ఇందులో కంటెంట్ ఏముంది ఇలాంటి వీడియోలు ఎందుకు తీస్తారు ఒకప్పుడు మేఘన వీడియోస్ చాలా బాగా ఉండేది ఈమధ్య వీడియోలో కంటెంట్ మరియు కాన్సన్ట్రేషన్ పెడతలేదు ఏమో అనిపిస్తుంది మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయగలరు ఆల్ ది బెస్ట్ యువర్ ఫీచర్ నీ ఫ్యాన్స్ కి తగ్గకుండా వీడియోస్ చేయండి అప్పుడు మేము తగ్గేదెలా చెప్పుకుంటాం జింక్ మేఘన ఫ్యాన్స్ అసోసియేషన్ నెంబర్
@@KomurakkaMuchhatlu మేఘన గారు మీరు ఏమీ అనుకోవద్దు ఫోక్ ఇండస్ట్రీలో నీకున్న టాలెంట్ మై బి ఎవరి దగ్గర నేను చూడలేదు ఈమధ్య మీ ఫోకస్ వేరే వైపు వెళ్లినట్టు కనబడుతుంది మీ ఫ్యాన్స్ కోసం మళ్లీ మాకు పాత మేఘన కనబడాలి ప్లీజ్ అర్థం చేసుకోండి