singavarapu Bala venkata ramakrishna D/no:92-401 jangareddygudem Andrapradesh West Godavari pin code:534447 jangareddygudem near government college Dangenagar catalogue number:9030748412
అన్నయ్య ఈ వీడియో చాలా బాగుంది చేపలు పట్టడం రాదు నాకు నీవు చెప్పే విధానాన్ని బట్టి నాకు చేపలు పట్టడం ఉత్సాహంగా ఉంది ఎమ్మటే ఆన్లైన్లో చెక్ చేసి ఒక గాలం కొన్నాను కానీ అది నాకు అర్థం కావడం లేదు కానీ నాకు చేపలు పట్టాలని ఆశగా ఉంది
మీ మొత్తం వీడియో చూసాను...చాలా బాగుంది బ్రో...నేను కూడా కొత్త...ఫిషింగ్ చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు...మీ వీడియో చాలా హెల్పింగ్ గ ఉంది...థాంక్స్ యూ బ్రో...
భయ్యా నేను ఉండేది హైదరాబాద్ లో కాని.....జంగారెడ్డి గూడెం లో నాకు బంధువులు ఉన్నారు, వచ్చినపుడు నీతో కలుస్తాను. హైదరాబాద్ లో కూడా దొరుకుతవి కానీ fuji guides ఉన్న rods ఉన్నాయా Bro