Тёмный

కొప్పరపు కవుల గొప్పతనాన్ని కళ్లకుకట్టిన జొన్నవిత్తుల || Jonnavithula || Kopparapu Kavulu 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 159 тыс.
Просмотров 249 тыс.
50% 1

#Jonnavithula #KopparapuKavulu
కొప్పరపు కవుల గొప్పతనాన్ని కళ్లకుకట్టిన జొన్నవిత్తుల || Jonnavithula || Kopparapu Kavulu

Развлечения

Опубликовано:

 

29 ноя 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 91   
@vatsaladeviveeramachaneni2900
@vatsaladeviveeramachaneni2900 2 месяца назад
ఎందరో మహానుభావులు మరియు మహానుభావురాళ్ళు. అందరికీ వందనములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vittalraokulkarni6568
@vittalraokulkarni6568 2 месяца назад
కొప్పరపు కవుల గురించి మహా గొప్పగా వర్ణించిన మీరు మీ వాక్కు మీ సాహిత్య పటిమ గొప్పది జొన్నవిత్తుల గారు . మీకు శతకోటి నమస్కారాలు
@hb7208
@hb7208 4 года назад
తెలుగువారంతా గర్వించ దగ కొప్పరపు కవుల పాండిత్యాన్ని , ఆశుకవితా పటిమని , వారి మనుమలైన మాశర్మ గారి కవి సేవా దీక్షని , ఔన్నత్యాన్ని జొన్నవిత్తుల వారు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
శ్రోతృజనహృదయసుక్షేత్రములందు సుమధురజలయుతనారికేళములఁ బాతినారు జొన్నవిత్తులవారు. నమస్సుమాంజలి.
@sailajakonduru8725
@sailajakonduru8725 3 года назад
B
@chittellaramesh7559
@chittellaramesh7559 2 года назад
Jonnavittula varu, one of the great living legendary telugu poets 🙏🙏🙏👍👍👏👏
@kethiaswarthareddy5097
@kethiaswarthareddy5097 Год назад
K'aswarthareddy
@pavankumar-fe6ml
@pavankumar-fe6ml 4 года назад
తెలుగు మధురం తెలుగు అమృతం తెలుగు గుండెలో నిండిన నీతి చదివినది అంగ్లమైన మనసు తెలుగు
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 3 года назад
అద్భుతం మీ ప్రసంగం. నమస్కారం sir
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 4 года назад
Sri jonnavithula has given good analytical appreciation to the poems of Koppavarapu kavulu
@satyagun1
@satyagun1 2 месяца назад
అమృతం తా గినట్లు ఉంది. 🙏
@vasundharagollapalli2464
@vasundharagollapalli2464 2 года назад
..the most outstanding duo poets greatness was duly narrated by Sri Jonnavithula garu
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir Месяц назад
Jai Sri Ram
@satyanarayanamurthygoteti5933
Hats off to Jonnavithula varu.Excellent voice in reciting the poem.
@meeniganagaraja6322
@meeniganagaraja6322 4 года назад
మాశర్మ గారి సాహితీ శోధనకు,భాషావైభవానికి పాటుపడుచున్నందుకు పాదాభివందనాలు
@pjayalakshmi53
@pjayalakshmi53 4 года назад
I'm in love with jonnavithhula sir.sir I love you.
@patakotisrinivas1918
@patakotisrinivas1918 3 года назад
Super explanation sir... Adbhutamga chepparu...
@srinivas3358
@srinivas3358 4 года назад
Jonnapittula great poet
@satyanarayanaprasadachanta470
@satyanarayanaprasadachanta470 4 года назад
Jonnapittula kaadu. Jonnavithula is a great poet
@sitamahalakshmikatravulapa708
@sitamahalakshmikatravulapa708 4 года назад
అద్భుతమైన ప్రసంగం
@m.s.shankarkumar592
@m.s.shankarkumar592 4 года назад
Excellent program
@madabhushisahityakalaparis6069
@madabhushisahityakalaparis6069 2 года назад
అద్భుతం
@krishnuduavasarala2687
@krishnuduavasarala2687 4 года назад
Jonnavithula great orator
@kausik1139
@kausik1139 4 года назад
FANTASTIC PROGRAM GREAT TIRUPATI KAVULU
@prasadkomarraju
@prasadkomarraju 4 года назад
“కప్పురపు గుళికల గుబాళింపు నింపు సర్వ జన ముక్కుపుటముల పట్టినటుల కొప్పురపు కవుల పద్యాల గుబాళింపు హృదయ కవాటముల నెట్టు కొని చనియే !!” శ్రీ రామలింగేశ్వరా!!
@TatikondalapsregallathadaSrini
Excellent poet.
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 10 месяцев назад
చాలా బాగా చెప్పారు
@umamaheswararaocheemalapaa5397
@umamaheswararaocheemalapaa5397 2 года назад
Mahanubavulu .
@sharmamrl8354
@sharmamrl8354 4 года назад
Great one really Maa sharma garu great. Tks
@MrDvramanarao
@MrDvramanarao 4 года назад
Hail Telugu Poets and Padyalu, the only patent belongs to Telugu language.
@aarushrealestatechannel2019
@aarushrealestatechannel2019 3 года назад
1
@ambatipuditelugu8749
@ambatipuditelugu8749 4 года назад
Thankyou sarmagaru
@prasadvajjhala7501
@prasadvajjhala7501 2 года назад
Kopparapu variki na satha koti vandanalu
@parakallaramarao1527
@parakallaramarao1527 2 года назад
Dhanyosmi !!!
@gopaldasari7709
@gopaldasari7709 3 года назад
Excellent Sir
@reddybabu6402
@reddybabu6402 9 месяцев назад
Super man sr 🎉🎉🎉🎉🎉
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
హారమన ముత్యాలహారమని కవిసమయము.
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
మల్లికను,హారమును వేరుసేయుటఁ దగును ఆనందంగారూ!
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
కవిహృదయగ్రాహీ!అభినందనలు,ఆనందముతో.
@kameshwart1416
@kameshwart1416 2 года назад
Elanti mahaniyulanu kanna talli tandrulaku sirassu vanchi padhabhi vandanam chestunnanu
@eelaprolusreenivasarao2860
@eelaprolusreenivasarao2860 2 года назад
Excellent
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 2 года назад
ధన్యోస్మి
@sivaramaiahnuthalapati
@sivaramaiahnuthalapati 11 месяцев назад
Kopparapu vasri rachana subbaraya satakam
@durgaprashadhkumari6696
@durgaprashadhkumari6696 4 года назад
MMA SHARMA GARU EVARO THELIYADU GAANI JONNAVITTHULA GARU CHEPPINATLU AAYANA OKA MAHANEEYULU
@ramakrishnaraouppaluri8464
@ramakrishnaraouppaluri8464 4 года назад
Great performance
@koteeshwarachary2933
@koteeshwarachary2933 2 года назад
హీహీ
@hanumeshrao2172
@hanumeshrao2172 2 года назад
Super
@mungarakoti5436
@mungarakoti5436 3 года назад
అందుకే తాటిచెట్టును పేదలపాలిట కల్పవృక్ష అంటారు
@ashokraju944
@ashokraju944 Год назад
Thati chettu kareedhu Rs 1500, enni kavalante kosi isthamu
@rajenderreddyganta8042
@rajenderreddyganta8042 3 года назад
🙏🙏
@subbarao6416
@subbarao6416 3 года назад
🙏🙏🙏
@radhakrishnakalamraju7920
@radhakrishnakalamraju7920 4 года назад
Sarasiza vairamalu thana kuchadwajamuthoo Krkm.
@laxmappachinna3431
@laxmappachinna3431 2 года назад
గురువు గారికి ధన్యవాదాలు,,💐👏👏👏👏👏💐🌹🌳🙏🙏🙏🙏🙏🌳🌹
@jayosthutv1983
@jayosthutv1983 2 года назад
మహా అద్భుతం.... ఈ కార్యక్రమం..
@durgasunkara5076
@durgasunkara5076 4 года назад
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Tatwamsi18reels
@Tatwamsi18reels Год назад
🙏🏽👌
@sureshkumarrajumantena2128
@sureshkumarrajumantena2128 2 года назад
🙏👑
@commentor55
@commentor55 Год назад
17:00 👌
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 2 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@umakvr1909
@umakvr1909 3 года назад
KVR 🙏🙏🙏🙏🙏
@pericherlapvsnraju3108
@pericherlapvsnraju3108 4 года назад
👌👌💐💐👏👏
@ambatipuditelugu8749
@ambatipuditelugu8749 4 года назад
That is research of jonnavitulla
@krishnakalidindi6671
@krishnakalidindi6671 3 года назад
ఇందులో research ఏముంది?
@manoharmylapur5631
@manoharmylapur5631 4 года назад
Op
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 4 года назад
Great poets
@rajaraouppalapati8930
@rajaraouppalapati8930 4 года назад
9sumantv
@narsireddy6732
@narsireddy6732 3 года назад
CHALA BAGA CHEPPARU 😯😯😯🥳🥳🥳😃😃😃
@harshaissac8532
@harshaissac8532 4 года назад
నాకు తెలిసినంత వరకు.... మొదటి పాదం లో సరసిజవైరివైరులు అంటే చక్రవాక పక్షులు రెండవ పాదం లో సరసిజవైరి వైరి అంటే సింహము మూడవ పాదంలో సరసిజవైరి వైరి అంటే రాహూవు
@TheShyam111
@TheShyam111 4 года назад
poorthigaa padyaanni vivarinchandi sir..plez
@harshaissac8532
@harshaissac8532 4 года назад
@@TheShyam111 సరసిజము అంటే పద్మం....సరసిజవైరి అంటే పద్మానికి శత్రువు... మొదటి పాదం లో సరసిజవైరి అంటే చంద్రుడు..సరసిజవైరి వైరులు అంటే చంద్రుని శత్రువులు అంటే చక్రవాక పక్షులు...అవి జంట పక్షులు ఎప్పుడు రెండు కలసి ఉంటాయి ...ఒక కొమ్మ పై వాలినప్పుడు గుండ్రటి పక్షులను ఆ స్త్రీ వక్షోజాలతో పోల్చారు....మహా కవులు రెండవ పాదం లో సరసిజవైరి అంటే ఏనుగు ఎందుకంటే పద్మాన్ని సరస్సులో ఛిన్నాభిన్నం చేస్తుంది..(ఉదాహరణ గజేంద్ర మోక్షం సందర్భం)...ఇప్పుడు సరసిజవైరి వైరి అంటే ఏనుగు శత్రువు అంటే సింహం....సింహం నడుముకు స్త్రీ నడుముకు పోలిక...అందమైన ఔచిత్యభరితమైన పోలిక.. మరి మూడవ పాదంలో సరసిజవైరి అంటే మరల చంద్రుడు...సరసిజవైరి వైరి అంటే చంద్రుని శత్రువు రాహువు (చీకటి పాము) పాము ను పోలిన నల్లటి జడతో... సరసిజ గంధి వచ్చింది అని వర్ణన చేసారు...కొప్పరపు మహా కవులు....
@TheShyam111
@TheShyam111 4 года назад
@@harshaissac8532 meeru evaru mi naamadhyeyam contact number cheppagalaru
@harshaissac8532
@harshaissac8532 4 года назад
@@TheShyam111 9347614973 WhatsApp number.
@patakotisrinivas1918
@patakotisrinivas1918 3 года назад
Nice explanation ...
@chenappanaarya2869
@chenappanaarya2869 4 года назад
మహానుభావులు అయిన మీరు మరింత ముందుకు సాగి, వేగి,పోగయి,పెట్రేగి అయినా తెలుగు కీర్తిని గద్దెకు ఎక్కుంచుతారు అని ఎదురు చూస్తూ, !
@rgsnarayan5061
@rgsnarayan5061 4 года назад
Telugu translation
@rgsnarayan5061
@rgsnarayan5061 4 года назад
Everything knew, but what about today's telugu cinema lyrics .
@bsrinivasarai1665
@bsrinivasarai1665 3 года назад
Ño
@venkateswarluchandu4345
@venkateswarluchandu4345 4 года назад
నాకు అర్థం కాదు ఎందుకు dislike చేసారు దీనికి
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
ఎవరు డిస్ లైక్ చేసినా రార్యా!?
@kasavenktalakshumma9411
@kasavenktalakshumma9411 4 года назад
To
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 2 года назад
🙏🙏🙏🙏🙏
@rajanaidu7890
@rajanaidu7890 2 года назад
Jonnavithula gariki namaskaram
@suvarapu1959
@suvarapu1959 Год назад
కాఫీ రంగు
@venkategowduramappagowdu8339
@venkategowduramappagowdu8339 4 года назад
Excellent
@damodarsetty425
@damodarsetty425 4 года назад
Such great poets must be honored.
Далее
Ouch.. 🤕
00:30
Просмотров 6 млн
#kikakim
00:31
Просмотров 10 млн
Jonnavithula Ramalingeswara Rao Garu
42:13
Просмотров 68 тыс.
Samasya puranam.
10:25
Просмотров 10 тыс.
Ах как прекрасно
0:17
Просмотров 23 млн
Покормили бы кошечек?
0:18
Просмотров 4,7 млн