Тёмный

కొట్టుకుపోతున్న కీలక ప్రాజెక్టుల గేట్లు | Project Gates Washed Away Due to Floods | Idisangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 31 тыс.
50% 1

నీళ్లు లేవు...కరవు వచ్చేస్తోంది....పంటలకు నీరందించేది ఎలా...? తాగు నీరు ఎలా...? అని ప్రభుత్వాలు ఎండకాలం రాగానే...ఇలాంటి జపాలే చేస్తుంటాయి. కానీ, ఉన్న నీరును మాత్రం గాలికొదిలేస్తున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులతో వర్షాలు కురవక...కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవిస్తుంది. మరోవైపు నిండుకుండల్లాంటి నదులు...నిర్వహణ లోపం కారణంగా ఖాళీ అవుతున్నాయి. అందుకు ఉదాహరణే...తుంగభద్ర డ్యాం. భారీ వర్షాలకు ప్రాజెక్టు గేట్‌ కొట్టుకుపోయి లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతుంది. ఐతే, ఇది కొత్తేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాజెక్టుల్లో... డ్యాంల గేట్లు కొట్టుకుపోయిన ఘటనలు...గత కొన్నేళ్లల్లో మనం అనేకం చూశాం. మరి, ఈ సమస్యకు పరిష్కారమే లేదా...? గేట్లు కొట్టుకుపోయి విలువైన నీరు వృథా అయితే ఎలా..? నిర్వహణ లోపమే కారణమా...? నిధులతో కొత్త ప్రాజెక్టులు కట్టాలా...ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవలా..? ఇప్పుడు చూద్దాం
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@india2190
@india2190 29 дней назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి ఏమీ అక్కరలేదు నాయకుడు ఎంత దోచుకున్న పరవాలేదు ఎంత ఆర్థిక నేరగాడైనా పరవాలేదు ఎంత క్రూరమైన నీచమైన రాక్షసుడైన పరవాలేదు వాడు ఎంత దోచుకుంటే మాకెందుకు మాకు సంవత్సరానికి ఎంత ముష్టి రూపంలో ఇస్తాడు గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యాం మొత్తం కొట్టుకొని పోయింది ఎన్నో నెలలుగా సంవత్సరములుగా దాని మరమ్మత్తులు చేయమని చుట్టుపక్కల రైతులు చెబుతూ ఉన్న పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరములు రాష్ట్రాన్ని నాశనం చేసినారు కానీ ఆంధ్ర ప్రజలు ఎవ్వరూ బాధపడలేదు బాధపడరు కూడా నీవు మా దగ్గర నెల నెల ఎంత దోచుకుంటున్నావో మాకు అనవసరం సంవత్సరానికి ఐదు శాతం ప్రజలకు ముక్తి రూపంలో ఎంత ఇస్తున్నావో అదే కావాలి దానినే అభివృద్ధి అంటాము ఆంధ్ర ప్రజలం. ఇంతకన్నా సిగ్గుమాలిన బ్రతుకులు ఏ దేశంలోనూ ఉండరు అటువంటి వాళ్లే ఆంధ్ర ప్రజలు అని అనుకుంటున్నాను అందులో నేను కూడా ఒకడిని కదా నన్ను వేరేగా చూడకండి
@vasanthvasanth3516
@vasanthvasanth3516 29 дней назад
అవును.. నిజమే యిప్పుడు కూడా అలానే చేస్తున్నారు ప్రజలు.....రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు. వీళ్ళు... రాజకీయాల్లోకి రాకముందు మంచి వాళ్ళు గానే వుండొచ్చు...కానీ రాజకీయాల్లోకి వచ్చాక...మంచి వాడిని చెడ్డ వాళ్లగా తయారు చేసేది.. ఆల్రెడీ రాజకీయాల్లో వున్న వాళ్ళే.... ఒక రాజకీయ నాయకుడు మంచోడు చేదోడు అని ఎవరు ఉండరు....ఎక్కడ వుంది only కుల రాజకీయాలు మాత్రమే ... కలి యుగం అయిపోయేంత వరకు...ఏవి మరావు...
@user-bq4vz3kk5y
@user-bq4vz3kk5y 29 дней назад
Govt job vachhina tarvata yevadu pani cheyaru
@harshavase
@harshavase 29 дней назад
ఇప్పటికీ ఆయన శ్రీశైలం డ్యాం గురుంచి పటించుకుంటే మంచిది, 14 సం,, అయింది ఒక పెద్ద గుంత పడి, దాన్ని పూడ్చే ప్రయత్నము ఏ ప్రభుత్వము చేయలేదు, retired engineers ఎంతో మంది చెప్పారు, ఐఐటి విద్యార్థులు లోతుగా పరిశీలించి చెప్పారు అయినప్పటికీ ఏ మార్పు లేదు, " శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తినప్పుడు ఆ water force కి కింద భాగాన ఒక పెద్ద గుంత పడింది అది ఇంకా 10 ఆడుగులు ఆలనే పడితే డ్యాం బేస్మెంట్ దెబ్బ తినే ప్రమాదం ఉందని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు అయినప్పటికీ ఏ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు
@user-bq4vz3kk5y
@user-bq4vz3kk5y 29 дней назад
Political leader s lanchalu tini contact isthe ilage untadi
@srirammasina5631
@srirammasina5631 29 дней назад
Prajalaku vuchitaali chetta schemes aapi, projects repairs and maintenance meeda drusti pettali.
@sumanchatla3402
@sumanchatla3402 29 дней назад
Last five years anni elanee vadilesaremoi.....ade reason aiundochhu
@reddyuganda9404
@reddyuganda9404 29 дней назад
This is no way connected to politics and politicians.This is purely responsible of Irrigation department officers. Operations and Maintenance Engineers.They should do Regular Maintenance.This is purely negligency of Irrigation officers. Don't bring unnecessarily politicians into this issue.it is foolishness.
@Warrior-zq5nl
@Warrior-zq5nl 29 дней назад
ఇదంతా చంద్రబాబు లెగ్ మహిమ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి ఎన్ని నేరాలు చూడాలి
@srinubandarupalli6812
@srinubandarupalli6812 28 дней назад
ఎధవ
@agraharamkullayappa2744
@agraharamkullayappa2744 27 дней назад
Meeyammanu entamande dengute neevu puttavu ra lanjakodaka paytm batch lanjakodaka
@user-bq4vz3kk5y
@user-bq4vz3kk5y 29 дней назад
Arhata lekunda engineering chadivina vallu planning diniki karanam
@undibalaram
@undibalaram Месяц назад
దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వం మాత్రమే వైసిపి డౌన్లో డౌన్
@syamalasr
@syamalasr 29 дней назад
Trs old government, pulichithla gate problem apudu tdp old government so ysrcp time lo full ga dam unnai ikka government ki sambhdha undadu sir flood valana
@satyamatta3859
@satyamatta3859 29 дней назад
Evadra nv eppudu ysr vundha AP lo oray nidrapo vadhu legu
@padmavathiande-n2s
@padmavathiande-n2s 29 дней назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి ఏమీ అక్కరలేదు నాయకుడు ఎంత దోచుకున్న పరవాలేదు ఎంత ఆర్థిక నేరగాడైనా పరవాలేదు ఎంత క్రూరమైన నీచమైన రాక్షసుడైన పరవాలేదు వాడు ఎంత దోచుకుంటే మాకెందుకు మాకు సంవత్సరానికి ఎంత ముష్టి రూపంలో ఇస్తాడు గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యాం మొత్తం కొట్టుకొని పోయింది ఎన్నో నెలలుగా సంవత్సరములుగా దాని మరమ్మత్తులు చేయమని చుట్టుపక్కల రైతులు చెబుతూ ఉన్న పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరములు రాష్ట్రాన్ని నాశనం చేసినారు కానీ ఆంధ్ర ప్రజలు ఎవ్వరూ బాధపడలేదు బాధపడరు కూడా నీవు మా దగ్గర నెల నెల ఎంత దోచుకుంటున్నావో మాకు అనవసరం సంవత్సరానికి ఐదు శాతం ప్రజలకు ముక్తి రూపంలో ఎంత ఇస్తున్నావో అదే కావాలి దానినే అభివృద్ధి అంటాము ఆంధ్ర ప్రజలం. ఇంతకన్నా సిగ్గుమాలిన బ్రతుకులు ఏ దేశంలోనూ ఉండరు అటువంటి వాళ్లే ఆంధ్ర ప్రజలు అని అనుకుంటున్నాను అందులో నేను కూడా ఒకడిని కదా నన్ను వేరేగా చూడకండి.... ప్రతి వాడికి పాపం పండుతుంది. తొందరలోనే చూస్తాము అనుకుంటున్నా. నేను ఆసావాదిని, అంద్రుడిని
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 28 дней назад
బాగచెప్పారు. ఎంతసేపు ప్రభుత్వం ఊరికనే ఏమిస్తాదని ఎక్కువమంది ప్రజలు, ఏమిచ్చి అధికారంలోవుందామని రాజకీయ పార్టీలు ఆలోచించినంతవరకింతే, డబ్బు ఊరికే పంచుకుంటూ పోతే ఏంమిగులుతుంది అభివృద్ది ఎలా చేస్తారు.
Далее
9 PM | ETV Telugu News | 10th September "2024
23:01
Просмотров 167 тыс.
▼ЮТУБ ВСЁ, Я НА ЗАВОД 🚧⛔
30:49
Просмотров 519 тыс.
Cute
00:16
Просмотров 2,5 млн