Тёмный
No video :(

కొత్తపల్లి కొబ్బరి గురించి తెలుసుకుందామా | All About Kothapalli Kobbari Mango 

Sow Much Gardening
Подписаться 6 тыс.
Просмотров 8 тыс.
50% 1

కొత్తపల్లి కొబ్బరి గురించి తెలుసుకుందామా | All About Kothapalli Kobbari Mango | History Of Kothapalli Kobbari Mango #sowmuchgardening
For More
Recipes:www.youtube.co....
Follow us on:facebook: / chinthalapat. .
Instagram: / cddbohcam. .
Kothapalli Kobbari | Dual Mango Variety
www.youtube.co....
Further Mango Videos
Mango grafting:
www.youtube.co....
www.youtube.co....
www.youtube.co....
www.youtube.co....
www.youtube.co....
www.youtube.co....
www.youtube.co....
Panduri Vs Alphanso
www.youtube.co....
#gardeningismypassion #coldspacehyderabad #narasimharaju #SeedtoHarvesting #mangoprocessing #mangoexport #qualitymangoes #mangotechniques #mangoprocessingtechniques #detailedmangoprocessing #narasimharaju #coldspacehyderabad #mangoexport #mangoexporthyderabad #gitag

Опубликовано:

 

14 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 Год назад
మీరు చెప్పింది 100% correct. నా అనుభవం ---- మా grand parents time లో local నాటు కాయలు ఆవకాయ పట్టేవారు. Defect was ఆవకాయ కి juice వచ్చేది కాదు, dry అయిపోయేది. తరువాత చిన్న రసాలు ఆవకాయ పట్టేవారు. Defect is ఎక్కువ కాలం నిలవ ఉండదు, ముక్క మెత్తగా అయిపోయేది.2010 లో కాకినాడ ఒక function లో ఆవకాయ lunch లో పెట్టారు. చాలా బాగుంది. నా పక్కన కూర్చున్న ఒక aged person కొత్త పల్లి గురించి చెప్పారు. చాలా history చెప్పారు.2013 లో కొత్తపల్లి కొబ్బరి variety రెండు మొక్కలు తెచ్చి ఇంటి place లో వేసాను.2016 లో ఒక 10 కాయలు కాసింది. అసలు ఇవి కొత్తపల్లి కొబ్బరి అవునా కాదా అనే doubt తో వాటిని ఒక expert దగ్గరకు పట్టుకొని వెళ్ళాను. చూడగానే చెప్పేసారు కొత్తపల్లి కొబ్బరి అని. చాలా కాయలు ఆవకాయ కి ఉపయోగిస్తాము. ఎక్కడ నుంచే వచ్చి పట్టుకొని వెళతారు కాయలు. మిగిలినవి కాయలకు covers కడతాను. చెట్టునే పండుతావి. ఎంత గొప్ప taste అంటే ఏ ఇతర మామిడికాయ కి ఆ taste రాదు. Mango garden ఉంది కావున చెప్పగలుగుతున్నాను.2 years క్రితం పట్టిన ఆవకాయ ఈ రోజు కి కూడా ముక్క మెత్త పడలేదు. ఒక అద్భుతమైన mango variety కొత్తపల్లి కొబ్బరి. కొందరు తెలియక కొబ్బరి మామిడి ని కొత్తపల్లి కొబ్బరి అనుకుంటున్నారు. మీరు చెప్పిన charectors తో పాటు అర చేతిలో ఇమిడి పోయే size దీని charector. Thanks for the video.
@srinivasledhala759
@srinivasledhala759 3 месяца назад
సార్ మంచి విషయాలు చెప్పారు మ్యాంగోస్ రుచి తియ్యదనం పై నా పరిశీలన చెబుతాను 1981ల అనుకుంట మా బంధువులు ఊరి లోని మామిడి తోట మామిడి పండ్లు తీసుకొని మావూరుకు వచ్చి అమ్మే వారు అప్పుడు నేను మామిడి పండ్లు అమ్మినాను.బంగినపల్లి, రసాలు వీటి రుచి తీయదనం మరిచిపోలేదు వాటి నాన్యత ఎంత చెప్పినా తక్కువే 1)పండ్లను మామిడి ఆకును కప్పి మాగబెట్టటం. 2)ఏ రోజు పండిన పండ్లు ఆ రోజు ఉదయం వేరు చేసి మిగతా వాటిని ఆకుతో కప్పి ఉంచే వారము. 3)కొన్ని కాయలు కుళ్ళిపోయేవి. 4)పిక్క ముదిరిన తరువాత నుండి అమ్మకానికి తీసుక వచ్చే వారు. 5)ఆ పంట కాలంలో పిక్క ముదిరినప్పటినుండి వర్షాలు ప్రారంభం అగు వరకు డిమాండ్ను బట్టి తెంపి అమ్మేవారము. 6)ఆ రోజు పండిన పడ్లలో ఒకటి రెండు ప్రతీ రోజు తినే వాడిని. 6)మామిడి సీజన్ ప్రారంభం నుండి ముగింపు వరకు రుచిలో గుర్తించ దగిన తేడా నాకు తెలియలేదు. -తోట గురించి - 1)నేల, ఇసుకతో కలిసిన తేలికపాటి (లైట్ రెడ్ ) 2)చెట్లు మహా వృక్షాలు (నూజివీడు నుండి విజయవాడ వెళ్ళు రోడ్డు కు ఇరువైపులా అతి పెద్ద వృక్షాలు నాలుగు కలిస్తే ఇక్కడి ఒక చెట్టు తో సమానం ) 3)ప్రత్యేకముగా a)నీరు పెట్టరు (వర్షాదారం ) B)ఎరువు వేయలేదు C)పురుగు మందులు వాడలేదు D)ఎర్ర చీమలకొరకు బూడిదను చేతులకు కాళ్లకు రాసుకునే వారు (ఇప్పుడక్కడ తోటను తీసివేశారు ) ఇది ఇలా ఉండగా నేను ఆ ప్రాంతం వదిలి వేరే ఊరుకి వెళ్లి అక్కడ నివసిస్తున్నాను కొంత కాలం గడచిన తర్వాత (2000 ఇయర్ )ఇప్పటి వరకు మామిడి రుచి లో మార్పు గురించి చాలా పరిశీలించాను ప్రతీ సంవత్సరం ఆ రుచి తీయదనం కొరకు వెతుకుతున్నాను దొరకడం లేదు ఆ రుచి తీయదనం కొరకు నా అన్వేషణ ఇప్పటికి కొనసాగుతూనేవుంది 1)మార్కెట్ లో సీసన్ ప్రారంభం నుండి ముగీంపు వరకు 2)స్థానిక తోట వద్దకు వెళ్లి కాయలు తెచ్చుకొని మందు వాడకుండా మాగబెట్టా, 3)వివిధ ప్రాంతాలు తిరిగి కాయలు తెచ్చి మాగబెట్టి 4)చెట్టు మీద కొన్ని పండ్లు పండిన తర్వాత ఆ చెట్టు నుండి కాయలు తెచ్చి మాగబెట్టా నాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు మామిడి పండ్లు కొని తినడం మానేసినాను, కానీ పాత రుచి జ్ఞాపకం వచ్చి పండ్లు కొని రుచి చూస్తున్నాను !ఆ మహా రుచి తీయదనం ఇప్పటి కాయలలో లేక పోవడానికి! 1)మొక్కలు చిన్నవి 2)దగ్గరగా నాటడం 3)నీరు పెట్టడం 4)ఎరువు వాడడం 5)నేల స్వభావం 6)అన్నీటికి మించి వాతావరణ ప్రభావం అప్పటి బంగినపల్లి, రసాల లో వున్న మధుర మైన ఆ రుచి తీయదనం కొరకు ఇప్పటికీ వెతుకుతూనేవున్నాను......
@jaipalreddy4894
@jaipalreddy4894 19 дней назад
Sir, Bari 11 mango gurinchi video cheyandi.
@pampanasreenivasarao2634
@pampanasreenivasarao2634 Год назад
మీ వీడియోలు చూసి చూసి చాలా డిస్టర్బ్ అయ్యి చివరికి 70 మామిడి అంట్లు నాటాను. ఆల్ఫాన్స్, కేసరి, పండూరి, కొత్త పళ్లి కొబ్బరి, హైదర్ సాహెబ్ వంటి రకాలు. ఇప్పుడు నేను ఒకే మామిడి అంటు కి నాలుగైదు రకాల మామిడి పళ్ళు కాయనీద్దాం అనుకుంటున్నాను. ఉదాహరణకు నా దగ్గర సూద మొక్క లేదు. ఆల్రెడీ ఏదో ఒక రకమైన అంటు కి మళ్లీ అంటు కట్టవచ్చా? అలా అంటు ఏ విధంగా కట్టాలో ఒక వీడియో చేయండి plz.
@nagarajunallamelli
@nagarajunallamelli 29 дней назад
Thank u
@laxmisigireddi
@laxmisigireddi Год назад
Super ga chepperu kottapalli kobbari gurinchi, Corona ki mundu kuda okasari pandoori maamidi and kottapalli kobbari gurinchi chepperu, ee video chusi nijangane disturb ayyenu, maadi west Godavari , maa husband di East Godavari, maa father Peddapuram lo judge gaa chesi nappudu maa merrage ayyindi, aa year maa father_in_ law maaku ee kottapalli kobbari mangos pamperu , first time aa peruvinadam, chala sweet and tasty gaa unnayi, skin chala palch gaa delicate ga untadi , tenka chala chinnagaa untadi, appati nundi every year tendani ki try chestamu, avi Hyd lo dorakavu, Kakinada summer lo velte tappakunda tintamu, ee year Hyderabad lo dorikinavanta, maa sister konukkuni fridge lo pettukuni yinka tintunnadi summer lo memu U.S vachemu so memu ee tasty kottapalli kobbari mango miss ayyemu
@eetharamillalu
@eetharamillalu Год назад
Good information 👍 Kottapalli kobbari 🎉
@sattyamkalidindi7437
@sattyamkalidindi7437 Год назад
Mee analysis super sir
@manikanta-gc7tj
@manikanta-gc7tj Год назад
Sir make videos on vegetable farming..
@madhusudan4834
@madhusudan4834 3 месяца назад
Alphonso mango విశిష్టత గురించి కూడా ఒక వీడియో చేయండి
@shaikruksana3848
@shaikruksana3848 Год назад
Good sir😊
@LeftAngle
@LeftAngle Год назад
Please do one video on top mango varieties suitable for export with best keeping quality, colour, flavour & taste Thankyou
@mcnaidu1980
@mcnaidu1980 Год назад
సార్...export మామిడి గురించి చేయండి.
@kotanagaraju8806
@kotanagaraju8806 Год назад
అన్న గారు tell about... Rumani, neelam.. Alphanso...
@parthasarathinidadavolu5623
Mee perenti higher mango chettu gurinchi thelia cheyandi please chettu nu chupinchandi
@anugurajkiran9235
@anugurajkiran9235 Год назад
Sir jama pallapai sugar test cheyandi sir 🙏
@jarugasumana6873
@jarugasumana6873 4 месяца назад
🎉🎉🎉 sir where can I get these variety grafted plants
@srinivasaraochagarlamudi7871
meru cheppinavi chuse mokkalu vesanu, kothapalli kobbari vaka 2 vesanu, mahamoodha mana ap lo dhoraka ledhu.
@venkatkrishna3180
@venkatkrishna3180 Год назад
Sangareddy frc lo untundhi
@muhammadkhasimrazvi1190
@muhammadkhasimrazvi1190 7 месяцев назад
Sir please inform ok area lo 1Banginapalli 1Chinna rasaalu 1 Kothapalli kobbari 1 Pinduri vesukovacha yedaina problem avuthadaa
@narenderreddyanugula3445
@narenderreddyanugula3445 2 месяца назад
Nice brother my farm land is lime soil please suggest me a rough tuf variety of mango please
@vijayaqua777telugu3
@vijayaqua777telugu3 Год назад
Exporting mango and procedure cheppandi sir
@laxmisigireddi
@laxmisigireddi Год назад
I have Q doubt, ee mango Kottapalli kobbari terrace pyna pettukovachu naa, grafted good plants aekkada dorukutayi, maaku peradu undi kani Hyderabad lo three sides buildings mulanga shade aekkuva untadi, Hyd lo manchi grafted mokkalu dorukutaya, Kadiyam Nursary nundi tepinchu kovala please let me know , thank you
@aessirikonda5146
@aessirikonda5146 Год назад
సర్ యలమంద మామిడి పండు full Details cheppandi sir
@shifaskitchengarden3663
@shifaskitchengarden3663 Год назад
Sir madaggira aachari anekayalu pachadiki vadutamu daniki vere peru yemaina vunda
@kishorebathina7498
@kishorebathina7498 7 месяцев назад
Pls give availability of plans
@Ramakrishna-jk8kd
@Ramakrishna-jk8kd Год назад
Kothapalli kobbari mamidi pandu thinadam ante adoka adrustam RajugARU. MA PERATI LO reNdu chetlu unnayi Kani PANDU EEGA PADUCHESTNNADI
@rambabukothapalli5820
@rambabukothapalli5820 10 месяцев назад
You are also soldier
@parthasarathikandikuppa1386
Sir where can I get genuine Panduri mango plants?
@somireddymallireddy2174
@somireddymallireddy2174 4 месяца назад
నాకు పండురి మామిడి మొక్కలు కావాలి sir Hyderabad లో best quality మొక్కలు ఎక్కడ దొరకుతుందో తెలపగలరు
@dairyfarminfotelugu
@dairyfarminfotelugu Месяц назад
Venkata durga nursery vanasthali puram
@mvrchannel3796
@mvrchannel3796 3 месяца назад
Adi kotha palli kobbari kadu
Далее
Хитрость старого мастера #diy
00:54
Хитрость старого мастера #diy
00:54