పెద్దమ్మ , నువ్వు చెప్పిన ఇనుప మూకుడులో కాచిన ( కొబ్బరి నూనె+మందార ఆకులు+ఉసిరికాయ) నూనె చాలా బాగా పనిచేసింది. పొట్ట తగ్గడానికి (కొవ్వు కరగడానికి ) ఉపాయం చెప్పవా?
Nimmakaya ante baandi Ni korkestundi kada holes padthai nd mehndi powder ante Enka Aa baandi vatike panikostadi kada tinevi cheskoniki paniki raadu kada nd Aa chilumu antha hair ki avtadi kada
మీరు ఇన్ని హెయిర్ ప్యాక్ లు చెప్తున్నారు కదా...మీరు చెప్పిన వాటి లో బాగా పని చేసే ప్యాక్ ఏంటో చెప్పండి. ఆ ఒక్కటీ memu use చేస్తాం. ఇన్ని రకాల ప్యాక్ లు పెడితే అది experiment avuthadhi చివరి కి హెయిర్ పోయి గుండు మిగులుతుంది. ఇన్ని ప్యాక్ లు చెప్తున్నారు అంటే అది మీ like ల కోసమే గా... మీరు చెప్పిన వాటి లో ఏది no1 results ఇస్తుంది అని మీకే తెలీదు. లైక్ ల కోసం మా జుట్టు మీద meme ప్రయోగం చేసుకునే లా భలే చెప్తున్నారు అమ్మ.....
Ippudu eevida chesina pack manchidi. Idi nenu eppudu chesi hairki vaduthanu. Idi manam intlone tayaruchedukovachu. Hair shiny ga untundi. Tea powder place lo coffee powder kuda use cheyavachandi.
Thyroid control avvalante usirika podi 100grams,karakaya podi after removing seeds 100 grams, thanikaya podi 100grams after removing seeds,pippali podi 100grams and devadaru checks 100grams Anni powders mix chesi glass jar lo preserve cheyali daily morning and night with honey or Luke worm water tho chinna spoon means 5to 10 grams thinali I prepared and used this for my self and gave to so many friends wonderful results