Тёмный

కోటి లింగ | Koti Linga | Hampi | Part:-5 

Telugu Trekker
Подписаться 86 тыс.
Просмотров 78 тыс.
50% 1

హంపిలోని కోటి లింగ అనే ప్రాంతానికి చేరుకోవడానికి విరూపాక్ష ఆలయం నుంచి విజయ విఠల ఆలయానికి నడుచుకుంటూ వెళ్లే మార్గం మధ్యలో 2KM దూరంలో ఉంటుంది. తుంగభద్ర నది ఒడ్డున పెద్ద పెద్ద రాళ్ళమధ్య అనేకమైన విగ్రహాలు ఆలాగే ఆలయాలు శివలింగాలు ఒక పెద్ద అనంతపద్మనాభ స్వామి విగ్రహం లక్ష్మి ఆలయం కూడా ఉంది.కానీ ఇక్కడికి చేరుకోవాడిని చాలా కస్టపడి వెళ్ళాలి. సులువుగా వెళ్ళడానికి మనకి తుంగభద్ర నదిలో తెప్పలు కూడా తిరుగుతుంటాయి. ఇలా కూడా చరుకావచ్చు. ఈ వీడియోని చాలా కస్టపడి వెళ్లి తీసాము మీరు మన చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకొని సపోర్ట్

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 245   
@sribalajieducations2057
@sribalajieducations2057 3 года назад
సోదర మీకు ధన్యవాదాలు. నాకు చారిత్రక కట్టడాలు చాలా ఇష్టం. చరిత్ర మీద మక్కువతో ma హిస్టరీ చదివాను. ప్రై. లెక్చరర్ గా చేసాను. ఆర్ధిక ఇబ్బందుల వలన చారిత్రక కట్టడాలు చూడలేక పోతున్న. కానీ మీ వలన ఆ కోరిక పరోక్షంగా నెరవేరింది. సంతోషం. ఇంకా ఇంకా భారత దేశంలో చారిత్రక కట్టడాలు మాకు చూపించి కన్నుల విందు చేయవలసిందిగా మనవి.
@vullimukundachary9421
@vullimukundachary9421 3 года назад
సమస్థ ఆలయాలు దేశద్రోహులచేత ధ్వంసంచేయబడినవే ఒక్కటిగూడా యధాస్థతిలోలేదు.
@naiknagu
@naiknagu 3 года назад
Nbbbb un
@rameshnagamalla3306
@rameshnagamalla3306 2 года назад
In
@jyothy2024
@jyothy2024 3 года назад
అద్బుతం చూపించారు వీలుంటే చూడాలి sir🙏🙏
@suneetharavula8290
@suneetharavula8290 3 года назад
చాలా మంచి వీడియో చూపించారు మాకు ఈ వీడియో చూపించడానికి మీ కష్టం తెలుస్తుంది చాలా థాంక్స్,👌👌👌👌🙏🙏🙏🙏🙏
@pobbatigovindappa729
@pobbatigovindappa729 3 года назад
కృష్ణ దేవరాయ నీ కృషి దీక్ష అమోఘమయ్య. నీ పేరు యుగయుగాలుగా శాశ్వతంగా వర్దల్లుతుంది. నీ వంటి వారు యుగానికి ఒక్క రే పుడతారేమో! వాస్తవానికి నీవే చిరంజీవి వి. మానవాళికి నీవందించిన శిల్పి సంపద అమోఘము.
@parvathisammv5987
@parvathisammv5987 3 года назад
చాలా మంచి వీడియో చాలా బాగుంది మంచి వీడియో లు పెట్టింది శుభం
@vallurisuvarchaladevi7439
@vallurisuvarchaladevi7439 3 года назад
చాలా మంచి ప్రదేశాలుచూ పిం చారు హంపి లో ని శిల్పా లను మంచి గా చూశాం చాలా కష్టపడి చూపించి నారు God bless you and your family members
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ sister 💐
@sudhasanthosh3995
@sudhasanthosh3995 3 года назад
Anantha Padhmanabha swami vigraham excellent
@mixedvideospriya5244
@mixedvideospriya5244 3 года назад
🙏 మన దేశం మన చరిత్ర
@rajuraghu908
@rajuraghu908 3 года назад
KARNATAKA ""one state,many worlds""..love from MYSURU sir
@sandeepsharma-ql8wk
@sandeepsharma-ql8wk 3 года назад
అద్భుతమైన వీడియో. ధన్యవాదములు.
@cloudlearn2181
@cloudlearn2181 3 года назад
మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి శ్రిరములవారు కలిసింది ఇక్కడే....🙏
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 3 года назад
Nachhadam yendirababu kevvukeka.prati rayee O adbhutam ,O kalakhandam .Babu mee work dwara society ki yento melu chestunnamduku dhanyavadamulu.
@Pavankumar-vb4vf
@Pavankumar-vb4vf 3 года назад
Nice video really.
@chandrapatisrinivas9782
@chandrapatisrinivas9782 3 года назад
థాంక్స్ సోదరా
@vijaykumarvijay4157
@vijaykumarvijay4157 2 года назад
మీకు శతకోటి ప్రమాణాలు
@MaheshbabuMahi-kc46jc
@MaheshbabuMahi-kc46jc 3 года назад
🙏🙏🙏🙏🙏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌 super bro memu antha dooram vellaleka poyamu
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro 💐
@rachannak9099
@rachannak9099 3 года назад
ప్లేస్ మాత్రం మాటల్లో వర్ణించలేం అన్న చూస్తేనే ఆమోగం సూపర్ చూడవలసిన ప్లేస్
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ sister 💐
@rachannak9099
@rachannak9099 3 года назад
@@telugutrekker9520 నో సిస్టర్ మై నేమ్ రాచన్న
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
Sorry bro thanks for your comment ☺️
@divyaaparadhi4815
@divyaaparadhi4815 3 года назад
😁😁😁😁😁😁😁😁
@leelavallabhan399
@leelavallabhan399 2 года назад
Very daring and risky travel.... Thank youvery much
@nagarajumallula4983
@nagarajumallula4983 3 года назад
👌
@madhuchukka630
@madhuchukka630 3 года назад
👍 Very good job Bro👍 Really great 👍 Thanqu sharing 👍 Nice to see 👍Rare to see at Hampi🎉🎉
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro
@sreekanthmamillapalli6726
@sreekanthmamillapalli6726 2 года назад
bro. exellllllent. suuuuper coverage.
@ganeshl2872
@ganeshl2872 3 года назад
ఎంతో బాగుంది.
@girirao1396
@girirao1396 3 года назад
👍 great
@aparanjiemmadi9793
@aparanjiemmadi9793 3 года назад
Super thammuduu
@varalakshmi232
@varalakshmi232 2 года назад
Great veiw
@seenukanchukanchu3846
@seenukanchukanchu3846 3 года назад
Super really exlent vidio I like you bro
@guntikarunakar325
@guntikarunakar325 3 года назад
Very nice keeptup
@nagarajukonda3623
@nagarajukonda3623 3 года назад
Thank you for sharing this video
@VKD.Lavanya.Channal
@VKD.Lavanya.Channal 3 года назад
Superrrrrrr bro.
@Saniya__afflcial__1034
@Saniya__afflcial__1034 3 года назад
Supar dro
@chalapathi9559
@chalapathi9559 3 года назад
ఏంటి బ్రదర్ అంతంత బండరాల్లు చకచకా ఎక్కి పోతున్నారు మి కెమెరా మేన్ సూపర్ వీడియో ఎక్సలెంట్ 👏👏👏👏👏👏👏
@krishnanagendra7575
@krishnanagendra7575 3 года назад
Jai sri ram om namah shivaya
@upendra.sunkari2669
@upendra.sunkari2669 3 года назад
Nice brother video
@rajue5029
@rajue5029 3 года назад
Super ga vnnyi
@subbarathna8115
@subbarathna8115 2 года назад
super sir u r giving good darsanam for people god bless u and u r doing good job meeku na NAMASKARAMULU
@raghavendrarao4731
@raghavendrarao4731 3 года назад
Excellent Video, Brother, U have done a Good Job. Keep it up...
@babu.galivedubabu.galivedu745
@babu.galivedubabu.galivedu745 3 года назад
చాలా చాలా బాగుంది ఇందులో భాగంగాన మీ కష్టంమైన విషయం చెప్పుకోవడానికి చాలా ఉంది
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro💐
@bonalaanjali7967
@bonalaanjali7967 2 года назад
Wonderfull
@pagotiashokkumar2675
@pagotiashokkumar2675 3 года назад
Super brother thanks
@thelupunith3869
@thelupunith3869 3 года назад
Super 💖👍
@madavenisadanand5937
@madavenisadanand5937 3 года назад
Super super Jai Hind jai Bharat jai Sri ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 INDIA
@gelapareddyudyal3920
@gelapareddyudyal3920 3 года назад
good information
@krishnanagendra7575
@krishnanagendra7575 3 года назад
Jai sri ram
@sakevenkataramana
@sakevenkataramana 3 года назад
అద్భుతం అమోఘం. థాంక్యూ
@nagarajuk3833
@nagarajuk3833 2 года назад
ఓం నమః శివాయ
@premkumarnookala
@premkumarnookala 3 года назад
Nice video! Keep it up
@ybalu4084
@ybalu4084 3 года назад
మన దేశంలో ఉన్న కళా సంపద మరే దేశంలో లేదు దాని భారతీయులమైన మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం
@nsudha2351
@nsudha2351 3 года назад
Chala Baga Tisha Ru 👍🙏
@kprao123kesanakurthi3
@kprao123kesanakurthi3 3 года назад
Excellent bro.
@dasharathakammari9614
@dasharathakammari9614 3 года назад
Nice 😱😱😱
@hamsi..
@hamsi.. 3 года назад
Most laborious journey and wonderful sculptures. How those people carved these at time when there are no amenities available. Purpose of the hard work done by them is also not known. Really greate.
@vishnuvardhanreddyr3569
@vishnuvardhanreddyr3569 2 года назад
Superb bro
@seenukanchukanchu3846
@seenukanchukanchu3846 3 года назад
Very nice vidio
@dhanalakshmibennabathula7178
@dhanalakshmibennabathula7178 3 года назад
Suryanarayaswamy with seven horses excellent tnq
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ sister 💐
@ifyouareagenius2825
@ifyouareagenius2825 3 года назад
చాలా మంచి వీడియో చూపించారు అన్నయ్య థాంక్యూ ఊ మేము అంత దూరం అంత దూరం వెళ్లలేము మీరు చూపించినందుకు ధన్యవాదాలు
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro 💐
@shyamr5931
@shyamr5931 3 года назад
Excellent 👌 Sir
@musaramanji1328
@musaramanji1328 3 года назад
Good job bro
@buchaiahravuru5434
@buchaiahravuru5434 3 года назад
KOTY LINGA DARSANAM CHEYINCARU KOTY THANKS
@sugunamuniraman3023
@sugunamuniraman3023 3 года назад
Super... good
@bellamkondakrishna2636
@bellamkondakrishna2636 3 года назад
బ్రదర్స్ చాలా అద్భుతమైన ప్రదేశము గానీ , అద్బుతమైన రాతి కట్టడాలు గానీ , అద్బుతంగా మలచిన శిలా విగ్రహాలు చూపించారు . కానీ వాటి గురించి అవగాహన చేసుకొంటూ, వివరించే విధానం ఇక కాస్త బాగా చెప్పి ఉండాలి . ఏది అయినప్పటికి ఇలాంటి ప్రదేశం చూపించేటప్పుడు డ్రోన్ ఉపయోగించి చూపించి ఉంటే ఇంకా బావుండును . అయినప్పటికి మీరు ప్రయాస పడి ఈ వీడియో చూపించి నందుకు మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము . నేడు మనం 4 నుంచి , 61/2అడుగు వరకు ఉంటాము అంటే 20 kgల నుంచి 100kgల వరకు ఎత్త వచ్చు . మరీ ఆ రాతి కట్టడాలు ఒక్కొక్క రాయి బరువు ఒక టన్ నుంచి , 5 టన్నులు వరకు బరువు ఉండచ్చు . మరీ అప్పుడు క్రేన్లు అంత బరువు ఎత్త లేవు ? అక్కడికీ చేరుకో లేవు ? మరీ అప్పుడు మనుష్యులు అక్కడ అంత బరువైన రాళ్ళను ఎలాఎత్తగలిగారు ఎలా పెట్టగలిగారు ఒకసారి ఊహించండి .
@keesaramalleshkeesaramalle2084
@keesaramalleshkeesaramalle2084 3 года назад
Super
@pathanshafi6794
@pathanshafi6794 3 года назад
Beautiful bro
@manjulacattamanchi7184
@manjulacattamanchi7184 3 года назад
Ennisarlu likes kottina saripodu God bless you thammudu
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ sister 💐
@mixedvideospriya5244
@mixedvideospriya5244 3 года назад
అలా బాగుంది వీడియో ఇలాంటి ఇ వీడియోస్ మరెన్నో చూడాలని ఉంది ది
@babu.galivedubabu.galivedu745
@babu.galivedubabu.galivedu745 3 года назад
🌛🌛అధ్బుతం🌜🌜
@sangeethayadav6086
@sangeethayadav6086 3 года назад
🙏🙏🙏
@gopimiiryala2381
@gopimiiryala2381 3 года назад
GOOD INFORMETION BAYYA
@srinathm6628
@srinathm6628 3 года назад
Very nice video Superbbbb
@premkumarnookala
@premkumarnookala 3 года назад
Beautiful video! Brother thanks for showing. Naku chala rojula nundi Hampi chudali ani vundi e video vala i am feeling happy
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro 💐
@yekulaanilkumar
@yekulaanilkumar 3 года назад
Too great bro Chala kastapaddaru 👍
@crs2236
@crs2236 2 года назад
Brother u doing great job by we can’t see this place
@nagendranaidumadineni4207
@nagendranaidumadineni4207 3 года назад
ఏడు గుర్రాలు ఏక చక్రం రధ సారది అనూరుడు(గరుడుని అన్న వినతా సుతుడు ) ఆ విగ్రహం దినకర తేజుడైన సూర్య నారాయణ మూర్తి ది.
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro
@vinunuthu58
@vinunuthu58 3 года назад
Chala bagundhi hampi
@dharikrishna7711
@dharikrishna7711 3 года назад
Mana hindu charitra prati desam lo untadi mana bharata desam mana hindu dharam okka goppatanam jai sriram
@madhalasa
@madhalasa 3 года назад
వీడియో చాలా బాగుంది మంచి ప్రదేశం చాలా కష్టపడి వీడియో తీశారు చిరుత పులులు ఉన్నాయి అంటున్నారు జాగ్రత్త 👍👍👍👌👌👌🙏🌹🙏😍
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ 💐🙏🙏
@reddypallikarthikeya1206
@reddypallikarthikeya1206 3 года назад
Good information sir
@narayanachardigalakote6863
@narayanachardigalakote6863 3 года назад
Very nice Video. You did Sahasam thanks you may God Bless you
@SandeepReddy_
@SandeepReddy_ 3 года назад
Excellent BGM throughout the video... Excellent Location, saw for the first time. Thanks for the video bro 😇🤗
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro 💐
@lalithadasari7954
@lalithadasari7954 3 года назад
Very courageous journey a lots of idiols lord Vishnu and Shiva thank you for giving this vedio I have feel it is separate planet of idiols of god's shiva and vishnuvu
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
Thanks 💐
@gopimiiryala2381
@gopimiiryala2381 3 года назад
ఏమైనా మన దేశం సంస్కృతి అంటే ఇది బయ్య
@punithreddy2216
@punithreddy2216 3 года назад
👏👏👏🙏🙏🙏🙏
@doragalluramachandra3330
@doragalluramachandra3330 3 года назад
Thank You Brother Very Valuable Information Once Again thank you very much Brother
@dilipyadav5045
@dilipyadav5045 3 года назад
Good Effort Hard work , Appriciable 👍 Thanks 💐
@d.n.btalks2196
@d.n.btalks2196 3 года назад
Nice vlog super
@rk..3703
@rk..3703 3 года назад
Supper... My favourite place Hampi...
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
Tq
@Dtech649
@Dtech649 3 года назад
Camera man super...visual chala clear ga choopinchav.. Thanks
@kota.kameswari6439
@kota.kameswari6439 3 года назад
మంచి వీడియో సూపర్
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ sister💐
@ontarivihari
@ontarivihari 3 года назад
super video bro
@durgigudiprabhakar6054
@durgigudiprabhakar6054 3 года назад
Super adventure ,keep it up v r with u , really beautiful shooting ,
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro 💐
@sangampushpa5295
@sangampushpa5295 3 года назад
Thank you , Thank you so much. Mi videos ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ 💐🙏🙏
@bhavishyareddy1388
@bhavishyareddy1388 3 года назад
Vaammo elaa chesaaro enni rojulu kastapaddaro ilaa chekkadaaniki hampi vellakundaane inni adbhutaalu chupinchaaru maaku super andi
@varuncreations3349
@varuncreations3349 3 года назад
Superb video Friend great job 👏👏👏👌
@mangalajagadeeswar6907
@mangalajagadeeswar6907 2 года назад
Thanks bro.Thanks for your videos.Your video quality is best.We hope that you can became best telugu youtuber in future.
@mallikharjunbathula3933
@mallikharjunbathula3933 3 года назад
Super effort, back ground music👌
@telugutrekker9520
@telugutrekker9520 3 года назад
TQ bro
@subhashmatta5645
@subhashmatta5645 3 года назад
Super video bradar
@kurichetisunanda7939
@kurichetisunanda7939 3 года назад
National Geographic channel vuntayei Elativi Meeru chupiste super excited
@RajKumar-mp1ho
@RajKumar-mp1ho 3 года назад
Super great video Anna
@sailajachavva8738
@sailajachavva8738 3 года назад
Super brother super
@ontarivihari
@ontarivihari 3 года назад
good imformisoin bro
@singanalini5043
@singanalini5043 3 года назад
Super bro
Далее
Мама знает где все документы
00:21