Тёмный

కోచింగ్ వివరాలు || కోచింగ్ కి రాలేని వారికి పూర్ణా మాస్టారి సలహా 

Avanigadda Pragathi Official
Подписаться 45 тыс.
Просмотров 197 тыс.
50% 1

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 588   
@VTeja-qx5le
@VTeja-qx5le 2 года назад
మిలిటరీ ట్రైనింగ్ అంత స్ట్రిక్ట్ గా, పద్ధతిగా ఉంటాది ఆ కోచింగ్ సెంటర్. వెళ్లిన రోజు ఫిక్స్ అయ్యాను, ఒక్క గంట కూడా కోచింగ్ మిస్ కాకుండా అక్కడ ఆ పరిస్థితులు తట్టుకొని నేను ఉండగలిగితే, జాబ్ వచ్చినట్టే అని. చివరివరకు ఇంటికి కూడా కాల్ చేయకుండా, హెల్త్ ఇబ్బంది ఉన్న తట్టుకొని ఉన్న. 3 గవర్నమెంట్ పోస్ట్స్ కి అప్ప్లై చేశాను. 3 కూడా వచ్చాయి. ప్రస్తుతం నచ్చిన పోస్ట్ లో హ్యాపీ గా ఉన్న.
@Pkrathod114
@Pkrathod114 2 года назад
Coaching ki apodu velavu bro.....
@medikonda-liimaldakalnew8161
@medikonda-liimaldakalnew8161 2 года назад
Bro sgt batch start eppudu undochhu
@Pkrathod114
@Pkrathod114 2 года назад
Malli coaching enduko bro.. already neko govt.job vachindi kada...
@Mamata3095
@Mamata3095 Год назад
That's great sissy, eh post lo place ayyaru.
@todaysworld5907
@todaysworld5907 Год назад
Pragati institute phone number evvandi
@SomuStar
@SomuStar 2 года назад
Good morning sir... మీరు నాకు దేవుడు ....మీ మాటలు వల్ల నేను చాలా మోటివేషన్ అయ్యేవడిని . ప్రతి రోజు మీరు చెప్పే మాటలు కోసం ఎదురు చూసే వాడిని. నేను చదువు విషయం లో చాలా వెనుక ఉండే వాడిని కాని మీరు ఇచ్చిన ధేర్యం , నిరంతర కృషి చేయడం వల్ల విజయం వరిస్తుంది. అని చెప్పిన మాటలకు 2 ఏళ్లు కటోర శ్రమ కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాను..... Tq sir.... మీకు జీవితాంతం రుణ పడి ఉంటాను.....
@MSLCreactions396
@MSLCreactions396 2 года назад
Sgt నా సార్ మీరు
@gaganmetikala1656
@gaganmetikala1656 2 года назад
2008DSC ki అవనిగడ్డ కోచింగ్ teeskonna
@gaganmetikala1656
@gaganmetikala1656 2 года назад
అవనిగడ్డ లో కేర్ బాగుంటది
@vrushaliteachingclasses3968
@vrushaliteachingclasses3968 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XkDmWyaGlTQ.html DSC free classes
@narreymalleshkuruma8125
@narreymalleshkuruma8125 2 года назад
Naaku kudaa devudu sir......sgt trt 2017 ranker ni
@radhatompala9501
@radhatompala9501 Год назад
Women's kosam online class provide cheyyandi🙏🙏
@nadarjanardhan6564
@nadarjanardhan6564 2 года назад
గురువు గారికి పాదాబి వందనాలు. మీ దగ్గర 2014-2015 సంవత్సరం లో కోచింగ్ తీసుకున్నాను. కాని అప్పుడు dsc వేయలేదు 2017 లో జరిగింది.మేము dsc తప్పాము సార్ కాని మీలాంటి గురువుల దగ్గర నేర్చుకున్న పాఠాలు ఎప్పటికి మర్చపోలేము. Nadar janardhan from sangareddy district
@Balupratheep9704
@Balupratheep9704 7 месяцев назад
పూర్ణ sir కి పాదాభివంధనం... చాలా మంది ప్రగతి లో కోచింగ్ తీసుకుంటారు. But నాకు ప్రగతిలోనే కోచింగ్ ఇచ్చారు. డిఫరెన్స్ ఏమిటి అంటే నేను 1 రూపాయి కూడా ఫీ కట్టలేదు. నా diet cet ర్యాంక్ bellow 50 లో ఉంది అని నాకు frega కోచింగ్ ఇచ్చారు. ఇనాటి నా ఈ ఉద్యోగ జీవితం మీరు పెట్టిన బిక్ష sir🙏🙏 Join అయినప్పుడే చెప్పారు మీరు DSC రాసేవరకు ప్రపంచాన్నే మర్చిపోండి అని మీ మాటలు follow అవుతూ pone కూడా ఇంటికి పంపించి, అవనిగడ్డ లో DSC రాసి, మా జిల్లాకి వచ్చాము sir. మీ ఆశీర్వాదం ఆ దేవుని దయ ఈ రోజు SGT గా నాకు నచ్చిన జాబ్ చేస్తూ Happy గా ఉన్నాము sir. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను sir.
@user-be2uk8cd5y
@user-be2uk8cd5y 2 года назад
ప్రగతి కోచింగ్ నిబంధిత ఉద్దీపన లాగ..ప్రగతి కోచింగ్ బహిర్గత ప్రేరణ లాగ..ఒత్తిడి లేని అభ్యసనాన్ని మించిన అభ్యసం మరొక్కటి లేదు. ఎన్ని పోస్టులు ఉన్న... అందులో ఒక్క పోస్ట్ మనది అనుకోని ఇంట్లో కూర్చొని అయిన పర్లేదు గట్టిగా చదవండీ మిత్రులారా..విజయం మనదే ...ప్రగతి కోచింగ్ పక్క రాష్ట్రం పోయి డబ్బులు పెట్టి ఆరోగ్యం పణంగా పెట్టి.. ఒత్తిడికి లోనై చదవటంవల్ల వల్ల ఉపయోగం లేదు.. 🙏✊
@NavaCHAITANYACompetitions
@NavaCHAITANYACompetitions 2 года назад
చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను సర్. మీ స్పూర్తితో ఇంటివద్ద ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నవచైతన్య కాంపిటేషన్స్ పేరుతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ మీ స్ఫూర్తి ని చాటుతున్నాను
@sureshkokkiligadda5952
@sureshkokkiligadda5952 6 месяцев назад
నవచైతన్య కంపిటేషన్ ఎక్సమ్ వి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ Thank you Suresh మొల్లగుంట రేపల్లె
@shashikalajadala2978
@shashikalajadala2978 2 года назад
Tq sir, మీ మాటలు చాలా రోజుల తరువాత వింటున్నాను, నేను మీ దగ్గర coaching తీసుకున్నాను
@kotrabalaraju9442
@kotrabalaraju9442 2 года назад
Hi
@jaganmohan102
@jaganmohan102 2 года назад
Tq sir
@venkatyatla127
@venkatyatla127 2 года назад
@@jaganmohan102 lgl77kķķkklllk
@venkatyatla127
@venkatyatla127 2 года назад
@@jaganmohan102 l6h
@venkatyatla127
@venkatyatla127 2 года назад
@@jaganmohan102 kluuy
@ravivinjamuri3916
@ravivinjamuri3916 2 года назад
మీరు బ్రతికి ఉన్న దేవుడు సార్ ....ఇది నిజం .మీరు ఆరోగ్యంగా ఉండాలి సర్
@vijayadimelli3773
@vijayadimelli3773 2 года назад
మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కటి వివరణ ఇచ్చిన మా గురువు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు...... నేను మీ దగ్గరే శిక్షణ తీసుకొని జాబ్ సాధించాను..... మా కుటుంబం లో వెలుగులు నింపిన మీకు కృతజ్ఞతలు
@jerripothularaju9065
@jerripothularaju9065 2 года назад
సమ సమాజ నిర్మాణానికి మీ ద్వారా ఎంతో మంది ఆదర్శ ప్రాయులను అందిస్తున్నా మీకు ధన్యవాదాలు💐💐💐💐
@gujjisaikrishnayadav3033
@gujjisaikrishnayadav3033 2 года назад
ఓర్పు, సహనము ,క్రమశిక్షణకు మారుపేరు "ప్రగతి అవనిగడ్డ కోచింగ్ సెంటర్" పూర్ణా సారు గారు. హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టారు గారు మీకు.
@Introttech
@Introttech 2 года назад
Cost please
@naajeevananouka
@naajeevananouka 2 года назад
Meru tiskunnara Telangana vallaki baguntinda
@ashishvishwakarma2435
@ashishvishwakarma2435 2 года назад
Phone available unda
@lakshminarayanapulla6066
@lakshminarayanapulla6066 2 года назад
I am very happy to see you Sir. You are the best dedicated person I have ever seen.
@naajeevananouka
@naajeevananouka 2 года назад
Ts vallaki baguntunda
@Rkcoachingcenter2018
@Rkcoachingcenter2018 8 месяцев назад
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను ఈ రోజు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సర్ ఈ రోజు అన్నింటిలో మిమ్మల్ని ఫాలోఅవుతున్న మీ.ఆశీర్వాదబలం నాకు వుంటుంది అని ఆశిస్తున్న
@marrisuryarao730
@marrisuryarao730 2 года назад
సార్! నమస్తే మిమ్ములను మీ మాటలను మరువలేము...... చాలా మంది జీవితాలలో వెలుగు చూపిన దేవుని దూత మీరు....🙏🙏🙏🙏🙏
@nehareddy7349
@nehareddy7349 Год назад
ఆఖరి ప్రశ్న నాకోసమే అడిగినట్టుంది సార్ , పూర్ణ సార్ చెప్పినట్టు వినియోగించుకుంటూ చదువుతా థాంక్యూ సర్
@Bkk_badboy
@Bkk_badboy 2 года назад
I am happy to see you sir, after 12 years I listened your voice
@shailajar7202
@shailajar7202 2 года назад
నమస్కారం sir nenu 2015 lo mi దగ్గర coaching tesukunnanu. రెండు government jobs saadinchanu. Chaala happy ga undi inni years tarvata మిమ్మల్ని chusinaduku mi inspiring💪 words malli vintunnaduku
@Mamata3095
@Mamata3095 Год назад
Super sissy,which job?
@mohanm9954
@mohanm9954 Год назад
పూర్ణ సార్ గారికి పాదాభివందనాలు, you are True inspiration sir
@princy7820
@princy7820 2 года назад
మరలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషం సార్. నేను 2008 కోచింగ్ లో జాయిన్ అయ్యి ,అదే సం: D.Sc సెలెక్ట్ అయ్యాను. నా విజయానికి కారణమైన మీకు హృదయ పూర్వక వందనాలు
@manochandgadipe2671
@manochandgadipe2671 2 года назад
Can u provide coaching center contact number
@subbareddy4371
@subbareddy4371 Год назад
Sir coaching baguntada cheppandi sir chala mandi anukunantha undadu antunnaru
@Mamata3095
@Mamata3095 Год назад
@@subbareddy4371 coaching superb, without any doubt join avvandi.
@archanabilla2069
@archanabilla2069 10 месяцев назад
​@@subbareddy4371 హా apudu ఉన్నంతగా epudu లేదు అండి.
@multistarprathap7687
@multistarprathap7687 2 года назад
పూర్ణ సార్ గారికి పాదభి వందనాలు.DSC రెండు సార్లు మిస్ అయ్యింది.రెండు సార్లు చివరి వరకు అవనిగడ్డ లో పరీక్షలు రాయక పోవడమే మూలకారణం.
@nadarjanardhan6564
@nadarjanardhan6564 2 года назад
నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ప్రగతి కోచింగ్ సెంటర్ లో చూసాను సార్ ప్రళయం వచ్చింది అనుకున్నంత పని అయింది.కాని అప్పుడు వచ్చింది మా ప్రక్క క్లాసులో పాము కాని సునామిని తలపించే భయంతో అందరం పరిగెత్తం మీరు బాగుండాలి అని దేవునికి మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను సార్ ఉంటాను. ఇట్లు మీ విధేయుడు నదర్ జనార్ధన్.🙏🙏
@naniknowledgehub..4312
@naniknowledgehub..4312 2 года назад
K...2021.. series lo kada bro
@MaheshMustipally
@MaheshMustipally 2 года назад
Yes...bro
@balapogumallikarjuna6197
@balapogumallikarjuna6197 2 года назад
Nenu koaada unna bro okari okaru padipoyaru chirs kooda verigipoyave marachipolenuu
@NarenderreddyGattu
@NarenderreddyGattu 6 месяцев назад
Coaching baguntundha​@@naniknowledgehub..4312
@shashikalajadala2978
@shashikalajadala2978 2 года назад
చదువుకోవాలి, job తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రగతి లోనే join అవ్వాలి, compulsary job సాధిస్తారు 👍👍
@Abhiram-mh1dk
@Abhiram-mh1dk 2 года назад
Sir onlinelo thiskunte chala sir vellalenivariki plz sir reply ivandi
@arao8871
@arao8871 2 года назад
Meeru andulo join ayyara meeku job vachchinda
@shashikalajadala2978
@shashikalajadala2978 2 года назад
Yes sir, వచ్చింది, నేను గురుకుల్, trt, వెరిఫికేషన్ వరకు వెళ్ళాను రాలేదు last కి kgbv exam రాసాను 3rd ఫేజ్ లో నాకు posting ఇచ్చారు, sir అనే వారు ఎప్పటికి, ఎన్ని post లు ఉన్నాయి కాదు, నీకు కావలిసింది ఒక్క post మాత్రమే, మనం ఒకదానికి ప్రిపేర్ ఐతే అది ఏదో ఒకవిధంగా use అవుతుంది, నాకు sir చెప్పే ప్రతి మాట ఇప్పటికి గుర్తుకువస్తాయి, నేను kgbv లో చేస్తూ, నా preparation ని ఇంకా కొనసాగిస్తున్నాను, మళ్ళీ గురుకుల్ posta, trt ఏదో ఒకటి compulsary కొట్టాలి ఈ సారి
@sukanandareddy4560
@sukanandareddy4560 Год назад
Antha ledu kaani hard work chesthe house lo unde job kottochu
@amularakesh2412
@amularakesh2412 2 года назад
నేను చూసిన ప్రకారం ప్రగతిలో ఒత్తిడి ఉంటుంది.....తట్టుకునే వారు నిలబడగలరు...
@vinaybaby7822
@vinaybaby7822 2 года назад
సర్ మీరు ఒక నాయకుడు లా ముందు ఉండి మంచి గా సహాయం చేసిన మీకు నా ధన్యవాదాలు... నేను sgt జాబ్ సాధించడంలో హెల్ప్ చేసిన ప్రగతి స్టాఫ్ అందరికి నా ధన్యవాదాలు
@mandameri317
@mandameri317 2 года назад
TQ sir,మీ మాటలు చాలా రోజుల తర్వాత వింటున్నాను.చాలా సంతోషంగా ఉంది .
@adhisri795
@adhisri795 2 года назад
సర్ ఇంటి దగ్గర అమ్మాయిలు కోచీంగ్ రాలేరుగా... ఆన్ లైన్ క్లాస్ లు పెట్టండి. ప్లీజ్...
@bhavaninarsingu6324
@bhavaninarsingu6324 2 года назад
నమస్తే సార్ మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా వుంది సార్🌹🌹🌹💐💐💐🌹🌹
@talentedboys4939
@talentedboys4939 2 года назад
After a long time happy to see you sir🙏 Tnq so much for ur valuable speech sir👍👍🙏🙏
@jyothikusume9053
@jyothikusume9053 2 года назад
Thank you sir. Mi matalu Malli vinnaduku chala happy😊
@entertainment-1024crafts
@entertainment-1024crafts 2 года назад
Chaduvulone kaadu jeevitham lo kudaa elaa gelavaalo nerpistaaru sir meeru, me classes vini chaala maaranu sir. I'm ur student
@g.nageswararao3346
@g.nageswararao3346 2 года назад
3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం; జీ.ఓ. 117 ద్వారా రేషనలైజేషన్ చేయడం; ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మరో 2 సంవత్సరాలు పొడిగించడం; ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయడం; 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ తో ఉద్యోగాలు ఇవ్వడం ... ఇలాంటి చర్యల ద్వారా ఇప్పట్లో డీఎస్సీ నియామకాలకు అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం.2014 తర్వాత నుండి ఇప్పటి వరకు సరైన డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.5 సంవత్సరాలకు పైగా డీఎస్సీ పరీక్షకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.😢 DSC నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు TET నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో కాలమే నిర్ణయించాలి...!
@yogethasaanvi8761
@yogethasaanvi8761 2 года назад
TQ sir me మాటలు అమృతం లా పనిచేస్తాయి నేను మీ దగ్గర గ్రూప్ 2కోచింగ్ కి వచ్చాను sir అవనిగడ్డ చదువులతల్లి దేవాలయం
@gurusaichodithbhavya1352
@gurusaichodithbhavya1352 2 года назад
పూర్ణ సారు గారు మిమ్మలను చూసి, మీ మాటలు విని ఎన్నిరోజులు యినదో సర్... బాగున్నారా సర్, మీరు అప్పుడు,ఎప్పుడు ఎప్పటికీ మీలో కొద్దిగన్న మార్పులు లేదు సర్... మీరు ఇలాగే ఉంటూ సమాజానికి మంచి విషయాలు చెప్పాలని ఆసిస్తూ🙏...
@mrsrividya2361
@mrsrividya2361 2 года назад
Guruvu gariki namaskaralu Memmalni ila chudadam santhosham ga undi. Regular ga videos cheyagalarani manavi
@telugoditv
@telugoditv 2 года назад
ప్రగతి కోచింగ్ సెంటర్ కి వెళ్తేనే జాబ్ వస్తుందనే పిచ్చి నమ్మకాని వదిలేయండి మీరు హార్డవర్క్ చేస్తే ఏ కోచింగ్ సెంటర్ కి వెళ్లినా జాబ్ వస్తుంది ప్రాక్టీస్ పేపర్స్ చేస్తూ ఇంటి దగ్గర మంచిగా చదివినా జాబ్ వస్తుంది ప్రగతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు విధ్యార్థిని విద్యార్థుల పట్ల చాలా హార్స్ గా బిహేవ్ చేస్తారు వన్స్ మీరు మనీ కట్టిన తర్వాత వన్ వీక్ తర్వాత సార్ ఇక్కడ ఉండలేకపోతున్నాము మనీ రిటర్న్ ఇవ్వమంటే వన్ రూపీ కూడా ఇవ్వరు బి కేర్ఫుల్ టూ జాయిన్ అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్
@arunakumari3840
@arunakumari3840 2 года назад
Ma friend alage one wk after vellepoiende vundaleka, na health padaipoiende akkade water padaka
@telugoditv
@telugoditv 2 года назад
@@arunakumari3840 midi a district
@jrmusicalbeats
@jrmusicalbeats 2 года назад
S ఇట్స్ true
@DurgaPrasad-wn6jf
@DurgaPrasad-wn6jf Год назад
Me druda rajyamki bayapadi Nenu me institute ki raledu sir. But Meru cheppe inspiration matalu vinte me coaching entha miss ayano ardhamavthundi akkadaki vachunte 2018 ki munde job vachedi sir thank you
@gerasriranjani7054
@gerasriranjani7054 2 года назад
🙏🙏Namasthe sir Online lo classes pettandi sir Meeru maaku nijamaina Athmeeyulu sir & good inspirational speaker 👏👏
@anushapv5017
@anushapv5017 2 года назад
నమస్తే sir. మిమల్ని చుస్తున్నందుకు సంతోషంగా ఉంది sir. నేను మీ స్టూడెంట్ ని sir. మీ యొక్క కోచింగ్ వల్ల నేను govt. ఉద్యోగం లో ఉన్నాను sir. thank you sir.
@srip9377
@srip9377 2 года назад
Madam nenu tet all ready pass ayanu present tet ki new syllabus entha add chesaru please help me
@harithakurma868
@harithakurma868 2 года назад
Iam one of the student of pragathi avanigadda coaching center ...iam selected as sgt in 2017TRT notification..tq so much sir..thanks to avanigadda pragathi coaching centre 🙏
@naajeevananouka
@naajeevananouka 2 года назад
Ts vallaki baguntunda mam
@sunitha152
@sunitha152 2 года назад
Purna sir thank you mi matalanu vinte na lo athmavisvam perigindhi pls sir mi dhara nundi vochetappudu Chala bhadhaga anipinchindhi naku malli avakasam unte malli vastanu mi lanti valani kalisi nandhuku a dhevudichina varam thank you sir thank you so much
@mohithvlogs5444
@mohithvlogs5444 2 года назад
Mimmalni Ela chusi chala happy ga feel ayyanu sir me matalu vintunte inka vinalani undi ..me motivation Valle Naku job vachindi sir thank you mimmalni appatiki marchipolenu.
@ganapathiganiya
@ganapathiganiya 2 года назад
నమస్తే సర్,మీ ఇంటర్వ్యూ, మీ మాటలు విని చాలా ఆనందం గా ఉంది సర్,నేను మీ వద్ద వద్ద2012 లో కొచింగ్ తిసుకున్నాను,ఉద్యోగం రాకపోయినా చాలా విషయాలు తెలుసుకున్నాను
@arun6285
@arun6285 2 года назад
I am HAPPY TO SEE YOU SIR THANKS TO RU-vid
@bujjijanuteluguchannel
@bujjijanuteluguchannel 2 года назад
Andari comments chustuntae nijamga MI coaching ravalanipistundi but kids vunnaru avvadu online class lu pettandi sir
@p.thrivenithriveni4301
@p.thrivenithriveni4301 2 года назад
Hi very good morning sr i am thriveni meeru bharosa echina singer triveni ni sr chala rojulaendi mimmalni chusi Mee matalu vini chala happy ga undi Sangeetham ekkadyna nervhuko daniki entha kharchu aena nenu pettukuntanu ani andari samakshmlo mata echaru
@korukondaammaji8613
@korukondaammaji8613 2 года назад
Mimmalni Ela chusthunnandhuku chala happy ga vundhi sir, really great sir miru
@suvartha4045
@suvartha4045 2 года назад
M 2014 cotching batch from SGT...m v good fan of Purna sir... missing you sir
@shivarockstar1101
@shivarockstar1101 Год назад
Sir Mee voice vintene ade pedda motivation Meeru cheppe AA pedalanunchi vache mata chala jragrathaga vinte chalu valu bagu paddatle meeru great sir...
@chennabinaramesh4405
@chennabinaramesh4405 11 месяцев назад
I am happy to see you sir, Purna sir great. I am your 2003 dsc batch winner. From Telangana Kamareddy dist. Thank you sir.
@gugulothgramesh0019
@gugulothgramesh0019 Год назад
పూర్ణ గురువు గారికి పాదాబి వందనం, మీ మాటలతో చదువు రాని వారు కూడా కృషితో జాబ్ కొట్టగలరు.
@girisunku7024
@girisunku7024 2 года назад
సార్ నమస్తే, నేను మీ దగ్గర 2008 dsc కి కోచింగ్ తీసుకొని dsc లో పోస్ట్ సాధించినాను సార్
@srinivasaraodivi
@srinivasaraodivi Год назад
పేద విద్యార్థి కి ఒక్కరికయినా ఫ్రీగా కోచింగ్ ఇచ్చారా
@TheYuvaSamrat.
@TheYuvaSamrat. 2 месяца назад
10th లో 550 మార్కులు వేస్తే Free Coaching
@babannabapu808
@babannabapu808 2 года назад
After a long time Iam seeing u sir...tq for u r motivation in coaching time sir.. one of the best coaching center in telugu district...
@suresh727
@suresh727 2 года назад
Mee maatalu malli innallaku vinnanduku chala santhosham ga vundi sir🙏🙏🙏
@ratnakarsonu5342
@ratnakarsonu5342 2 года назад
Hi sir mi sphoortitho maruvalenidi... iam happy to see u A longtime
@medikondaprashanthi8116
@medikondaprashanthi8116 2 года назад
నమస్కారం sir 🙏 నేను కూడా మీ institute lo coaching teeskunna Mee maatalu chaala prerana కలిగిస్తాయి nen Mee maatala kosam roju wait chese dhaanni.yentha unna ఒదిగి ఉండే అనే మాటకు మీరు నిలువెత్తు నిదర్శనం sir nen chadhuvu tho paatu జీవితాన్నీ కూడా నేర్చుకున్న అక్కడ really superb sir 🙏🙏💐🎉
@mspaul1939
@mspaul1939 2 года назад
Iam also have taken coaching in pragati
@chinnasmart1295
@chinnasmart1295 2 года назад
Job vchinda miku
@Dongli225
@Dongli225 2 года назад
Oh prasanthi jagan Anna dsc isthadaa.... Mom
@srinu_1989
@srinu_1989 2 года назад
First lock down ముందు sgt కి full fees కట్టాను...మరలా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలీదు..అన్ని అక్కడే వుంచేసాము...కనీసం fees కూడా తిరిగి ఇవ్వలేదు...15days చెప్పారు కోచింగ్ అంతే...
@Mamata3095
@Mamata3095 Год назад
Online lo chepparu kadha sis ma babai valla batch kuda appude
@gudalamangaratnam9039
@gudalamangaratnam9039 2 года назад
ఎన్ని రోజులు iendi సార్ మిమ్మల్ని చూసి మీ మాటలు విని మీదగ్గర కోచింగ్ తీసుకున్నాము job తెచ్చుకున్న సార్ sgt 2018 సార్ 🙏thankyou సార్ 🙏మా వారు కూడ మీదగ్గరే కోచింగ్ తీసుకున్నారు job వచ్చింది ఆయన కూడ sgt 2018 thankyou very much సార్ 🙏🙏🙏🙏🙏
@kakarasanthi1387
@kakarasanthi1387 2 года назад
I am very happy to see you Purna sir after 10 years.
@manochandgadipe2671
@manochandgadipe2671 2 года назад
Need coaching center location and contact details can u provide
@PadmavathiPudi-kk6ln
@PadmavathiPudi-kk6ln 3 месяца назад
చాలా days తరువాత మిమ్మల్ని చూస్తున్న సర్ 20 12 డిఎస్సి కి mee దగ్గరే coaching తీసుకున్న sir
@ronicmeghana
@ronicmeghana 2 года назад
Sir please online coaching for house wife's
@Abhiram-mh1dk
@Abhiram-mh1dk 2 года назад
Avunu madam housewifes Pillalni vadili vellalenivariki ibbandi vundadu
@dsclocus
@dsclocus 2 года назад
Yes
@pasupuletivijayalakshmi5815
@pasupuletivijayalakshmi5815 2 года назад
Yes sir
@Abhiram-mh1dk
@Abhiram-mh1dk 2 года назад
@@pasupuletivijayalakshmi5815 telangana vallaki HYD area lo coaching center start cheste chala mandi benefit pondutharu sir duram ani ranivallu kuda vuntaru kada
@Abhiram-mh1dk
@Abhiram-mh1dk 2 года назад
Online coaching vundha madam miru thiskunara
@chilkajayalakshmi3733
@chilkajayalakshmi3733 2 года назад
Me matalu chala rojulu tharavatha vintunna me daggara coaching thisukunna TQ s for information sir
@chmaruthi111
@chmaruthi111 2 года назад
Thank you sir. I am very happy to you see long time.sir mee matalu chala viluvainavi.2015-16 lo mee institute lo coaching thisukunnanu.
@jasmithasopeti1508
@jasmithasopeti1508 2 года назад
Namaskaram 🙏🏼🙏🏼🙏🏼 sir Mimmalni chusinaduku chala anandamga vundi Sir.
@sadiq9376
@sadiq9376 2 года назад
Chala santosham ga undi purna sir ni chala rojolu tarwata chustunna
@rajudavuri908
@rajudavuri908 2 года назад
Tq sir mi matalu vini chala kaalam aindi pragathi coching center super
@kotividyalukutikorake6953
@kotividyalukutikorake6953 2 года назад
సరిలేరు మీ కెవ్వరు 🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranbabu3937
@kiranbabu3937 2 года назад
I am happy to listen Poorna master voice after 22 years thanks to RU-vid
@vrushaliteachingclasses3968
@vrushaliteachingclasses3968 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XkDmWyaGlTQ.html
@dasarilakshmiprasanna1861
@dasarilakshmiprasanna1861 2 года назад
Sir online lo classes pettandi sir pls, nenu 2 times me vadda coaching tisukunnanu, ippudu pregnent raleka pothunnamu
@prasanthidekka3475
@prasanthidekka3475 2 года назад
Very important words and valueble words sir. Ee rojulo Mee lanti master la andaru thayaru kaavali sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmangondi9990
@laxmangondi9990 Год назад
Telanagana వాళ్లకు e coching center best kadhu, mana exam pattern అస్సాలు chepparu. Don't waste money, hyderabad a fee ki best coching centers unnaie. He is only money minded person.
@dibbasandhya4406
@dibbasandhya4406 2 года назад
Good evening my beloved sir .chala rojulu ki me matalu vintunnanu .sir .dsc raledu Kani sachivalayam vachhendi sir
@lakshminarlla1202
@lakshminarlla1202 2 года назад
Sir bagunnara,Madhi 2018batch sir,Malli 4years taravata chustunnanu sir.Tq for you giving valuable wishes to us
@hemalatham1388
@hemalatham1388 2 года назад
Hai sir how are you after 2 years iam listening your voice sir thank you so much sir
@ilucky99
@ilucky99 2 года назад
Hii
@bsekhar9274
@bsekhar9274 2 года назад
I got district 23rd rank in 2014 dsc...thank you our pragathi institute
@ramumittagadupula5992
@ramumittagadupula5992 2 года назад
Anna pragathi institute ki maruyu hostle ki feez entha untadi, konchem chepandi
@saikrishna-kw7fp
@saikrishna-kw7fp Год назад
Anna SA maths coaching thisukovali anukuntunna anni days vuntadi please reply me hostel vuntada
@bhavanaballa7042
@bhavanaballa7042 Год назад
​@@saikrishna-kw7fp new batch sa maths started 20th September 2023
@ram_discovery_telugu
@ram_discovery_telugu 2 года назад
పోటీ ప్రపంచపు చదువులో...ఈయన కోళ్ళ ఫార్మ్ చదువులు వద్దు
@shreeshansaigourav7
@shreeshansaigourav7 2 года назад
Namaskaram sir chala dayski chusanu mimmalni mi coaching center lo chala Desiplain vuntadhi sir coaching kuda chala baguntundhi sir
@kothapallimounika6922
@kothapallimounika6922 2 года назад
Sirr mee voice vintyy maku job vachinantha happy ga undi😍😍happy to see sir
@tufankumartufan3601
@tufankumartufan3601 Год назад
Online chala best e coaching centre lu waste yedina topic ardham kakapothey malli malli vinavachu
@rajithabalusa8325
@rajithabalusa8325 2 года назад
So valuable speech sir
@SREEDHARSSTUDIES
@SREEDHARSSTUDIES 2 года назад
Me preparation vallane job vacchindi thank you 😊 sir
@brightbook036
@brightbook036 2 года назад
Sir eh batch sir meeru,,,, coaching fees entho cheppagalara, hostl or room, coaching fees??
@chandrasekharnaik7366
@chandrasekharnaik7366 2 года назад
nenu 2 times Mee daggara coaching tesukunnanu ayina job raaleydu...Meeru chala mandhi jeevitallo velugu nimparu
@srip9377
@srip9377 2 года назад
Sir mimmalni chudagalne Chala santhosham vesindi🙏🙏🙏🙏🙏 sir TTC entrance &DSC coaching thisukunanu miru maa Naanna garini kuda kaapadaru miru. Miku ellappudu maa kutumbam Runapadi untam sir jeevithantham🙏🙏🙏
@user-zz4kj1yv9b
@user-zz4kj1yv9b 2 года назад
ఎమ్మెల్యే కావడానికి 40 యేళ్లు పడితే , మంత్రి కావడానికి 2 యేళ్లు పడితే 2 నెలల్లో ముఖ్య మంత్రి అయి పో వచ్చు అని antavv
@ram_discovery_telugu
@ram_discovery_telugu 2 года назад
డబ్బులు ఉండాలి గానీ డైరెక్టుగా mlc అయిపోయి మంత్రి కావొచ్చు
@hymanitta1054
@hymanitta1054 2 года назад
Sir nenu kudaa mee daggara coaching tisukunnanu your words is very valuable
@prasannaragula7699
@prasannaragula7699 2 года назад
Please provide contact number of Pragathi coaching centre mam
@pvarma3966
@pvarma3966 2 года назад
Sir nenu meedaggara coaching thesukunnanu mee valuable words chala mandi jeevithalanu marchaesayi chala mandi teacher jobs sadincharu mee pragathi institute lo chadivi i miss you sir 🙏🙏🙏🙏
@prakashpinky7853
@prakashpinky7853 Год назад
Pragathi Institute best Institute best faculty purna sir ki namaskaram mi matalu best inspiration sir
@shaikshamaparveen132
@shaikshamaparveen132 2 года назад
Tq...sir, mimmalni chaala rojula tarvata choostunnaanu, nenu Mee daggera coaching teesukunnaanu
@shreeshansaigourav7
@shreeshansaigourav7 2 года назад
Sir naku 3 marks tho job poyindhi sir bt ma sirki vacchindhi I'm very very happy sir
@ranitalariranit5328
@ranitalariranit5328 6 месяцев назад
I'm so happy sir mimlani chusinanduku
@Premkumarnunavath5323
@Premkumarnunavath5323 Год назад
Namastai sir iam shailaja jaggayyapet pragathi lo coching tisukunna super ga chabutharu akkadi climate super ga vntundi
@gkcreativecorners4288
@gkcreativecorners4288 2 года назад
Im very happy to see you sir. I got 3 posts at a time because of pragathi.
@naajeevananouka
@naajeevananouka 2 года назад
Ts vallaki baguntunda mam
@Jagadeesh_9
@Jagadeesh_9 2 года назад
Madam plz guide me
@Mamata3095
@Mamata3095 Год назад
@@naajeevananouka superb andariki,ma babai ki job vachindhi akkade coaching theskunnadu,he is from ts.
@udayalakshmivipparla1058
@udayalakshmivipparla1058 2 года назад
Mi matalu chala valuble speech sir inspirationable
@radhakonduru6612
@radhakonduru6612 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 విలువైన మాటలు 🙏🙏🙏🙏
@devansh77225
@devansh77225 2 года назад
2011 lo nenu coaching thisukunna avanigadda lo.chala years tharavatha sir face chusanu thanku sir
@sonychinni2726
@sonychinni2726 2 года назад
Good to see u sir. Miss you ur valueble words
@venkataramana3671
@venkataramana3671 Месяц назад
సార్ అంతా బాగుంది అప్పు చేసి అయినా మీరు అనంత్త fees కట్టాల్సిందే
@haranadharaokoppala8898
@haranadharaokoppala8898 2 года назад
One of the best DSC coaching center in telugu states
@dsclocus
@dsclocus 2 года назад
Yes best ever
@govindarajumedisetty161
@govindarajumedisetty161 7 месяцев назад
Purna sr manchi speech echaru
@neeralamarri6171
@neeralamarri6171 2 года назад
R u providing online classes sir
Далее
Education Scheme 2025 - ICAP
1:08:11
Просмотров 11 тыс.
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
AP DSC PSYCHOLOGY CLASS [Learning Curves]
28:38
Просмотров 1,5 тыс.
Teachers How to Handle Slow Learners || B. Vijaya Bhaskar
1:13:18