligence
@chinna163
@chinna163 Год назад
లిక్కర్ స్కామ్ లో కాంగ్రెస్ ఎందుకు aggressive గా ఎందుకు వెళ్ళలేదు. అదే జనాలకు అర్థం కావట్లేదు. మంచి అవకాశం miss చేసుకున్నారు
@user-yo6wl6ck4r
@user-yo6wl6ck4r Год назад
ఎన్నికల తరువాత కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి
@kechi_kechi
@kechi_kechi Год назад
అసెంబ్లీ లో క్లియర్ గా అర్థం ఐపోతుంది కదా trs- కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
@chinna163
@chinna163 Год назад
అన్న మీరు CONGRESS అభ్యర్థి పాల్వాయి స్రవంతి గారికి TRS ధన సహాయం చేస్తుంది, ఓట్లు చీల్చమని కాంగ్రెస్ కు trs అదేశించినట్టుగా, అందుకే రేవంత్ రెడ్డి కూడా trs ను కాకుండా, రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. క్లారిటీ ఇవ్వండి
@kechi_kechi
@kechi_kechi Год назад
దయాకర్ నీళ్లు నములుతున్నాడు
@sricharanopgamer1491
@sricharanopgamer1491 Год назад
కాదు రఘు అన్న ఒక్క విషయం దయాకర్ గారిని వివరంగా అడగండి
@bharathgoud665
@bharathgoud665 Год назад
Next anni party lu alliance avuthay 2024 Central lo modi ki opposite ga
@janapriyagroup6952
@janapriyagroup6952 Год назад
Raghu Good Questions
@badriajmeera2627
@badriajmeera2627 Год назад
దయాకర్ గారు మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో టిఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తికే కదా మీరంతా సపోర్ట్ చేసుకున్నారు మరి మీరు మీరు ఒకటైతేనే కదా బిజెపికి ఆపోజిట్ వేసింది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ కదా అలాంటప్పుడు బిజెపి టిఆర్ఎస్ ఒకటి అవుతుంది బుద్ధుండి మాట్లాడుతున్నావో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావ్ నాకైతే అర్థం కావట్లేదు
@pravveenkatakam3521
@pravveenkatakam3521 Год назад
సహారా కేసు కాంగ్రెస్ హయాంలోనే కదా జరిగింది అప్పుడు ఏమి చేసారు కాంగ్రెస్ పార్టీ. రాజగోపాల్ రెడ్డిని బీజేపీ రాజీనామా చేయిస్తే, మిగిలిన MLA లు ఎవరు చెబితే trs లో చేరినారు, అప్పుడు మీరు ఏమి చేశారు ఏమైనా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు కదా ఎందుకు ఈ ఉద్దేర ముచ్చట్లు
@shivvlogs09
@shivvlogs09 Год назад
అస్సలు ముచ్చట ఎందంటే కాంగ్రెస్ పార్టీ తో అయ్యేదెం లేదు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తునది అంతే తప్ప ఏమి లేదు 👎👎👎
@dayakarreddy4397
@dayakarreddy4397 Год назад
Correct కెసిఆర్ కాంగ్రెస్
@venkataiahgoudmantrigari8828
టి కప్పులో తుపాను లాంటివి మా పార్టీలో సమస్యలు అంటున్నాడు దయాకర్ మరి అన్ని రాష్ట్రాల్లో ఎందుకు అధికారం కొలుపోతుంది రఘు గారు మీరు అడిగే ప్రశ్నకు దయాకర్ దగ్గర సమాధానం లేదు ఎప్పుడు bjp మీద పడి ఏడవడం తప్ప ఏమీ లేదు bjp స్వాంతగా అధికారం లో రాదట kcr కూడ రాదు మరి మీ పార్టీ సపోర్ట్ ఇస్తుందా అంటే నీళ్లు నములతాడు ఇతడు ,,రేవంత్, ఇద్దరు trs అంటే ఇంత కోపం తో ఎగిరి పడతారు కాకి కథలు చెపుతారు రేపు trs + kangres=మిత్ర పక్షం ఔతే మీ వైఖరి ఏమిటి అని అడగండి ,,రఘు గారు. ఉమ్ము మింగే డైలాగ్ చెపుతాడు ,,అదేమిటి అంటే అంత ,,కాలం నిర్ణయిస్తుంది ,ఇవే కథలు అధిష్టానం చెప్పినట్టు నడుస్తాం,,, రఘు గారు మీరు రాసి పెట్టుకోండి ,,ఇది దయాకర్ డైలాగ్స్,
Далее
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Это iPhone 16
00:52
Просмотров 1,3 млн