CORRECT 💯% Baga చెప్పారు. ఓటర్ మహాశయుల్లారా జాగ్రత్తగా వోట్ వేయండి. ఉచితాలకు ఆశ పడకండి అభివృద్ధి ఉద్యోగాలు కల్పించే వాళ్లకు వోట్ వేయండి అన్నిటి కన్నా ముఖ్యం మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం
సుబ్బారెడ్డి గారు సూపర్ అండి మనసొమ్ము వాడి ముల్లె మి కాదు అందరూ full ga తీసుకోండి మేపిల్లకు ఉపయోగపడుతుంది vote మాత్రం నిజాయతీ వాళ్లకు కూటమి వాళ్లకు గుద్దంది🎉
ఈ ఒక్కడే కాదు.ఇలా చేయబోయే వైసీపీ ఎం ఎల్ ఏ అభ్యర్థులు ముందు ముందు చాలా మంది బయట పడతారు.తప్పులేదు అక్రమం గా సంపాదించి న పాపిష్టి సొమ్మే కదా! 5 కోట్లు జగన్ నుండి వస్తె, , ఒక్కో ఎం ఎల్ ఏ అభ్యర్థి తన కిందిస్థాయి నాయకులకు, స్థానిక గల్లి , చోట మోటా వాళ్లకు ఎంతలేదన్నా కోటి, కోటిన్నర ఇచ్చేసి,కనీసం లో కనీసం 3 కోట్లు నొక్కేస్తాడు.
When I was working in karnataka when Bangarappa as a CM he looted money and given to his relatives as a benami.same thing happend like this everybody cheated Bangarappa when you do heavy corruption this will happen as God punishes like this
సుబ్బు గారు ఒక విషయం ఏమి అంటే....పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఎటు మాకు sls లు asls లు TA లు DA లు లేవు జగన్ మామయ్య డబ్బు పంపకం మొదలు పెట్టగానే వొక చెయ్యి వేద్దాం అని ఆలోచనలో వున్నారు😂😂😂😂😂 అంటా....డబ్బులు కూడా ఈ సారి పోలీసులు పంచనివ్వరు....అంటా😂😂😂😂😂 వాళ్ళు కి కూడా వాట కావాలని తిరుగుతున్నారు......