Тёмный
No video :(

కొండగ్రామం: అడవి పక్షుల విడిది | Wild sanctuary Village in Maredumilli forest  

swathis mania
Подписаться 37 тыс.
Просмотров 65 тыс.
50% 1

కొండగ్రామం: అడవి పక్షుల విడిది | Wild sanctuary Village in Maredumilli forest @swatismania
#tribal #arakutribal #tribalheritage #forest
#nature #swatismania #wildlife #sanctuary
#forestLife #nature #telugu tribalvillage
our swathismania RU-vid channel about the various tribal tribes in Andhra Pradesh, their habitats, their food habits, their way of life, their customs and traditions.And beautiful forests where nature wild animals can be seen.Subscribe our channel now for more videos.
మన swatis mania RU-vid channel లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన జాతులు , అలాగే వారి నివసించే ఆవాసాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, పండించే పంటలు, పాడి పశువులు, పెంపుడు జంతువులు, మొదలైన అన్ని విషయాలతో పాటు రమణీయమైన ప్రకృతి అందాలు, పచ్చని అడవులు మన వీడియోల ద్వారా చూడవచ్చు. హరి బర్రి జీవన విధానంతో అలసిన మనసుకు కాసేపు ప్రశాంతనీ ఇచ్చే వేరే ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా ఉండే
మన వీడియోలు చూసి మీకు నచ్చితే దయచేసి వెంటనే SUBSCRIBE చేయండి.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 96   
@kiranhindu
@kiranhindu 3 месяца назад
మీరే తయారు చేసుకోవాలి అంటే కొబ్బరి నూనె పవుకేజే నువ్వుల నూనె 150 గ్రాములు ఆముదము 150 గ్రాములు గుంట గలగర చెట్టు అన్నీ కలిపి సన్న మంటమీద కాచీ వడపోసుకొని రోజు జుట్టుకు రాసుకోండి 40 సంవత్సరాల వయసు వాళ్లకి నల్లగా అవుతోంది ఎక్కువ వయసు వారికి హెన్నా లాగ వస్తుంది అంటే బ్రవన్ కాలర్ అమ్మా 👍
@swatismania
@swatismania 2 месяца назад
తప్పకుండా... మీరు చెప్పిన... ఈ నూనె .. తయారు చేస్తాను... ఇంకా గుంట గలగర మొక్కలు... రాలేదు... అవి మొలిచాక... తప్పకుండా ఈ ఆయిల్ వాడి.. వీడియో కూడా చేస్తాను... కిరణ్ సార్ థాంక్యూ సో మచ్ సార్... ఇది నిజంగా చాలామందికి యూస్ అవుతుంది...
@mininaturallife
@mininaturallife 3 месяца назад
Chala manchiga supincharu super akka
@swatismania
@swatismania 2 месяца назад
చాలా థాంక్యూ సో మచ్ బ్రదర్...
@gangadharparisika
@gangadharparisika 3 месяца назад
తల్లి వీడియో చాలా బాగుంది
@swatismania
@swatismania 2 месяца назад
TQ అన్న..
@user-ft8vk9ch7r
@user-ft8vk9ch7r 3 месяца назад
👏🏻👏🏻
@swatismania
@swatismania 2 месяца назад
🙏 tq అండి
@satishjonnada4919
@satishjonnada4919 3 месяца назад
Video chala baagundhi.....akka vallu vuru kuda chala baagundhi....
@swatismania
@swatismania 2 месяца назад
TQ Satish... brother... హా అవును ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఊర్లు అన్నీ బాగుంటాయి..
@jabilib8597
@jabilib8597 3 месяца назад
Nice video
@swatismania
@swatismania 2 месяца назад
So 👌 thank u 🙏
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 3 месяца назад
Video Super And Beautyfull ❤ Swathi Madam గారు🎉
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ హరి గారు...
@Nani123456ism
@Nani123456ism 12 дней назад
హై జ్యోతి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
@Fastestmuttoncuting
@Fastestmuttoncuting 3 месяца назад
Super madam 🎉😍😍😍
@swatismania
@swatismania 2 месяца назад
Thank you very much andi
@DORA64873
@DORA64873 3 месяца назад
Very nice video 👍👍👍💐💐💐
@swatismania
@swatismania 2 месяца назад
Thanks for visiting
@bujjisarojini8546
@bujjisarojini8546 3 месяца назад
వీడియో బావుంది. అక్క
@swatismania
@swatismania 2 месяца назад
TQ బుజ్జీ....
@ramthuramthu
@ramthuramthu 3 месяца назад
చాలా బాగుంది స్వాతి గారు
@swatismania
@swatismania 2 месяца назад
TQ andi ram garu
@PodiyamBullidora
@PodiyamBullidora 3 месяца назад
Nice video 👍👍👍
@swatismania
@swatismania 2 месяца назад
Thanks for the visit
@ramusanboina9122
@ramusanboina9122 3 месяца назад
Very nice video andi
@swatismania
@swatismania 2 месяца назад
Thank you so much 🙂 ram garu
@ANGEL-ti5wx
@ANGEL-ti5wx 3 месяца назад
Swati good video
@swatismania
@swatismania 2 месяца назад
Thank you so much 😀angel garu..
@jyothieeshitha4792
@jyothieeshitha4792 3 месяца назад
Sis video super sis
@swatismania
@swatismania 2 месяца назад
Thanks a lot sister 😍
@kuruvamikhil27
@kuruvamikhil27 3 месяца назад
Swathhhy vediou vvvvveeeeeeeery nice
@swatismania
@swatismania 2 месяца назад
TQ madhu గారు
@casinopassion3612
@casinopassion3612 3 месяца назад
beautiful video Swathi
@swatismania
@swatismania 2 месяца назад
TQ sooooo much andi..
@jabilib8597
@jabilib8597 3 месяца назад
1st comment ❤
@swatismania
@swatismania 2 месяца назад
Hello 👋 how are you today
@jabilib8597
@jabilib8597 3 месяца назад
Hi
@swatismania
@swatismania 2 месяца назад
👋
@kiranhindu
@kiranhindu 3 месяца назад
బ్రుంగ రాజ తైలం వాడండి జుట్టు నల్లగా అవుతోంది
@swatismania
@swatismania 2 месяца назад
బృంగరాజ్ తైలం... మీరు పైన చెప్పింది... కూడా.. అదేనా అండి
@sujatha6808
@sujatha6808 3 месяца назад
Sister how r u. Video chala bagundi
@swatismania
@swatismania 2 месяца назад
Hi sister how r u..nenu బాగున్నాను...
@telugukurradu1140
@telugukurradu1140 3 месяца назад
Hii swathi garu.. Nic video chala bagundi. 15 yeara back madhi thatakula ille andi... Challaga chala baga untundi..
@swatismania
@swatismania 2 месяца назад
హలో వేణు గారు... నేను రిప్లై ఇవ్వడం లేదు అనేసి మీరు కామెంట్ పెట్టడడం మానేశారా,,, లేదా ఏదైనా మూవీ చేస్తూ బిజీగా ఉన్నారా... మీరు బిజీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మంచి అవకాశాలు రావాలి మీకు.. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత.. ఎలా ఉంది మీ ఫీల్డ్...
@telugukurradu1140
@telugukurradu1140 2 месяца назад
@@swatismania జై జనసేన.. మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అది చాలు మాకు... చాలా ఆనందంగా ఉంది... పంచి పనులు చేస్తే ఇంక్క happy స్వాతి గారు..
@sujatha6808
@sujatha6808 3 месяца назад
Sister thummika pallu chupinchu e summer Li ne dirukutayi anukunta na chinnappudu ajency lo father work chesinappudu tinnanu eppativaraku enka akkada chudaledu ple velu ayte chupiyyi ma
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ సిస్టర్... మీరు ఈ కామెంట్ పెట్టగానే నాన్నని అడిగాను..అప్పటికే అయిపోయాయ్యి అంట.. మళ్ళీ next year ae..sis
@kranthikunjam4933
@kranthikunjam4933 3 месяца назад
Nice video vadinaaaa❤
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ క్రాంతి...
@chiruguda71
@chiruguda71 3 месяца назад
Okka song sing cheyyandi swathi gaaru Mee subscribers kosam please........😊😊😊......
@swatismania
@swatismania 2 месяца назад
🤔🤔🤔🤔🤔 హహహ.... చిరు గారు... మీరు చెప్పినప్పటి నుండి నేను కూడా... సింగర్ అయిపోదామని... చాలా ట్రై చేస్తున్నాను.... పాపం నేను పాట పాడుతుంటే... ఇంట్లో వాళ్ళు తట్టుకోలేక.. అక్కకు దొబ్బెయ్ అంటున్నారు...😀😀😀😀😀
@chiruguda71
@chiruguda71 2 месяца назад
@@swatismania keep smile 😃 😊 😀
@user-ew4rf8ls9l
@user-ew4rf8ls9l 3 месяца назад
Nice sujatha
@user-ew4rf8ls9l
@user-ew4rf8ls9l 2 месяца назад
Good morning
@swatismania
@swatismania 2 месяца назад
Hai andi na name sujatha kadhu..swathi..anyway tq
@user-ew4rf8ls9l
@user-ew4rf8ls9l 2 месяца назад
@@swatismania sorry swathi emi chestunaru
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 3 месяца назад
సూపర్ 👍
@swatismania
@swatismania 2 месяца назад
హలో ప్రసాద్ గారు... ఎలా ఉన్నారు.... థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ ఇచ్చారు...
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 2 месяца назад
👍
@bandiraju5087
@bandiraju5087 2 месяца назад
😊 Chala bhavandi
@swatismania
@swatismania 2 месяца назад
హలో అండి నమస్తే సార్. ఎలా ఉన్నారు.... థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...
@sskumarji
@sskumarji 2 месяца назад
❤❤❤
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ కుమార్ జి..
@veenajagga
@veenajagga 2 месяца назад
really good coverage video, keep doing good videos 😊
@swatismania
@swatismania Месяц назад
Thank you! Will do! 😃😃😃
@KarthikR-hd8sl
@KarthikR-hd8sl 2 месяца назад
Video chala baghundhi akka
@swatismania
@swatismania Месяц назад
హలో కార్తీక్ బ్రదర్ ఎలా ఉన్నారు... థాంక్యూ సో మచ్...
@deepakkodicharla6359
@deepakkodicharla6359 3 месяца назад
Beautiful
@swatismania
@swatismania 2 месяца назад
Thank you దీపిక గారు
@deepakkodicharla6359
@deepakkodicharla6359 2 месяца назад
@@swatismania Deepika kadu andi Deepak na peru
@siva12345ification
@siva12345ification Месяц назад
❤🎉
@swatismania
@swatismania Месяц назад
tq sooooo much andi
@user-uz3dx9bw3l
@user-uz3dx9bw3l 2 месяца назад
నైస్
@swatismania
@swatismania 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో...
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui 3 месяца назад
Hai madam 🙏
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ దుర్గాప్రసాద్ గారు... ఎలా ఉన్నారు...
@swatismania
@swatismania 2 месяца назад
వీడియో ఎలా ఉంది..
@deepakkodicharla6359
@deepakkodicharla6359 3 месяца назад
Villages Jataraa videos cheyandi villages lo festival s Jataraa lu baguntayee
@swatismania
@swatismania 2 месяца назад
హలో దీపక్ గారు ఎలా ఉన్నారు.. అవునండి జాతర వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కానీ చాలా తక్కువ... ఇయర్ కూడా ఒక పండగ ప్లాన్ చేస్తున్నాను త్వరలోనే మన చానల్లో గిరిజన జాతర ఒకటి పెట్టబోతున్నాను.. థాంక్యూ సో మచ్ నా మనసులో ఉన్న మాట .. మీ నోట వచ్చింది చాలా సంతోషం... థాంక్యూ సో మచ్
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 3 месяца назад
Maa chinnapudu tataku entlo vunde vallam .antho bagunde di.
@swatismania
@swatismania 2 месяца назад
అవునా సిస్టర్... మేము కూడా మా చిన్నప్పుడు తాటాకు ఇంట్లోనే ఉండే వాళ్ళం చాలా చల్లగా ఉంటుంది..
@pudigivlogs
@pudigivlogs 3 месяца назад
Supe video mam Holidays lo ela plan chesara
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ పుడిగి వ్లాగ్స్... మీరు... స్కూల్ పిల్లలతో చెప్పించే.. తెలుగు పద్యాలు అమోఘం... మన తెలుగు భాషను... బ్రతికించే... చక్కని ప్రయత్నం చేస్తున్నందుకు... మీకు మరియు విద్యార్థులకు.. ధన్యవాదాలు... మరిన్ని పద్యాలు చెప్పించి భావితరాలకు అందిస్తారని ఆశిస్తున్నాను...
@mahdukanna6052
@mahdukanna6052 3 месяца назад
Hai akka ella uonaru baguonara😊😊😊😊
@swatismania
@swatismania 2 месяца назад
హాయ్ కన్నా... నేను చాలా బాగున్నాను... నువ్వు ఎలా ఉన్నావు కన్నా.. చాలా రోజులైంది... మీ కామెంట్ కి రిప్లై ఇచ్చేసరికి... ఈ మధ్య చాలా చాలా బిజీ అయిపోయాను
@sriramasairam1475
@sriramasairam1475 3 месяца назад
Hi amma na peru uma naku chinna helpu chesthava nalla pasupu vunte pampisthava vallani adigi dabbulu istha
@swatismania
@swatismania 2 месяца назад
Sir ... మీ అడ్రస్ పెట్టండి...అడిగాను..కానీ ఇంకా అది మొలకలు రాలేదట..వచ్చాక ఇస్తా అన్నారు.. వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ లేదట..sir..
@SamudhrabandaruBandaru
@SamudhrabandaruBandaru 2 месяца назад
Sister nenu free ga school start chedham anukuntunna , road Leni ooru okati chepandi
@swatismania
@swatismania Месяц назад
Hi brother…chala urlu unnay anna..y.ramavaram dhaggaralo chala villages unnay..na videos lone gurrala santha undhi ..akkadiki vache Girijanula villages konni unnay meeru variki chadhuvukune adhrustam kalpinchandi brother 🙏🙏🙏🙏🙏thank u anna..
@swatismania
@swatismania Месяц назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XzNsXRi7GGk.htmlsi=HXvCkvuEc040x2nR
@swatismania
@swatismania Месяц назад
Sorry for the late rply
@SamudhrabandaruBandaru
@SamudhrabandaruBandaru Месяц назад
@@swatismania hi
@SamudhrabandaruBandaru
@SamudhrabandaruBandaru Месяц назад
@@swatismania hi
@kunchemeeraiah9731
@kunchemeeraiah9731 2 месяца назад
Nice video
@swatismania
@swatismania 2 месяца назад
హలో అండి నమస్తే.... ఎలా ఉన్నారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు థాంక్యూ అండి....
Далее
Can You Bend This Bar?
01:00
Просмотров 4 млн