Тёмный
No video :(

కెసిఆర్ ను బొంద పెట్టాలె !! | Etela Rajender Exclusive interview | Tolivelugu TV 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 142 тыс.
50% 1

కెసిఆర్ ను బొంద పెట్టాలె !! | Etela Rajender Exclusive interview | Tolivelugu TV
#EtelaRajenderinterview #EtelaRajender #ToliveluguTV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #tolivelugulivenews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 431   
@adira4283
@adira4283 2 года назад
ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగాఅదే అసెంబ్లీలో కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటే చూడాలని
@Bharathchannel89
@Bharathchannel89 2 года назад
ఇది జరుగుతాది త్వరలో
@businessbuzz8483
@businessbuzz8483 2 года назад
Oreskuni sasthadu koduku 🤣🤣
@harikrishna5974
@harikrishna5974 2 года назад
Chepistha jara aagu
@sandeep-yd6dw
@sandeep-yd6dw 2 года назад
Edi jaragali
@kishoreisonline
@kishoreisonline 2 года назад
Kaadu. Kaapalaa kukkala choodalani undi.
@nasarshaik7573
@nasarshaik7573 2 года назад
హుజురాబాద్ ప్రజలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలు ఋణపడి ఉంటారు.మీరు ఇచ్చిన తీర్పు రాష్ట్ర స్థితి,గతిని మార్చింది. హుజురాబాద్ ప్రజలు న్యాయం,ధర్మం ,నీతి,నిజాయితీ అనేవి ఒంటికలిపై నడిచినా, చివరికి దేవుడు విజయం మాత్రం పైవాటికె ఫలితం ఇస్తాడు. హుజురాబాద్ ప్రజలకు శతకోటి ఆనంతకోటి వందనాలు
@khrao7786
@khrao7786 2 года назад
నోట్లు పాకెట్లు తీసుకొని కూడా ఈటలకి ఓటు వేసిన ప్రజలు చాలా తెలివైనోలు....
@bravindarkumar8257
@bravindarkumar8257 2 года назад
రాజేందర్ అన్న బీజేపీ గెలవాలని నేను రోజు దేవుణ్ణి మొక్కు కున్న గెలిచాక కొబ్బరికాయ కొట్టాను భారత్ మాతకి జై .జై బీజేపీ 🚩🚩🚩🚩
@kothhaporadu8018
@kothhaporadu8018 2 года назад
Mana Anna ayithe mosalu jarugutunnapede ndku galam vippaledhu Anna teliyadha Telangana lo emo jarugutundo Anna medike vache sariki Anna ki support kavali poyi malla bjp ganidi pattukunnadu
@gkmreddy5592
@gkmreddy5592 2 года назад
@@kothhaporadu8018 💯 true….e raghu gadu sodhi gadu…etela pedda donga and nammaka drohi
@vishnubodipalli4899
@vishnubodipalli4899 2 года назад
నా హుజరాబాద్ ప్రజలకి 🙏🙏 జై ఈటల
@chandukomurojukomurojuchan7764
@chandukomurojukomurojuchan7764 2 года назад
ఈటెల గెలుపు కేసీఆర్ కు చెంపపెట్టు
@prashanthcpr7921
@prashanthcpr7921 2 года назад
2023 లో తెలంగాణ సీఎం మన ఈటల రాజేందర్ అన్న 💐💐 జై తెలంగాణ జై బిజెపి 🚩🚩 జై భారత్
@mahenderpatel2035
@mahenderpatel2035 2 года назад
💪మచ్చ లేని మనిషి మా అన్న రాజేంద్రుడు🚩🇮🇳💪
@kanugusrinivas5601
@kanugusrinivas5601 2 года назад
ఈటల రాజేందర్ గారి ప్రస్తావం తెలంగాణ ఉద్యమ సమయం నుంచి విశ్లేషిస్తే అలుపు ఎరుగని తెలంగాణ ఉద్యమ "నాయకుడు"..... నీతి , నిజాయతి , నిష్ట తో తెలంగాణ ప్రజలకు మంత్రిగా పాలన అందించిన "శ్రామికుడు".... తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రజానీక అబివృద్ది కోసము మంత్రి పదవి త్యాగం చేసిన "త్యాగఘానుడు"...... వీర విజయం అందుకున్న "తెలంగాణ వీరుడు" చరిత్రలో నిలిచే "ధీరుడు".... భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మార్చిన "బహుజనుడు".......
@orsusatheesh1062
@orsusatheesh1062 2 года назад
కేసిఆర్ నీ ఢీ కొట్ట గల నాయకుడు రాజేందరు అన్న..💪✌️
@mohdsubhan1050
@mohdsubhan1050 2 года назад
రఘు అన్న ఈటెల గెలుపు లో మీ పాత్ర కూడా చాలా ఉంది
@orsusatheesh1062
@orsusatheesh1062 2 года назад
Next Cm.. అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ చెయ్యండి తెలంగాణ రాష్ట్రలో తొలి బీసీ నేత ముఖ్యమంత్రి అవుతాడు రాజేందర్ అన్న .. 🙏
@rajani_9830
@rajani_9830 2 года назад
Yes
@balukrish922
@balukrish922 2 года назад
Next vachee election lo bjp ki andharu vote vesthee etela kachitanga cm avuthadu
@VinayKumar-hd5kj
@VinayKumar-hd5kj 2 года назад
@@balukrish922 veedi gudda Sanubuti scamgress votes veyadam valla gelichadu
@hariprasadgolla2982
@hariprasadgolla2982 2 года назад
కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది
@venkatasrinivas7259
@venkatasrinivas7259 2 года назад
డియర్ రగుగారు మీ మీడియా ఛానల్ ఈటెలా గెలుపు కోసం చాలా కృషి చేసింది పబ్లిక్ టాక్ పేరు తో మీరు చేసిన వీడియో ఈటెల రాజేంద్ర గారి గెలుపు కి చాలా ఉపయోగ పడ్డది jai etela jai bjp jai telengana 🙏🙏🙏
@VinayKumar-ke6rt
@VinayKumar-ke6rt 2 года назад
adhi krushi kadu bro bjp ki chemchagiri cheyadam antaru
@VinayKumar-hd5kj
@VinayKumar-hd5kj 2 года назад
@@VinayKumar-ke6rt e lanjodukulu bagu padaru thammi bjp social media lo puli vache election lo kcr vallandarini notla baga kotti postadu chudu em chesindi na lavadala bjp veedu,malligadu bjp cheekadaniki panikastaru
@sureshmyakala4854
@sureshmyakala4854 2 года назад
జై ఈటెల🎉🎉🎉🎉🎉
@muniswamyreddy6748
@muniswamyreddy6748 2 года назад
, వచ్చే సీఎం పదవి కోసం ప్రజాలే పోరాడి సాధించుకున్న దురు
@kishtapuramsubhadra7486
@kishtapuramsubhadra7486 2 года назад
Etala anna real hero and next cm kavali 🙏👍💪
@vijenderpatel6392
@vijenderpatel6392 2 года назад
జై హుజురాబాద్
@gattunarsaiah9417
@gattunarsaiah9417 2 года назад
ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్థిల్లాలి
@skclicksphotography1012
@skclicksphotography1012 2 года назад
జై ఈటెల
@shivaprasadkasarla2373
@shivaprasadkasarla2373 2 года назад
అన్నా హుజూరాబాదు లాగా తెలంగాణనుకూడ తయారు చెయ్యన్న.నువ్వే CM అయ్యి
@BANDI_AJAY_OFFICIAL
@BANDI_AJAY_OFFICIAL 2 года назад
JAI ETELA 🔥🔥🔥🔥🔥
@somaharika3494
@somaharika3494 2 года назад
Jai etela
@kanukaiahkanukaiah8735
@kanukaiahkanukaiah8735 2 года назад
ఈటెల రాజేందర్ గేలువలని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏదురుసుసింది ఇది మత్రం పచ్చి నిజం
@radhakrishna5646
@radhakrishna5646 2 года назад
Fair and dignified Leader Etela..
@muniswamyreddy6748
@muniswamyreddy6748 2 года назад
,,,, రాజేంద్ర గారు మీ cawnting నీ teamilnadu లో ఉన్న మేమూ చుచాము
@bandinaresh.2985
@bandinaresh.2985 2 года назад
Jai Etala
@tilluyapala9924
@tilluyapala9924 2 года назад
యుద్ధం మిగులే వుంది.. ఈటెల రాజేందర్ గారు
@nanajikolluri1071
@nanajikolluri1071 2 года назад
Jai Etala.....🙏🙏🙏
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 года назад
హుజూరాబాద్ లో వచ్చిన ప్రజా మార్పు అన్ని జిల్లాలో రావాలి 🙏🙏🙏🙏
@shivanandk600
@shivanandk600 2 года назад
ఈటెలరాజేందర్ గారు తెలంగాణ ÇM కావాలి అదే period లో కెసిఆర్ mla గా చూడాలని ఉంది sir
@manneparamesh2801
@manneparamesh2801 2 года назад
Eetala CM kavali Mari meremantaru
@raju.m6133
@raju.m6133 2 года назад
Yes
@gundalashivakumar9044
@gundalashivakumar9044 2 года назад
Yes
@yedukondaluduggempudi3452
@yedukondaluduggempudi3452 2 года назад
Jai etala
@suvarnamena6
@suvarnamena6 2 года назад
మీరు ఇప్పుడు ఏ పార్టీ లో ఉన్నా..... మంచి నేతగా, దక్షిణ భారత వాజ్ పేయి గా పేరు తెచ్చుకోండి.
@rajutejavath6497
@rajutejavath6497 2 года назад
I salute Huzurabad public
@sridharsanika7302
@sridharsanika7302 2 года назад
Jai Etela, he is really a true leader in present political scenario..we salute you sir ..🙏
@siddareddy9534
@siddareddy9534 2 года назад
Jai etela is power pull leader
@vijayschemistry1913
@vijayschemistry1913 2 года назад
ఈటెల కు చాలా పరిపక్వత తో ప్రశ్నలు అడిగాలి రగ్గు అన్నా....!!!!????
@amarnathreddy5183
@amarnathreddy5183 2 года назад
I am from andra tolivelugu supported alot winning of itela
@RanJithRTR9
@RanJithRTR9 2 года назад
Yes Good channel
@VinayKumar-ke6rt
@VinayKumar-ke6rt 2 года назад
S good chemchagiri channel
@RanJithRTR9
@RanJithRTR9 2 года назад
@@VinayKumar-ke6rt Huzurabad election not about trs and bjp man Huzurabad election for Eatala Rajender and kcr.....mi kcr ki bhalupu thakuva ainde tolivelugu news channel Nayam ki support cheside Huzurabad public kuda nayamme gelipecharu nayame gelusthudi annayam odedi cunka.
@jambisrinivas4932
@jambisrinivas4932 2 года назад
JAI ETELA RAJENDHAR RAJ NEWS కు ధన్యవాదములు
@kammarpallyvv286
@kammarpallyvv286 2 года назад
ధర్మం, న్యాయం గెలిచింది.... అహంకారం ఓడింది... ఇది హుజురాబాద్ ప్రజల విజయం....
@machasandeep7987
@machasandeep7987 2 года назад
Yes bhanu anna
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 года назад
Next Cm Ettala Rajandhar annaya 👍🇮🇳🚩✊🕉️🙏💪
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 года назад
Ettala Rajandhar annaya వెనుక 57 TRS MLA లు ఉన్నారు
@kodivenkat9368
@kodivenkat9368 2 года назад
ఈటల రాజేందర్ అన్న నువ్వు తెలంగాణలో పాదయాత్ర చేసి ప్రజల కోసం రైతులకోసం పోరాడలి👌👌👌🚩
@sureshpapishetti6442
@sureshpapishetti6442 2 года назад
Fast
@venkatasrinivas7259
@venkatasrinivas7259 2 года назад
ని మంచితనం నిన్ను గెలిపించినది అన్నా
@yasamsainik
@yasamsainik 2 года назад
Ji etela ✊✊🚩🚩🔥🔥
@bhaskarchandragiri46
@bhaskarchandragiri46 2 года назад
ఈటెల రాజేందర్ గారికి ఏ లీడర్ ప్రచారం ఉపయోగపడలేదు రఘు గారు అక్కడి ప్రజల ప్రచారం మాటలు అభిమానం గెలిపిచింది
@rpurnalatha9239
@rpurnalatha9239 2 года назад
Anna! your answers are very heart touching and very intelligence. Stay blessed. Be careful & be strong. May God bless you Anna.
@ejjigirichandar6016
@ejjigirichandar6016 2 года назад
Jai Etala 🙏🙏🙏
@rajutejavath6497
@rajutejavath6497 2 года назад
Rip kcr
@thirupathiGunti
@thirupathiGunti 2 года назад
🔥 speechless raghu anna ❤️eetela sir 🎉 ur words 👌...
@repallyayyanna7849
@repallyayyanna7849 2 года назад
Raghu anna your way of interview is always good, you are honest journalist, please keep it up
@baburao255
@baburao255 2 года назад
Etala Rajender Tiger now Huzurabad. KCR now Fox in Telangana., Jai Etala Jai Telangana Jai BJP Bharatmata ki Jai
@Kalyanchakravarthy7278
@Kalyanchakravarthy7278 2 года назад
మీరు మామూలు వ్యక్తికాదు సర్ నిజాయితీ పరులు మీరు నెక్స్ట్ సీఎం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను జై బీజేపీ జై ఈటెల .....
@komatinarasimha448
@komatinarasimha448 2 года назад
ఈటల ముఖ్యమంత్రి అవ్వడానికి బీజేపీలో మాత్రం అవకాశం ఉంది.
@ArjunKumar-kw3cz
@ArjunKumar-kw3cz 2 года назад
NEXT CM OF TELANGANA. NAMASTE CM ETALA SIR GARU.
@Rdhika-bh2to
@Rdhika-bh2to 2 года назад
Nyayam darmam eppudu odipodu...it's provide in huzurabad..... Eatala Rajender Garu prajalatho, prajala ki andubatulo unnaru eppudu kuda...🙏🙏🙏
@rajkumarchenaboina3581
@rajkumarchenaboina3581 2 года назад
Ma etela Rajender Anna ma mla nene
@Rdhika-bh2to
@Rdhika-bh2to 2 года назад
@@rajkumarchenaboina3581 madi kuda huzurabad e brother...
@rajkumarchenaboina3581
@rajkumarchenaboina3581 2 года назад
@@Rdhika-bh2to maadhi chelpur meedhi
@Kalyanchakravarthy7278
@Kalyanchakravarthy7278 2 года назад
నా హుజురాబాద్ ప్రజాలకు. నా హృదయపూర్వక నమస్కారాలు.... జై బీజేపీ
@upendernanda4059
@upendernanda4059 2 года назад
భారత దేశం మొత్తం ఎదురు చూసిన ఉప ఎన్నిక హుజూరబాద్.ఈ ఎన్నికలో Kcr అహంకారం మీద రాజేందర్ అన్న ధర్మం గెలిచింది. Kcr పతనం మొదలైంది హుజూరబాద్ నుండి. హుజరాబాద్ ప్రజలు తెలంగాణ మొత్తానికి ఒక దిక్సూచి.next Telangana CM ఈటెల కావాలి.💐💐💐💐🙏🙏🙏👍👍👍
@mahenderlinga5916
@mahenderlinga5916 2 года назад
సూపర్ అన్నా 😍😍😍😍
@chandrashekharpadam8625
@chandrashekharpadam8625 2 года назад
బండి సంజయ్ కి.. అధ్యక్షాత మాత్రం తీసివేయకండి.. రాజేందర్ గారు
@kjesu2715
@kjesu2715 2 года назад
ఈటెల రాజేందర్ అన్నను CM గా చూడాలి... ఈటెల రాజేందర్ అన్నను CM గా చూడాలి... ఈటెల రాజేందర్ అన్నను CM గా చూడాలి...
@elaxmipathi8034
@elaxmipathi8034 2 года назад
Rajendhar Anna Garu meru thelangana C.M. kawalani manasara koruthunna God blessings to you Anna 🙏💐
@kodurisambaiah739
@kodurisambaiah739 2 года назад
రేవంత్ రెడ్డి నీకు పునర్జన్మ ఇచ్చిన గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డిని ప్రతిరోజు దండం
@balajimudhiraj6035
@balajimudhiraj6035 2 года назад
Jai Eatela
@kashivishwanath6910
@kashivishwanath6910 2 года назад
Yes I agree etela on dharmam side. But this victory has helped both party and individual
@puppalasrikanth4022
@puppalasrikanth4022 2 года назад
నిజంగా హుజూరాబాద్ ప్రజలు చాలా వివేకవంతులు చైతన్యం కల వారు. అంతకు మించి ధర్మ పరిరక్షకులు. అందరికీ వందనాలు.
@rocky-bhm797
@rocky-bhm797 2 года назад
Jai RAGHU ANNA...
@singireddysaireddy7147
@singireddysaireddy7147 2 года назад
ధర్మం గెలిచింది జై ఈటెల
@barlarajkumar4773
@barlarajkumar4773 2 года назад
Good interview
@Myangel109
@Myangel109 2 года назад
Last panchu super 😁 chillara galatho 🤣
@sandeepindia2571
@sandeepindia2571 2 года назад
గులాబీ చీడ వదిలితే గానీ తెలంగాణ బాగుపడదు... ఈటల రాజేందర్ గెలుపు ను Telangana సమాజం మెత్తం కోరుకుంది....
@phrao100
@phrao100 2 года назад
The state needs journalists like Raghu💕💕👏👏👏👏👏👏👏
@karnemahesh2316
@karnemahesh2316 2 года назад
Yes
@prasannaarimalla1358
@prasannaarimalla1358 2 года назад
Jai etela rajanna
@TJR.2255
@TJR.2255 2 года назад
BJP party tharupuna Etelarajendaru sir Next CM
@muniswamyreddy6748
@muniswamyreddy6748 2 года назад
,rajeandragaru, మీరూ ముక్రమంత్రి కావాలని ఆశిద్దాం
@James-uc3fj
@James-uc3fj 2 года назад
Kcr dora👪family రాష్ట్ర ప్రజలను black cobra snake🐍 ల కటేసింది👹 Etela గొప్ప వ్యక్తి, నాయకుడు👌 Jai BJP👌
@ynews8801
@ynews8801 2 года назад
Your correct
@srinivaskanduri6480
@srinivaskanduri6480 2 года назад
Next CM Eetela...........
@SsSs-lc7jl
@SsSs-lc7jl 2 года назад
Cm cm cm
@maniyadavtokala2838
@maniyadavtokala2838 2 года назад
Jai Ettala Rajandhar annaya Jai BJP Jai Hind Bharath mathaki Jai 🧡✊🕉️🚩🙏💪
@atrammuralimanohar2084
@atrammuralimanohar2084 2 года назад
Etela next cm Congress win 2024
@chandramoulianna1830
@chandramoulianna1830 2 года назад
Next CM of Telangana
@rameshpoltha2834
@rameshpoltha2834 2 года назад
జై జై ఈటెల జై జై బిజెపి 🚩
@laughingclub5738
@laughingclub5738 2 года назад
Raghunandan and etela both are made by KCR... In political context.. All the fame you got bcuz of TRS and KCR.. Now you moved to different school. Doesn't mean KCR schooling is bad. Remember KCR always king 👑 of Telangana.
@iticlasstelugu2024
@iticlasstelugu2024 2 года назад
Anna Telangana ప్రజలకి ante maku ardam aidanna
@srikanthreddykotha3577
@srikanthreddykotha3577 2 года назад
Great leader... Super anchor.... Good interview....
@commonman6738
@commonman6738 2 года назад
👍👍
@narenderak6097
@narenderak6097 2 года назад
జై ఈటేల .జై జై ఈటేల
@padmavathibanala6337
@padmavathibanala6337 2 года назад
Good....
@PJ-lm5yb
@PJ-lm5yb 2 года назад
Next CM in 2023
@balusharma6832
@balusharma6832 2 года назад
yes Rajendra garu
@madhuaarush7525
@madhuaarush7525 2 года назад
👍👍👍👍
@nsuhatha3888
@nsuhatha3888 2 года назад
Huzurabad prajalaku eetala Rajendra Anna nu ♥gelipenchinandhuku huzurabad prajalaku padhabe vandhanalu
@naveen07102011
@naveen07102011 2 года назад
Congratulations Sir
@yashukrithik3478
@yashukrithik3478 2 года назад
CM Etela
@proudofindia2872
@proudofindia2872 2 года назад
2023లో ఈటెల రాజేందర్ ముఖ్య మంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. జై భిజెపి
@kjangaiah102jangaiah7
@kjangaiah102jangaiah7 2 года назад
Jai Etela RAJENDER Anna
@k.pareshkumar7823
@k.pareshkumar7823 2 года назад
Jai Etela Anna jai Raghu Anna
@praveenbandi6750
@praveenbandi6750 2 года назад
Etela good leader
@venkatakrishnaiah3984
@venkatakrishnaiah3984 2 года назад
God bless you sir
Далее
الذرة أنقذت حياتي🌽😱
00:27
Просмотров 8 млн
Новый фонарик в iPhone с iOS 18
00:49
Просмотров 181 тыс.
Курск - врата Рая / Новости / Шпак
1:14:35
Telangana CM #reventhreddy
1:04
Просмотров 27 тыс.
الذرة أنقذت حياتي🌽😱
00:27
Просмотров 8 млн