Тёмный

కొలెస్ట్రాల్ లేని బెస్ట్ వంట నూనె ఇదే | Zero Cholesterol Oil |Manthena Satyanarayana | Health Mantra 

HEALTH MANTRA
Подписаться 2,3 млн
Просмотров 1,4 млн
50% 1

కొలెస్ట్రాల్ లేని బెస్ట్ వంట నూనె ఇదే | Zero Cholesterol Oil |Manthena Satyanarayana | Health Mantra
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానెల్ ను ► / healthmantraa సబ్ స్ర్కైబ్ చేసుకోండి
ముఖం కాంతివంతంగా మారాలంటే...► • ముఖం కాంతి వంతంగా మెరి...
బరువు తగ్గేందుకు చిట్కాలు.... ► • బరువు తగ్గేందుకు చిట్క...
ఒంట్లో నీరసం తగ్గి బలం రావాలంటే....► • ఒంట్లో నీరసం తగ్గి బలం...
ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి.... ► • Video
జుట్టు రాలి పోకుండా.....► • జుట్టు రాలి పోకుండా|ju...
సూటిగా 15 రోజుల డైట్ షీట్....► • 15 రోజుల డైట్ షీట్|Dr...
షుగర్ డైట్ ప్లాన్......► • షుగర్ డైట్ ప్లాన్|Diab...
పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... • Video
మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి... • మినరల్ వాటర్ తాగొచ్చా|...
జుట్టు రాలకుండా ఏం చేయాలి.... • జుట్టు రాలకుండా ఉండాలం...
త్వరగా నిద్ర రావాలంటే ..... • నిద్ర త్వరగా రావాలంటే|...
బరువు తగ్గాలంటే..... • బరువు తగ్గాలంటే|Weight...
స్పీడ్ గా బరువు తగ్గాలంటే..... ► • స్పీడ్ గా బరువు తగ్గాల...
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ► • హార్ట్ ఎటాక్ రాకుండా|F...
ఒంట్లో బలం పెరగాలంటే.... ► • ఒంట్లో బలాన్ని పెంచే జ...
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ► • ఒంట్లో రక్తం బాగా పట్ట...
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ► • Bp తగ్గాలంటే|Blood Pre...
Manthena Satyanarayana Raju Speaks About weight loss. Manthen's Diet with zero cholesterol oil. Dr MAntena Satyanarayana raju Diet to Health. Dr Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
Cholesterol Free Oil In India,
Cholesterol Free Oil For Cooking,
Cholesterol Free Oil List In India,
Best Cholesterol Free Oil,
Zero Cholesterol Oil,
Cholesterol Free Telugu,
Cholesterol Free Oil,
Telugu Health Tips,
Telugu Health Videos,
Latest Telugu Health Videos,
Telugu Healthy Food,
Telugu Health Care,
Telugu Healthy Diet Plan,
Mana Arogyam,
Good Health,
Health Tips,
Telugu Health And Beauty,
Good Health,
Good Health Tips,
Best Health Tips,
Manthena Satyanarayana Raju Videos,
Dr Manthena Satyanarayana Raju,
Health Mantra,
#CholesterolFreeTelugu #CholesterolFreeOil #CholesterolTelugu #HealthMantra #HealthTipsInTelugu #ManthenaSatyanarayanaRajuHealthVideos #TeluguHealthTips #ManaAarogyam #BetterHealth #AarogyaSutralu

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 790   
@Healthmantra
@Healthmantra 4 года назад
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@muralipotnuru441
@muralipotnuru441 4 года назад
9441196052
@raghuramnarmeta5613
@raghuramnarmeta5613 4 года назад
9440729492
@Rameshtailor26
@Rameshtailor26 4 года назад
9948209220
@bukkurusrinu
@bukkurusrinu 4 года назад
9052135305
@purnimasatti1089
@purnimasatti1089 4 года назад
Skin problems like vitiligo,leukoderma lanti mondi skin diseases medha video cheyandi plz chala sarlu adiganu kani meeru cheyatledhuu
@vr6441
@vr6441 4 года назад
Actual information starts 3:31... Good information.
@vijayamanne9319
@vijayamanne9319 4 года назад
Tnq bro Save time
@surendramaddireddy4256
@surendramaddireddy4256 4 года назад
Tq
@hackervision369
@hackervision369 4 года назад
Thankyou
@Navy---cherry686
@Navy---cherry686 4 года назад
Tq
@jyothiiruku
@jyothiiruku 4 года назад
Thanq andi
@heprabhu3444
@heprabhu3444 Год назад
అందరూ ఆరోగ్యం గా ఉండాలని మీరు చేసే ఈ సేవ ఎంతో గొప్పది రాజుగారు. 🙏
@chepyalamallesham3847
@chepyalamallesham3847 8 месяцев назад
సార్ మీరు అన్నట్లు ఇవాళ మార్కెట్లో చాలా మందికి నూనెలు గురించి ఏమాత్రం తెలియదు కాని టీవీలలో చూపించిన విదంగా ఆఈల్ వాడుతున్నాము మీరు అన్నట్లు జంతువులలో ఉండిమాంసము చాలా మంది తింటున్నారు కావున మీరు మాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు సార్.🙏.
@badboykarthik1483
@badboykarthik1483 Год назад
సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారు మీరు
@subbareddych2144
@subbareddych2144 2 года назад
We are lucky to have you as Telugu community Raju garu. You are changing the world and putting public in wealthy
@revathir4103
@revathir4103 8 месяцев назад
మీ మాటలు చాలా ప్రశాంతంగా ఉంటది మీరు చెప్పినట్లు పాటిస్తే హెల్త్ చాలా సర్ 🙏🙏🙏
@sudhakarchetkuri533
@sudhakarchetkuri533 4 года назад
చాలా గొప్పపని చేస్తున్నారు డాక్టర్ గారు
@laxmisistla2810
@laxmisistla2810 4 года назад
Meeru explain chesinatlu, evvaroo chepaledu doctor garu. I am big fan of u.
@rajubasu77
@rajubasu77 3 года назад
Yes
@laxmanacharyakkenapalli8063
@laxmanacharyakkenapalli8063 3 года назад
YES
@sudhakarmadasu5305
@sudhakarmadasu5305 3 года назад
Yessss
@suryayeleti8601
@suryayeleti8601 2 года назад
Hiii Laxmi garu
@laxmisistla2810
@laxmisistla2810 2 года назад
@@suryayeleti8601 hai andi. Do you know me
@korraapprao5148
@korraapprao5148 2 года назад
ధన్యవాదాలు సర్ మంచి విషయం చెప్పారు 👍👍
@muralipotnuru441
@muralipotnuru441 4 года назад
చాలా గొప్ప విషయం ‌🙏🙏🙏
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 4 года назад
Good information sir t n k u sir maa ఆలోచనలు విస్తృతం అయ్యేలా ఉన్నాయి మీ అమూల్యమయిన మాటలు
@dudekulamunna8385
@dudekulamunna8385 3 года назад
మీరు చెప్పే విధానం భాగుందీ
@KamalKumar-ur6pk
@KamalKumar-ur6pk 4 года назад
Hi sir tq...wat abt cold pressd oils( mustered oil, coconut oil)
@Prathap1251-wc4ex
@Prathap1251-wc4ex Год назад
Doctor garu super andi ippativaraku theliyanivi thelusukunnam🙏
@swethaphanisudarsanam1352
@swethaphanisudarsanam1352 3 года назад
Meeru dhevudu sirrrrr.... Really v appreciate u.... E life lo important aindhi health.... Health is wealth.... Maaku meeru health ni andhisthunnaaru super ga... Thank u sirrrr.... Maatalu kuda raavatledhu sirrr....
@babuongolu7906
@babuongolu7906 2 года назад
Intellectual and innovative information. Hates of Doctor garu
@johnpaulchalla9132
@johnpaulchalla9132 3 года назад
You are doing great job sir..great service to humanity..
@rameshrai4421
@rameshrai4421 4 года назад
బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాం అని ధీమాగా ఉంటున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది ! ..హ్హ ..!
@sahasra320
@sahasra320 3 года назад
Nijam. Andaru mamulu oil vadevallato, memu rate ekkuva iena sunflower oil tappa vere oil vadam ani antunnaru. E video chuste noru musukuntaru. Brand brand ani valley low brand avutunnaru. Thank you raju garu.
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 Месяц назад
Good sir.your are great sir
@kasiviswanadh7375
@kasiviswanadh7375 3 года назад
Sir, very helpful information. We are all very grateful for your service doing for us. Thank you very much
@sathyanarayana352
@sathyanarayana352 4 месяца назад
Very good information. Tq sir.
@LavanyaK-xt9ew
@LavanyaK-xt9ew 5 месяцев назад
Tq..for your suggestion.sir...mee health tips fallow avutunnamu.,🙏
@maleshammyakala4862
@maleshammyakala4862 8 месяцев назад
Super humans dait akkuvaga famous avutundi a dait antha varaku use avutundo disadvantages amito cheppandi
@dsailendrakumar5548
@dsailendrakumar5548 4 года назад
చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదములు🙏🙏🙏
@sarojachinna3663
@sarojachinna3663 3 года назад
చాలా మంచి విషయాలు చెప్పారు మీకు కు
@ashokgaddam8996
@ashokgaddam8996 3 года назад
కొలెస్ట్రాల్ లేని ఆయిల్ ఏదో చెబుతారని చివరి వరకు చూసినా రాజు గారు చెప్పనే లేదు. మంచి విషయాలే చెప్పారు, కాని వీడియో టైటిల్ కి తగిన సమాచారం అయితే లేదు.
@jatothuravinder42
@jatothuravinder42 3 года назад
Me number send me call chesi chebutha
@lakshmi546
@lakshmi546 3 года назад
Avunu
@jatothuravinder42
@jatothuravinder42 3 года назад
Me number send me call chesi chebutha మంచి oil guchi chebutha
@lakshmi546
@lakshmi546 3 года назад
@@jatothuravinder42 vdo cheyandi andariki use avutundi
@jatothuravinder42
@jatothuravinder42 3 года назад
@@lakshmi546 me number send me call chesi chebutha
@kishoreKumar-wt4vi
@kishoreKumar-wt4vi 4 года назад
Good information sir your way of talking good sir..
@rojarani4521
@rojarani4521 Год назад
Sir Very Help Full Information
@rkcookingvideos9557
@rkcookingvideos9557 3 года назад
Good information and your explaining beautifuly....🥰
@worldfamousvijay7681
@worldfamousvijay7681 2 года назад
Tq madam
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 Год назад
Rk cooking videos nice
@hotaagnikumar2318
@hotaagnikumar2318 4 года назад
Sir,your oratory is much better than that of many teachers.
@ramreddy5157
@ramreddy5157 Год назад
Chala Baga chepparu health tips.i inspired a lot..
@nethravathimr4417
@nethravathimr4417 3 года назад
Sir I need this mater thank you sooo much 🙏👌🙏🙏🙏🙏🤝🤝🤝
@SvS-pq9vr
@SvS-pq9vr 3 года назад
మేము బ్రాహ్మలము డాక్టరుగారూ! మాఇంట్లోఇనపగరిటెపోపుపెట్టేవారు.మీరుచెప్పేవన్నీ చాలాకరక్ట్ గా ఉంటాయి.
@Tonyjamesbirudula
@Tonyjamesbirudula 3 года назад
మేం మాదిగ వాళ్ళం..
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 7 месяцев назад
Mi iddariki kula pichi undi😂
@integratedtech7768
@integratedtech7768 3 года назад
Tnq sir good information....
@surathpriya7795
@surathpriya7795 Год назад
Tq andi. ❤❤ . Good information...❤❤
@pujarisomesh5103
@pujarisomesh5103 Год назад
I am die hard fan to you sir
@sujathanagavarapu6714
@sujathanagavarapu6714 4 года назад
చాలా చక్కగా చెప్పారు గురువు గారు మీకుథన్యవాథములు 🙏🙏🙏🙏🙏👌
@subramanyamkati8589
@subramanyamkati8589 3 года назад
THANKS. SO. MACHI. SAR. 🙏🙏🙏
@ashokgoudgoud4952
@ashokgoudgoud4952 4 года назад
బాగుంది గురు ఈ సమాచారం చాలా విషయాలు చెప్పారు
@kyohan6814
@kyohan6814 8 месяцев назад
Good video, Raju Garu.
@thotaashwini8591
@thotaashwini8591 3 года назад
Doctor ane word ki roopam sir meeru...... 🙏🙏🙏
@swathipardhu6150
@swathipardhu6150 Год назад
Exlent sir
@raghurao5384
@raghurao5384 4 года назад
Very Informative, wish all women who cook food for the family listen to this
@chowdary9109
@chowdary9109 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Wi4Nwdq8OHI.html
@CKR_BHARAT
@CKR_BHARAT Год назад
You are Great sir
@sreedevibk3665
@sreedevibk3665 Год назад
Adbhutham dr garu thank you
@padmathaneeru2456
@padmathaneeru2456 4 года назад
Thank you sir ,great information,meeru cheppina pratidi chala bhaga use ithundi sir ,thank you so much ,health issues taggutunai
@yashodakrishna6897
@yashodakrishna6897 3 года назад
Inthaki a oil manchidhi ani chepparu naku ardhamkaledhu plz konchem cheppandi sir
@sumitraKalyani-e7m
@sumitraKalyani-e7m 2 года назад
Sir tell about kusuma flower oil usage
@m.chinnaraomaddarapu4547
@m.chinnaraomaddarapu4547 Год назад
Good sagition sir
@tmttmt9063
@tmttmt9063 3 года назад
Thank you sor
@NemmaluriKrishnamurthy
@NemmaluriKrishnamurthy 4 месяца назад
Chala easy ga understanding idia
@ramachandrareddyyeddula4156
Thanks Raju garu for advice
@rangoli3656
@rangoli3656 3 года назад
Thank you sir🙏
@APPUCH
@APPUCH 3 года назад
మీరు చెప్పే టెక్నిక్ చాలా బాగుంది సార్
@azeezeka1
@azeezeka1 3 года назад
You are great manthenagaru very good explanation I like it
@pparthasarathy9971
@pparthasarathy9971 Год назад
Pl clarify, if fish oil is with bad cholesterol?
@Sta926
@Sta926 7 месяцев назад
God bless you Raju garu
@sankar9541
@sankar9541 4 года назад
Super. Infermestion. Sir. Many many. Thanks. Sir
@veeraprasadreddylekkala8678
Good information given by you about oils sir
@ammajin542
@ammajin542 11 месяцев назад
Sir baagacheypputaru
@kavyam6768
@kavyam6768 2 года назад
Super sir
@udaychandaka7984
@udaychandaka7984 4 года назад
ఏ నూనె ఆరోగ్యానికి మంచిది అన్న అర్థం కానీ పరిస్తితి లో ఉన్న వారికి అన్ని రకాల నూనెలు హాని కలిగించే వే అని ప్రజలలో ఉన్న అవగాహనా రాహిత్యాన్ని మీ విడియో ద్వారా చక్కగా తొలగించి చక్కని అవగాహన కలిగించారు .మీకు హృదయ పూర్వక అభినందనలు
@lakshmivallidevibijibilla1294
@lakshmivallidevibijibilla1294 4 года назад
Hi Sir! Namaskaram! It's really a great and important information.Fisrt of all it would be better to use less oil and to avoid out side food, and these are only the solutions to have good health and life.Superb. Thank you.
@realtalks9472
@realtalks9472 3 года назад
Yes mam I am doing the same
@suryayeleti8601
@suryayeleti8601 2 года назад
Hii Laxmi garu
@vangaveetisuresh2555
@vangaveetisuresh2555 Год назад
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు.చాలా వివరంగా మాట్లాడుతున్నారు.మాకు కావలసిన విషయాలు తెలియజేస్తున్నారు. GOD BLESH YOU 🙌🙌🙌
@venkataramanamma1301
@venkataramanamma1301 7 месяцев назад
Perigindi Dactar Garu Monna Nenu Deudidaggara Freedam Oill Posi Vegichanu Deepam Kondekinaka Vachina Vasana Chuste Kadupulo Tippindi Ennallu Freedam Oil Vadamkadu Tagadam Chesam Anipichidi Eekeppudu Ee Oil 🪔🪔🪔 Vadanu
@malashree5084
@malashree5084 3 года назад
Oiltho vacche nastalanu Chala baaga cheppar sir 👌👋👋 ey okka hospitalslo Docktarlu kuda chepparu meeku prajala arogya mida entha shradd Msr garu 😊 milanti gurugaru Inka chalamandhi avallantu mana Deshanni arogya vanthamuga cheyalani korukutanu 🙏🙏🙏🙏🙏
@mutyalasrinivasarao4699
@mutyalasrinivasarao4699 3 года назад
మంతెన సత్యనారాయణ రాజు గారు 👌👌👌
@archanan5212
@archanan5212 4 года назад
Abba super ga cheparu Miku shathakoti danyavadalu good bless you
@rowdygamingff5312
@rowdygamingff5312 Год назад
Super Raju garu ❤❤❤
@aithaanusha8885
@aithaanusha8885 Год назад
Chala clear ga chepparu🙏
@ramarajukss3812
@ramarajukss3812 Год назад
You are living God, blessing people health.
@rameshwarraod8026
@rameshwarraod8026 2 года назад
Tyu. Sir. Yugapurushulu
@anithaginjala9905
@anithaginjala9905 2 года назад
Very helpful video thank you sir
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 Месяц назад
Ricerich ఆయిల్ గురించి చెప్పండి
@pujarisomesh5103
@pujarisomesh5103 Год назад
sir cholesterol is there in oil sir I tested sir thank you sir for giving me this oppurtunity
@srilathaalugoju7159
@srilathaalugoju7159 2 года назад
Entha baga chepparandi guruvugaru 🙏🙏🙏
@tustisriramdora5009
@tustisriramdora5009 3 месяца назад
🙏🙏🙏thanks doctor garu
@nandinivikram4579
@nandinivikram4579 2 года назад
Raju garu namaskaram .Olive oil manchidhi antaru kadha olive oil vadocha please reply
@ramyaram6332
@ramyaram6332 7 месяцев назад
Doctor what about ghee, then it's is also cholesterol? Usefulone?
@bharathreddy6546
@bharathreddy6546 Год назад
Thanks!
@dsraju1234
@dsraju1234 2 года назад
The kind of service you are providing to society to save people's health is really admirable....We are always thankful to you... 🙏
@saiamar7547
@saiamar7547 2 года назад
This video is not suggesting any oil in market but want to reduce using any type… totally agree but hard to practice I would say Go for cold pressed/ Expeller pressed chemical free refined oils for cooking And extra virgin(which means not processed) for dressings
@vangaveetisuresh2555
@vangaveetisuresh2555 Год назад
GOOD MORNING SIR 👋 GOD BLESH YOU ALL
@kusumakumari4553
@kusumakumari4553 3 года назад
Meeru maa gurinchi inta shradhaga chepparu meeku dhanyavaadamulu doctor gaaru
@pujarisomesh5103
@pujarisomesh5103 Год назад
where you will give the training sir Give give fast reply I am waiting sir
@jeenaak5066
@jeenaak5066 3 года назад
Chala Tq sir, baga ardham ayyetatlu chepparu
@udhaykumar5658
@udhaykumar5658 3 года назад
Nijamgana
@viratnithin5454
@viratnithin5454 3 года назад
Thanq guruvugaeu good matter chepparu
@edulamudiveeraraju3693
@edulamudiveeraraju3693 4 года назад
You are giving good advice for oils thank you sir
@noormohammedkatlagal6645
@noormohammedkatlagal6645 Год назад
Thankyou for Defenation of Direct indirect fat
@lakshmi3981
@lakshmi3981 5 месяцев назад
TQ Raju Garu 👌🙏
@razakshaik9183
@razakshaik9183 2 года назад
Good News accurately.
@munasagani5659
@munasagani5659 3 года назад
Meeru chala detailed ga chepthaaru sir..
@gurisettysrinivasarao8973
@gurisettysrinivasarao8973 4 года назад
మీరు ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ మంతెన సత్యనారాయణరాజు గారు. 𝙏𝙝𝙖𝙣𝙦𝙪𝙚 𝙫𝙚𝙧𝙮 𝙢𝙪𝙘𝙝 𝙎𝙄𝙍 𝙎𝙖𝙩𝙮𝙖𝙣𝙖𝙧𝙖𝙮𝙖𝙣𝙖 𝙍𝙖𝙟𝙪 𝙂𝙖𝙧𝙪.
@Rutvij205
@Rutvij205 4 года назад
Excellent analytical
@nimminagaraj9207
@nimminagaraj9207 4 года назад
Great information about oil. Thanks Dr Garu.
@prabua2537
@prabua2537 4 года назад
Namasthe guruvu garu.meeru ela manchiga cheputhe prajalu vinaru
@bayazeedshaik3836
@bayazeedshaik3836 4 года назад
Best advice raju garu
@devaraosindhe9009
@devaraosindhe9009 3 года назад
Kanabadanikovvullenidi Nuvvulu verushenagapppulu. Directoilthiavdducheppnanduku Dr. Garu.dhanyavadalu
@csr3856
@csr3856 2 года назад
చాలా బాగా చెప్పారు సార్
@srisahitya7907
@srisahitya7907 3 года назад
Sorry to tell this, oil brands are quite important because many brands are adulterating oils So, kindly mention that brands should be considered Finally, you are a great person.
@kakiletiraguramkumarramu1849
@kakiletiraguramkumarramu1849 3 года назад
Sar namaskar sar thank you so much for the video full clarity sir thank you thank you so much
@prasadkoppineedi3691
@prasadkoppineedi3691 Год назад
Speed 1.5* best😊
Далее
小丑调戏黑天使的后果#short #angel #clown
00:16