సూపర్! కొత్త రుచుల కోసం వెతికేవారు, ఆలూ రుచిని కొత్త రీతిలో చూడాలనుకునేవారు , ఆలూ పకోడా/ఆలూ కట్లెట్/స్నాక్ తయారుచేసుకోవాలనుకుంటారు... కొత్త కోడల్ని అత్తగారు మెచ్చుకోవాలన్నా, కొత్తగా ఏదైనా అందరికీ నచ్చేలా చెయ్యాలన్నా,ఇలాంటి ఆలూ స్నాక్ మెరుపు వేగంతో ఆలోచించి అద్భుతంగా చెయ్యవచ్చు! తిన్నవారు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు...
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🕉️🚩
ఇది ఎంతో రుచికరమైన స్నాక్!దీని రుచి నచ్చినవారు ఇలాంటివి ఎన్నో కావాలనుకుంటారు... కొన్ని మార్పులతో ఇదే విధానం లో చేసుకోవడానికి మంచి అనుభవం సంపాదిస్తారు..తమ పిల్లలు కూడా వంటల్లో పేరు తెచ్చుకోవాలని భావించినవారు,తల్లులు వారి పిల్లలకు ఇలాంటివి తయారుచెయ్యడం తప్పక నేర్పాలి...
ఇలాంటివి తింటే రుచిగానే ఉంటాయి. కానీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దయచేసి మీరు పెట్టే వంటల వీడియోలు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించేవిగా ఉండేలా చూడమని మనవి. మీరు పెట్టిన ఈ వీడియోలోని వంటలో పుష్కలంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఉన్నాయి. అవి ఎంత రుచిగా ఉంటే మాత్రం ఏమి ప్రయోజనం?