P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording RU-vid channel no.7660096648
__________________________________________________
రాగం :- రేగుప్తి రాగము
తాళం :- తిశ్రగతి తాళము
గీతరచన & స్వరకల్పన :- కవి శ్రీ డి.తిరుపాలు. గారు
సాకి :- శ్రీ ఆంజనేయం మహారుద్ర రూపం
భజేవాయుపుత్రం భజే బ్రహ్మచారిం
భజేహం భజేహం భజేహం.
పల్లవి :-
చిరంజీవి హనుమయ్యా సిరులీయ్య రామయ్యా
రామాదూత హనుమంతా కరుణించ రావయ్యా.౹౹చి౹౹
జైహానుమా జైజై హనుమా - 2 ౹౹చి౹౹
చరణం:-
అఖండ తేజ ప్రతాప వీర ఆంజనేయ
రామయ్యను ఎదలోన నిలిపిన ఓ హనుమయ్యా - 2
నిను నమ్మిన భక్తులకు నీవు అండ నిలిచావు - 2
సర్వ శుభంకరుడవయ్యా వాయుపుత్ర హనమయ్యా - 2 ౹౹చి౹౹
చరణం:-
శ్రీ రామ మంత్రమే రమ్యమని అన్నావు
రామ రామ అని నీవు రంజిల్లుతున్నావు - 2
శంకరా సంభూతుడా శ్రీ మారుతి రాయుడా - 2
దరిశనమీయవయ్యా శ్రీ ఆంజనేయుడా - 2 ౹౹చి౹౹
----------------------------------------------------------------------------------
రేవతి రాగం - ఖండగతి తాళం
సాకి :- నల్లమల కొండలో మల్లేశ్వరా
నిను కొలుచు భక్తులకు శుభమయ్యా.
చరణం:- అనుదినము అర్థింతు ఆదుకొందువని
జడదారి జగదీశ సర్వేశ ఈశా
త్రినేత్ర శంకర పాహీ పరమేశ్వరా
సాంబశివ నిను కొలుతు కరుణించరావా.
చరణం:- నీలకందరుడా శశిధర శంకరా
శ్రీశైలవాసా మల్లిఖార్జునవిభో
మా కలిమి మా బలిమి అంతయు నీవే
ఆది శంకరుడా దీవించరావా.
----------------------------------------------------------------------------------
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.
1 окт 2024