Тёмный

కేసీఆర్ పై వీరమల్ల ప్రకాష్ అద్భుత విశ్లేషణ | Veeramalla Prakash Full Interview |@Signature Studios 

Signature Studios
Подписаться 893 тыс.
Просмотров 29 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@narendarreddyk.4226
@narendarreddyk.4226 3 месяца назад
అర్ధవంతమైన చర్చ, hats off... 👍
@madhusudhanrao2094
@madhusudhanrao2094 4 месяца назад
Yes correct political Analysis.Sir 🎉🎉🎉🎉🎉
@siriproperties9310
@siriproperties9310 4 месяца назад
Kcr jai
@sudhakark1419
@sudhakark1419 4 месяца назад
కెసిఆర్ జిందాబాద్❤
@kk647
@kk647 4 месяца назад
Enni cheppina brs is best better ❤ jai kcr
@pradeepsap6229
@pradeepsap6229 4 месяца назад
Great Leader KCR Sir. People were misguided by yellow media and people will be realised shortly.
@galenkaraju8629
@galenkaraju8629 Месяц назад
కరెక్ట్ sir మంచి విశ్లేషణ
@uma7034
@uma7034 3 месяца назад
Jai KCR gaaru Jai BRS
@girirajulasairao2438
@girirajulasairao2438 4 месяца назад
Nice information given, by Prakash sir.🎉
@YERUVAS90
@YERUVAS90 4 месяца назад
edi emiyna malli bounce back avthadi BRS Jai KCR
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
మనకు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రేస్ కాబట్టి ఆ పార్టి మీద మాట్లాడవలసి వచ్చింది సర్ అది సహజంగా జరిగేది కదా సర్
@sudhakark1419
@sudhakark1419 4 месяца назад
తెలంగాణా జాతిపిత కెసిఆర్ జిందాబాద్
@prathapreddy9964
@prathapreddy9964 4 месяца назад
100👌👌👌👌👌
@johnsonchoragudi2398
@johnsonchoragudi2398 3 месяца назад
ఏపి గురించి విశ్లేషించేప్పుడు, గత ఐదేళ్లలో కోవిడ్ కాలం పోను, మిగిలిన కాలాన్ని... ప్రతిపక్షం కోర్టు కేసులు వేసి పనిచేయనివ్వకుండా చేయడాన్ని కలిపి చూడాల్సి ఉంటుంది. అది మిస్ అవుతున్నది!
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 4 месяца назад
Hi hi hi
@ramaraotenneti8666
@ramaraotenneti8666 4 месяца назад
Unnadu kaadu unnaru....
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పక్కగా అమ్ముడు పోయాయి వారికి ఏ బాద్యత లేదు
@rameshbogojucreations2930
@rameshbogojucreations2930 4 месяца назад
ఉద్యమ నేత 10 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. రెండవసారి నుండి ఒక నియంతల తయారై మంత్రులపై ఎమ్మెల్యేలపై పార్టీ నాయకులపై పట్టు కోల్పోవడం వారి విచ్చలవిడి కబ్జాలు దోపిడిలు చేయడం వలన ప్రజలు కాంగ్రెస్ వైపు బిజెపి వైపు ఓటు వేయడం జరిగింది.
@abhishekgoud8573
@abhishekgoud8573 4 месяца назад
Anchor behaviour polite gaane unnadhi but prathisari sir sir aani aanadam koncham manchiga ledhu
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 9 дней назад
KCR కి వీర అభిమాని.
@devarapallivenkatrao812
@devarapallivenkatrao812 4 месяца назад
ఎన్నో పుస్తకాలు చదివానని చెపున్న కెసిఆర్, స్వామి వివేకానంద పుస్తకాలు ,చదవలేదు. తీయని మాటలతో ప్రపంచాన్ని జయించవచ్చు అని, చికాగో లో రుజువు చేశాడు. అహం తో రావణాసురుడు భ్రష్టు పట్టాడు. యిది తెలియని కెసిఆర్ రాజనీతిజ్ఞుడ. అవివేకా.
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 4 месяца назад
జనాన్ని మరచినోడికి జనం ఇచ్చేతీర్పు 2024 ఫలితాలు.
@niiikmahis9885
@niiikmahis9885 4 месяца назад
Meetho nadavadanki mem munduntam sir Chala rojulanunchi try chestunam sir mimmalni kalavadanki
@pothankarsrinivas7761
@pothankarsrinivas7761 4 месяца назад
Janashakthi. Group namaste paper
@manoharv3924
@manoharv3924 4 месяца назад
From
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 4 месяца назад
This shows he is pro mim favourite
@sadanandgurram3551
@sadanandgurram3551 4 месяца назад
ఇదంతా వేస్ట్ మాట రేవంత్ కాంగ్రెస్ లొ ఉండి బిజేపీ కోరకు పనీ చేస్తూ బిజేపీ రేవంత్ కలిసి సీట్స్ ఫైనల్ చేస్తూ ఒక ప్లాన్ తొ కోఆర్డినేషన్ తొ brs ను బలహీనా పరుస్తున్నారు బస్ కూ కాంగ్రెస్ శత్రువు కాదు అనేక శత్రువులు ఉన్నారు ముఖ్యంగా బిజేపీ
@shankark3874
@shankark3874 4 месяца назад
ప్రకాష్ గారు మీరు పుస్తకాలు మంచిగా రాస్తారు అనే గౌరవం ఉండేది. కానీ సాధారణ ప్రజలకు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, అపాయింట్మెంట్ ఇవ్వని అసలు సెక్రటేరియట్ కి సంవత్సరానికి ఒక్కసారి కూడా రాణి వాడు ఏ విధంగా మంచి cm అవుతాడు. దొర అహంకారంతో ప్రజలకు రైతు బంధిస్తున్న దళిత బంధిస్తున్న కళ్యాణ లక్ష్మి ఇస్తున్న వీరంతా నా బానిసలు నాకు కాక ఇంకెవరికి ఓటేస్తారని తల మెరుస్తూ ఉన్నటువంటి కెసిఆర్ ఏ విధంగా బెస్ట్ సీఎం అవుతాడు.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
కేసిఆర్ సెక్రటేరియట్ కు పోయాడు కాకపోతె కొంచం తక్కువగా పోయాడు అయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అనూహ్యమైన అభివృద్ది చేశాడా లేదా అది చూడు ముందు 60 ఏళ్లలో సాదించలేని అభివృద్ది కేవలం పది సంవత్సరాల్లో (ఒకరకంగా ఎనిమిది సంవత్సరాలె కరోనా పీరియేడ్ తీసివేస్తే )సాదించాడు అవునా కదా నీకు తెలియని విషయం కేసిఆర్ ది అహంకారం కాదు తెలంగాణా ఆత్మగౌరవం దానితోనే మనకు తెలంగాణా సాదించిపెట్టాడని గుర్తు పెట్టుకో ఆయన చేసిన మేలు మరిచి పోయిన నీలాంటిబుర్రలేని వెదవలతోనె ఇప్పడు ఈ పరిస్తితి వచ్చింది
@shankark3874
@shankark3874 4 месяца назад
@@laxmanmurahari-mech5225 ఏ రంగంలో అభివృద్ధి చేసిండు. మొత్తం రాష్ట్రాన్ని అప్పులకు పనిచేసే లక్ష కోట్లతో పనికిరాని కాలేశ్వరం కట్టి ఐదేళ్లలోనే కూలిపోయింది. ఉద్యోగ నియామకాలు జరపలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయే స్థితిలో లేకుండా పోయింది
@vcnarasimha
@vcnarasimha 4 месяца назад
TRS defeat was self made only , KCR introduced some good schemes such as Rythu bandu, Rythu Burma, Pension 2000/- . Which are directly benefitted individuals, where as irrigation schemes Mission Mamatha, was 50% effective balance was siphoned to local TRS leaders which is evidently observed by the village public, Where as mission Bharat’s also not 100 % effective , this scheme was siphoned by second level leaders such as ministers and top leaders , Kaleshwaram project is also not that much efficacy in comparison to amount spent , this is main corruption in higher levels . In second term TRS govt looted money where ever possible by saying creating wealth, irrigation infrastructure , power supply on high cost , common public are observing leaders closely from where they are accumulating properties , wealth to the tune of hundred to thousand crores worth , finally non accessibility of KCR personally to all public and MLA and minister and intellectuals ,
@SureshG-xr6gg
@SureshG-xr6gg 4 месяца назад
2028 BRS MLA 84💯
@TheBatman565
@TheBatman565 4 месяца назад
BRS 2028, 119/119
@nagendrakaranreddypoddutur3186
@nagendrakaranreddypoddutur3186 4 месяца назад
011
@TelanganaPrajalaNaadi
@TelanganaPrajalaNaadi 3 месяца назад
​@@nagendrakaranreddypoddutur3186TDP and Congress edariki kalipi vosthadi
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 4 месяца назад
Brs బతికి బట్టకట్టాలంటే కాల్వకుంట కుటుంబం నుండి పార్టీ పగ్గాలు ఇతరులచేతికి రావాలి.తెలంగాణా ఉద్యమ నాయకులు జనం BRS/TRS ను కచరా కుటుంబం నుండి లాక్కోవాలి.
@mupendar5791
@mupendar5791 4 месяца назад
నీ ......... పుకూ ఏమి కాదు చెత్త ఎదవ
@rahul-tp7hr
@rahul-tp7hr 4 месяца назад
Sir,congress social media trolled kcr very rudely ,false news also during tg assembly elections Telangana also there are no values
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 4 месяца назад
కన్నోడిని వదలి ఉంచుకున్నోడికి అధికారం ఇస్తాడా కచరా ఇవ్వడు అందుకే మట్టికొట్టుకపోయిండు.
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 месяца назад
ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అడ్రస్ లేని వెదవ ఆయనను కచరా అంటావారా మెదడు లేని వెదవ
@laxmanbandari848
@laxmanbandari848 4 месяца назад
Vaado wasted veedoe wasted Gaadu
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 4 месяца назад
ఈయన గారు ఎంతసేపటికి కెసిఆర్ ని మెచ్చుకుంటాడు. కానీ పాపం ఇయన్నీ పట్టించుకోవడం లేదు
@devenderraochunchikala8718
@devenderraochunchikala8718 3 месяца назад
Majority Pillalu idantha viney stage lo leru sir, Gunpumestri vaadey vulgur language ni chala istapadutunnaru .
@narayanathodupunuri9462
@narayanathodupunuri9462 3 месяца назад
విరమలు గారు బిర్ యస్ హంకారము, అవినీతి వలన ఓఢిపోయినది ఎవరికయిన ఇదె గతి
@arjunreddy2170
@arjunreddy2170 4 месяца назад
Every word is true Telangana people should understand value of kcr
@mirzarasheedbaig9797
@mirzarasheedbaig9797 4 месяца назад
Next Any Elections Lo BRS De Vijayam Khayam INSHALLAH INSHALLAH INSHALLAH Jai Telangana Jai TRS Jayaho BRS Deshki Neta KCR Zindabad BJP Congress Murdabad, KCR Whole Family Long Live With God Grace 80 90 💯 Years For Peace' Telangana and Development Telangana and Secure Seculer Telangana With God Grace INSHALLAH..
@srikanthgoud2836
@srikanthgoud2836 Месяц назад
V prakash sir address and phone
@ganeshpendela22
@ganeshpendela22 4 месяца назад
ఏ ప్రభుత్వమైనా... ఏ పార్టీ అయినా... నాయకుడు అనేవాడు... అధికారం వచ్చింది కదా అని... గుద్ధకు బలుపుని ఎక్కించుకోవద్దు... బలుపు తగ్గించుకుని బతికితే కొన్నేళ్ల బతుకు ఉంటది... కాదు కూడదు నేను పీకుడు గాని అనుకుంటే... హిస్టరీ రిపీట్ అవుద్ది... అన్ని పార్టీలకు చెప్తున్నా....
@sureshangampalli7802
@sureshangampalli7802 2 дня назад
Stop lies Mr. Prakash Rao!
@mohdfaraz8446
@mohdfaraz8446 4 месяца назад
Any one here? Veeramalla prakash rao sir contact number??
@machannagaribalakrishnared866
@machannagaribalakrishnared866 4 месяца назад
Oka shakthiga leachi Mallee Dhoranu Thevali.
@subhash8694
@subhash8694 4 месяца назад
😂😂
@gollapallyramreddy5693
@gollapallyramreddy5693 4 месяца назад
Bhukwas analysis
@vemularamakrishna6731
@vemularamakrishna6731 4 месяца назад
anchor koddhiga vishayam cheppaka matladuthe baguntadhi
@skrglance8026
@skrglance8026 4 месяца назад
Munde cheppali kada
@balakrishnarao6818
@balakrishnarao6818 4 месяца назад
Kcr ika politics ku duram ga untadu. Telangana ika brs ki chotuledu. Only congress Or BJP.
@MMS758
@MMS758 4 месяца назад
అవినీతికి దూరంగా ఉండాలి..మాట తీరు బాగుండాలి
@vidyadharkotta1346
@vidyadharkotta1346 4 месяца назад
TSRTC employees died because of KCR arrogance the martyrs families curse had done the damage to TRS
@kk647
@kk647 4 месяца назад
Arey scamgress reventh broket ts ni development cheyadu vaadi matalu vini ts ni manamey nasanam cheysukuntunam
@thammadipadmarao4763
@thammadipadmarao4763 4 месяца назад
ప్రకాష్ అన్న గారు మీరు ఎంత జాకీ పెట్టి లేపిన. టి B.ఆర్ఎస్.కెసిఆర్. ప్రయోజనం లేదు
@tejhak3300
@tejhak3300 3 месяца назад
Jagan oka waste CM life lo malli CM avavdu 😂😂😂😂😂
@satyanarayanampkm
@satyanarayanampkm 4 месяца назад
నీ పేరులోనే వంకర వున్నది నీ విశ్లేషణ పరమ చెత్తగా వుంది
@nagendrakaranreddypoddutur3186
@nagendrakaranreddypoddutur3186 4 месяца назад
అబ్బద్దాల కోరు ఇన్ని రోజులు లేని విరమళ్ళు వచ్చే వాస్తు దోషం ఏమో
@japaprashanth2226
@japaprashanth2226 4 месяца назад
కంప్యూటర్ సైన్స్ చదివిన కేటీఆర్ కంటే మోదీగారు , రెవంత్ రెడ్డి గారు అప్ డేట్ ఉన్నారా! కాదు మితి మీరిన అహంకారం , ప్రజలను , కార్యకర్తలను , ఉద్యమ కారులను విస్మరించి ,ప్రజల సొమ్ము అప్పనంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు , బంధువులు , ఇతరపార్టీలనుండి వచ్చిన ఎమ్మెల్యే లకు మంత్రిపదవులు ఇచ్చి , సొంతపార్టీ వారిని తూలనాడం ఉదా।। ( ఈటల రాజేందర్)ప్రజలను టి ఆర్ ఎస్ నాయకులు పైనుండి కిందివరకు ఎవ్వరూ పట్టించు కున్న పాపాన పోలేదు . సార్ మీరు ఒక్కరు తప్ప ఎవరు టీఆర్ ఎస్ సారీ సార్ బిఆర్ఎస్ గురించి ఎవ్వరు మాట్లాడటంలేదు . సార్ మీ వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి ఈ కామెంట్ పెట్టిన . చచ్చినపాము లేస్తదా సార్ ?🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kankanalahanmanthareddy8855
@kankanalahanmanthareddy8855 4 месяца назад
KTR KAVITHANU Garu ani sambo dinchadaniki anarhulu garu ani sambodinchadaniki vari vyakthithva laxanalundali
@nareshkichhugari4129
@nareshkichhugari4129 4 месяца назад
Runamapi, double bedrooms,new reation cards,nirudyogam..
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 4 месяца назад
చక్కగా విశ్లేషించి చెప్పారు, కరెక్టుగా చెప్పారు! కానీ పాలనలోనే కేసిఆర్ కి సీరియస్ గా చెప్పి చూడాల్సింది, పార్టీకి వ్యతిరేకంగా నైనా సరే! కామన్ సెన్స్ లేని రాజకీయనాయకులూ పాలకులూ పాలిస్తూ ప్రజలకి కామన్ సెన్స్ లేదనడం పొరపాటు! కామన్ సెన్స్ ఉంది కాబట్టే మీలాంటి నాయకులనందరినీ మూల కూర్చోబెట్టారు! మీ తెలివి ఏం పని చేసింది? మీ పదవి ఊరుతుందని నోరుకూడా విప్పలేని పిరికి పందలు! నాయకులకేసమే ధరణి పుట్టి పిరజలు కేర్టుకెళ్ళేలా చేశారు! ఇదేనా కామన్ సెన్స్? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారంటే ప్రజలు ఎంత కామన్ సెన్స్ తో వ్యవహరించారో అర్థం చేసుకోవాలి! నేను ప్రజలకే సలామ్ చేస్తాను కామన్ సెన్స్ తో సరైన నిర్ణయం తీసుకుని ఓడించినందుకు! మీ నాయకులకి పూర్తిగా లోపించింది కామన్ సెన్స్, నిస్సందేహంగా! నిజాయితీగా ఒప్పుకోండి చేసిన పొరపాట్లను! ఇంకా బొలుపుతూ పోతే మిమ్మల్ని ఎవరూ విశ్వసించరు! మీ విశ్లేషణలను మెచ్చినవానిగా మీరు కూడా బాధ్యులే వేలకోట్ల అవినీతికి! మళ్ళీ మీరే పవర్లోకి వచ్చి ఉంటే … ఇవన్నీ చెప్పేవారేకాదు … అధికారాన్ని అనుభవించేవారు! ఫామ్ హౌజుల్లో తృప్తి పడక జగన్ లా ప్యాలస్లు వెలిగేవి మీ పాలకుల కుటుంబ సబ్యులకీ మంత్రులకీ, సందేహమా? ఇవన్నీ రహస్యంగా చేస్తూ ఉచితాలను ప్రజలపై విసిరి దోచుకుని దాచుకొంటూ కొనసాగేవారే! మరోసారి ప్రజలు అవివేకులు, అసమర్థులు, అమాయకులు, కామన్ సెన్స్ లేనివారు అంటూ అవమానించకండి! మిమ్మల్ని గదిదెనెక్కించింది వారే! పాలనచేతగాకపోవడంతో తెలివిగా మేల్కొని గద్దె దించారు! రేవంతైనా అంతే! ప్రజల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు! ఇదే విశ్లేషణ 5 ఏళ్ళప్పుడే చర్చించుకుని ఉండాల్సింది! 10 ఏళ్ళకి ఓడాక ఎన్ని మాట్లాడుకుని ఏం లాభం? పాలకుని బుద్ది సరైనదైతే గద్దె దిగాల్సిన అవసరం రాదు! ప్రజలకి కావలసింది ప్రజా పాలన తప్ప ప్రజల ఆస్తుల పరిరక్షణ! పాలకులే భక్షకులైతే ఇదే గతి! ఇంతకంటే నేను గొప్పగా స్పందించలేను! ఎందుకంటే నేను కామన్ సెన్స్ తో సియం ఐనప్పుడే నా మిత్రులతో చర్చించి లాభం లేదని వదిలేసినవాణ్ణి! మీరిప్పుడు గ్రహించారు చాలా ఆలస్యంగా! కామన్ సెన్స్ కొరవడడమే కారణం నాయకులకీ పాలకులకీ! మీ విశ్లేషణని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, మిత్రమా!
@abhishekgoud8573
@abhishekgoud8573 4 месяца назад
Veraiah garu meru okka matake antha nocchukoni intha peddha vyasam rashinav kadha ? Nenu eppudu chepthunna vinu public Rajakiya nayakulu ecche chillara money 💴 teskokunta undataniki meru prayathninchi appudu esonti poyetri rayandi sir ☹️🙏🏻
@niranjanvalleru7219
@niranjanvalleru7219 4 месяца назад
oh my god this sir seems to be getting updated about AP from KCR and his son ! No development in AP. KCR supported Jagan to keep CBN out. KCR is afraid of CBN and his capabilities
@premalatha85
@premalatha85 4 месяца назад
BRS avineethi meeda months matladu.public KCR nu ethykunte avagahana unnattu lekapothe lenatta
@TheBatman565
@TheBatman565 4 месяца назад
Vidu last 10 years, government lo unde
@nagendrakaranreddypoddutur3186
@nagendrakaranreddypoddutur3186 4 месяца назад
ఇప్పుడు పిలిచి గెలుకుతున్నాడు
@nandipetachandrashekkar5283
@nandipetachandrashekkar5283 4 месяца назад
BRS nundi TRS ga name change cheyandi Appudu Simple Party Adhikaran loki vastundhi
@sunilvalmikiexplorer
@sunilvalmikiexplorer 4 месяца назад
BRS❤❤❤ is Good... No need to change
@sunilkumar-id1hp
@sunilkumar-id1hp 4 месяца назад
Chalu apara babu
@chinthamprashanth1093
@chinthamprashanth1093 4 месяца назад
Kcr em thappullu aarachakalu kanipiyava ayya niku
@kankanalahanmanthareddy8855
@kankanalahanmanthareddy8855 4 месяца назад
Pakash nee antharangam andariki thelusu nee neethuladdu nuvvu social medialo matlade theerunu asahyinchu kuntundru
@RRamkrishna-w4l
@RRamkrishna-w4l 4 месяца назад
Waste of time and energy
@sunilkumar-id1hp
@sunilkumar-id1hp 4 месяца назад
Chalu dhora
Далее
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн
NAH UH
00:17
Просмотров 1,8 млн
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн