కేజీఎఫ్ వెర్షన్లో జగనన్న జర్నీ🔥 ప్రజలకి ఇచ్చిన మాట కోసం చరిత్ర తిరగరాయడానికి కదనరంగంలోకి సింగిల్‌గా దూకుతున్న సీఎం వైయస్ జగన్✊🏻 #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan
Saripoyendhi poo AP ni em cheyadam ani bro malla jagan ki vote vestha antunav ....! Enti inko North Korea ni cheydam ani chusthunara lekapothe inko Sri Lanka ni cheydam ani chusthunara...... Endhuku cheppu janga ki vote vesthav .... Em development ayindhi entha mandhi schemes useful ayinai .... Entha mandhi ki jobs levvu , oka Vella antha manchiga development ayithe hyd ki vasthunaru jobs kosam.... Think and vote if your choice is right or wrong
@@siddharthkethavath9304 how shame full you are after state bai fabrication Chandrababu cm ayinapudu Anni jobs vachai b tech iPoyina prathi okari ki a state lo a gvt job ivadu oka private company lo interview ki valthe vallu ne talent in batti Job istharu kani company Ap lo unte nv ap Vadivi ani ivvaru ala ayithe telangana lo mixed culture ppl ki jobs vasthunai job raledu ante adi mana talant meda base aiii untundhi Me cbn jagan anna kanna akkuva schemes istha antunadu kadu apudu ap avada srilanka
ఆయన పోరాటం అసామాన్యం.....ఆయన పట్టుదలకు మహామహులే డిపాజిట్లు కోల్పోయారు.....ఎండ వాన లెక్కలేదు....శత్రువులపై పిడుగై పడ్డాడు...ఉరుమై ఉరిమాడు.....ఆయన కాన్ఫిడెన్స్ ఎంత అంటే వైనాట్ 175/175...25/25...❤ సార్
మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ,,,,, సాధించాలి అని తపన, కసి ఉంటే చాలు..... పంచాభూతాలు...... మనకి సాయం చేస్తాయి...... అని నిరూపించిన గొప్ప నాయకుడు......జగన్ మోహన్ రెడ్డి
హైదరబాద్ కి అభివృద్ధి రావాలంటే Airport, Ring road కావాలి..అది YSR చేశాడు ఆంధ్ర కి అభివృద్ధి రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు అందుకే అంబాని, అదాని, రహేజ లు కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వస్తున్నారు