కొబ్బరిరొట్టె నిప్పులమీద కాలిస్తే... ఎలా ఉంటుందో వివరంగా వివరించి చెప్తూ, చూపించాను. చూడండి.
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం.
మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.
తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.
ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Follow Instagram link : invitescon...
Facebook link : groups/92253...
Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
PatnamloPalleruchulu , పట్నంలోపల్లెరుచులు, kobbari rotte, kobbari rotte in telugu, రొట్టె ఎలా చేయాలి, రొట్టె ద్రాక్షారసం, రొట్టె తయారీ విధానం, రొట్టె తయారు చేసే విధానం, రొట్టెలు, రొట్టెల పండుగ, సజ్జ రొట్టె, జోన్న రొట్టె, తాటి రొట్టె, రాగి రొట్టె
#కొబ్బరిరొట్టె #kobbarirotte
29 сен 2020