🥰అద్భుతంగా చేసారు....😋ముఖ్యంగా పిల్లలు వీటిని తిన్న తర్వాత స్నేహితులందరికీ గొప్పగా చెప్పుకుంటారు..కడుపారా తిన్నవారు మనసారా నోరు తెరిచి ఎన్నో ప్రశంసలు కురిపిస్తారు...తయారీ విధానం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా స్పష్టంగా వివరించబడింది! 😊
😊It is not at all a problem for children since they eat once a week or on some holidays...."Healthy oil cobination" is always good for health!!(ప్రతి రోజూ నూనె ఆవకాయ పచ్చడి తిన్నవాళ్ళు కూడా బరువెక్కకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు...ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఈ నూనె ఎక్కువ అనే సమస్య వస్తుంది...)