"కోటి" గారి "బేబి" సోదరిని ప్రొత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు, మద్యలో ఆమెను వదిలేయక ప్రొత్సహించి ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని " కోటి" గారిని వేడుకుంటున్నాను
సూపర్ బెబి అక్క మి గోంతు దేవుడు ఇచ్చిన వరం మికు అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి .. కొటి సార్ గారికి నా తరుపునా సలాం తెలుపుతున్నాను (షేక్ హైమద్ )నర్సింగ్ పల్లె. నిజామాబాద్
Koti garu,manchi pani chesthunnaru,good......Tenali to Vijayawada train lo oka female begger chala baaga paduthundi,ive songs,meemu adigi padinchukuntamu......thanaku kuda chance ivvandi
కోటి గారు ఇక్క ....ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు...పాపం వాళ్ళని కూడా ఆదుకోండి...అ పుణ్యం కట్టుకోండి....వాయిస్ వుండి ....బీద కుటుంబం లో ఉన్నారు....
Matti.... diamond ayye time daggara lo undi.... so be cool. patient...... respect.......... more practice... self confidence excellent.......... all d best for gud future......
ప్రస్తుత సమాజం సంగీత కళాకారుల నుండి చాలా నేర్చుకోవాలి. ఎక్కడో మారుమూల పల్లెగ్రామంలో జన్మించిన బేబి గారి పాటను సామాజిక మాధ్యమాల ద్వారా విని ఆమె మంచి సింగర్ అని గుర్తించి కోటి గారికి ధన్యవాదాలు. బేబి గారిని సంగీత కళాకారుల కుంటుంబ సభ్యురాలుగా భావించి ఆమె ప్రతిభను సమాజానికి పరిచయం చేసి ఒక ఆదర్శంగా నిలపటానికి తపన పడుతున్న కోటి గారికి, రఘుకుంచే గారికి అభినందనలు. బేబి గారికి all the best