ట్రూ సార్ 100% ఇది చెప్తే ఎవరూ వింటలేదండి అండి బాబు ఎందుకు అంటే సార్ మనం చేసి అందులో సంపాదించకపోక వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు ఇందులోకి వస్తే పొట్టేలు పొట్టేలు చేసుకోవడం బెస్ట్ అండి బెస్ట్ అండి కొత్తగా వచ్చి ఎవరు ఇందులో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది సార్ వేరే ఎటువంటి ఉద్దేశం లేదండి
Apbn గడ్డి మా సార్ దగ్గర ఉండేది అమ్మ సార్ కి ఒక ఆవు ఉంది దాన్ని వదిలిపెడితే మేత కి వెళ్ళినప్పుడు అది ఇలా మూతితో ఎక్కడ పీకితే మొత్తం కూడా వచ్చేసి పోయింది అమ్మా మొత్తం
Hi srinu anna..nenu resent ga breeding form start chesa 4 months ayyindi...50 +2 animals thesukunna.avi telangana Verity. 52 animals ku 550000. chekkalatho elevated shed ku 170000..total 720000.worker ku ku 120000 for. month. Ovaral ga..2 years ku...7 lakhs intrest .180000k +7lakhs =8 lakhs80000 manaku ravali...5o×3 =150 kids .andulo mortality 15.135×7=9.450000.income..medicine cleening.theyaga manaku vachedi indulo profit amundi.9.45-9lakhs .45000 k. 2 years lo manaku income edantha time west sir field.shed ku 2lakhs ayyayi. Ippudu total theseddamanukuntunna.firming nu
మీరు చెప్పింది 100% ట్రూ అన్న గారు ఎందుకు అని అంటే బ్రీడింగ్ ఫామ్ లోకి వచ్చి గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి అసలు లేరని చెప్పాలి సార్ మన వీడియోస్ అన్నీ చూడండి సార్ అదే మేటర్ ఉంటది చెప్పిన ఎవరు వినరండి
@@gopiyadav5911 30×15 size vesa.i ka 15 openga vuncha.30×15 ku chekkalu.120.patt8nati.cement pokes 34 pattinavi kinda supported ku only elivated vesinanduku 10 k ayinavi . Panivallaku..22+14+4+10.only elivated ku 50 ayyindi. total shed motham 1700000 ayyindi 30×30