Тёмный

కొత్త బండి లొడ్ కి పంపిస్తున్న 🚛యాదన్న ని చార్మినార్ కి తీస్కొచ్చినా 😇original పేపర్స్ వచ్చినాయి 🧾 

Mana truck vlogs
Подписаться 1,4 млн
Просмотров 492 тыс.
50% 1

New truck first time loading ki veltundi 🚛🙏

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@manatruckvlogs1
@manatruckvlogs1 2 дня назад
New truck first time loading ki veltundi 🚛🙏
@__vanaparlaAvinash__
@__vanaparlaAvinash__ 2 дня назад
Anna nuvu sathupalli kee raa Anna coa trip kee plz anna
@user-ln2hm9xc3p
@user-ln2hm9xc3p 2 дня назад
All the best Anna ❤️❤️❤️❤️❤️
@chandugurram4762
@chandugurram4762 2 дня назад
All the best bro and new 🚛🚛🚛
@sanjayyt3439
@sanjayyt3439 2 дня назад
All the best Anna🎉
@user-aravind-q
@user-aravind-q 2 дня назад
All the best bro 🎉😢
@noboom6808
@noboom6808 2 дня назад
యాదన్న ఏడిస్తే చాల బాధగా ఉంది 🙏
@jangaiahswetha8261
@jangaiahswetha8261 2 дня назад
Yes
@UkotiTarun
@UkotiTarun 2 дня назад
Yess
@nagachaitanya0434
@nagachaitanya0434 2 дня назад
Yes
@Deepu0099
@Deepu0099 2 дня назад
Yes
@RohithNakarikanti
@RohithNakarikanti 2 дня назад
Yes
@krishnagudiyakrishna5077
@krishnagudiyakrishna5077 2 дня назад
వీడియో మొత్తం ఇంటరెస్ట్ గా చూసాం చివరిలో యదన్న మా కళ్ళలో కూడా నీళ్లు తెపించాడు
@chinnapambala6069
@chinnapambala6069 2 дня назад
యాదన్న ఉంటే వీడియో సూపర్ హిట్🎉🎉 యాదన్న ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తి లాగా ఉంటాడు....❤❤
@nagarajuvemula3942
@nagarajuvemula3942 2 дня назад
యది తాత ఎం ఏడువకు మాకు ఏడుపు వస్తుంది ఆంత మహేష్ చూసుకుంటాడు ❤❤
@srinu6370
@srinu6370 2 дня назад
యాదన్న రోజు నవ్వించి ఈ రోజు ఏడిపించడం చాలా బాధగా ఉంది love u ముసలోడ❤️❤️❤️❤️❤️❤️❤️
@KHGAMING07
@KHGAMING07 2 дня назад
21:48 new truck is emotions for old drivers 😢❤
@SaiGumadidhala
@SaiGumadidhala 2 дня назад
అన్న మీ బీముడు కొత్త లారీ మా దుబ్బాక మండలం చేరువ పూర్ గ్రామంలో లోడ్ అయింది అన్న మన శివశక్తి రైస్ మిల్ లో మీ కోసం చూశాం కానీ ఇద్దరు డ్రైవర్లు వచ్చినారు
@srinu2053
@srinu2053 2 дня назад
బీముడు వెళుతుంటే చాలా ఏడుపువచ్చింది అన్న బీముని వీడియోలో అపుడు అపుడు చూపించండి అన్న క్షేమంగా వెళ్లి లాభంగా రావాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sathishmula6077
@sathishmula6077 2 дня назад
ఎంతయన బీముడు బీముడే మహేష్ బండి గురించి ఎం బాధ లేదు .కేస్ మంగా వెళ్లి లభముగా తన గమ్య స్థలం చేరుకుంటుంది ❤❤❤❤
@Hareeshkumar-vt4qn
@Hareeshkumar-vt4qn 2 дня назад
యాదన్న నువ్వు ప్రతిరోజూ నవ్విచ్చేవాడివి ఈరోజు ఏడవడం చాలా భాదగా వుంది మాకే కన్నీళ్లు వస్తున్నాయి మన రాముడు భీముడు ఎక్కడికి వెళ్లారు మనతోనే వుంటారు
@Lokesh-Itharajula
@Lokesh-Itharajula 2 дня назад
ఇకనుంచి మహేష్ అన్నకు అంతా శుభం కలుగుగాక...ఓం సాయిరాం 🙏🙏🙏
@kumuramarun7429
@kumuramarun7429 2 дня назад
అన్నీ దేవుళ్ళు బిముడు ను ఆశీర్వదించాలని, మంచి జరగాలని ఆశిస్తున్నాను. మొదటి ప్రయాణం శుభాకాంక్షలు.యధన్న ఎడ్చినపుడు చాలా భాద అనిపించింది.😢😢
@ms__sandeep___lifestyle9919
@ms__sandeep___lifestyle9919 2 дня назад
నీ రాముడు&భీముడు కీ చాల గిరాకీలు రావాలని ఆ దేవువి కురుకుంటున్న అన్న 𝐀𝐥𝐥 𝐓𝐡𝐞 𝐁𝐞𝐬𝐭🤝🤝🤝
@thiruvenkey227
@thiruvenkey227 2 дня назад
ఫస్ట్ ట్రిప్ మంచిగా జరగాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ 🙏🙏🙏🙏
@narapakasaidulu2516
@narapakasaidulu2516 2 дня назад
యాదన్న ఏడ్చాడు మమ్మల్ని ఏడిపించాడు కల్మషం లేని మనిషి యాదన్న అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం ❤️❤️❤️ రాముడు భీముడు హనుమంతునికి మంచి కిరాయిలు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 💐💐💐💐
@user-qe2hf8ig1j
@user-qe2hf8ig1j 2 дня назад
యాది అన్న యడవకు మంచివాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు మహేష్ అన్న నువ్వు చాలా అదృష్టవంతుడివి
@veerababun9484
@veerababun9484 День назад
Hi 👍👍👍👍🚛🚛
@krishna22parvathala18
@krishna22parvathala18 2 дня назад
యాదన్న మీకు ఫ్యామిలీ నెంబర్ లాగా ఉన్నాడు బ్రదర్.. అందుకే ఎమోషన్ అయ్యారు..all d the best బ్రదర్ ❤️
@sathyamanubolu
@sathyamanubolu 2 дня назад
యాదన్న మహేష్ అన్న బాగుండాలని దేవుడిని కోరుకొండి అన్నా నాకు లారి ఉంది నెల్లూరు వచ్చిన్నపుడు కలవు అన్నా
@madhuyadav9404
@madhuyadav9404 2 дня назад
యాదన్న ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్న నువ్వు హ్యాపి గా ఉండాలి అన్న
@nagalakshmikandavalli8433
@nagalakshmikandavalli8433 2 дня назад
మహేష్ అన్న వీర అభిమానులు ఎంతమంది ఉన్నారు ❤️❤️❤️
@sravansravan7998
@sravansravan7998 2 дня назад
సిద్దిపేటలో లోడ్ ఎక్కడ బ్రో
@sravansravan7998
@sravansravan7998 2 дня назад
నాది సిద్దిపేట ఎక్కడ anna
@sravansravan7998
@sravansravan7998 2 дня назад
Reply anna
@nagalakshmikandavalli8433
@nagalakshmikandavalli8433 2 дня назад
మాది కాకినాడ బ్రో 😢
@RahulOfficial6232
@RahulOfficial6232 2 дня назад
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకన్నా నీ మంచి పేరుని చెడగొట్టుకోనా న్యూస్ లో అక్కడక్కడ మొత్తం ఫోటోలు గాని వీడియోస్ గాని వినిపిస్తుంది ప్లీజ్ అన్న ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు నీ తమ్ముడు లాగా అనుకోని కొంచెం ఆలోచించు అన్న ❤❤❤
@manatruckvlogs1
@manatruckvlogs1 2 дня назад
Ok
@NaveenKumarNaveenKumar-gf6fi
@NaveenKumarNaveenKumar-gf6fi 19 часов назад
మహేష్ అన్న యదన్న మీ నాన్న లాగా chusukuntundu హ్యాపీ గా ఉండు మహేష్ అన్న యాదన్న బంగారం 👍😍
@somelinagendra116
@somelinagendra116 2 дня назад
యదాన్న గారు మీ మనసులో ఎప్పుడు కూడా మహేష్ బ్రో ఉంటాడు మీరు ఏడుస్తుంటే నాకు చాల బాధ వేసింది జై మహేష్ బ్రో జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤❤❤
@gupender5505
@gupender5505 2 дня назад
యాదయన్న 😢😢😢 భీముడు నీదే అన్న బాధ పడకు😢😢
@anilmudhiraj246
@anilmudhiraj246 2 дня назад
వీడియో అంతా బానే ఉంది కానీ యాదన్న ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది కంట్లోంచి వాటర్ కూడా వచ్చాయి..🥺 ఏదైతే ఏమి అంతా క్షేమమే జరగాలి మీరందరూ బాగుండాలి😊✨💐
@saikumarveerannagari4304
@saikumarveerannagari4304 2 дня назад
హాయ్ మహేష్ అన్న యదన్న నీ చల్లని దీవెన ఎల్లపుడు మహేష్ కు ఉండాలి అన్న జై డ్రైవర్స్ ❤️❤️
@rokkamapparao1542
@rokkamapparao1542 2 дня назад
క్షేమంగా వెళ్లి లాభంగా రండి నీ రాకపోకలందు యెహోవా తోడుగా ఉండును ఆమెన్
@batturaju6019
@batturaju6019 2 дня назад
కొత్త బండి మీరు నడుతే బాగుండు ఒక ట్రైపు మహేష్ తమ్ముడు
@VerappaneniRamakrishna-xk3eb
@VerappaneniRamakrishna-xk3eb 2 дня назад
యాడ్స్ లేకుండా వీడియో చేసినందుకు థాంక్స్ మాత్రం చేయకు ట్రోల్ చేస్తున్నారు అందర్నీ
@user-ip6dc3iv1c
@user-ip6dc3iv1c 2 дня назад
తమ్ముడు మహేష్.... నిన్ను నీ లారీలను దేవుడు నీవు చేసే ప్రతి పనిని దీవించును గాక.
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu 2 дня назад
Sir miru Gorre la ? ....🐏
@user-ip6dc3iv1c
@user-ip6dc3iv1c 2 дня назад
@@urstrulybharathbhanu మీరు అలా విమర్శించడం సరికాదు సార్. నేను మహేష్ తమ్ముడు మీద అభిమానం
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu 2 дня назад
@@user-ip6dc3iv1c నాకు సమాధానం దొరికింది లెండి...
@user-ip6dc3iv1c
@user-ip6dc3iv1c 2 дня назад
@@urstrulybharathbhanu ధన్యవాదాలు అండి
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu 2 дня назад
@@user-ip6dc3iv1c మీకు శివ శక్తి యూట్యూబ్ ఛానల్ తెలుసా ? మీరు గొర్రె కధా ?
@sssjithardwrk4910
@sssjithardwrk4910 2 дня назад
అన్న ఎవరో తెలియదు నీ సొంత వాళ్ళు కూడా కాదు కానీ అన్ని లక్షలు ఖర్చు చేసి ఇంకొకరి చేతికి అప్పచెప్యావ్ అంటే నువ్వు గ్రెట్ అన్న నా ఆటో మీద కూడా మన ట్రక్ వ్లగ్స్ అని పేరు పెడుతున్న గుడ్ జాబ్
@ChinthapalliLaxmangoud
@ChinthapalliLaxmangoud 2 дня назад
కొత్త బండి కొన్నావ్ సంతోషం తమ్ముడు ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి
@j.sureshbabu.surrsh8337
@j.sureshbabu.surrsh8337 2 дня назад
యాదన్న మంచోడు అన్న 🚛🚛💞💞💞🌹🌹🌹జై డ్రైవరన్న 🙏🙏🙏
@ajstyles465
@ajstyles465 2 дня назад
ఆల్ ది బెస్ట్ మహేష్ అన్న ఫస్ట్ ట్రిప్ మాత్రం మా ఊరు పెద్దాపురం పెట్టి నందుకు చాలా సంతోషంగా వుంది మహేష్ అన్న ❤❤
@aftabali3385
@aftabali3385 2 дня назад
Yadanna made emotional at last... He has Superb bonding ... And his hidden tears are definitely touched every one 👍👍❤
@swarajkumarn31
@swarajkumarn31 2 дня назад
అన్న నమస్తే వీడియో లేట్ అయింది అన్న కొంచం తొందరగా పెట్టు anna💐
@katurivinodkumar1949
@katurivinodkumar1949 2 дня назад
భగవంతుడు ఎల్లేప్పుడు నీకు అండగా ఉంటాడు కంగ్రాట్స్ అన్నా
@embadiabhilash7475
@embadiabhilash7475 2 дня назад
Anna yadhana ni vodhulaku athani చూస్తే చాలా బాధ వేస్తున్నది 😢
@bondachinna5583
@bondachinna5583 21 час назад
యాదన్న నువ్వు ఎప్పుడు ఏడవద్దు నువ్వు ఏడిస్తే బాగోదు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ అందరికీ నవ్విస్తూ ఉండాలి 🙏
@Sai_Teja_royal_4737
@Sai_Teja_royal_4737 2 дня назад
Mahesh anna fans oka like vesukondi ❤
@bjagan4174
@bjagan4174 2 дня назад
హాయ్ అన్న 🙋 యాదన్న చాలా బాధపడుతుంది😢 మనం కొత్త బండి మీద వెళ్లాలని చాలా బాగా ఉంది జై డ్రైవర్ 🙏✊
@TArunkumar586
@TArunkumar586 2 дня назад
యాధన్న ఎడుస్తే బాధ అనిపిస్తుంది కనీ భీముడు మంచిగా కిరాయిలు కోట్టలీ ఎ అటంకం లేకుండా మీకు అంతా మంచే జరగలనీ ఆ దేవుడు కోరుకుంటున్న జై శ్రీరామ్ జై డ్రైవర్స్
@shakermuduraj5623
@shakermuduraj5623 День назад
యాదన్న ఏడువొద్దు నువ్వు పెద్ద మనిషేవి ఏడువొద్దు
@KarunakarKothapalli-lc8su
@KarunakarKothapalli-lc8su 2 дня назад
హాయ్ మహేష్ అన్న మన కొత్త బండి jangaon కనపడింది కొత్త బండి అన్న. అన్న వాళ్ళు కొత్త బండి జాగ్రత్తగా నడపాలని కోరుకుంటున్నాను .❤ 😍
@sivayadallla5126
@sivayadallla5126 2 дня назад
ఏదన్న ఏడిస్తే చాలా బాధగా ఉంది మహేష్ భీముడు తో ఒక ట్రిప్పు వేపిచ్చు బాధ పోతుంది
@revankumar7463
@revankumar7463 2 дня назад
యాదన్న రోజు నవ్వించి ఈ రోజు ఏడిపించడం చాలా బాధగా ఉంది love u ❤❤❤
@batturamanaiah7840
@batturamanaiah7840 День назад
క్షేమంగా వెళ్లి లాభంగా రండి వెంకటేశ్వర స్వామి దయ ఎప్పుడు బ్లెస్ మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని బట్టు రమణయ్య ప్రకాశం డిస్ట్రిక్ట్ కేకే మెట్ల మండలం ఉమ్మడి వెళగండ్ల విలేజ్
@venkannavantepaka3978
@venkannavantepaka3978 2 дня назад
అన్నా మహేష్ గారు..... యధన్నా ని.మంచిగా చూసుకో.(యధన్న నే .నీ.బలం)
@user-pr9nb4vp9y
@user-pr9nb4vp9y 2 дня назад
యాదన్నకి బండి ఇవ్వనందుకు కాదు బ్రో బండి వదిలి పోతే ఎవరికైనా. బాధనే అనిపిస్తది. మహేష్ అన్నా ఆయన చిన్న పిల్లోడా ఎడవానికే. బండి వదిలి పోతుంది కద అందుకూ భాద
@Mana_Travel_Vlogs
@Mana_Travel_Vlogs 19 часов назад
మహేష్ అన్న యాదన్న మీ ఇద్దర్ని ఒక్కసారైనా కలవాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న 😢
@praju8832
@praju8832 2 дня назад
LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR👑🤘
@user-qg5oo1yd1b
@user-qg5oo1yd1b 2 дня назад
యాదన్న బాధపడకు లేదని మంచిగా చూసుకో బ్రదర్ నేను కువైట్ నుంచి డ్రైవర్
@MudhigondaSuresh
@MudhigondaSuresh День назад
All the best👍 క్షేమంగవెల్లి లాభంగారండి జై డ్రైవర్
@user-pe8yq7ki3o
@user-pe8yq7ki3o 2 дня назад
క్షేమంగా వెళ్లి లాభంగా రండి ఆల్ ది బెస్ట్ ❤❤❤
@sathishbejavada8057
@sathishbejavada8057 2 дня назад
హాయ్ బ్రదర్ మీరు మరియు యాదన్న ఇద్దరు బాగున్నారా మీరు యాదన్న ఇద్దరు కలిసి భీముడు లో రెండు లేదా మూడు ట్రీప్స్ వెళ్లి వచ్చిన తర్వాత వాల్లకు ఇవ్వండి బ్రదర్
@damarlaganesh81
@damarlaganesh81 2 дня назад
Yadanna ne vadalaku mahesh chala manchivaru
@HariHari-hl4ui
@HariHari-hl4ui 21 минуту назад
అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా మహేష్ అన్న
@veerababuveerababub9770
@veerababuveerababub9770 2 дня назад
మాది పెద్దాపురం ఫస్ట్ నుంచి చూస్తున్న మీ video's
@techtrends3240
@techtrends3240 2 дня назад
21:34 mens love towards their mechines❤️
@khadarirajukhadariraju6840
@khadarirajukhadariraju6840 День назад
యాదన్న ఏడుపు చాలా బాధ కలిగించింది మనసులో ఫీలింగ్ చెప్పలేక పోయాడు👌👌🤝🤝
@rajak1707
@rajak1707 2 дня назад
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 హ్యాపీ గా మంచి బాగుడలు ఉండాలి అని ఆ భగవంతుడుని కోరుకుంటు మీ రాజా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vijaybommishetti1937
@vijaybommishetti1937 2 дня назад
యాదన్న & గౌడ్ సాబ్ ధైర్యంగా ఉండండి
@ANRFoodunboxing
@ANRFoodunboxing 2 дня назад
ఏం బ్రదర్ మహా న్యూస్ ఛానల్ లో మీ గురించి వస్తా ఉంది
@bhanuthumma1935
@bhanuthumma1935 2 дня назад
Safe journey 🚚 bemudu I'm waiting ramudu 🚚 video 📷 bro 🚚🚚 ❤
@pdhanapal4733
@pdhanapal4733 2 дня назад
కన్న కొడుకు ప్రయోజకుడై ప్రయాణానికి వెళ్లినట్టు ఉంది భీముడు 🙏🏻 జై భీముడు
@akkiswty7350
@akkiswty7350 2 дня назад
Antha mandi drivers Mahesh Anna videos chusthunaro like kotandi....❤
@vijay_editz-05
@vijay_editz-05 2 дня назад
ఇదేంటి అన్నా నాకు కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నాయ్ 😢
@dbharath207
@dbharath207 2 дня назад
Bro Yadhanna beedi thaginappudu పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఒక్కటి వ్రాయు అన్న .good msg అవుతుంది యదన్న ఏడిస్తే చాలా బాధగా ఉంది యదన్న ని బాగా చూసుకో అన్న
@upeswarreddymylarapu6453
@upeswarreddymylarapu6453 2 дня назад
All the best bro.. మీరే మొదటి ట్రిప్ వేయాల్సింది యాదన్న తో పాటి...
@RamaKrishna-jo8vv
@RamaKrishna-jo8vv 2 дня назад
Yadahanna nuvu Aduste Mahesh kuda Chala Bhada vesthundi 🎉🎉🚛🚛🚛
@RamaKrishna-jo8vv
@RamaKrishna-jo8vv 2 дня назад
Jai Mahesh And Yadhanna 💐💐💐
@swarajkumarn31
@swarajkumarn31 2 дня назад
రాముడు 🫀 = మహేష్ అన్న భీముడు 🫀
@Pavan04321
@Pavan04321 2 дня назад
​@@loheethron6243 andhuku bro 😢
@user-un5gl5ip9e
@user-un5gl5ip9e 2 дня назад
హార్న్ సూపర్ ఉంది మహేష్ బ్రో వీడియో రావడంలేదు ఎందుకు బ్రో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్న ఎప్పుడు ఎప్పుడు వస్తాయి మీ వీడియో లు అన్ని ప్రతి వీడియో మిస్ కాకుండా చూస్తాను
@Bsai-qj1kw
@Bsai-qj1kw 2 дня назад
😢😢😢. నా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@user-zr9tm2kd2p
@user-zr9tm2kd2p 2 дня назад
యాదన్న నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది 😢
@CrezyBunny-y7t
@CrezyBunny-y7t 2 дня назад
Mahesh Anna fans antha like kottandi
@rachasaritha7516
@rachasaritha7516 2 дня назад
Yadanna ki vachina edupu chaala baadha anipinchindi anna Nuv vallani chusukune vidanam chaala goppa bro hats off
@pranaychandra7255
@pranaychandra7255 2 дня назад
New truck first time loading ki velthundi 🚛 🙏🏻 💐
@ranjithkarra3635
@ranjithkarra3635 2 дня назад
యాదన్న ఏడిస్తే చాలా బాధ గా ఉంది మహేష్ అన్న చూసుకుంటాడు లే యాధన్న ఏడవకు
@bolluchanti1289
@bolluchanti1289 2 дня назад
యదన్న ఏడ్చే సరికి చాల బాధేస్తుంది మాకు
@nageshnageshnageshnagesh-wo5oq
మాది జోగులాంబ గద్వాల్ జిల్లా మహేష్ వీడియో రోజు చూస్తూ ఉన్న నేనుకూడాDCM డ్రైవర్ ❤❤❤
@mohammadgousuddin3745
@mohammadgousuddin3745 2 дня назад
bro...musaloni vadalaku bro he is pure heart fellow great man
@SureshS-by2ho
@SureshS-by2ho 2 дня назад
ఎంటి యదన్నా ఎప్పుడూ నవ్వించె నువ్వు ఇవాళ ఏడిపించావ్ 😢
@manatelugushorts5
@manatelugushorts5 22 часа назад
అన్నా సత్యమంగలం ఘాట్ లో ఒక ట్రిప్.వేళ్ళు అన్నా చాలా బాగుంటది అంట కదా అన్న ఆ ఘాట్ సెక్షన్ ఒక ట్రిప్ మన అక్కడ పెట్టు అన్న ఎవరు కరెక్ట్ గా అ రోడ్ చుపియలేదు మన బండి అక్కడ పెట్టు అన్న plz అన్న ఒక ట్రిప్.......కామెంట్ చూస్తే like chey Anna plz...hlo guys entha mandi చూడాలి అనుకుంటున్నారు like cheshi అన్నకి తెలియజేయండి...❤
@abhiabbu2713
@abhiabbu2713 2 дня назад
Last part of your video it's touched my heart boss Great hope your business goes good
@Akhilsagar3
@Akhilsagar3 2 дня назад
క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటున్నాము జాగ్రత్త❤❤
@KrishnaChary-fj1he
@KrishnaChary-fj1he 2 дня назад
Congratulations brother.niku aa bagavanthu ashishullu apudhu untaie.dairanga undadi aantha manche jarruguthadhi. JAi shree Ram
@mohammadsajid284
@mohammadsajid284 2 дня назад
God bless you thammudu..you &your family❤❤❤
@arun_balu2594
@arun_balu2594 2 дня назад
Yadanna chala sensitive yadanna vacchina tharuvatha entertainment perigindhi babaiy-abbaiy annatlu😊
@user-ri1tq5hd4v
@user-ri1tq5hd4v 2 дня назад
హ్యాపీ జర్నీ మహేష్ అన్న లోడింగ్ మంచిగా రావాలని కోరుకుంటున్నాను
@user-gh4nw5jm7c
@user-gh4nw5jm7c 2 дня назад
సూపర్ బ్రో యాదన్న ఏడిస్తే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి
@SatishKalla-rr4go
@SatishKalla-rr4go 2 дня назад
new truck first time Loading ki veltundi 🚛 🙏
@p.rohitreddynsrohit9232
@p.rohitreddynsrohit9232 День назад
Bandi medha emotions anta untundhi naa ❤❤❤
@damarlaganesh81
@damarlaganesh81 2 дня назад
Iam yadanna hardcore fan don’t cry yadanna Manasu bangaram
@kalyan163
@kalyan163 2 дня назад
Yaddi anna is real hero 😢❤ yaaddi anna adusthe naku kudah addupu vasthundi 😢❤❤ lvh from Nizamabad ❤😊
@bandigopi5510
@bandigopi5510 2 дня назад
క్షేమంగా వెళ్లి, లాభం తో రావాలి బండి...🎉
@gowthamtuluri294
@gowthamtuluri294 2 дня назад
Crying yadhannaaa. ❤heart touching....
@VsomanadhSai
@VsomanadhSai 2 дня назад
Anna mi videos prati okkati chustanu nenu 8th class mi videos vere level
@Narasimhantrntr436
@Narasimhantrntr436 2 дня назад
Always king of the king, Ramudu❤❤❤❤
@saiamudala4996
@saiamudala4996 2 дня назад
Super Mahesh Anna Bheemudu Manchi ga safe Drive cheyandi Anna
Далее