Тёмный
No video :(

కేవలం చంపడం కోసం మాత్రమే కట్టిన గుడి చూడండి 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 208 тыс.
50% 1

Address: Kattula Bavi, Near firangipuram, Guntur district, Andhra Pradesh.
Shahid [story teller & Editing ] : / shahid_village_vihari
Narendra (DOP & technician ) : / villageviharinarendra
Follow us
🔅Instagram: / villagevihari
🔅Facebook: / villageviharivlogs
Thumbnail: ...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
#kattulabavi #gunturhistoricalplaces

Опубликовано:

 

26 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 550   
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4 Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c Follow us 🔅Instagram: appopener.com/ig/rsxdza7a8 🔅Facebook: appopener.com/web/1azemczxc
@gouthamdl3850
@gouthamdl3850 2 года назад
Chala rojulayyindi bro asalu but All the best with great come back
@indrakantiprasad7366
@indrakantiprasad7366 Год назад
అద్భుతమైన గుడి చూపావు తమ్ముడు
@Bhaskar1958
@Bhaskar1958 Год назад
ఈ కత్తుల బావి గురించి నా చిన్నప్పుడు విన్నది వేరు మీరు చెపుతున్నది వేరుగా ఉంది. పూర్వాశ్రమంలో నేను నరసరావుపేట వాసుడనే. ఒక బ్రాహ్మణుడు తాను సంపాదించిన పరుశువేది జలాన్ని ఒక రైతు తనను ఏమార్చి ఆ జలాన్ని దొంగిలించి ఆ జల స్పర్శతొ వచ్చిన బంగారంతో తన సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడన్న కక్షతో ఆ వంశాన్ని మీరు చెప్పిన విధంగా హతమార్చినట్లు నా చిన్నతనంలో నాకు తెలియవచ్చిన కథ. బహుశా ఇందువల్లే ఏమో అక్కడ చాలా బంగారం దాచి ఉంచారన్న ఊహాగానాలతో ఇప్పటికీ ఆ బంగారం కోసం ప్రయత్నిస్తున్న వారు లేక పోలేదు.
@anasuyamadapati1193
@anasuyamadapati1193 Год назад
సపోర్ట్ చెయ్యమని నువ్వు చెప్పక్కర్లేదు నాయనా నీ మాటకారితనం, నవ్వుమోము తో నువ్వు చెప్పే పద్దతి చూసి అందరూ చేస్తారు.నేను ఐతే నీ వీడియోలు కొత్తవి ఎపుడు వస్తాయా చూద్దాము అని ఎదురు చూస్తా.నువ్వు అన్నందుకు ఏమి అనుకోకు నాన్నా ఎందుకంటే నేను పెద్దదాన్ని వెళ్లి చూడలేను నీవు తీయటానికి చాలా శ్రమ పడ్తావు కానీ నీ వీడియో లు నాకు చాలా ఇష్టం.ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎపుడూ ఉండాలి.
@nagajoythi1574
@nagajoythi1574 2 года назад
We miss you Shahid Narendra Garu long long break video excellent🥺🥺🥺💗💗💗💗🤞🤞🤞🤞🤞👌👍
@gadekalkishore1210
@gadekalkishore1210 2 месяца назад
కత్తుల బావి గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు థాంక్యూ అన్న
@venkateshgadipudi1134
@venkateshgadipudi1134 2 года назад
Chala rojulu mee videos miss ayyamu shahid & narendra anna 🥺🥺🥺 but all the best anna 🎉🎉💐💐
@sitharama2196
@sitharama2196 2 года назад
Vaallaki chepparu kabatti dabbulivvu guru .voice humble vundale.they are furnishing hell of alot information.
@hemalathabojanapally1690
@hemalathabojanapally1690 2 года назад
Chala days tharwatha manchi video chusanu bagundhi bro, thanq👍👍👍👍
@sudhakarvellanki3980
@sudhakarvellanki3980 Год назад
Chalabagundi. Historical places ante Baku chalaistam. story naration bagundi. All the best Shahid and Narender.
@Manakrishnaannakitchen
@Manakrishnaannakitchen 2 года назад
chala rojulu aindi bro village vihari is back.. ☺☺
@ngunnala
@ngunnala 2 года назад
Welcome Back Boyz!! Keep that amazing energy & commitment going 😊🤟🏼…Cheers!
@Cherry_003.
@Cherry_003. 2 года назад
Chala baga explain chesthunavu bro keep it up👏❤️❤️
@90sfever41
@90sfever41 2 года назад
Kattula baavi in kondaveedu I used to visit once in a month great sculpture and history was hidden behind the construction of the temple
@saralamalapati2268
@saralamalapati2268 Год назад
Kondaveedu kuda super 👌 untundi adi kuda video cheyalishindhi andi but super welcome back 😍
@d.bhumeshwerd.bhumeshwer9259
@d.bhumeshwerd.bhumeshwer9259 2 года назад
chala days avthundi miru videos cheyaka....welcome back to village vihari ....all the best bro''s ❤❤
@younusskhb7977
@younusskhb7977 9 месяцев назад
Hai tammudu nenu okasari cheppanu kondaveedukota gurinchi cheppamani vachinanduku chala happyga undi nadi narasaraoptta
@kasiramakrishna7203
@kasiramakrishna7203 Год назад
I am shocked to know that terrific history. Wammo, I appreciate you sir, for making this video.
@haaratidupati3309
@haaratidupati3309 2 года назад
Anna so many days is over by watching ur videos, missed ur videos finally ur back with fantastic videos🤘🤘 tq anna
@parchakiamburao2323
@parchakiamburao2323 2 года назад
Chala rojula tharvatha video vachidhi welcome village vihari anna come to bock
@y.srinivas267
@y.srinivas267 2 года назад
Super videos brother సేనాలికి కనిపిశారు 👍👍👍💐
@mabbuvihari
@mabbuvihari 2 года назад
అన్నా మీరు చాలా రోజులకి ఉందట వీడియో పెట్టారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వీడియోలో అవుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు మీ వీడియో చూసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ మబ్బు విచారి❤❤
@janardhank7394
@janardhank7394 2 года назад
Thank bro chala rojula tharvata interesting video pettaru and inka manchi videos teyalani korukuntuna all the best bros 😇😇
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
ee kattula a baavi story ni chala baga chepparu ee kalamlo unde manushulaku chala criminal mind undanukute aa kalamlone yintakanna yekkuvugane chedda buddi undani telustundi yenta plan chesi anta mandini chemparu aa rakshasulu akkada chanipoyina vallu dhayyaluga tirugutuntaru antare adi nijamena Tq shahidgaru god bless you andi
@urspavan
@urspavan 2 года назад
Superb gaa chupincharu bro direct ga chusaa but nuvvu cheptunte bale intresting gaa anipinchindi bro,thata mamuluga cheppadu lee history
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 2 года назад
Mydear son e video chalabagundi miru emadya videos thakkuva ayyayi yenduko teliyadu mi sukasanthulu kore mi amma asissulato yeppudu yellappudu nuvvu navvuthuvundali a nagamani 👍❤️👍
@ranjithkumarraghu6565
@ranjithkumarraghu6565 2 года назад
Chala rojulu ayindi mimalni chusi miss anna 🦁🦁 is back hi narendra anna yela unaru ❤️❤️❤️❤️❤️❤️ Shahid meru super me videos 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@shekarravi1463
@shekarravi1463 4 месяца назад
Em srory bro super ga explain chesav and super video all the best bro
@MONSTER-gf9uq
@MONSTER-gf9uq 2 года назад
Chala rojulanunchi waiting mi videos kosam
@kamishettiabhinay
@kamishettiabhinay 2 года назад
annaya chala rojula tarvatha kanipinchinav inni rojulu ne video kosam chustunna anna em video pedthavo ani ♥ ippudu pettainav emindi annaya health problem please continue ur videos anna 😀 😊 chala super ga untai anna ne videos miss u annanya ippudu happy anna malli vachinav Bach the legend is back
@user-manojsimha27
@user-manojsimha27 2 года назад
enti bro eeeh gap ? week ki okkati ayina petta daniki try cheyandi, wee are ready to support u guys .. chala baguntayi mee vedeos. amazing content !
@upendra.sunkari2669
@upendra.sunkari2669 2 года назад
Super bro video chala bagundhi
@sathisashi2007
@sathisashi2007 2 года назад
WELCOME BACK 👍👍👍👍👍👍👍
@vijayalakshmianangi3754
@vijayalakshmianangi3754 2 года назад
Memu 2 years before vellamu Antha chusamu kaani meeru chepindi maaku theliyadu. Thanks for sharing all the history. Well said bro👏👏
@user-qi6xc1he8z
@user-qi6xc1he8z 9 месяцев назад
interesting vidio shahid and Narendra. Once you visit thousand pillars temple at warangal.
@y.v.eswari8172
@y.v.eswari8172 2 года назад
Hi Shahid and Narendra how are you. Video super madikuda Guntur district kathula Bhavi is famous married couples Ela unnaru 👍 kondaveedu fort kosam waiting
@kotnisprasadbabujaladi1557
@kotnisprasadbabujaladi1557 2 года назад
What ever it may be, you are doing videos are very well, congratulations to you and Narendra best photographer. 👍❤️👌
@aravindvaddadi16
@aravindvaddadi16 2 года назад
Me videos apudu chusthanu thammu.. Naku baga nachuthayee.. Me videos kosam waiting... Ponele chala rojuluki pettav... Inka late cheyaku thammu manchi videos pettandi... Memu apudu support chesthune vuntam... All the best thammulu...
@bhravikiran
@bhravikiran 2 года назад
Magadheera ku minchi undhi kattula baavi gurinchi. Nice to find you back Shahid gaaru.
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 2 года назад
ఇది గొప్ప శిల్పకళతో కూడిన పురాతన శివాలయం. చారిత్రాత్మకంగా దీనిని "కట్టుల బావి" మరియు/ లేదా "చీకటి కోనేరు" అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం కొండవీడు రెడ్డిరాజులు కోటను ఆక్రమించడానికి వచ్చిన ముస్లిం పాలకులతో యుద్ధం సమయంలో ఆలయ పూజారిచే మోసగించబడ్డారు. పూజారి గోల్కొండ నవాబు పక్షాన నిలిచాడు, శివుని దర్శనానికి వెళ్లే మార్గంలో ఒక బావిని త్రవ్వించారు, దీనిని చీకాటి కోనేరు లేదా కత్తులతో బావి (కత్తుల బావి) అని పిలుస్తారు. యుద్ధ కమాడర్లు ఈ విధంగా మోసం చేయడం ద్వారా తొలగించబడ్డారు మరియు తరువాత తక్కువ స్థాయి సైనికులు దాడి చేయబడ్డారు, తద్వారా శత్రువులకు విజయం లభిస్తుంది.,
@asifvlogs2382
@asifvlogs2382 2 года назад
చాలా బాగా వివరించారు సూపర్ 👌👌
@anjiakkineni57
@anjiakkineni57 2 года назад
King is Back 🔙 💪 chala miss iyam anna ninnu 🥺
@tsriramteja8894
@tsriramteja8894 2 года назад
హలో బ్రో ఇంత లేటు ఏం బ్రో
@venkateshrasamalla5866
@venkateshrasamalla5866 2 года назад
Emindhi anna chala rojula tharuvatha video csaru
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 2 года назад
రెడ్డి రాజవంశం యొక్క మొదటి రాజు ప్రోలయ వేమారెడ్డి. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్య పాలన చేశాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి స్వతంత్రంగా కందుకూరు మొదలు గోదావరీ తీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. తీరాంధ్రప్రజలను తురుష్కదండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి వారి మంత్రులైన దేశపాండ్యులు ముఖ్యులు. వేమారెడ్డి రైతులు, పశువుల కాపరులతో ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, గెరిల్లా యుద్ధం అనుసరించారు. ముస్లిం సైన్యం దాడి చేసినప్పుడు వారి నీటి సరఫరా మార్గాలను మురుగునీటితో కలుషితమయ్యేలా చేయమని వేమారెడ్డి అన్నారు. ద్వారసముద్ర యొక్క వీర బల్లల III (హొయసల సామ్రాజ్యం యొక్క చివరి గొప్ప రాజు) వేమారెడ్డి, కాపయ నాయకుల యొక్క కూటమి సహాయం పొందెను. తుగ్లక్ సైన్యం యొక్క జనరల్ ను వేమారెడ్డి వెంబడించాడు, మాలిక్ మక్బల్ వరంగల్ కోటకు చేరెను, అప్పుడు కాపయ నాయకుడు దండెత్తి, చేజిక్కించుకున్నారు. ప్రోలయ అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ. ఎఱ్ఱాప్రగడ 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానంలో చేరడానికి ముందు ఎర్రన చేసిన రచనలగురించి ఏ విధమైన వివరాలూ లేవు. ఎర్రన రచనలన్నీ వేమారెడ్డి ఆస్థానంలో ఉండగానే సాగాయి. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న ఎర్రాప్రగడ ఆంధ్రమహాభారతాన్ని ఇక్కడే పూర్తిచేశాడు. 1353లో ప్రోలయ వేమారెడ్డి మరణించాడు.
@sireesham1020
@sireesham1020 2 года назад
After a long time..boss is back..😎..hi shahid and narendra bro's
@bhumikota8533
@bhumikota8533 2 года назад
Yenni rojulaku vacharu asalu me videos Ki addict Ina valla Yemai povali . Anyway happy to see you nice video ☺️
@avinashwinidevasani5745
@avinashwinidevasani5745 2 года назад
Videos excellent super sir 👌👌👌🌹🌹💐💐 all the best sir all .... Chala gap vanchindi late ga videos chesaru sir ..
@AnupamaThoughts
@AnupamaThoughts 2 года назад
Finally ma uri daggarilo video thisaru
@AnilAnil-lq5qr
@AnilAnil-lq5qr 2 года назад
After long time video wating bro ne video kosam❤️
@nagajyothip910
@nagajyothip910 2 года назад
Mee video s chala chala baguntai brother
@ramagirichandrasekhar1343
@ramagirichandrasekhar1343 2 года назад
Chala rojullu ipoindhi bro nice video
@akulacharan692
@akulacharan692 2 года назад
Long time brother ❤️ konni sarlu gurtuvachaaru meeru videos pettaledu ani
@TEAM_TBG518
@TEAM_TBG518 2 года назад
Chala rojulu ayyindi anna ika daily videos pettu anna all the best
@lakshmin6145
@lakshmin6145 2 года назад
Me video kosam chala miss ayamu e video 👌 story chala baguondi 👌
@amaravajikavya1329
@amaravajikavya1329 2 года назад
Chala rojula nuchi wait chestuna annaya me videos kosamm... Chala rojulaki pettaru week ki okkati pettandiii annayaaa plzzz.....
@RAM-wy4rl
@RAM-wy4rl 2 года назад
Annaa chala rojulua nundi wait chestunnam anna.. chustunnantha sepu chudalani vundhi
@swathiananthula4235
@swathiananthula4235 2 года назад
Me video s chudaka Anni rojulu avuthundi Anna😍💃
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 2 года назад
Chala bagundi Shahid video 👌👌👌👌👌👌👌👌👌👌
@homemail6611
@homemail6611 2 года назад
chala rojula tarvata video kanabadindi tammudu! lakuma devi Peru meeda Telugu navala kuda undi srinadhudu chanipoledu siksha ki guri ayyadu pothana ki Bawa garu .. aa light pattukunna peddayanaki ardhika sayam cheyyi tammudu :- Usha rajavaram
@tejpranavi667
@tejpranavi667 2 года назад
సూపర్ గా చెప్పారు 👌👌👌
@rebbenaharish6523
@rebbenaharish6523 2 года назад
Anni rojulaindhi bro videos cheyyaka
@NewBeginnings04
@NewBeginnings04 2 года назад
Endi anna eppudu vachharu 🙄 Paina kondaveedu ki kooda poyi undalisindi anna ❤️ Nene choopinchi cheppey vadni Telisi unte ❤️🔥 Aa kattula kinda niddhi kooda undedi anna 🔥 mottam 4-5 layers untai Bangaram, vajralu , kattulu , ballemu Konda paina kotalu kooda unnai Raani vaari cheruvu , amrutha bavi ani undedi appatilo Konda paiki road paddaka chala change vachhindi anna 🥱🔥❤️
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 года назад
Super భలే కనిపెడతారు ఇలాంటివి మీరు పిల్లలు👏👏👏 Government develop చేస్తే జనాలు చూస్తారు కదా, అంత history ఉన్న place🙄🙄
@manisharam9268
@manisharam9268 2 года назад
Shahid ji.... Is back After a long time...
@peralaravishankar4558
@peralaravishankar4558 Год назад
SUPER INTERESTING GA UNDI BROTHER EE VIDEO. NA DOUBTS- 1 NAKU NIZAM GA TELIYAKA EE DOUBT ADUGUTHUNNANU BROTHER- SREENADHUDU ANTE"KAVISARVABHOUMA"ANE BIRUDHU PONDHINA AAYANA? OR ANOTHER PERSON? 2 EE KATHULABAVI INCIDENT ZARAGAKA MUNDU SREEKRISHNADEVA........EE PRANTHANNI AAKRAMIN.....DHWAZA.......? OR KATHU.......INCIDE....THARVATHA? 3RAJANA.....LAKUMADEVI PERUCHEPPAVU KANI,PURO....NAME, KAMSALI NAME CHEPPALEDU. SO AVI KOODA CHEPPAVALASINDI. REPLY PLEASE BROTHER. ALL THE BEST👍. PLEASE DON'T FORGET THE REPLY.
@divyasri138
@divyasri138 2 года назад
Nijam ga mi videos ni chala ante chala miss ayamu....
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Sorry andi
@srinivasbabu3752
@srinivasbabu3752 2 года назад
Chala rojula tarvata choosthunna bro mee video
@mmallikarjuna8890
@mmallikarjuna8890 2 года назад
చాలా రోజలయ్యింది అన్న మీ వీడియో చూడక anyway all the best
@sowjanyachatrathi6916
@sowjanyachatrathi6916 2 года назад
Enni days chala wait chesam sir videos kosam..... finally all the best Shahid sir 🎉🎉
@multyprakash5962
@multyprakash5962 2 года назад
Comback video super bro ika nundi dusukuntu povali ......adventure videos kuda thisukurandi bro All the best💐
@kalyanikeerthi9609
@kalyanikeerthi9609 2 года назад
Video chalaa bagundhi❤❤we missed u lot😔😔waiting for your next videos😇😇
@areditz7860
@areditz7860 2 года назад
Anna kota meedha chupinchanattu ayithey chaala baagundedhi paina koneru and 3 lakes and chaala vunnai anna paina
@naagajyothiaineni2998
@naagajyothiaineni2998 2 года назад
Chala bhaga vivaristharu Annaya ❤️ superb
@PrasannaKumar-xw4ii
@PrasannaKumar-xw4ii 2 года назад
Thank bro... Nenu chepanu ani velli anduku... Inka chala undi bro akkda... Konda midaki vellaledhu
@kavitharani2359
@kavitharani2359 2 года назад
చాలా బాగా వివరించారు
@maheemahee5756
@maheemahee5756 2 года назад
Ayooooo sir anni rojulu ayeindhe alaa vunnaru bagunnara
@tavvagopichand2978
@tavvagopichand2978 2 года назад
Hay anna after so many days I get your video I like
@boyalapallivenkat7473
@boyalapallivenkat7473 2 года назад
Come back my hero Sahid Anna💥💥💥
@vennapusaamarnathareddy8553
@vennapusaamarnathareddy8553 2 года назад
కొండవీడు కోటను ప్రోలయ వేమారెడ్డి నిర్మించారు . ఇది 1328 మరియు 1482 మధ్య రెడ్డి రాజవంశంచే రాజధానిగా ఉపయోగించబడింది, వారి పూర్వ రాజధాని అద్దంకి నుండి మార్చబడింది . [3] దీనిని 1516 లో విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు తీసుకున్నారు. [3] గోల్కొండ సుల్తానులు 1531 , 1536 మరియు 1579లో కోట కోసం పోరాడారు, చివరకు సుల్తాన్ కులీ కుతుబ్ షా దీనిని 1579లో స్వాధీనం చేసుకుని ముర్తజానగర్ అని పేరు పెట్టారు . [3] [4] [5] [2] 1752లో విస్తృతంగా పటిష్టం చేయబడినప్పుడు ఈ కోట ఫ్రెంచ్ వలసవాదుల ఆధీనంలోకి వచ్చింది . ఇది 1788లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరింది, వారు 1788లో కోటపై నియంత్రణ సాధించారు, అయితే గుంటూరుకు అనుకూలంగా 19వ శతాబ్దం ప్రారంభంలో దానిని విడిచిపెట్టారు . ఇప్పుడు, భారీ కోటలు మరియు కట్టడాలు శిథిలావస్థలో మాత్రమే కనిపిస్తాయి. లోపలి భాగంలో మ్యాగజైన్‌లు మరియు స్టోర్‌హౌస్‌ల విస్తృతమైన శిధిలాలు ఉన్నాయి .
@sagarff9112
@sagarff9112 2 года назад
Love from Sattenapalli ❤️❤️
@srividyasake7162
@srividyasake7162 2 года назад
Chla roju ki videos Pettaru super
@jsairam1456
@jsairam1456 2 года назад
Kondaveedu idi Near to Phirangipuram Guntur Dt
@godraviffyt3185
@godraviffyt3185 2 года назад
Bro madhi Edlapadu bro .nuv cheppina mandalam madhey bro ❤️🥳❤️
@hari_gamingff6254
@hari_gamingff6254 2 года назад
Hi Anna big fan Anna
@mahalakshmib4993
@mahalakshmib4993 2 года назад
We miss you so much sir and super video and god bless you
@shivatelugugamer7010
@shivatelugugamer7010 2 года назад
Anna golokoda chupee anna and golokoda gurichi explain chaee
@madhuroyalwings9710
@madhuroyalwings9710 2 года назад
Meru kondaveedu vachru ayyo meet miss ayyane 🤩🤩🤩
@aishuaswini637
@aishuaswini637 2 года назад
Chala days nuchi wait chastuna bro finnally it's came
@alluluckyallulucky247
@alluluckyallulucky247 2 года назад
Chala Miss ayyanu anna ninnu Narendra annanu
@udaykiransharapa5281
@udaykiransharapa5281 Год назад
Super bro
@madhuqueeen2277
@madhuqueeen2277 2 года назад
Annaya superr undhi.. video🥳🥳😎♥️😍🥰❣️ ... But intha long gap enduku annaya
@apremaraju550
@apremaraju550 2 года назад
Anna adigoppula vachavaaaa
@shakeelaahmed1267
@shakeelaahmed1267 2 года назад
Shahid nonu chesthe okka theliyani sakthi vasthundi adi dyvikamina sakthi nuvvu appudu ela navuthu energiticga ounda ede nenu allah pradhinchedi ameen🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲👍👍👍👍👍👍👍👍😍
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Temple baagundhi.....
@skalyani7620
@skalyani7620 2 года назад
Anna video kosam vating very long time happy
@vandanasmiley5977
@vandanasmiley5977 2 года назад
Mi videos kosame waiting bro
@abhilashnayak5279
@abhilashnayak5279 2 года назад
Well come to back village vihari
@venkatnaryanadonkena5478
@venkatnaryanadonkena5478 2 года назад
15like 1Comment big fan we miss you అన్న👋❤
Далее
до/после Знакомо?
00:16
Просмотров 13 тыс.
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 154 тыс.
до/после Знакомо?
00:16
Просмотров 13 тыс.