Mr Ravilla Chandrashekhar ur analysis about Mr Harish Rao is great. You heartful speech is appropriate. Pl unite all sections of wanaparthi people under 1 roof & help to fight against mis rule of cong govt. god bless u & Harish Rao👍
Jai Harish Anna A party ruling lo unna kastapade political leader Harish..anna...Okka Subject midha matladuthe full information unte matladuthadu... Assembly Aina bayata Aina...
76 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మరియు BJP పార్టీ చేయలేని పని 10 ఏళ్లలో మన కేసీఆర్ చేశారు.మన కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులు మరియు వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. 1.వ్యవసాయానికి పూర్తి నీరు 2. 24గంటలు విద్యుత్ 3.మిషన్ కాకతీయ( చెరువుల పూడిక) 4.మిషన్ భగీరథ(త్రాగునీరు), 5.రైతు బంధువ్ (వ్యవసాయానికి ఒక మంచి పెట్టుబడి) 6. రైతు బీమా (రైతు చనిపోతే ఐదు లక్షలు రూపాయలు) 7. తెలంగాణ ఆసరా పింఛను పథకం. 8. తెలంగాణకు హరితహారం (కొన్ని కోట్ల మొక్కలు నాటారు) 9.ప్రతి జిల్లా వైద్య కళాశాల తీసుకొచ్చారు 10.గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు 11. కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 12. అమ్మఒడి, కె.సి.ఆర్. కిట్ పథకం 13. కంటి వెలుగు 14. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంపథకం 15. హైదరాబాద్ అద్భుతమైన గా అభివృద్ధి చేసారు 16. ఐటి పెట్టుబడులు 17. చేనేత లక్ష్మి పథకం 18. దేశంలోనే పదేండ్లలో ఏ రాష్ట్రమూ ఇవ్వని విధంగా 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ( ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లక్షల మంది బయటకు వస్తున్నారు. ఎంత మందికిని గవర్నమెంట్ జాబులు ఇస్తారు చెప్పండి అయినా కూడా చాలా వరకు మన తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.) కానీ మన కెసిఆర్ గారు ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నామని ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరియు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓహో ఎలా చెపుకుంటే పోతే మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసారు.
*నీళ్లతోనే బతుకు. నీళ్లతోనే మార్పు అని నమ్మి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి గడప గడపనూ తట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్.* *14 ఏండ్లు రాజకీయ భవిష్యత్ పక్కనపెట్టి, చావు నోట్లో తలపెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు కేసీఆర్.* *తెగించి తెచ్చుకున్న తెలంగాణలో సాగు, తాగునీళ్లు, కరంటు, రహదారులు కనీస అవసరాలని భావించి కేవలం తొమ్మిదిన్నరేళ్లలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరంటు ఇచ్చిన ఒకే ఒక్క పాలకుడు కేసీఆర్.* *నీరు పల్లమెరుగు అన్న అబద్ధాన్ని తిరగరాసి కేవలం మూడున్నరేళ్లలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డికి బాటలు వేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసీఆర్.*