Тёмный

కొండ దొర రాజు ఇల్లు, అడ్రస్||Home tour of konda dora 

Konda Dora Raju
Подписаться 858 тыс.
Просмотров 1,3 млн
50% 1

నా పేరు కొండ డోరా రాజు ఈ వీడియో కేవలం నా subscribers కోసం మాత్రమే చేస్తున్నాను.
మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి kondadoraraju?i...

Хобби

Опубликовано:

 

22 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@parrimallikapraveen
@parrimallikapraveen Год назад
ఎంత మంది కొండ దొర మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ 👍
@a.r6419
@a.r6419 Год назад
It's me also......
@sribalajieditstelugu7312
@sribalajieditstelugu7312 Год назад
It's me
@srinivasarao774
@srinivasarao774 Год назад
Nuvu money ibaray
@mandalamahender5843
@mandalamahender5843 Год назад
Wait he will do
@a.r6419
@a.r6419 Год назад
@@srinivasarao774 ఒకరిని ఎంకరేజ్ చేద్దాం లేదు రా బాయ్ నీకు
@indian-zt3fc
@indian-zt3fc Год назад
ఇతని కల్మషం లేని మనసు,, ఎప్పటికీ చెరగని చిరునవ్వు,, ఈ యూట్యూబ్ వలన రాజు మంచి ఇళ్ళు నిర్మించుకోవాలని కోరుకుంటున్నా 👍👍👍
@jutlapadmammajutla1302
@jutlapadmammajutla1302 Год назад
@@naveenballipalli3555 NIV balasina vadava tammudu
@opramaduguvenkateshchary9775
Correct madam
@kavithagunturi5360
@kavithagunturi5360 Год назад
👍👍
@manidarling5264
@manidarling5264 Год назад
Okkadini thokki manam Paike vellali anukune lokam edhi alanti lokamlo yeppudu okela brathakali ante avvadhu ...athaniki antu oka ellu undali thana thalli tamdrulani baga chusukovalani athaniki kuda untundi kada andi
@srinualasandalapalli5303
@srinualasandalapalli5303 Год назад
Chala natural ga, real ga valu person
@gouthamanandaprince5866
@gouthamanandaprince5866 Год назад
నీ వీడియో చూశాక ఒక మనిషి సంతషంగా ఉండాలంటే ఎలాగైనా ఉండొచ్చు అని అర్థం అవుతుంది తొందరలోనే నువ్వు పక్క ఇల్లు కట్టుకోవాలి అని ఆశిస్తూ మీ అన్నయ్య
@geethageethu1842
@geethageethu1842 Год назад
2022 lo but మీరు ఇంక 1970&80 lo వున్న జీవితం... అతిఆసా లేదు వున్న దానిలో గొప్ప ఆలోచన జీవితం....మీ మాటలు మా మనసుకి థకాయి.. మీ అమ్మ నాన్న నమస్కరం చేయడం super... నీకు ముందు ముందు మంచి life వుంటుంది 100% god bless you🎉🎊
@Nihacreativity
@Nihacreativity Год назад
తమ్ముడు నువ్వు ఎదో ఒక రోజు గొప్పవాడివి అవుతావ్ రా...మా అందరి సపోర్ట్ నీకు కచ్చితంగా ఉంటుంది...
@mangalagirikrishnahandloom667
100/
@sivakurapati9575
@sivakurapati9575 Год назад
Vaadu already goppabadu sir manakate ... don't take other wise.. kalmadham leni jeevitham sir
@sonyrediumstickerssonyredi9696
Bro naku illu sthalamkukuda ledhu jivetham eminerpisthadhi chudali
@suryakumari4448
@suryakumari4448 Год назад
Goppa వాడు ante అందమైన పల్లెటూరు vadali, city vachhi kalushitam kavatama? Ni manti వాళ్ళు palluturi ne vunadali, prema abhemanam chuputu happy ga prukruti to vundu
@themastermind806
@themastermind806 Год назад
రా అని పిలిచారు గాని అడ్రస్ చెప్పలేదు
@yaswanth_rushi251
@yaswanth_rushi251 Год назад
Konda Dora anna fans entha mandho cheppandi 🔥🔥🔥🔥🔥
@tatapudiprasad7132
@tatapudiprasad7132 Год назад
Bayya okkari alochinchu
@madhunalla2477
@madhunalla2477 Год назад
Jai konda babu
@yaswanth_rushi251
@yaswanth_rushi251 Год назад
Konda PYNA OPU dammu unte mana konda Dora anna subscribers ni apu
@muraligowd3708
@muraligowd3708 Год назад
Nuv oka erri puku vi veediki fans entra video nachithe chudu share chey.. Erri puku la fans bokka anakandi
@mynenisushma6786
@mynenisushma6786 Год назад
👌👌👌🌺 chalaa bagundi .God bless u.
@mahalakshmigonthina8203
@mahalakshmigonthina8203 Год назад
ఒక మనిషి సంతోషం గా వుండటానికి ఏమి లేకపోయినా అంత సంతోషం ఎలా vundagalugutunnadu,, అతన్ని inspiration గా తీసుకొని జీవించవచ్చు అనడానికి రాజూ example రాబోయే రోజుల్లో అతను మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న
@neerusflavorsoflife
@neerusflavorsoflife Год назад
చాలా బాగుంది తమ్ముడు నీ ఇల్లు నీవు మా అందరి హృదయాలలో ఇల్లు కట్టావు వేల కట్టలేనిది god bless you raju 🙌
@rickyricky1162
@rickyricky1162 Год назад
లేని దానికోసం ఆశపడకుండా ఉన్నదాంట్లో సంతోషం ఉండేది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి మన కొండదొర...
@pedapatinagamani2865
@pedapatinagamani2865 Год назад
Chalamandi videos chustunnam vache, Rani English to matladi Edo cheyyali ani try chestuntaru , kani nuvvu nilage unnav eppatiki ela genuine ga undu niku manche support dorukutundi God bless you brother...
@Nirmalaveeka565
@Nirmalaveeka565 Год назад
Yes rially super and good persan
@janyavularajkumar
@janyavularajkumar Год назад
అబ్బా ఇదే యూట్యూబ్ చరిత్రలో ఓ గొప్ప హోమ్ టూర్... కానీ ఆ హోమ్ త్వరలో వేరే విధంగా మారబోతోంది.... Congratulations.
@medaramhomestay9050
@medaramhomestay9050 Год назад
చాలా బాగా చెప్పారు
@nuhasrilakshmi5869
@nuhasrilakshmi5869 Год назад
Nijam chepavu ann
@jettisudhakar8124
@jettisudhakar8124 Год назад
100% Correct Really I like your home
@nareshmnk8712
@nareshmnk8712 Год назад
Thammudu nice I love u bro
@shekar853
@shekar853 Год назад
Yes
@happylife1234
@happylife1234 Год назад
చాలా బాగుంది తమ్ముడు. వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరైనా గొప్పవారే. నీ మంచి గుణానికి మంచే జరుగుతుంది తమ్ముడు. ఇలానే జనాలకి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉండు. God bless you.
@anireekshana1354
@anireekshana1354 Год назад
God bless you anna
@usharanic5962
@usharanic5962 Год назад
సూపర్ రా బాబు 👏👏 నీ అమాయకత్వాని కి, నీ భోళా తనానికి 🙏🏼🙏🏼 బీదరికంలో కూడా ఎన్నో సంతోషాలను వెతుక్కోని జీవనం సాగిస్తున్న మీలాంటి, ఎంతో మందికి నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఈ you tube ద్వారా నీకు ఎంతో మంచి భవిష్యత్ ఉంటుంది 👍👍 మా సపోర్ట్ ఎప్పటికి నీకు వుంటుంది 👍 God bless you brother 🙇🙋‍♀️💐
@rebharuthu7196
@rebharuthu7196 Год назад
మీ అమ్మగారికి నాన్నగారికి పాదాభివందనాలు ఏ కల్మషం లేని ప్రకృతి మనుషులు మీరు పట్నాల్లో ఉంది లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళ కన్నా మీరు చాలా గొప్ప మనుషులు
@rajani.kumari999
@rajani.kumari999 Год назад
Yes
@kandavilliaruna568
@kandavilliaruna568 Год назад
అవును
@dhora2914
@dhora2914 Год назад
💯 correct city lo kastalla kana ellanti villages lo vuna sukam verai level Kaka pothai konchem manchi ellu vuntai challu manchi tindhi automatic ga dhoruku tundhi 🙌🙌💯
@kmalleswari8026
@kmalleswari8026 Год назад
Yes
@gugulothanilkumar7344
@gugulothanilkumar7344 Год назад
Bye
@leelavenkateswarisanku9710
@leelavenkateswarisanku9710 Год назад
దేవుడు నిన్ను ఎప్పుడు ఆరోగ్యం గా, సంతోషం గా ఉంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు 😍
@lakshmimuppirisetti2513
@lakshmimuppirisetti2513 11 месяцев назад
స్వంత ఊరిని, స్వంత ఇంటిని స్వంత వారిని, గౌరవించి ప్రేమించే , మనసున్న కొండ దొర రాజుకు నా ఆశీస్సులు, God bless him😊
@rajeshkanna051
@rajeshkanna051 Год назад
పెద్ద పెద్ద సెలబ్రెటీ లు అని చెప్పుకొని హోమ్ టూర్ చేసే వల్లా కన్నే మీ హౌమ్ టూర్ చూస్తే చాలా ఆనందం గా ఉంది.. తొందర్లోనే నువు మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను బ్రదర్
@akulakrishnaakulakrishna5034
మన దొరరాజు... ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ వేయండి 👍👍👍👍🌹🌹
@bapirajuk9812
@bapirajuk9812 Год назад
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను
@sandeeppidikirala6083
@sandeeppidikirala6083 Год назад
ఈ వీడియో చూసాక మీ పైన అభిమానం పెరిగింది అన్న మీరు త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటూ🙏
@anupriya7738
@anupriya7738 Год назад
ఉన్నదాంట్లోనే సంతోషపడేవాళ్లు కొంతమందే ఉంటారు.... మీలాగా.... all the best andi.... good luck.... god bless you...
@prasadkumar3485
@prasadkumar3485 Год назад
Correct.anu.garu
@ssureshh5869
@ssureshh5869 11 месяцев назад
Super cheparu anu garu
@brk4980
@brk4980 10 месяцев назад
మీ సూటుకేసు, మేకప్ బుట్ట super, నీవు తొందరలో మంచి ఇళ్లు కట్టుకుంటావు, నీవు చాల కష్టపడుతున్నావు, దేవుడు తప్పక నీకు సహాయం అందిస్తాడు, all the best god bless you bro❤
@udaykumars7728
@udaykumars7728 Год назад
ఎన్నో వీడియోలు చూసాను గానీ ఇంత కల్మషం లేని మనిషిని నిన్నే చూస్తున్నా..... వీడియో మొత్తం నీ అమాయకత్వానికే ఫిదా అయ్యా..లవ్ from warangal
@Vikramaditya384
@Vikramaditya384 Год назад
మీ ఇల్లు చిన్నదైనా కాని నీ మనసు, నీ హృదయం చాలా విశాలామైనది తమ్ముడు.... నీకు&మీ కుటుంబానికి ఎల్లప్పుడు దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻🙏🏻
@seerakanakammakanakammasee6055
చిన్న ఇల్లు అని కాదు అన్న మీకే మంచి మనసు ఉంటుంది నీ వీడియోస్ చుస్తే చూడాలి అనిపిస్తున్నాయి నువ్వు కొంచం సంపాదించి నీ ఫెమిలి నీ హ్యాపీగా చూసుకోవాలి అని దేముడు నీ కోరుకుంటున్నాను ఉన్నదానితో సర్దుకుపోతే మంచి మనసు మిలో ఉంది సూపర్ అల్ ది బేస్ అన్న
@rimmalapudisravani8867
@rimmalapudisravani8867 11 месяцев назад
Me house super ga undhi chinna Nati patha జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి నాకు చాలా నచ్చింది కొండలు అంటే ఇంకా ఇష్టం సూపర్
@rajashekarbaira8430
@rajashekarbaira8430 Год назад
మీ కుటుంబ సభ్యులకు నా హృదపూర్వక నమస్కారాలు...🙏🙏
@estherrani7219
@estherrani7219 Год назад
Thammudu thondaraga oka manchi ellu kattukovalani korukuntunna
@sathyam.ppasumarthisathyam5358
Hi raju god bless you
@mamidijyothi1200
@mamidijyothi1200 Год назад
మిమ్మల్ని కన్న మీ తల్లీ తండ్రిలకు పాదభి వందనం... ఇలాంటి రోజుల్లో కూడా ఇలా ఉన్నారంటే 👏👏👏
@ilovemyindia414
@ilovemyindia414 Год назад
నీకు మంచి ఇల్లు,మంచి car,మంచి భార్యని ఇవ్వాలని ఆ దేవున్ని కోరుతున్నా.I love you bro ♥❤
@sivapaneendra6568
@sivapaneendra6568 Год назад
Very good Raju....త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్న....ఇలాంటి ఇల్లు అందరికీ వుండేవి.... ఐతే.... భవిష్యత్తులో మీరు మంచి ఇంట్లో వుండాలని శివున్ని ప్రార్థిస్తున్నాను
@venki3461
@venki3461 Год назад
పెద్దవాళ్ళు చాలా చక్కగా నమస్కారం పెడుతున్నారు.....,🙏🙏🙏🙏🙏
@bhaskarjetla8872
@bhaskarjetla8872 Год назад
2:48 బ్రేకుల్ లెవ్ స్టాండ్ లేదు మాడ్గడ్ పోయోంది 😃 what ఆ నేచరల్ vlog dude లవ్ యూ బ్రో సూపర్, 5:36 నుంచి end వరకు అసలు నాలొ ఏదో తెలియని సంతోషం కళ్ళలో నీళ్లు తిరిగాయి,అ ఇల్లు ని సూటకేస్ అ మేకప్ కిట్ కొండ దొర మొహం లో ఆ సంతోషం జీవితం అంటే నీదే రా తమ్ముడు ఎక్కడ ఎలా బ్రతుకుతున్నామనెది కాదు లైఫ్ లో సంతోషం సంతృప్తి ఎంత ఉంది అనేది ముఖ్యం. love from mumbai❤️
@hdsbs2892
@hdsbs2892 Год назад
God
@meenabangaru9935
@meenabangaru9935 Год назад
Same to same mi feeling laagane naku kudaa kannillu vachayi... Aa pilladi vedio chusi.... Good... Future lo aa pilladu payiki vasthadu compulsory.... Mana anndhari suport tho.... 👍👌🤝🤝🤝🤝🤝
@boinakishor6628
@boinakishor6628 Год назад
Nice comment anna
@sunnyprince7006
@sunnyprince7006 Год назад
Super bro
@ramub5652
@ramub5652 Год назад
Super Bor your life is very very beautiful life tamudu good job ni 🏠🏠 Home very nice 👍👏💐
@sudheergajula9941
@sudheergajula9941 Год назад
అన్న నువ్వు 1m కి ఫాస్ట్ గా రీచ్ అవలా అని మనసూపర్తిగా కోరుతున్న అన్న.
@jannivenkatesh5342
@jannivenkatesh5342 Год назад
బాగుంది రాజు ఏదో ఒక రోజు గొప్పొడివి అవుతావు.. అలాగే యూట్యూబ్ వల్ల మంచి ఇల్లు కట్టుకుంటావు.... All the best Raju.. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి
@rajajanapareddi2721
@rajajanapareddi2721 Год назад
ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం అంటే ఇదేనేమో రాజు 🙂.....వున్నవాడికి ఇంక ఏదో కావాలనే బాధ .... ఉన్నదాంట్లో సంతోషంగా ఉన్నవచ్చు అని నిరూపిస్తున్న రాజు ...
@parrimallikapraveen
@parrimallikapraveen Год назад
అతి త్వరలో మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నాను తమ్ముడు GOD bless you 😇 నీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది
@ryedukondalu8736
@ryedukondalu8736 Год назад
Hi
@bucharaovelichala7441
@bucharaovelichala7441 Год назад
సూపర్ kdr నీది కల్మశం లేని మనసు నాని నీ ఇళ్లు చాలా బాగుంది అంతకంటే ముందు నీకల్మశం లేని మనసు బాగుంది
@navyasri9715
@navyasri9715 Год назад
it is manchi illu what they are living and i think they are very happy with it.
@subbaraomudugu3329
@subbaraomudugu3329 Год назад
తమ్ముడు నేను చాలా బాగుంది దేవుడు ఆశీర్వాదం మంచి ఇల్లు కట్టుకుంటావు నీ గెస్ట్ హౌస్ బాగుంది మీ నాన్నగారు చూస్తే చాలా సంతోషం వేసింది వీడియో కూడా బాగుంది
@kiss-rm3lt
@kiss-rm3lt Год назад
మీ వీడియో, మీ కల్మషం లేని నవ్వు, హ్యాపీనెస్ , ఉన్న దానితో సంతోష పడుతున్నావు అది బాగా నచ్చింది బ్రో... థాంక్స్ బ్రో
@digavallisavitri7330
@digavallisavitri7330 11 месяцев назад
కొండ దొర రాజు ఇలా పల్లె లోనే స్వచంగా బతకాలి... ఎంతో స్వచ్ఛమైన తనం కనిపిస్తోంది... మీలాంటి బాధ్యటాయుత మైన వారైనా పల్లెల్లు, ఏజెన్సీ లలో ఉండి వాటి ఆస్థిత్వాన్ని, కాపాడండి... పల్లెలో ఉండి కూడా మంచి u ట్యూబర్ గా మారాడు... Great🎉🎉
@saviyan3026
@saviyan3026 Год назад
దీని అమ్మ జీవితం ... అందరూ అమెరికా లండన్ ..లు చూపిస్తే...నువ్ మాత్రం...మన పల్లెటూరు...ను చూపించావ్ బ్రో.....ని ఇల్లు...ను మనసు బంగారం బ్రో...... 100 కోట్లు . పెట్టీ కట్టుకున్న... ఇంట్లో ..ఉండే వాడు కూడా.. ఇంత .... హ్యాపీ గా ఉండడు.. బ్రో.....
@suryaraavank5836
@suryaraavank5836 Год назад
భవిష్యత్ లో మంచి స్థాయికి ఎదగాలని మంచి ఇల్లు కట్టుకోవాలని అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు god bless you 🙏🙏
@chinnarichintu4921
@chinnarichintu4921 Год назад
అన్న నాకు మీ ఇల్లు నాకు చాలాబాగానచ్చింది మీరు తొందర్లో మంచి ఇల్లు కట్టుకోవాలని దేవుని కోరుకుంటున్నాను God bless you 🙏
@niranjang6584
@niranjang6584 Год назад
What a home tour brother pure and natural smile and amazing life you guys are leading all the best Dear brother God bless you☺️
@krishnakumarikuntla4867
@krishnakumarikuntla4867 Год назад
పేదవాడిగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము, నా బాల్యం కూడా ఇలాంటి పూరి గుడిసెలోనే గడిపాను ఆ రోజులు తలచుకుంటేనే చాలా ఆనందం ఇప్పుడు గుర్తొచ్చిన అన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను, కానీ ఇప్పుడు కూడా ఆ పూరి గుడిసెలోనే ఉంటానంటే ఈ లోకం మనకి పేదవాళ్లకి విలువ ఇవ్వదు అలాంటి వాళ్ల కోసమైనా మనం గొప్పవాళ్ళం అవ్వాలి తమ్ముడు తొందరలో మనం కూడా గొప్పవాళ్లం అవుదాము 👍❤️
@fittinhairstronger7795
@fittinhairstronger7795 Год назад
Great comment 🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Год назад
👍👍👍👍
@akulajamuna7253
@akulajamuna7253 Год назад
కొండ దొర మీ ఇల్లు మీ లాగే చాలా చాలా బాగుంది ప్రశాంతంగా సుందరంగా ఉంది ఇంకా మంచి ఇల్లు ఇవ్వాలని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@anuradhamavilla583
@anuradhamavilla583 7 месяцев назад
‌నువ్వు చెప్పే తీరు చాలా సహజంగా వుంది నీ కు మంచి భవష్యత్తు వుంది. బెస్ట్ అఫ్ లక్ ,👍
@kondajeevlogs373
@kondajeevlogs373 Год назад
నీ శ్రమయే నీకు మంచి స్థాయి కి తీసుకెళ్తుంది బ్రో God bless you
@prabhuakkila8621
@prabhuakkila8621 Год назад
KDR నువ్వు జీవితంలో చాలా ఆనందంగా ఉంటావు ఉండాలి అని కోరుకుంటున్నాను
@TribalVillageVlogs
@TribalVillageVlogs Год назад
నీ కష్టం ఎక్కడికి పోదు రాజు నీ కష్టానికి ఫలితం పలించనుంది త్వరలో (ఆర్థిక పరంగా) దానితో మంచి ఇల్లు కట్టుకో నీకు నచ్చింది చేసుకో 🤝🏻All the best
@geethasagara
@geethasagara Год назад
Yes 🤝🏻 All the best Raju
@buddahari3026
@buddahari3026 6 месяцев назад
డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే ఈ లోకంలో సంతోషంగా ఉన్నట్లు అయితే, డబ్బు లేనివాళ్ళు ఏడుస్తూనే ఉండాలి, సంతోషం, ఆనందం అనేది భగవంతుడు ఇవ్వాలి, అధి మన మనసులో ఉంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాము ❤😊
@maheshwarip5513
@maheshwarip5513 Год назад
కొండ దొర గారి నవ్వు వలన ఆ చిన్న ఇంటికి కళ వస్తుంది.....anna nee suitcase and nee మేకప్ kit chala bagundi..nuvvu కట్టిన గెస్ట్ హౌస్ bagundi bro🥰🥰🥰🥰be happy....with your parents🥰🥲🥲🥲......nuv inka Chala videos తెనాలి...అందరి abimanalu పొంది...nuv inka paiki edagali bro......love your videos from హైదరాబాద్ 💙💙
@shaikpspk5706
@shaikpspk5706 Год назад
కొండ దొర ఒక మంచి ఇండ్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ✊️❤🙏
@sivakurapati9575
@sivakurapati9575 Год назад
Vaddu sir ee kalthi prapamcham lo ki.. vadu akkade safe .don't think otherwise
@sureshkadimpalli8836
@sureshkadimpalli8836 Год назад
Raju nuvvu future lo bagunttav
@nem3203
@nem3203 Год назад
నమస్తే సోదర🙏
@lankapraveenkumar8122
@lankapraveenkumar8122 Год назад
1 million subscribers ravali ఈ‌ తమ్ముడికి అందరూ సపోర్ట్ చేయండి PLZZ
@mohanbets
@mohanbets Год назад
మంచి ఇల్లు కట్టుకొని మీ గమ్యానికి చేరాలనుకుంటున్న బ్రో🤝
@appujoel3990
@appujoel3990 Год назад
తమ్ముడు మీ ఇల్లు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది. God bless you మీకు పెద్ద ఇల్లు దేవుడు ఇవ్వాలని కోరుతూ న్నాను.....
@MahaboobBasha-jw5hz
@MahaboobBasha-jw5hz Год назад
చాలా రోజుల తరువాత ఇలాంటి గోల్డెన్ ఇల్లు చూసాను బ్రో really సో హ్యాపీ,నువ్వు మంచి పోసిషన్ కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కొండ దొర...
@deetisrinivas1911
@deetisrinivas1911 Год назад
సూపర్ నీ మొదటి అడుగు ఈ రోజే పడింది ఇక నీ ప్రస్థానాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..👍
@madhubabukollati3857
@madhubabukollati3857 Год назад
Phone number bro
@KishoreKumar-gy2lc
@KishoreKumar-gy2lc Год назад
Babu MCN batch
@TollywoodStars10
@TollywoodStars10 11 месяцев назад
Epudu una paristitulo...... Students kani Avarana.... Rich life ladani girlfriend ladani... Adistubaru..... But Nuvu Nijamga super... Anna 😢una damtho Emta happy GA unavu ❤😊
@gundakameswararao6926
@gundakameswararao6926 6 месяцев назад
అన్న ఉన్నదానితో నువ్వు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నావు అద్బుతం అన్న నిజంగా మీ ఇల్లు నా చిన్నప్పుడు మా ఇల్లు సామాన్లు కూడా ఇలానే ఉండేవి మళ్ళీ గుర్తుచేశావు అన్న నువ్వు సూపర్🎉🎉
@hemachagantipati8855
@hemachagantipati8855 Год назад
మీ ఇల్లు మీ అమ్మ నాన్న అన్నీ నీ కల్మషం లేని మనసు లాగా నవ్వులాగా వున్నాయి స్వచ్చంగా KDR
@diniramaperumala3454
@diniramaperumala3454 Год назад
ఇల్లు చిన్న ధ పెద్దదా అని కాదు మన మనసు మంచిగా ఉండాలి కల్మషం లేని మనసు అన్న మీది మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍👍👍👍👌👌👌👌
@shivagudikandula2726
@shivagudikandula2726 Год назад
Hii
@rameshrikky5645
@rameshrikky5645 Год назад
Correct Ga Cheppav Bro❤️
@mallangarirajeevreddy4046
@mallangarirajeevreddy4046 Год назад
Meeru yenti andi entha bagunaru asallu
@ShivaKumar-kb8tz
@ShivaKumar-kb8tz Год назад
సరిగ్గా చెప్పారు...
@nagulmeerashaik3970
@nagulmeerashaik3970 Год назад
👍🏽
@sireeshavelagapudi5510
@sireeshavelagapudi5510 Год назад
ఇల్లు చిన్నదైన మనస్సు పెద్దది..youtube lo best home tour
@user-vr7tn2xq6s
@user-vr7tn2xq6s Год назад
🙏👏👏 నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏👏🙏 దొర 👏🙏 మీరు దేవునితో సమానం గా చూడాలనుకుంటున్నారు 🛕🕉️🛕👏🙏🙏👏🙏👏
@user-vr7tn2xq6s
@user-vr7tn2xq6s Год назад
✍️ మీ ఫోన్ నెంబర్ కావాలి ✍️ దొర 🙏👏🙏👏🙏👏
@RDurgadivya
@RDurgadivya Год назад
తమ్మి...! నీ పెట్టి బాగుంది ర.😊. ప్రకృతి తో కలిసి జీవితం బాగుంది. ప్రకృతి లో దొరికే వస్తువులనే ఉపయోగించడం బాగుంది. ఎంత ఉంది అని కాదు తమ్మి లైఫ్ లో ఎంత హ్యాపీ గా ఉన్నాము అన్నది నిన్ను చూసి నేర్చుకోవాలి ఎవరైనా. all the best bro👍.
@UshaRajavaram
@UshaRajavaram Год назад
ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆరోగ్యం అదే మహా భాగ్యం ఉన్నదాంట్లో తృప్తిగా బతకటం నిన్ను చూసి ప్రతి వారు కొంచెమైనా నేర్చుకుంటారు కొండదొర రాజు తమ్ముడూ ! 👌🏼👌🏼
@nazeerahmedkhan4604
@nazeerahmedkhan4604 Год назад
తమ్ముడు. నీ వీడియోలు చాల బావున్నాయి. నువ్వు త్వరలో ధనవంతుడివి కావాలని కోరుకుంటున్నాను. బాగా డబ్బు సంపాదించిన తర్వాత నీ వురి ప్రజలకు సహాయం చెయ్యి. నీ ఊరిని అభివృద్ధి చేసుకో. ప్రభుతం ఏమి చేయదు. మనమే చేసుకోవాలి. తిండి, బట్ట, గూడు, వైద్యం ఇవే మానవుడి మౌలిక అవసరాలు. నీకు నా ఆశీస్సులు.
@johnnybhai4659
@johnnybhai4659 Год назад
యూట్యూబ్ కనిపెట్టిన మహానుభావులు కి 🙏🙏🙏🙏🙏 మా లాంటి పేద ప్రజలకు ఈ యూట్యూబ్ ఆర్థిక పరంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. మాలో దాగి ఉన్న టాలెంట్ ను అందరితో పంచుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. కొండ దొర రాజు అన్న ముందు ముందు రోజుల్లో మంచి స్థాయి కి రావాలని , మంచి ఇల్లు కట్టి అమ్మ నాన్న ని మంచి గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...👍👍👍
@VijayKumar-yo5yj
@VijayKumar-yo5yj Год назад
నీ ఇల్లు చిన్నదైనా..... స్వచ్ఛమైన నీ మనసు పెద్దది రాజు. అదే నీకు దేవుడిచ్చిన గొప్ప ఆస్థి. May God Bless you Dear 🤗🤗🤗
@VijayKumar-wq9zs
@VijayKumar-wq9zs Год назад
Good comment
@narayanaswamy9991
@narayanaswamy9991 Год назад
నిజం చెప్తున్న తమ్ముడు. Skip. చేయకుండా. చూసేది నీ వీడియో మాత్రమే. అంతా బాగుంటాయి. నీ విడియోలు. నీ ఊరు. నీ మాటలు. నీ అమాయకత్వం. 👌👌👍👍💕💕
@manishachinni5083
@manishachinni5083 Год назад
నువ్వు సూపర్ రాజు నీ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే నవ్వొస్తుంది హ్యాపీగా ఉంది నీ వీడియోస్ చూస్తుంటే నేనొక్కసారైనా 😇☺️❤❤❤ లైఫ్ లో కలవాలి
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 7 месяцев назад
Edhi kadha nijamaina real natural home tour..chala bagundhi raju mee ellu..👌👌👌👌👌👌
@hemanthkrishna9924
@hemanthkrishna9924 Год назад
స్వచ్ఛమైన అమాయకత్వానికి అచుగుద్దినట్టు అందంగా ఉన్నావ్ కొండా..... Keep going on your passion
@durgaprasadallampalli2354
@durgaprasadallampalli2354 Год назад
నీ కష్టానికి తగిన ప్రతిఫలం త్వరలోనే వస్తాది బ్రదర్ , నికంటూ ఒక్క గుర్తింపు రపించుకున్నావ్ చాలా సంతోషం గా ఉంది ఇంకా పైకి ఎదగాలి అని కోరుకుంటున్నాను
@padmasrimylapilli6961
@padmasrimylapilli6961 Год назад
కన్న తల్లి దండ్రుల గురించి, ఉన్న ఊరు గురించి అంత ఆప్యాయంగా చెబుతుంటే నీ మనస్సు ఎంత గొప్పదో తెలుస్తోంది అందుకే నీకు మంచి భవిష్యత్ ఆ భగవంతుడుని ఇవ్వాలని కోరుకుంటున్నాను
@yanagandulamalsoor4328
@yanagandulamalsoor4328 Месяц назад
కల్మషం లేని నీ మనసే కోట్ల ఆస్థి ఇలా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకొంటున్నాను
@gopuamarreddy6336
@gopuamarreddy6336 Год назад
కోండ దోర మనస్సు లో కల్మషము లెని మనిషి ❤
@dachepallipiduguralla7733
@dachepallipiduguralla7733 Год назад
బాగుంది ప్రకృతికి దగ్గరగ మీ జీవీతం మీ దగర అడివి అంతా చూపించాలని కోరుకుంటున్నాము👍
@user-cs3ej1uk2u
@user-cs3ej1uk2u Год назад
Happy గా nature కి దగ్గరగా జీవితం ఉంది. నువ్వు ఇలానే ఇక్కడే happy గా ఉండాలి. City pollution నీకు వద్ధు
@shekarambem3477
@shekarambem3477 Год назад
సూపర్ తమ్ముడు నీ కల్మషం లేని మనసు నాకు చాలా బాగా నచ్చింది ❤
@ismartsign
@ismartsign Год назад
చాలా అందమైన ఊరు, చుట్టు పొలాలు, స్వచ్ఛమైన గాలి. ఆహ్లాదకరమైన వాతావరణం. పాత రోజులు, పాత అనుభవాలు అనుభూతులు నా కళ్ళ ముందు కదలాడాయి, చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. పేదరికం దేనికి అడ్డు కాదు. పేదరికం పాఠాలు నేర్పిస్తుంది... రూపాయి తర్వాతే ఎంత పెద్ద 100 అయినా.. ముందుకు సాగిపో మిత్రమా...
@saikumarsai6279
@saikumarsai6279 Год назад
Nice bro
@ismartsign
@ismartsign Год назад
@@saikumarsai6279 thank you
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 Год назад
మీరు ఎమిచెస్టారు బ్రో
@_archana_8082
@_archana_8082 Год назад
Super bro
@CK-ff2zj
@CK-ff2zj Год назад
మిలాంటి కల్ముసం లేని వ్యక్తులు ఎక్కడ ఉన్న ఎలా ఉన్న సంతోషంగా ఉంటారు....తమ్ముడు నువ్వు నీ కుటుంబం ఎప్పుడు సంతోషంగ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏
@starmovie8639
@starmovie8639 Год назад
నువ్వు కట్టిన ఇల్లు చాలా చక్కగా కొత్తగా ఉంది నా పేరు ఈశ్వర్ ని వీడియో చూసిన తర్వాత ని మీద గౌరవం పెరిగింది ఇకపై నువ్వు మంచి మంచి వీడియోస్ చేస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ok thank you bro
@skvahida4279
@skvahida4279 11 месяцев назад
తమ్ముడు గ్రేట్ మీరు...ఇంక ఇలా ఉన్నారు...మీదగ్గర ఏమీ లేక పోయినా కల్మషం లేని ప్రేమలు ఉన్నాయి..సిటీ వాళ్ళ దగ్గర అన్ని ఉన్న ప్రేమ మాత్రం ఉండదు..నువ్వు youtub లో సక్సాస్ అయ్యి అన్ని మంచిగా ఇల్లు కట్టుకోవాలి..అన్ని కొనుకుని అమ్మనన్ను మంచిగా చూసుకోవాలి..నీకు అంత మంచే జగరగలని ఈ అక్క అండ్ youtub family ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు..❤❤❤❤హ్యాపీ గా ఉండు తమ్ముడు
@VINODKUMAR-dw7gf
@VINODKUMAR-dw7gf Год назад
యూ ట్యూబ్ చరిత్ర లో నాకు తెలిసి ఇదే బెస్ట్ హోం టూర్ వీడియో. I really appreciate your kind heart & God bless you thammudu.🌻
@razraz2318
@razraz2318 Год назад
తమ్ముడు నిన్ను చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది, ఏమి చెప్పాలి అన్న మాటలు రావడం లేదు, చాలా సహజం గా ఉంది నీ జీవితం 👌👌🙏🙏🙏
@mohanraochukka2484
@mohanraochukka2484 9 месяцев назад
తమ్ముడు..❤ నాకు బాగా నచ్చింది.. ఆనందంగా ఉండాలంటే దొబ్బు అవసరం లేదని చూపించావు
@suryanarayanabadithamani7686
నీ వీడియో చూసే వారు ఎవరైనా నిన్ను తప్పక కలవాలని అనుకొంటారు.భవిష్యత్తులో నిన్ను తప్పక కలుస్తాను.👍👍👍👏👏👏
@Gaya3sanatani
@Gaya3sanatani Год назад
ప్రశాంత వాతావరణంలో హాయిగా ఉంటున్నారు naku ila undatam ante chala istam 👌🏻👍🏻
@srikanth310
@srikanth310 Год назад
Hiii bro eppatiki iena goppavadivi avthav naku telustundhi all the best
@vadluriagnes6214
@vadluriagnes6214 Год назад
కొండ దొర మీరు చాలా అదృతవంతులు మంచి వాతావరణములో ఉన్నారు
@gopimadabattula4086
@gopimadabattula4086 Год назад
Devudu mimmalni challaga chudali.ee kalmasham leni manushulu.mi videos chusthunte nijam ga araku lo vunnattu hayiga anipisthundi.daily edo oka video midi chusthuntanu.ma adrushtam idi.no words.em cheppalo ela muginchalo theliyadam ledu.full happy.god bless you.
@rajbajjuri2357
@rajbajjuri2357 Год назад
స్వచ్చమైన వీడియో... తీపి ఙ్ఞాపకాలు గుర్తు చేసారు... నా చిన్నపుడు మాది గుడిసె...పొలాల మద్య ఉండేది.... పాడి పంటలతొ మా ఊరు కళకళలాడుతూ ఉండేది.... మాకు రేడియో ఉండేది... ఫోన్లు లేని రోజులు ..చాల ఆనందంగా ఉండేవి.. రాజు మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతొ సంతోషంగా ఉండాలనీ కోరుకుంటు...........
@kokkiripatirajesh4354
@kokkiripatirajesh4354 Год назад
నువ్వు వీడియోస్ చేస్తూనే ఉండు.. మేం సపోర్ట్ చేస్తూనే ఉంటాం.. మనమందరం ఒక ఫ్యామిలీ...
@salmonseenuallinoneteluguv5725
త్వరలో నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్న KDR👍✊
@anjali1225
@anjali1225 Год назад
నికు మా సపోర్ట్ వుంది bro ని Videos superb 👌👌👌
@mokallaaruna2505
@mokallaaruna2505 11 месяцев назад
Purely Innocent Konda Dora, neu manchi ellu kattukoni , elage santhosanga untu manchi video lu cheyyalin thammudu , All the best Thammudu 👍👍👍👍👍👍👍👍
@chetankumar-pv6vw
@chetankumar-pv6vw Год назад
ఉన్నా దానిలో తృప్తి పడితే జీవితం ఎంత ఆనందంగా ఉంటాదో ని మొహంలో కనిపిస్తున్న నవ్వు చెపుతుంది తమ్ముడు... మాది శ్రీరామ్ పురం ఊరు మీ ఊరుకి ఎంత దూరం ఉంటాది తమ్ముడు...మా చిన్నప్పుడే వైజాగ్ వచ్చేసాం...
@starbiggboss3825
@starbiggboss3825 Год назад
4 km
@punemveeraswamy3704
@punemveeraswamy3704 Год назад
Super thammudu
@harish2366
@harish2366 Год назад
రాజు అతి త్వరలో నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలని మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఏ కల్మషం లేని నీ మనసుకు ఆ దేవుడు తప్పకుండా సహాయపడతాడు 🙏🙏🙏
@golearnit7311
@golearnit7311 Год назад
Watching from the USA (native Telanagana), Liked and subscribed your channel so that RU-vid AI will show your vlog to others and wish you will get more views. Good luck brother.
@anuradha-zl2rk
@anuradha-zl2rk Год назад
Pure person.....genuine Innocence.....God bless you brother
@modernmummy9599
@modernmummy9599 Год назад
మంచి ప్లేస్ లో ఉన్నారు మీరు👌🤗, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే జబ్బులకు దూరంగా😷,కల్మషం అయినా మనుషుల్లో లేకుండా, నీ మంచితనాన్ని బట్టి నువ్వు అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👍
@MohanMohan-sq3pu
@MohanMohan-sq3pu Год назад
Yes
@modernmummy9599
@modernmummy9599 Год назад
@@MohanMohan-sq3pu 👍
@sudhakarmogili1864
@sudhakarmogili1864 Год назад
Good explanation..amma thalli 👍...
@harishbandaru1261
@harishbandaru1261 Год назад
దేవుడు మీకు కావలసిన అన్ని సమకూర్చాలి అని కోరుకుంటున్నాం.
@mohanaraokurra6406
@mohanaraokurra6406 Год назад
మంచి ఇల్లు కట్టుకోవాలి రాజు. మనసున్న మనిషి. St ప్రజలకి ,పేదవారికి ప్రభుత్వాలు సహాయం చేయాలి.పక్కా ఇండ్లు ఇవ్వాలి.
@ItsMe-jt6vk
@ItsMe-jt6vk Год назад
మీ ఇల్లు ,మీ గెస్ట్ హౌస్, మీ సైకిల్ అన్నీ బాగున్నాయ్ నీలగా...కల్మషం లేకుండా😊😊😊.కానీ త్వరగా ఇల్లు కట్టుకో❤
Далее
skibidi toilet 76 (part 1)
03:10
Просмотров 15 млн
ШОКОЛАДКА МИСТЕРА БИСТА
00:44
Просмотров 449 тыс.
СКАМ НА TWITCH
14:07
Просмотров 217 тыс.
😍🤤
0:20
Просмотров 1,1 млн
Жалко Кирилла? #юмор #шутка
1:00