Тёмный

కేసీఆర్ కు షాక్ ఇచ్చిన చంద్రబాబు | CM Chandrababu Big Shock To KCR | BRS MLA's Meet CM Chandrababu 

Aadhan Telugu
Подписаться 2,4 млн
Просмотров 71 тыс.
50% 1

Watch కేసీఆర్ కు షాక్ ఇచ్చిన చంద్రబాబు..Anchor Deepthi Reddy Analysis on BRS party MLA's Meet CM Chandrababu in hyderabad.
#cmchandrababu #kcr #arakapudigandhi #prakashgoud #rajendranagarmla #telanganapolitics #deepthireddy #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@d.srinivasarao2348
@d.srinivasarao2348 3 месяца назад
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వేచ్ఛని పూర్తిగా అనుభవించలేని తెలంగాణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రూపానా బడుగు బలహీన వర్గాల వారికి పూర్తి స్వేచ్ఛ లభించింది ఆ స్వేచ్ఛను ఇచ్చినటువంటి పార్టీకి ఎంతో కృతజ్ఞతగా తెలంగాణ ప్రజలు ఉన్నారు అందుకే తెలుగుదేశం పార్టీ పునర్జీవం మరలా తెలంగాణలో రావాలి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష వారి కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను
@narayanareddy-g5y
@narayanareddy-g5y 3 месяца назад
😊😊
@kovurusubramanyam2361
@kovurusubramanyam2361 2 месяца назад
Tdp rise in telangana
@SatishChandra-bm8gl
@SatishChandra-bm8gl 2 месяца назад
తెలుగు దేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే బాగుంటుంది
@Cnu684
@Cnu684 2 месяца назад
Andhara lanjakidaka
@ramamnalam7260
@ramamnalam7260 2 месяца назад
Jai Telugu Desam.. Jaya JayahO Telangana Telugu Desam. Jaya Jaya Jaya JayahO ChandrannA Johar AnnA Taraka RamannA 🌻🌻🌻
@pnssarmapns6734
@pnssarmapns6734 3 месяца назад
కనీసం గౌరవనీయులు ముఖ్యమంత్రులకు గారు అని మర్యాద ఇవ్వండి ప్లీజ్
@ThummanapalliseetharamThummana
@ThummanapalliseetharamThummana 3 месяца назад
Jai TDP jai Chandrababu 🎉
@KatamSathaiah
@KatamSathaiah 3 месяца назад
అవును తెలంగాణలో టిడిపి పార్టీ బలపడ వలసింది బలపడుతుంది❤
@kkNari-fd9cw
@kkNari-fd9cw 2 месяца назад
ఈరోజు తెలంగాణ ఈ విధంగా డెవలప్ అయిందంటే కారణం కచ్చితంగా చంద్రబాబు గారే.. దురదృష్టవశాత్తు కొంతమంది విభజన వాదులు, కనీసం కృతజ్ఞతా భావం కూడా చూపించకుండా, గడ్డి తింటున్నారు.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
@munikrishnaiahyanamala2146
@munikrishnaiahyanamala2146 3 месяца назад
ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన చక్కగా లేకపోతే టిడిపికి ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తుంది
@BondhiMurali
@BondhiMurali 2 месяца назад
Jai TDP Jai CBN Sir
@GopalaKrishnaDental
@GopalaKrishnaDental 3 месяца назад
చంద్రబాబు కుంపటి పెట్టాడు అంటావేంటి మెంటల్ మొహందాన
@sriprudwiswarimaata9152
@sriprudwiswarimaata9152 2 месяца назад
యాంకరింగ్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోండి మాటకి అర్థం తెలియకుండా మాట్లాడకండి
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 2 месяца назад
C.B.N. sir you're World 🌎 No 1 Leader, meeku saati meere
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i 3 месяца назад
తెలంగాణాలో రాబోయే ది NDA ప్రభుత్వమే!
@VRL369
@VRL369 2 месяца назад
Brs Govinda 🎉🎉 Brs Govinda 🎉🎉TG State🎉🎉
@satyanarayanagoudkuna7746
@satyanarayanagoudkuna7746 3 месяца назад
Jai BABU Jai TDP
@ys5021
@ys5021 2 месяца назад
Explain baga chaisaru.from Vijayawada
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 3 месяца назад
మేడమ్ TDP ni Telangana ADHARISTARANDI
@7355-g4n
@7355-g4n 3 месяца назад
Jai t tdp
@anandarao595
@anandarao595 2 месяца назад
Jai tdp Jai chandranna 🙏♥️💐
@JoginageswaraoSamala
@JoginageswaraoSamala 2 месяца назад
ఖచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను
@uppalaiahamrutham1453
@uppalaiahamrutham1453 3 месяца назад
Telugu desham partyki adarana untadi
@prakat1082
@prakat1082 2 месяца назад
KCR - Modi కలయిక రెండు విష నాగుల బంధం.
@sudhakarreddy5759
@sudhakarreddy5759 2 месяца назад
C.B.N.garu welcome 💐✌️
@archana5020
@archana5020 2 месяца назад
Chandrababu garu analevaa anchor samskaaram ledaa
@SrinivasraoRajana-x8u
@SrinivasraoRajana-x8u 3 месяца назад
Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉
@sambasivarao2465
@sambasivarao2465 3 месяца назад
Jayam cbn
@chinthakuntlabalu9026
@chinthakuntlabalu9026 2 месяца назад
Thankyou universe
@rambabumajji16
@rambabumajji16 2 месяца назад
జై సీబీన్
@kvngiridhar2092
@kvngiridhar2092 2 месяца назад
KCR Khel Khatham
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 месяца назад
B r s and y c p partylu 2029varaku.undau100%
@BasubabuBasubabu
@BasubabuBasubabu 2 месяца назад
😂😂😂😅😅😅
@natharavi1632
@natharavi1632 3 месяца назад
Super 👌
@srinathbss933
@srinathbss933 2 месяца назад
All the best
@KrishnaiahG-w4i
@KrishnaiahG-w4i 3 месяца назад
నీవు నేర్పిన విద్య యే నీరజాక్షి
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 месяца назад
Jayam CBN 🌹
@damodararaokomaram577
@damodararaokomaram577 2 месяца назад
కృతజ్ఞతా భావంతో వచ్చారేమో,,ఇట్లా కూడా ఆలోచించవచ్చు... ఏదిఏమైనా ఈ కాలంలోని రాజకీయాలు,లాభం ఎటు ఉంటుందో అంటే వెళ్ళటం జరుగుతుంది.. తెలుగు దేశం పార్టీ ఉద్బవించిందే,, తెలంగాణ లో. కాబట్టి ఇక్కడ పునాది పదిలంగా ఉండాల్సిందే,,,దానివలన బీ.ఆర్.ఎస్.కు నష్టం అంటే కరెక్ట్ కాదు.,.10, సంవత్సరాలు ఉద్యమ రూపం,,10సంవత్సరాలు ప్రభుత్వం లోనుంది..ఒక్కోసారి ఓడలు...బండ్లు అవుతాయి...తిరిగి సరిచేస్తే,ఓడ గాతయారవుతుంది... అధికారం పోయిందికాబట్టి ఇబ్బంది ఉంటుంది... తెలుగు వారు తల ఎత్తుకుని నిలబడాలి.అని అన్నగారు పార్టీని స్థాపించి,9నెలల్లో అధికారంలోకి తీసుకు వచ్చి,,ప్రజా సంక్షేమం కోసం,,ఆనాటి పరిస్థితులు చెక్క బడటానికి,ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేసారో,,ఈనాడు కూడా, ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ నిర్మాణం జరగాలి..కానీ ప్రజలకు చేపలు పట్టడం మాత్రమే పార్టీ నేర్పాలి..అంటే సంక్షేమ పథకాల పేరిట సోమరి పోతు తనం నేర్పి కూడదు...ఇది అన్నగారి ఆశయానికి విరుద్ధం.,. జైహింద్..జై తెలుగు దేశం....
@KVRRao_02
@KVRRao_02 2 месяца назад
Jai TG Jai CM Revanth Reddy Jai TDP Jai CM CBN 1995-2004
@thevikram543
@thevikram543 2 месяца назад
Tdp and bjp good combination... Kcr oka nakka
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 месяца назад
But 50; 50. Seats tisukovali.
@vsrinivasulu7276
@vsrinivasulu7276 3 месяца назад
Jai CBN
@brp5834
@brp5834 2 месяца назад
People provoking cbn,, else he will never insult anyone,, he is in his own business,,, such a noble personality he has....am sure,,this is my observation,,,
@Siva-Shivoham
@Siva-Shivoham 3 месяца назад
Congress No.1 TDP No.2....avuthayi.
@sainitheesh6447
@sainitheesh6447 2 месяца назад
Anchor meru kodhiga respect echi matladali
@BasubabuBasubabu
@BasubabuBasubabu 2 месяца назад
Kcr ghani khel katham dukhan bandh ra bhai 😂😂😂😅😅😅
@vnreddy2612
@vnreddy2612 2 месяца назад
తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు.
@animeshorts6178
@animeshorts6178 2 месяца назад
తెలంగాణలో గెలుస్తాది
@brp5834
@brp5834 2 месяца назад
Ee telengana variki garu geeru,,, alavatu ledu,, at least media loki vacheka,, they should know pranteeya dilect respect,,, everybody becoming anchor s,, jai cbn jai cbn jai cbn🎉🎉🎉🎉🎉🎉❤
@narrasambasivarao6736
@narrasambasivarao6736 2 месяца назад
Return gift kcr ke Aham valanana kcr; Ec cm Gagan odaru
@venkatreddy7349
@venkatreddy7349 2 месяца назад
Next బిజేపి
@jayaramp3986
@jayaramp3986 3 месяца назад
KCR BOX DHAMAL
@reddyreddy6245
@reddyreddy6245 2 месяца назад
ఎలా చేస్తేనే రావేంత్ అన్న కి ఇబ్బందిగా మారుతుంది
@srinivasaraogompa203
@srinivasaraogompa203 2 месяца назад
opment
@sidhu567sid4
@sidhu567sid4 3 месяца назад
i feel it is good news for Kcr ,,,, If TDP context in elections then some votes will transfrer from Congresss to TDP then BRS will win so CBN isn't interested in TG politis CBN might context in Mayour election to restore the confidence from cadre back for sure TDP won't context in Assemly elections if Revanth reddy is cm candidate from congress..
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 месяца назад
Karra vompu poyye tirchali..
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 месяца назад
City Mla s. 80%. Tdp Loke. Mottam 13. BRS. Mlas jump
@seshasai-mi9ue
@seshasai-mi9ue 2 месяца назад
ఆశకు అంతు ఉండాలి మేయర్ పీఠం ఎలా దక్కుతుంది అనుకుంటున్నారు జనాలు చెవుల్లో పూ
@nekkantisrinivasarao408
@nekkantisrinivasarao408 2 месяца назад
Jai cbn
@Dothis-Asap
@Dothis-Asap 2 месяца назад
Eppati varaku thinnadi chalu baabu eppudina praja seva chesy
@vnreddy2612
@vnreddy2612 2 месяца назад
తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి బౌశత్ ఉంది. తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ భలం ఏమిటి అనేది. కెసిఆర్ గారి కి తెలుసు.
@ashokravutla9398
@ashokravutla9398 3 месяца назад
Andra banisalu
@naveen7736
@naveen7736 3 месяца назад
Nuvu Telangana baanisa 😂😂😂
@archana5020
@archana5020 2 месяца назад
​@@naveen7736Telangana kaadu Kachara sir baanisa
@archana5020
@archana5020 2 месяца назад
Inkennallu andhra telangana antu vibhedaalu srustistaaru Seperate telangana kcr family padavula kosam upayoga padindi
@ashokravutla9398
@ashokravutla9398 Месяц назад
Are houle ga luccha yes nenu telangana banisa nuvvu vennu potu babu gadi banisa otuku notu dongala bootlu nakutunnaru kada
@ashokravutla9398
@ashokravutla9398 Месяц назад
@@archana5020 amma mee donga babu bul bul balayya lokesh purandareswari .... harikrishns old ntr indra loka devatalu kutumba palana kadu. Nuvvu variki puja lu vratalu cheyamma. Mee CBN telangana lo dochindi chalu. Binami lu dochina astulu kapadu kovadaniki gumpu mesti ni cm chesadu ga. . CBN bagaaho telangana bachaho
@naveenp5280
@naveenp5280 2 месяца назад
Andhra prakalu cbn ni gelipiste, ekkada hyderabad lo thiruguthunadu, andhra ni galiki vadilesadu
@praneeth4795
@praneeth4795 3 месяца назад
2014 lo jaringinda...reverse lo jarugutundi. Ee vishayam ee video lo unna news presenter ki taledu anukunta. Knowledge unna person, presenter ayyeta baguntundi. I would request this channel to have a proper knowledge person while presenting respective news. Lost interest in viewing this channel. Will stop seeing this channel from now on... Good bye...
@naveen7736
@naveen7736 3 месяца назад
Paytm channel 😂
@Sandeepkumar-vm8em
@Sandeepkumar-vm8em 2 месяца назад
2018 lo jarigindi ani cheppindi aame 2014 ekkada cheppindi 2018 lo Congress tho tdp vellindi ani cheppindi
@dangarline1756
@dangarline1756 3 месяца назад
Jai telagana jai telugu desham party jai janasena party jai bjp party nda Ravalli 🎉🎉🎉 telagana lo ravala
@kalyan7034
@kalyan7034 3 месяца назад
Chapu tho kodaka lajakodkulara
@naaaneee4167
@naaaneee4167 3 месяца назад
If CBN enters TG politics .. it will be good for KCR .. he will bring back anti Andhra sentiment and increase his strength and voice
@S-dr9y
@S-dr9y 3 месяца назад
Really? Kcr and family extremely looted Telangana than any other Andhra politician!
@naaaneee4167
@naaaneee4167 3 месяца назад
@@S-dr9y maa dora mammalni dochukunna parvaledu .. andhrodu raavoddu ... that is the mentality of typical telangana person .. KCR is cashing it
@sreevathsak.j.3807
@sreevathsak.j.3807 3 месяца назад
KCR has lost his credibility and will be in jail if he dares to do attack
@kalyan7034
@kalyan7034 3 месяца назад
Jai telagan aa Andhra kuka vachina chapunthonkodatam lajakodku
@naveen7736
@naveen7736 3 месяца назад
PAYTM@2024 Rs 11 😂😂😂enni comments petina waste 😂
Далее
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 7 млн
NTV Telugu News LIVE
Просмотров 1,9 тыс.
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 7 млн