OPERATION 50. Ols is gold.!🏵️ ఈ రోజుల్లో సూచనలు, సలహాలివ్వడం..శుద్ధ దండుగ.! వివేకవంతులు అన్నీ వింటారు.. కానీ,విచక్షణతో వాళ్ళు చెయ్యాల్సింది చేస్తారు.! మూర్ఖులు నచ్చిందే వింటారు.. నచ్చనివి చెబితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.! అజ్ఞానులు అయితే... అసలే వినరు.! ఈ రోజుల్లో సాయం చేసి సలహా ఇచ్చినా ఎవరూ వినట్లేదు ఇక..ఉచిత సలహాలిస్తే, ఎవరైనా వింటారా.?